Swamy Siddhayogeeswara Yogi Exclusive Interview | Ravi Sastry | Guru Sangathyam Part 3 | PMC Telugu

  Рет қаралды 312,414

PMC Telugu

PMC Telugu

2 жыл бұрын

Swamy Siddhayogeeswara Yogi Exclusive Interview | RaviSastry | Guru Sangatyam Part 3 | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 343
@vemulashekar3600
@vemulashekar3600 2 жыл бұрын
సిద్ధ గురువులకు శతకొటి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@dhamodharmadhamshetty9933
@dhamodharmadhamshetty9933 Жыл бұрын
సిద్ధ guruvulaku pada bhi vandanamulu
@balaswamyjetti575
@balaswamyjetti575 2 жыл бұрын
స్వామి వారు అపార జ్ఞానసంపన్నులు. వీరి ప్రవచనం గంటలకొద్దీ వినినా ఇంకా వినాలనిపిస్తుంది...ధన్యవాదములు స్వామీ
@lakshmivolgs8833
@lakshmivolgs8833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uppalasreenivasarao8174
@uppalasreenivasarao8174 2 жыл бұрын
రవిశాస్ట్రి గురువు గారు, మీరు ఆ స్వామి గారితో అనేక ఎపిసోడ్స్ నిర్వహించి, మాకు అనంతమైన జ్ఞాన అమ్రుతం అందిస్తారని, మేము ఆశిస్తూ మీకు మా ప్రార్థన.ధన్యవాదములు.
@lakshmivolgs8833
@lakshmivolgs8833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@paramahamsaramakrishna2429
@paramahamsaramakrishna2429 2 жыл бұрын
sastry garu , what could be the age of sri sri siddhayogeeswara swamy gee , only on interst sake
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
💐🙏👌👌👌👏👏👏👏మరిన్ని వీడియోస్ చేయండి వీరితో రవిగారు మాకు చాలా అనందం గాను ఉపయోగం గాను ఉంటుంది ధన్యవాదములు స్వామి 💐🙏
@DharmaraoSayini
@DharmaraoSayini Жыл бұрын
​@@lakshmivolgs8833 0à 😊
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 2 жыл бұрын
స్వామి గారికి పాధభి వందనాలు మీ ఇంటర్వ్యూ ని చూడగానే మాకు చాలా సంతోషం గ ఉంది ఎన్నో విషయాలు చెప్పారు వింటుంటే ఒళ్ళు జలదరించింది స్వామి జి మీకు కృతజ్ఞతలు మీ అనుభవాలు చాలా వినాలి అని ఉంది
@N.r.r728
@N.r.r728 2 жыл бұрын
సిద్ద గురువులకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏 మీలాంటివారు ఇప్పుడున్న మన సమాజానికి అవసరం
@polojuupendrachary4464
@polojuupendrachary4464 2 жыл бұрын
స్వామీ వారి ఉపదేశం వింటూంటే శరీరం పులకరించింది ,ధన్యవాదాలు స్వామి🙏.
@yv7024
@yv7024 2 жыл бұрын
Ò
@shubushubu335
@shubushubu335 2 жыл бұрын
Salte
@shubushubu335
@shubushubu335 2 жыл бұрын
Supar9
@Santhosh-kx9ih
@Santhosh-kx9ih 2 жыл бұрын
స్వామి వారి పాద పద్మముల కు నమస్కారం.
@chinnaelectronics6684
@chinnaelectronics6684 2 жыл бұрын
గురుదెవ చాలా సంతోషంగా వుంది చాల మంచి విషయాలు చెప్పారు. 👏👏
@appamraghuveer6172
@appamraghuveer6172 2 жыл бұрын
రవి శాస్త్రి సర్,ఏమిటి మీ అదృష్టం!!! ఇన్ని రహస్యాలు వినే మీరు ......తరువాత మేం......ఏంటి ఇంత అవకాశం!!!!. ఈ సమస్త విశ్వం రహస్యాల పుట్ట. థాంక్స్ టు యూ అండ్ పీ.ఎస్.ఎస్.ఎమ్.
@harshithaharshith7071
@harshithaharshith7071 2 жыл бұрын
🙏🙏🙏
@mulagalaxmanrao3421
@mulagalaxmanrao3421 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి ధన్యవాదాలు
@yoursakshita2903
@yoursakshita2903 2 жыл бұрын
