గురూజీ చెప్పిన మాటకి షాక్ అయిన యాంకర్.. || Yogi Prabhakar Guruji Sensational Interview || iDream

  Рет қаралды 44,271

iDream Devotional

iDream Devotional

Күн бұрын

Пікірлер: 83
@kamaladharmavarapu4054
@kamaladharmavarapu4054 5 ай бұрын
చాల బాగా చెప్పారు. గురువు గారికి నమస్కారములు, 🙏🙏🙏
@dharmajipetarangareddy1493
@dharmajipetarangareddy1493 4 ай бұрын
గురువుగారు నమస్కారం అండి చాలా చాలా బాగా రిఫరీ గురించి చెప్పుచున్నారు ఇలాంటి బోధ అచల గురువులు బోధిస్తారు మీరు అచల గురువుల 🙏🙏🙏జై గురుదేవా ద్వా దాసి వందనములు
@ramjeekonchada9841
@ramjeekonchada9841 16 күн бұрын
గురూజీ వాక్కులు పరమానందం కలిగించావి. 🙏👍👌🙏🙏🙏. గొప్ప విషయాలు చెప్పారు.
@kbcfoods1866
@kbcfoods1866 2 ай бұрын
గురువు గురువుగారు నమస్కారములు, ప్రభాకర్ జి గారు చాలా చక్కటి విశేషాలు తెలియజేశారు, యాంకర్ గారికి ఐ డ్రీమ్స్ వారికి మా కృతజ్ఞతలు మా కృతజ్ఞతలు. మానవజన్మ మానవ జన్మ రహస్యాలు ధర్మాలు చాలా చక్కగా వివరించారు గురూజీ గారు.. అందరికీ ధన్యవాదములు మీ బుల్లితెర నాగభూషణం.
@sarmaasa1796
@sarmaasa1796 5 ай бұрын
Very good anchoring. Very valuable speech by guruji .
@BhavaniPatri-t7r
@BhavaniPatri-t7r 5 ай бұрын
జగన్ అంటే జాలాసందుడు గజాసురుడు, నరకాసురుడు జగనా జగన అసురుడు భలే చెప్పారు గురూజీ ఎక్సలెంట్ గా ఉంది!
@lakshmim.a2620
@lakshmim.a2620 4 ай бұрын
😂😊
@kantamneniradha794
@kantamneniradha794 5 ай бұрын
ఆత్మ నమస్కారాలు గురూజీ. నేను సాధన చేస్తున్నాను. ధ్యానంలో ఉండగా నడుము దగ్గర నుంచి తల వరకు విపరీతమైన కదలికలు వస్తున్నాయి. పాము కదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూడు నాలుగు రోజుల్లో నా అయిన తర్వాత ధ్యానాన్ని ఆపేశాను. నాకు ప్రతిరోజు రోజువారి పనులు చేసుకోవటానికి ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది గురూజీ. తల తిరుగుతుంది వాంతి అయినట్లు ఉంటుంది. శరీరం ఒక పక్కకి విసురుతున్న అట్ల ఉంది. ఎవరితోనో మాట్లాడాలన్నా గాని గుండె దడగా కొంచెం గట్టి శబ్దాన్ని కూడా భరించలేక పోతున్నాను. దయచేసి నాకేమైనా సలహా చెప్పండి గురూజీ. నన్ను నేను తెలుసుకోవాలి నా ఆనందం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి అని సాధనలు చేస్తూ ఎలా ఇబ్బంది పడుతున్నాను
@ragavendrarao-x2m
@ragavendrarao-x2m 3 ай бұрын
Mundhu neegurinchi (family) vivaralu telapali.
@gopinadhareddypilaka8115
@gopinadhareddypilaka8115 14 күн бұрын
Doctorదగ్గరికి వెళ్ళు
@sivaparathisivaPARATHI-j6u
@sivaparathisivaPARATHI-j6u 15 күн бұрын
guruvu garu Spech Exlent O M Namasivaya .....
@DhanaLaxmi-ym5xz
@DhanaLaxmi-ym5xz 8 күн бұрын
Namaskaram guru ji chala baga cheparu dhanyawadmulu 🙏🙏🙏🙏🙏
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
ఏమీ తెలియని స్తితి లో ఉన్న మానవుడు ధర్మ జీవితము గడప గలిగితే కొంతకాలము తరువాత అన్నీ తెలిసి నిరంతరం ఆనందం పొందుతూ అసలైన నిర్యాణం పొందుతాడు
@venkateswarlutalabathula9857
@venkateswarlutalabathula9857 5 ай бұрын
ఎక్సలెంట్ స్పీచ్ వున్నది వున్నట్టు గా చెప్పినారు స్వామి
@radhakrishnamoorthy3015
@radhakrishnamoorthy3015 27 күн бұрын
Salutations,Guruji , you have experienced and explained regarding present world / sos city in very detail ...
