Guru Sangatyam | Sri Sri Sri Shivabalayogi Maharaj | RaviSastry | PMC Telugu

  Рет қаралды 48,122

PMC Telugu

PMC Telugu

2 жыл бұрын

#pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
#kadthalpyramid #GuruSangatyam #Ravisastry
Guru Sangatyam | Sri Sri Sri Shivabalayogi Maharaj | RaviSastry | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
🌐 / pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Famous other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Music: • How To Upload KZbin ...
🌐 Patriji Telugu Messages : / patrijitelugu
🌐 Patriji English Messages : / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovement.org
🌎 www.pmconlinetv.com
🌎 www.pmcenglish.com
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcallservice.org
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Пікірлер: 89
@g.venkatreddy2741
@g.venkatreddy2741 2 жыл бұрын
ఎందరోమహాయోగులు అందరికి ఆత్మప్రణామాలు.
@vempadapusaiprasad6919
@vempadapusaiprasad6919 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 👏🙏👏
@drdrdk1071
@drdrdk1071 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ శివ బాలాజీ మహారాజ్ గారి కి పాదాభివందనం
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 2 жыл бұрын
శ్రీశ్రీశ్రీ శివబాలయోగి మహరాజ్ వార్కి సాష్టాంగ ప్రణామములు🙏 PMC రవిశాస్త్రి గారికి ధన్యవాదములు.
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 Ай бұрын
Om Sri gurubyonamaha 🙏 om Sri siva Bala Yogi namo namaha 🙏
@ManjulaKG-ef2yn
@ManjulaKG-ef2yn Күн бұрын
Om namah shivaya
@educatedfarmer4538
@educatedfarmer4538 2 жыл бұрын
We are all lucky to be alive at such great times where such devoted channels and gurus exist. Thank u from the bottom of our hearts to interview such gurus that we can only dream of but have no access to. Thank u again for your great service. We will pay you back by changing ourselves and people around us at the least. 🙏🙏🙏🙏
@nagakothapalli6009
@nagakothapalli6009 3 ай бұрын
Jai Siva Bala Yogi Maharaj🙏🏽💐💐💐💐💐💐💐💐💐❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@geethalakshmis79
@geethalakshmis79 2 жыл бұрын
Shivabalayogi Maharaj ki jai🙏🙏
@kondadevakumar7980
@kondadevakumar7980 2 жыл бұрын
ఓం ఓం ఓం జైగురుదేవ🌷🙏🙏🙏🌷
@ManjulaKG-ef2yn
@ManjulaKG-ef2yn Күн бұрын
Padapavadanalu Swamy
@hariprasad-lo2kw
@hariprasad-lo2kw 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@BOSS-hr8rx
@BOSS-hr8rx 2 жыл бұрын
Shiva balayogi maharaj guruji ke namaskarm 🙏🙏🙏🙏🙏🙏
@rajeshwaribn8572
@rajeshwaribn8572 11 ай бұрын
I have seen this Swamiji in Bangalore & he blessed us when we were kids Never new he was the great swami at that time time
@devivaraprasadkota8258
@devivaraprasadkota8258 Ай бұрын
మంచివిషయాలు చెప్పారు 🙏🙏🙏
@veerudrz8308
@veerudrz8308 13 күн бұрын
Maa amma garu puttina vuru❤
@swarnakumarikasa1838
@swarnakumarikasa1838 Жыл бұрын
Pmc masters ki padhabhi vandhanalu
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
ముమ్మిడివరం బాలయోగి గారి గురించి కూడా తెలియ జేయగలరు , నా చిన్నప్పుడు నేను ఆయన్ని శివరాత్రి రోజున చూసాను
@nagakothapalli6009
@nagakothapalli6009 3 ай бұрын
Shree Shiva Bala Yogi Swami did intense meditation (Tapas) for 12 years when he was 14 years old. At the end of his tapas the divine appeared in the form of mother Parvati and Lord Shiva. They gave him the name Shri Shri Shri Shiva Bala Yogeswara.🙏🏽💐
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 2 жыл бұрын
