సుషుమ్న నాడి | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 99,779

PMC Telugu

PMC Telugu

2 жыл бұрын

#pmctelugu #pssm #patriji #pmc
సుషుమ్న నాడి | Sushumna Nadi | Sushumna nerve | Guru Sangathyam | Sri Datta Padananda Swamy with Ravi Sastry | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 pmctelugu
🌐 pmctelugu
🌐 pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Famous Other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC Music: • How To Upload KZbin ...
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovement.org
🌎 www.pmconlinetv.com
🌎 www.pmcenglish.com
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcallservice.org
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
* Please Subscribe Our Channels, Thank you *

Пікірлер: 109
@prassupavan
@prassupavan 2 жыл бұрын
Ee Anchor garu ante naaku chala respect. Chaala chakkaga andariki ardham ayye vidhamgaa chestharu 🙏thank you very much for your efforts and namaskarams to great gurus and mahanubhavulu
@venkataswamytupakula5009
@venkataswamytupakula5009 2 жыл бұрын
Ravi sastry garu mee v nityam like chestanu sir,sushumna jagarana aguruvu daggara nerchukovalani vundi phone no petandi sir please sir,venkataswamy,nellore,atmanamaskaram sastry garu.
@pavan7133
@pavan7133 Жыл бұрын
Endhukante anchor having derp knowledge in this concepts
@narayanakavali6665
@narayanakavali6665 Жыл бұрын
@@venkataswamytupakula5009 ) //
@sitakollapudi17
@sitakollapudi17 2 жыл бұрын
నమస్తే రవి శాస్త్రి గారు అద్భుతమైన జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు. థాంక్యూ సర్. ఒక విన్నపము ప్రతి ఎపిసోడ్ కి నెంబర్ ఇవ్వండి. మాకు వెతుక్కోవటం సులభం గా ఉంటుంది. లాహిరి మహాశయు లు గురించి అన్నీ ఎపిసోడ్స్ వెతుకటం నాకు చాలా టైం తీసుకున్నది. అందువల్ల ఈ విన్నపము చేస్తున్నాను. 🙏
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 2 жыл бұрын
Subject starts from 26:36 minutes on wards...
@technicalwork4864
@technicalwork4864 2 жыл бұрын
Tq
@munnangivenkateswarareddy2855
@munnangivenkateswarareddy2855 2 жыл бұрын
Excellent analysis.
@SaiSharan09
@SaiSharan09 2 жыл бұрын
34:00 సుషుమ్న నాడి జాగరణ విధానం
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 2 жыл бұрын
Tha q
@dr.v.ratnamkadiyam7237
@dr.v.ratnamkadiyam7237 4 ай бұрын
❤❤❤w❤qqqQqQ​
@kallepallisairamakrishnara2585
@kallepallisairamakrishnara2585 2 жыл бұрын
రవి శాస్త్రి గారి కి ప్రత్యేక ధన్యవాదములు... స్వామి వారి వీడియోలు PMC Channel లో ప్రసారం చేయడం మా అందరి అదృష్టం... ఎందుకంటే ఇటువంటి నిఘుడమైన మహాత్ములను అందరికి పరిచయం చేయడం.
@ravindrakumar-ix6qr
@ravindrakumar-ix6qr 10 ай бұрын
👣పాద ప్రణామములు గురుదేవా 🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
మరిన్ని సాధన విషయాలు చెప్పమని ప్రార్ధన చేస్తున్న మరిన్ని వీడియోస్ చేయండి రవిగారు 💐🙏
@prabhakaraprabhakara5139
@prabhakaraprabhakara5139 Жыл бұрын
🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
ధన్యవాదములు స్వామి 💐🙏 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు.