@sangalatha9206
@sangalatha9206 5 ай бұрын
ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెబుతున్నారు గురూజీ 🙏👣💐👌
@renukapatangay7918
@renukapatangay7918 11 күн бұрын
Jai shree Ram 🙏, Namaste Swamiji 🙏
@RaviKumar-ny1hn
@RaviKumar-ny1hn 3 ай бұрын
మనస్సు పరమానంద భరితమైనది...
@AcharyaNanduri
@AcharyaNanduri 4 ай бұрын
అద్భుతమైన జ్ఞాన బోధ శ్రీ ప్రభాకర్ జి గారు ఎందులకు తపస్వి అయ్యారో థంబ్ నైల్ లో పెట్టి నట్టు గా చెప్పలేదు ఇంతకీ వారు ఎవ్వరు ఎచటి వారు వారి పూర్వాశ్రమము ఏమిటి చెప్పకుండా వీడియో పోస్ట్ చేశారు ఎలా అక్కయ్యా దయచేసి ఆ వివరములు మా కొరకు పోస్ట్ చెయ్యండి థాంక్స్
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 23 күн бұрын
అనుభవాల పరంపరలో మీ బడిలో చేరిపోఇ వారసులుగా మిగిలి పోయి తరించెదము గురుదేవ 🙏🙏🙏
@Pratiroju
@Pratiroju 5 ай бұрын
entha baga vidamarichi chepparo. dhanyavaadaalu. One of the best explanations.
@VishnuKumar-el6yo
@VishnuKumar-el6yo 5 ай бұрын
Thank you guruji,padapadmamulaku namaskaramulu,many people are happy with your amruta vakkulu
@rajug5696
@rajug5696 5 ай бұрын
Thanks guruvu garu
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
నీకు వున్న ఆధ్యాత్మిక శక్తి వలన స్వామీజీ నుండి చాలా గొప్ప విషయాలు వస్తున్నా య మ్మ
@krishnasampeta5462
@krishnasampeta5462 Ай бұрын
Great and Excellent speech ❤
@AppalaRaju-e8y
@AppalaRaju-e8y 4 ай бұрын
గురూజీ! మీరు చెప్పింది కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు, ఇప్పుడు మనుషులందరూ (కొద్ది శాతం తప్పితే) కోతులు లాగే తయారవుతున్నారు, అలాగే మీరు చెప్పినట్టుగా ఎన్నో నాగరికతలు ఈ భూమిపై పుట్టి అంతరించిపోయాయి, ఇప్పుడు నడుస్తున్న ప్రపంచ కూడా ఒక ఛత్రంలో భాగమే! ఈ విషయం తెలిసిన వాళ్లకి టెన్షన్ బహుశా ఉండకపోవచ్చు.
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
ఎవరి అనుకూలముగా వారు జీవి స్తూ అందరితో ఆనందంగా కలసి వుంటే మంచిది
@jayalakshmi6898
@jayalakshmi6898 27 күн бұрын
Excellent speech Adbhutam 🙏🙏👌
@raghusharma7877
@raghusharma7877 5 ай бұрын
Excellent
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
చాలా గొప్ప సత్ సంఘం ఇది
@kmlakshmi7168
@kmlakshmi7168 5 ай бұрын
ఆత్మ నమస్తే శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం
@MSNarayanaMusic
@MSNarayanaMusic 5 ай бұрын
excellent speechgruji
@GaddalaRamesh-ir5hf
@GaddalaRamesh-ir5hf 4 ай бұрын
Chala bhaga chepparu,guru gariki namaskaram
@sudhaiviramesh842
@sudhaiviramesh842 5 ай бұрын
Dhanyavadalu Swamiji🙏🙏🙏😇🌹
@RPTube-jn2uy
@RPTube-jn2uy 4 ай бұрын
Love it.
