గురువు గారు మీరు మరల ఈ గురువు గారితో 2 వ భాగం చేయండి,వారి వర్థ అనంతమైన జ్ఞాన సంపద ఉన్నాయి.మీరు ఎంతో మంది గురువులను ఇంటర్యూ చేసినారు,కాని ఇటువంటి గురువుగారు లాంటి వారు నాకు ఇంతవరకు కనిపించలేదు.
@krishnamohanchavali69373 жыл бұрын
ధన్యవాదములు స్వామి చాలా సాధన విషయాలు తెలియజేసారు 🙏💐💐💐 రవి శాస్త్రి గారు మీకు కూడా ధన్యవాదములు గొప్ప యోగులని, వారి బోధలు వినిపిస్తున్నారు🙏👍 💐
@socialstudies1293 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు.🙏🙏 వీలయితే మరో ఎపిసోడ్ చేయండి శాస్త్రి గారు
@srinivasaraju23633 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః...
@roopasudha2153 жыл бұрын
Subject chala adbuthamga vivarinchina swamijiki,parichayam chesina ,PMC ki, anchor ravi gariki, Shubash pathriji gari ki 🙏🙏🙏🙏🙏