@kallepallisairamakrishnara2585
@kallepallisairamakrishnara2585 2 жыл бұрын
PMC Channel వారికి ధన్యవాదాలు
@SrinuGolakoti-nu2ux
@SrinuGolakoti-nu2ux 20 күн бұрын
Guruvugaru.vandhanalu
@panibattlavindhya8917
@panibattlavindhya8917 Жыл бұрын
గురువు గారిని కలవాలని ఉంది వారి అశమర ఎక్కడ వారి అడోబ్ చెప్పండి 🙏🙏🙏🌹🌹
@padmasujatha1664
@padmasujatha1664 2 жыл бұрын
🙏🙏🤝🤝swami
@Ananthaprana
@Ananthaprana Жыл бұрын
Om namo namasivaya
@mahendra.b-1084
@mahendra.b-1084 2 жыл бұрын
PMC chanal varaki dhanya vaadamulu 🙏🙏🙏
@hightechguru4673
@hightechguru4673 2 жыл бұрын
Namaskaram guruji
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 2 жыл бұрын
JAIGURU Naga venkata Sainadh jai guru Om Kameswara Rao Gurram Naga venkata Sainadh jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru
@samalaanandam5777
@samalaanandam5777 2 жыл бұрын
Jai gurudev
@sailajaraniveera8667
@sailajaraniveera8667 2 жыл бұрын
Emichhi mee runam teerchukolemu chala manchi vedios chesthunnaru eerojullo mee lanti vallu chala arudu meeru nijamga karanajanmulu
@enjamoorthimmareddy8957
@enjamoorthimmareddy8957 2 жыл бұрын
Great interview
@mohankandukuri8293
@mohankandukuri8293 2 жыл бұрын
రవి గారు గురువు గారి తో మరెన్నో సజ్జన సాంగత్యం చేయవలసినదిగా కోరుచున్నాము ,గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 2 жыл бұрын
Thank you
@SuperKumar1982
@SuperKumar1982 2 жыл бұрын
గురువుల మంత్ర బలం,సాధన ధ్యానాన్ని స్తుంది.ధ్యానంయోగాన్నిస్తుంది.దీనికిఉదాహరణ నేను. దైవ జ్ఞాని.
@dr.ashokvardhanreddy9929
@dr.ashokvardhanreddy9929 2 жыл бұрын
జై గురు దేవ్
@ksayappa8224
@ksayappa8224 2 жыл бұрын
Jaigurudheva
@mudragada8686
@mudragada8686 2 жыл бұрын
Sri mathre namah Jaya guru datta
@sivakumarivarma6009
@sivakumarivarma6009 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pottisivaprasadgupta4603
@pottisivaprasadgupta4603 2 жыл бұрын
Gurudeva meeku padabhi vandanalu
@kantetikishore2022
@kantetikishore2022 2 жыл бұрын
🙏🙏danyavadalu guruji 🙏🙏🌺
@umamahesh7118
@umamahesh7118 2 жыл бұрын
🙏🙏🙏jai guru dev
@369TELUGUDEVOTIONALS
@369TELUGUDEVOTIONALS 2 жыл бұрын
34 minutes continued 🙏🙏🙏😊😊😊 చాలా చాలా సూక్ష్మ మైన గొప్ప ప్రక్రియ
@hardhikyaragani2289
@hardhikyaragani2289 2 жыл бұрын
Tq guruvugaru
@arrvind2087
@arrvind2087 2 жыл бұрын
OM NAMASTE OM.
@prasadart5898
@prasadart5898 2 жыл бұрын
More knowledge Dhanyavadamulu Super expression andukovadaniki Manaku primary knoledge undali
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 2 жыл бұрын
ధన్యవాదాలు స్వామిజీ
@vighneshvm6294
@vighneshvm6294 Жыл бұрын
Nammakam guruji
@manalo_mata
@manalo_mata Жыл бұрын
ధన్యోస్శి మహాత్మా
@swamy245
@swamy245 2 жыл бұрын
My respect to sir
@Kateagadda
@Kateagadda 2 жыл бұрын
Great sir
@seshujosyula1525
@seshujosyula1525 2 жыл бұрын
Harihi Om Tatsat, Very inspiring experience Yoga knowledge upadesha from Pujya sant Datta padananda swamiji.