శతకోటి వందనాలు 🙏🙏🙏
@sivaprasadrao8906
@sivaprasadrao8906 2 жыл бұрын
ఈ విశ్వంలో భారతదేశం యోగులకుపుట్టినిల్లని తెల్పి ప్రమాణగా నిల్చిన సిద్ధ స్వామికి ఆత్మిక నమస్సులు స్వామీజీ మీరు వీటినిగ్రంధష్టం చేసి యోగామహిమను ప్రపంచానికి చాటగలరని ప్రార్థన మీమటలు వింటుంటే ఏదోలోకంలో ఉన్న అనుభూతి విశ్వాసంగాలవారికి ఇదొక యోగానుబూతి నాయనా రవి నీకు ఈ అమ్మ aseesulu(vijaya)
@raman9880
@raman9880 2 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏. మీ మాటలతో నేను ఎంతో తన్మాయాత్వమ చెందాము.. కృతజ్ఞతలు రవి గారు🙏🙏🙏. గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@laxmikante646
@laxmikante646 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌹 శ్రీ స్వామీ వారి పాదపద్మములకు నమస్కారములు
@praveenkoundinya4141
@praveenkoundinya4141 2 жыл бұрын
గురుదేవులకు వందనములు🙏
@ganapuramravikumar7316
@ganapuramravikumar7316 2 жыл бұрын
స్వామి వారితో దత్తాత్రేయుల గురించి. గృహస్తుల యోగ సాధన గురుంచి ఒక వీడియో చేయగలరు....
@venkatarao2590
@venkatarao2590 Жыл бұрын
Ee swami gaaru adaardham cheputunnaru 100% true.eeyana darshanam ealaa Ravi sastri gaaru..mahanu bhavuluku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chaitanyakumar7039
@chaitanyakumar7039 2 жыл бұрын
స్వామిజీ ... యోగీశ్వరులైన మీకు అనంతకోటి ప్రణామములు
@venkatarameshramadugu6954
@venkatarameshramadugu6954 2 жыл бұрын
జై గురుదేవ్, సిద్దయోగి గురూజీ గారు ఉంటున్న అడ్రెస్ తెలుపగలరు,
@periyava67
@periyava67 2 жыл бұрын
Jai Dattatreya namah... Ravi guru swamy namaskarsm .mind blowing no words ...
@guruswamy6454
@guruswamy6454 2 жыл бұрын
సిద్ద గురువులకు పాదాభి వందనం 🙏🙏🙏
@rajukumar-gd8rz
@rajukumar-gd8rz 2 жыл бұрын
దత్తాత్రేయ స్వామి వారి గురించి అడగండి సాధన ఎలా చెయ్యాలి ఎక్కడ చేస్తే దర్శనం ఇస్తాడు
@kondadevakumar7980
@kondadevakumar7980 2 жыл бұрын
ఓం ఓం ఓం జై గురుదేవ 🙏🙏🙏🙏
@narsimulukanty4982
@narsimulukanty4982 Жыл бұрын
గురూజీ నమస్కారం
@technicalboy4516
@technicalboy4516 Жыл бұрын
వేమన పద్యం సన్యాసుల మనికొందరు కన్యలచే మోహమొంది కామంద కులై అన్యాయపు వృత్తి జేసీ సన్యాసుల కేకడి ముక్తి కలుగుర వేమా
@acharyasriomkaranandagiris1691
@acharyasriomkaranandagiris1691 2 жыл бұрын
" We must be careful not to hold on to any object that our mind is attracted to, motivating, or losing our temper. Otherwise when we sit for meditation, that object next to us pulls our mind. It also inspires inwardness and makes the object look and feel. For example - today we use the mobile a lot, so while sitting in meditation, the mind starts to think about the things that need to be seen in it and the mind is exposed for a while. Any object that attracts the mind like this should not be kept near us even by mistake. Only then will meditation become better. " -- Acharya Sri Omkaranandagiri swamy
@nandiniakella2398
@nandiniakella2398 2 жыл бұрын
🙏🙏🙏
@subbaraobandi5496
@subbaraobandi5496 Жыл бұрын