Ayya Ravisastry garu meeru chese practi video is uncountable treasure To us please continue to distribute the various treasures Yours devotee
@chinnusree5995
@chinnusree5995 2 жыл бұрын
ఓం శివాయ శివబాలయోగింద్రాయ పరబ్రహ్ననాయ నమః
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
శివ బాలయోగి గారు గత జన్మలో తపస్వి మహారాజ్ గారి గురువుగారు.... ఈ వీడియో చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సర్
@mvssubrahmanyasarma2197
@mvssubrahmanyasarma2197 2 жыл бұрын
How do you know sir?
@gopalakrishnak5026
@gopalakrishnak5026 2 жыл бұрын
@@mvssubrahmanyasarma2197 tapasviji maharaj told when he saw the Balayogi
@pedaprolugopinadh5346
@pedaprolugopinadh5346 Жыл бұрын
Jai guru dev💐💐 thank you ravisastry jee
@bvs4uhyd
@bvs4uhyd 2 жыл бұрын
I visited this ashram. Thanks ravisastry garu
@r.r.r6604
@r.r.r6604 2 жыл бұрын
🙏 OM NAMO SHIVABALAJI YOGI NAMAHA
@n.narendrababu8626
@n.narendrababu8626 2 жыл бұрын
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarammerugu5171
@rajarammerugu5171 2 жыл бұрын
Om namaha shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..
@AjayKumar-ul6wd
@AjayKumar-ul6wd Ай бұрын
🕉️🙏🕉️🙏🕉️🙏.
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 жыл бұрын
🙏🙏🙏🙏
@pankajamohan1842
@pankajamohan1842 Жыл бұрын
Shree Shivabalayogi maharaj ki jai
@lakshminarayanasharma8633
@lakshminarayanasharma8633 2 жыл бұрын
Starting లో రవి శాస్రి గారు మీరు అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు
@gavaskarr6889
@gavaskarr6889 2 жыл бұрын
ఎందరోమహాయోగులు అందరికి ఆత్మప్రణామాలు....
@nagakothapalli6009
@nagakothapalli6009 2 жыл бұрын
Jai Shiva Bala Yogi Maharaj
@kanchikamakshi2303
@kanchikamakshi2303 Жыл бұрын
I am very lucky why because very near to my Hometown & I was seen the separate room at Gangotri caves utrakhand
@balanataraj5247
@balanataraj5247 2 жыл бұрын
Sri Sri Sri Shivabalayogi Maharaj ki jai🙏
@pingilipradeep1674
@pingilipradeep1674 9 ай бұрын
🙏🌷🌹🌻
@jyothikadalik8480
@jyothikadalik8480 2 жыл бұрын
Ee pyranidlo full energy's untundi aundariki authmabhimanalu 💐🙏🙏🙏
@rajapurushotham4483
@rajapurushotham4483 2 жыл бұрын
PMC lo nenu chusina vatilo, Naku athyantha ga connect iendi swamiji garidi
@kosurisiva....1175
@kosurisiva....1175 2 жыл бұрын
Shiva bala yogi maharaj ki jai
@BOSS-hr8rx
@BOSS-hr8rx 2 жыл бұрын
Ravi gari ki 🙏🙏🙏🙏🙏 PMC 🙏🙏🙏🙏
@vvsatyanarayanamedisetti9171
@vvsatyanarayanamedisetti9171 2 жыл бұрын
Tqqqqqqq p m c 🙏🙏🙏🙏 Tq Ravisastri garu
@nanduripadma1464
@nanduripadma1464 2 жыл бұрын
🥉🥉🌹🌹🌹👩‍⚖️👩‍⚖️👩‍⚖️...MASTER..C.V.V..NAMASKARAM
@bandilokesh6404
@bandilokesh6404 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@swarajiranbanda..b..center
@swarajiranbanda..b..center 2 жыл бұрын
Thank you showing this video Sir 🙏
@madhu9g
@madhu9g 2 жыл бұрын
Great video !!
@bandilokesh6404
@bandilokesh6404 2 жыл бұрын
Om sri shiva bala yogi swami Om om om om
@swarajiranbanda..b..center
@swarajiranbanda..b..center 2 жыл бұрын
Great video brother
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 2 жыл бұрын
Jaiguru
@nanduripadma1464
@nanduripadma1464 2 жыл бұрын
🥉🥉🌹🌹🌹👩‍⚖️👩‍⚖️👩‍⚖️👩‍⚖️..MASTER..C.V.V..NAMASKARAM
@subbarambathina5304
@subbarambathina5304 2 жыл бұрын
Great information on Mahayogi Sri Sivabalayogi Maharaj. Very kind of creating great vedio, Pranams.
@mallamal703
@mallamal703 2 жыл бұрын
Greatvediotq
@ramanjik8255
@ramanjik8255 Жыл бұрын
ఓమ్. ఓమ్. ఓమ్.
@mdeepakmitta2535
@mdeepakmitta2535 2 жыл бұрын
Om see gurubyonamaha
@karibasappasoma8160
@karibasappasoma8160 2 жыл бұрын