@anjalidevikandula8929
@anjalidevikandula8929 2 жыл бұрын
Ravi sastri gariki 🙏🙏
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు. రవిశాస్త్రిగారికి అభినందనలు. చాలా అద్భుతమైన విషయాలతో సత్సంగము సాగుచున్నది. వీరి సత్సంగములు కొనసాగించగలరని కోరుతున్నాను
@29.pallavishekar5c3
@29.pallavishekar5c3 Жыл бұрын
సార్ మీ ప్రతిభను యోగుల ముందు చూపవద్దని దయతో కోరుతున్నాను. దయచేసి వాటిని వినండి
@bapoojiv4585
@bapoojiv4585 2 жыл бұрын
PRANAM S TO ABSOLUTE TRUTH..BLESS BLISS WISDOM
@dkalyaan
@dkalyaan 2 жыл бұрын
🙏❤️🌸
@shekargunaganti3199
@shekargunaganti3199 Жыл бұрын
Thank you chla baga chaparu baba thank you so much
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you 💛🧍‍♂️
@shridharbhardwaj3700
@shridharbhardwaj3700 2 жыл бұрын
Namaskarams gurui
@teacherkrishnachannel7129
@teacherkrishnachannel7129 2 жыл бұрын
Guru vu garu I want to learn from you Pl. Make me your sishyay,please.Namaskaram
@somayajulaprathiba9873
@somayajulaprathiba9873 2 жыл бұрын
🙏🙏🙏🙏
@balabrahmachary6759
@balabrahmachary6759 2 жыл бұрын
రవి శాస్త్రి గారు గురువు గారి ద్వారా ఇంకా కొన్ని వీడియోలు చేసి మాకు అందించండి.ధన్యవాదములు.
@ramanaengala9835
@ramanaengala9835 2 жыл бұрын
🙏🙏🙏
@mohanpoloju9293
@mohanpoloju9293 2 жыл бұрын
చాలా చక్కగా అర్థవంతంగా ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా‌ తెలియ చేశారు ధన్యవాదాలు 🙏🙏
@9615venkat
@9615venkat Жыл бұрын
Marella garu meelanti vignula valla yendaro mahanubhavulani parokham ga chudagaluguthunnamu thanks sir.
@gangadharb630
@gangadharb630 2 жыл бұрын
Hearty congrats on your commitment with keen devotion.Namas
@seelavanthulasattiraju2414
@seelavanthulasattiraju2414 2 жыл бұрын
Mestar namaste
@kishorekumar2544
@kishorekumar2544 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rakshaharisva8753
@rakshaharisva8753 2 жыл бұрын
Gurudeva atma gnanam prasadinchandi
@srikanthpunna6700
@srikanthpunna6700 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@manjulareddy5889
@manjulareddy5889 Жыл бұрын
🙏🏻
@harini2shamrocks380
@harini2shamrocks380 Жыл бұрын
🌺💕🙏
@seshagirirao7232
@seshagirirao7232 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Dwarakamayisai2023
@Dwarakamayisai2023 2 жыл бұрын
Ravi sir! Thanq very much for this program with great yogi. we all respect ur programs. 🙏🙏🙏🙏🙏
@madatalasreenuvasulareddy
@madatalasreenuvasulareddy 2 жыл бұрын
స్వామి వారి అడ్రస్ తెలపండి
@ambadasshastri5993
@ambadasshastri5993 2 жыл бұрын
Gnana margam lo ela nadavalo vivaranga chepparu, devudi daggar chere adbuta maina margam chupincharu, adyatmika margam lo alarkaram avasaram ledu, manasu shuddi kavali ani teliya chepparu,
@chandbpc
@chandbpc 10 ай бұрын
Please guide us clearly how to activate Sushama Nandi and use it Get max. Benifit
@ramaraomoparthy3558
@ramaraomoparthy3558 8 ай бұрын
గురువు గారి ఆశ్రమం యక్కడో తెలుపగలరా
@ramayyakandarpa4081
@ramayyakandarpa4081 2 жыл бұрын
From 28 mts
@bhavanigul2332
@bhavanigul2332 2 жыл бұрын
Chala adbhutamaina vivarana please give his address okkasari darsanam chesukovalani undi
@rajyalakshmijonnalagadda7298
@rajyalakshmijonnalagadda7298 Жыл бұрын
Swamiji aasramam ekkada undi.
@padmaayyagari7891
@padmaayyagari7891 Жыл бұрын
Ravi gari Please can you give us the details of Guruji - where to find him and also details about his books - please
@bhavanisailendraa1316
@bhavanisailendraa1316 7 ай бұрын
Pl,z send the address of this swamy datta padananda Tnq
@lifeissmalllivehappy
@lifeissmalllivehappy 2 жыл бұрын
Address pettandi
@MujeebMujeeb-ww5dy
@MujeebMujeeb-ww5dy Жыл бұрын
Address petandi guru garu
@obuleshuy6429
@obuleshuy6429 2 жыл бұрын
Swamulavaru ekkada untaru. Address cheppandi.