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
మనసు మాట వినక బుద్ధి మాట విని మసలితే అది మంచి చేస్తుంది
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
ఈయనకంటూ ఇక సిద్ధాంతం, ఆశ్రమం ఉన్నాయి. మంచిదే, ఏదో సమాజ సేవ చేస్తున్నాడు. కానీ, ప్రస్తుత కలియుగంలో మేం శంభాలకు వెళ్లొచ్ఛాం అని చెప్తున్నవాళ్లను , ప్రవచన కర్తలను, స్వాములను, బాబాలను, బ్రహ్మ కుమారీలను అస్సలు నమ్మొద్దు. పచ్చి మోసం. సాక్షాత్తు దేవీ దేవతలు, మహాయోగులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులకు మాత్రమే శంభాలలోకి ప్రవేశం . ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామీ, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ వశిష్ఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు. ఇతను ఒక ఆశ్రమం నడుపుతూ సమాజ సేవ చేస్తున్నాడు. అంతవరకూ OK. అంతేకానీ నాకు శంభాల ఎక్కడుందో తెలుసు, నేను శంభాల కి వెళ్ళొచ్చాను అనడం శుధ్ధ మోసం. శంభాల విషయంలో మాత్రం ఇతన్ని అస్సలు నమ్మొద్దు.
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 Ай бұрын
Jai sri ram
@katakamrambabu4816
@katakamrambabu4816 3 ай бұрын
Gurudevulaku NAMASKARAMULU
@ఉమస్వామి
@ఉమస్వామి 15 күн бұрын
చక్కని ఆధ్యాత్మిక అంశాలు శోధన సాధన భోదన ఆదరణ ఆచరణ ఆచార్య దేశ విదేశీ శిఖామణి వారు ధన్యులు పుణ్యాత్ములు చరితార్ధులు సార్ధకం నామ దేశీయులు ఆధ్యాత్మిక అంకితులు అర్పితులు మహిమ గరిమ లఘిమా మహిమ వశిత్వ ఈశత్వ మహత్వ ఆది సిధ్ధి మహాత్ములు మహాత్ములు కారణా కార్య జన్ములు అని గుర్తించ వచ్చు కదా కదా సారాంశం మీ ఆత్మీయు ఆశీశ్శులు తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు
@katakamrambabu4816
@katakamrambabu4816 3 ай бұрын
GURUVU GARKI SATA SAHASRA VANDANAMULU
@nanisiric
@nanisiric 4 ай бұрын
Very good speech
@HappyFountainPen-ks6jv
@HappyFountainPen-ks6jv 4 ай бұрын
Golden words
@KrishnaKrishna-yj9ny
@KrishnaKrishna-yj9ny 3 ай бұрын
ADBHUTAM GURUJI
@gopalkrishnak8525
@gopalkrishnak8525 4 ай бұрын
Very nice guruji❤
@shaikgaffar6400
@shaikgaffar6400 Ай бұрын
Idi Tatwa Bhumi.Mana Bharata Desamu. Guruvu garu baaga cheppaaruru.
@shivalenin7788
@shivalenin7788 4 ай бұрын
Thatvavetha 🙏👏👏👏
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
ఈ ప్రపంచం మొత్తం వున్నది స్త్రీ పురుష తత్వము లే అది తెలుసుకొని మసలడమే జ్ఞానం
@sooreshan007
@sooreshan007 5 ай бұрын
Andamaina anchor❤
@kumaarjamalpur2324
@kumaarjamalpur2324 5 ай бұрын
Name !?
@divineknowledge15
@divineknowledge15 5 ай бұрын
🙏🙏🙏
@gandhibabu7351
@gandhibabu7351 5 ай бұрын
ప్రతీ మానవునికీ మూడు విషయాలు పుట్టుక తోనే వెంబడి వుంటాయి అవి 1 శరీరము 2 ఆత్మ 3 ఆధ్యాత్మిక ము #వీటిని ధర్మ బద్ధము గా వుపయోగించు కొనే వారు తమ గమ్యం ను సునాయాసముగా చేరగలరు
@real_men2356
@real_men2356 5 ай бұрын
ఇదంతా నేను తెలుసుకోడానికి మాత్రమే మీరు మాట్లాడుకుంటున్నారు అని నేను గ్రహించాను thank you😅
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@naveengamer6144
@naveengamer6144 3 ай бұрын
@Pratiroju
@Pratiroju 5 ай бұрын
Dear iDream Channel: Please malli malli Prabhakar swami gaaritho interviews cheyandi
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 5 ай бұрын
ROTINE AEDHI AGADHU PRABHAKARU GARU GURUVUNI MANUSUTHO SWAGATHINCHINA MEDHASSU MARDHANA DHARAVAHIKA ILAPONDHEVARU ARUDHU VARANTHATA VARE SAMUDHRAMULOKI NADUSTHU VELLE DHAIRYA SALI IDHI PURTHI MAHARUSHULU KANNA MINNA
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 5 ай бұрын
ఇపుడే మడతపెట్టె ఇల్లులు తయారుచెసి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి పోతున్నారు
@KrishnaKrishna-yj9ny
@KrishnaKrishna-yj9ny 3 ай бұрын
PRASANTAMUGA VUNDI. SWAMY
@sirimallaramesh1401
@sirimallaramesh1401 5 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🌈
@sirimallaramesh1401
@sirimallaramesh1401 5 ай бұрын
🙏🌹🌈
@jyothiamberi4427
@jyothiamberi4427 5 ай бұрын
Swamy nannu ma ammanu chethabadi chestunnaru shariraka noppulu bharinchalekhapitunnamu🙏🙏🙏 mammalni rakshinchandi
@gracelighthouse2053
@gracelighthouse2053 5 ай бұрын
Pray in the name of Jesus… because Jesus name is powerful in front of Cheythabadi….mantram. ….Jesus died for us on the cross and shed His blood for human beings to protect and forgive our sins we do on this earth. Jesus is Holy and His Blood is holy…. He became Bali pashuvu for us came from heaven to earth and died and rose again. He is a living God. Believe in Jesus and pray you will be free from Chethabadi. God Bless you and your mother.