🙏🙏🙏
@rajeshwaribn8572
@rajeshwaribn8572 11 ай бұрын
Before moving to JP Nagar it was near Bangalore dairy circle
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bharathikalla77
@bharathikalla77 2 жыл бұрын
🙏
@RAJ_R
@RAJ_R 2 жыл бұрын
👏👏👏👏👏👏👏
@abbagonisravan5374
@abbagonisravan5374 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@swarajiranbanda..b..center
@swarajiranbanda..b..center 2 жыл бұрын
You will show his video in Anantapur sivabalayogi asramam nearest Agastya piramid center..
@sathyanarayanakokkonda2558
@sathyanarayanakokkonda2558 3 ай бұрын
🙏🙏🙏🌹🍎🥥🍏🥭💖
@ananthachandakana431
@ananthachandakana431 2 жыл бұрын
Hi
@PkPk-jm1pu
@PkPk-jm1pu 2 жыл бұрын
Background music baga ledu and baga disturb ga uvdyi
@srinivasdasari4986
@srinivasdasari4986 2 жыл бұрын
Photos sariga chupinchaledu
@sobhaadusumalli9374
@sobhaadusumalli9374 2 жыл бұрын
Address.ple
@mohammedafsar7965
@mohammedafsar7965 2 жыл бұрын
Abaddam
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 жыл бұрын
ఏంటి అబద్దం
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 жыл бұрын
సత్యం అనే వాస్తవాన్ని మతం అనే ముసుగు వీడి దర్శించండి. అప్పటికి మీకు సందేహం ఉంటే రాయఘడ్ లో ప్రస్తుతం ఉన్న సత్యనారాయణ బాబాని దర్శించండి. అందుకోసం కనీసం ఒక వారం రోజులు సమయాన్ని కేటాయించండి. ఆయన ఒక రోజులో కొన్ని నిముషాలు మాత్రమే కళ్ళు తెరుస్తారు.
@mohammedafsar7965
@mohammedafsar7965 2 жыл бұрын
Quran lo Allah cheppadu. ..A manishi kuda annam tinakunda undaledu. .andarni annam teene vadiga puttinchadu ... Allah pagalu &Ratri nee srustinchadu. .pagalu work cheyyadaniki. .Ratri vishranthi kosam. .. Minimum 1,2,3 day's undocchu anthe kani 12 years undaleru. ..
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 жыл бұрын
@@mohammedafsar7965 ఖురాన్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటే మీ ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది. ఒక్కసారి మీరు మీ అంతర్గత శక్తులను గురించి దాని సామర్ధ్యం గురించి తెలుసుకోండి. హిమాలయాలలో ఒక సాధువు ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచూలో కూరుకు పోయి ధ్యానం లో ఉంటాడు. అది ఒక మనిషికి సాధ్యం అవుతుందా. అందుకే చెబుతున్నాను సత్యనారాయణ బాబా ప్రస్తుతం రాయఘడ్ లో ఉన్నారు. అతన్ని దర్శించండి. ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉన్నారో స్వయంగా చూడండి.
@mohammedafsar7965
@mohammedafsar7965 2 жыл бұрын
@@LokeshKumar-iq5gy quran lo ado asha mashi gaa rayaled dantlo unnavi anni nijale. ..
@manmadhakornu
@manmadhakornu 2 жыл бұрын
Music enduka ra babu
@melodymeditationmusic5637
@melodymeditationmusic5637 2 жыл бұрын
endaro MAHANUBHAVUlu andarki atmapranams🎉 g. Varaprasada rao nayudupeta thanks to P. M. C chanel Ravi Sastry garu
@bollamaruthi8273
@bollamaruthi8273 Жыл бұрын
🙏🙏🙏🙏
@srilaxmi7891
@srilaxmi7891 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bandilokesh6404
@bandilokesh6404 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ajaygoud1824
@ajaygoud1824 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkatr5676
@venkatr5676 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 54 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 54 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Sri sri sri Shiva Balayogi history
7:01
Shooting Adda
Рет қаралды 10 М.
Shivabalayogi Italishwara meditation program (Italy)
9:50
Shivabalayogi Maharaj
Рет қаралды 12 М.
телега - hahalivars #семейнаяжизнь
0:36
HAHALIVARS
Рет қаралды 5 МЛН
Best father #shorts by Secret Vlog
0:18
Secret Vlog
Рет қаралды 3,1 МЛН