@RaviKunapareddy
@RaviKunapareddy 7 ай бұрын
Full of hammering
@hanumantharaobonala4914
@hanumantharaobonala4914 2 жыл бұрын
Where can I get his books please?
@bhaskardharpally4248
@bhaskardharpally4248 2 жыл бұрын
హిమాలయ పరంపరలు ఏంటి సామి
@saicharan8675
@saicharan8675 2 жыл бұрын
Please let us know where we can find the books.. written by our swamiji
@kallepallisairamakrishnara2585
@kallepallisairamakrishnara2585 2 жыл бұрын
JP publication....
@praneelpetsaremypassion2638
@praneelpetsaremypassion2638 2 жыл бұрын
Guruvugari phone no.cheppandi Ravi garu
@noorbashashamshuddin9638
@noorbashashamshuddin9638 Жыл бұрын
Y8
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 2 жыл бұрын
Smami garu cheppenadhe andhariki ardham kadhu chala lothu subject
@rajeshametikala1490
@rajeshametikala1490 2 жыл бұрын
Ravi shastry గారు మీ no. ఇవ్వండి
@narojusridhar3520
@narojusridhar3520 Жыл бұрын
namaskaram guruji
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik Жыл бұрын
PhD .. evaikaina vastundi .. ademi comparison
@lakshmikuruvada7564
@lakshmikuruvada7564 Жыл бұрын
Ravisankar, job cheyyachu gada , chinna vayasulo sanyasam enti,?
@hanumamylife6510
@hanumamylife6510 Жыл бұрын
ఏమైనా సలహానా? ఈ సంపద కోసం లక్షల కోట్ల సంపదలను, సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చినవారు పిచ్చివాళ్ళా? నిజానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన మార్గం ఇదే. దీని ముందు నీ ఉద్యోగం ఎంత? కొంచెం పరిధి పెంచుకో
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 2 жыл бұрын
సార్ మీరు చెప్పిన విద్య కొాట్ల పామరజనాలకి అవసరం లేదు
@MrJaga1992
@MrJaga1992 2 жыл бұрын
Soo emi chedan mitrama
@user-sz2sk6yl8m
@user-sz2sk6yl8m 8 ай бұрын
Nayanaa Ravi Sastry madyalo née lolli sushka vedantham koodadu Pramukulu vari anubavanni vivarincheytappudu née prelapana thaggunchukoka pother vaari gnananni manaku panchayat pravahaniki néevu antharayam kaliginchu vayya sastry gaaru. Avasaramanukuntey née vignanni pratyekanga maro video lo recchipoyyi née talent prardarsinchandy mahaseya grahinchi paatinchandy sastry garu Swamy gaaru prasanthaga sukshmamina vishayaalu manaki Dyana kriyalagurinchi yentho vivaranathmakanga anduloni antarleenamina sakthy pramukyathalu pamarudy ki kooda ardamayyey vidanga acharana vidanamulu adbuthanga maaku andisthunnaru gurinchi
@dr.ashokvardhanreddy9929
@dr.ashokvardhanreddy9929 2 жыл бұрын
గురువు గారి ఫొన్ no, Addras ఉంటే పెట్టండి
@amudalameghuratham9544
@amudalameghuratham9544 2 жыл бұрын
Pl guruvu gari Address and phone number.
@suryameditationchannel4523
@suryameditationchannel4523 2 жыл бұрын
@@amudalameghuratham9544 u
@sivakumarivarma6009
@sivakumarivarma6009 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bpcrao3087
@bpcrao3087 2 жыл бұрын
Atma pranam guvugariki sastr gariki
@nravvie7608
@nravvie7608 2 жыл бұрын
Guruvu gari address . Phone number
@hheh146
@hheh146 2 жыл бұрын
Dhara palli village(via pedhipalem),prathipadu mandal,east godavari district
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 16 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН
Проверил, как вам?
1:00
Коннор
Рет қаралды 19 МЛН
Amazing tools #shorts
0:35
SA VA
Рет қаралды 11 МЛН
Olha o sorvete 😲
0:13
KaLu Tv
Рет қаралды 4,4 МЛН
Ăn trái gì thế/kỳ kỳ tv & Family #shorts
0:13
Kỳ kỳ tv & Family
Рет қаралды 17 МЛН
😳 Это ПРЕВРАЩАЕТ всё в ПИЦЦУ !
0:28
Настя, это где?
Рет қаралды 8 МЛН