@dfdf937
@dfdf937 2 ай бұрын
Mee ista daivaanni moodu putalu prardhinchandi.
@appischakra
@appischakra 5 ай бұрын
మానవ జీవితం ఒక ఉదాహరణగా రూపొందించబడింది, కానీ మానవుడు ప్రపంచంలోని చెడులను చూసే ఉద్దేశ్యాన్ని మరచిపోయి బాధలను ముగించాడు.
@LaxmiVeeraboina
@LaxmiVeeraboina 5 ай бұрын
Guruji one year nundi ma entlo andarki axident s avothunnai andukani gurvogarvo
@LaxmiVeeraboina
@LaxmiVeeraboina 5 ай бұрын
Ponenembor pettandi ma badalu cheppukovalani vonnadhi gurgar
@sarmaasa1796
@sarmaasa1796 5 ай бұрын
👃
@KasineniRajasekhar
@KasineniRajasekhar 3 ай бұрын
Anc
@Pratiroju
@Pratiroju 5 ай бұрын
meeku saashtaanga namaskaaraaalu swami 🙇‍♀🙇‍♀🙇‍♀vela kattaleni ekka dorakani eppudu vinani bhodhna swami garu. Vijatha gaaru kuda nijamgaane oka trans loki velli untaaru ee video taruvata.
@suryavamshisuguna859
@suryavamshisuguna859 5 ай бұрын
చల బాగా చె ప్పారు గురూజీ
@PeeraiahM
@PeeraiahM 5 күн бұрын
😂 yes
@Nagaraj-ss1jj
@Nagaraj-ss1jj 4 ай бұрын
ಕೂಟಿ. ಕೂಟೀ. ದಂಡಾಲು ಸ್ವಾಮಿ
@ravikumark5261
@ravikumark5261 5 ай бұрын
Govinda gopala cinemalo swamiji laaga ee swamiji. Muthimeeda cheyyi pettukunte same untaadu. Thaa dheem thaa thakita thaka thaaa dheem thaa background music pettandi.
@sivasantosh740
@sivasantosh740 5 ай бұрын
mundu ni pani chusuko.. niku atani kanna ekkuva knowledge vunty matadu
@adinarayanayarrabolu5865
@adinarayanayarrabolu5865 5 ай бұрын
Jagan is worst than asuras
@sujathasujatha5689
@sujathasujatha5689 5 ай бұрын
😂
@pinnintisatyanarayana100
@pinnintisatyanarayana100 5 ай бұрын
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari phone number please please please please please tell amma meeku kuda padaabivandanamulu guru gaari tho manchi vishayalu theliparu meeeku kuda padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa nenu thiruvannamalai ante arunachalam lo vuntunnanu please guru gaari phone number 🙏🙏🙏🙏🙏🙏
@venkatasatyanarayana1084
@venkatasatyanarayana1084 2 ай бұрын
Excellent speech guruji
@jkaranjirao2652
@jkaranjirao2652 5 ай бұрын
🙏🙏🙏
@LakavathlaxmanLakavath-vl6cy
@LakavathlaxmanLakavath-vl6cy 4 ай бұрын
🙏🏿
@yalacutturuvenkatadri8872
@yalacutturuvenkatadri8872 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@HappyFountainPen-ks6jv
@HappyFountainPen-ks6jv 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 17 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 60 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,7 МЛН