padabivandam guruji, how can I visit you o God,bless me.
@shrinnewaasss5297
@shrinnewaasss5297 2 жыл бұрын
Thank you UNIVERSE Thank you GURUVU GARU Thank you Ravi sir
@annapurnab3376
@annapurnab3376 2 жыл бұрын
ఎంతో అద్భుతం
@katarinagasubbarayudu3391
@katarinagasubbarayudu3391 2 жыл бұрын
శతకొటి పాదాభివందనం స్వామి
@satyagaming4992
@satyagaming4992 2 жыл бұрын
Om sri guru datta swamyne namaha🙏🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏💚
@mitrareddy9804
@mitrareddy9804 2 жыл бұрын
Swamiji your words are linking us with the God. Sastri thank you very much for giving such insurable videos.
@raghavaiahvykunta7021
@raghavaiahvykunta7021 2 жыл бұрын
Swamigiwardsvery,very,intrastingspeach,lammvery,frovdyouswamivgi,DhsanaBjagyam,kavali,Ravisascrygaru,meruchala,chlalakkiyparsn
@sureshkumar-si6di
@sureshkumar-si6di 2 жыл бұрын
మా జీవితం మీ దర్శనం తో ధన్యం స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanasharma8633
@lakshminarayanasharma8633 2 жыл бұрын
Direct ga velli kalavandi...
@khariharalalgupta1242
@khariharalalgupta1242 2 жыл бұрын
Pranamalu to Sri Swami ji 🌺🙏
@maharshi8897
@maharshi8897 2 жыл бұрын
ఇది కదా అసలైన జీవితం...
@rakshaharisva8753
@rakshaharisva8753 2 жыл бұрын
Mee valla maku siddhula darshanam kaligindi .... Ananta koti dhanyavadamulu pmc
@endlasowjanya8548
@endlasowjanya8548 10 ай бұрын
mahadeva mahadevaaaa mahadeva mahadevaaa
@ramkrishna3365
@ramkrishna3365 Жыл бұрын
అందరికి saadhyame mitrulaara
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 2 жыл бұрын
శాపపైన హిమాలయాలపై తిరగవచ్చు అంటున్నారు ఆశ్చర్యం గా ఉంది నమ్మశాఖ్యం కాలేదు మనకు అంత ప్రజ్ఞ లేదు ధన్యవాదములు
@sharmilasanka2186
@sharmilasanka2186 2 жыл бұрын
Thank you Swamiji & Sastry garu great questions/great awareness.
@krishna1510
@krishna1510 2 жыл бұрын
Thank you to PMC.🙏
@jujjuru3537
@jujjuru3537 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@indirabilla7875
@indirabilla7875 2 жыл бұрын
Namasumanjalulu swamiji gariki.chala vishayalu vivarincharu. Dhanyavadalu.
@umamahesh7118
@umamahesh7118 2 жыл бұрын
🙏jai guru dev..excelent interview..tks pmc team🙏
@maddiletireddy3892
@maddiletireddy3892 2 жыл бұрын
Super spech swamiji🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@buggannapedd6884
@buggannapedd6884 2 жыл бұрын
Ravi sastri gariki namaskaramulu guruvu gari padapadmamulaku namaskaramulu 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@sreeramuluarshanapalli1368
@sreeramuluarshanapalli1368 2 жыл бұрын
Sri siddha yogeshwara swamyji gariki hurdaya poorvakavandanamulu jai gurudheva jai guru datta🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷mariyu M Ravi shastri garu Guru sangatyam ilanti videos chesinaduku meeku chala chala krutagnalu namaskaramulu 🙏🙏🙏🙏🙏 jai guru deva .
@Rajesh-2011
@Rajesh-2011 2 жыл бұрын
Namaskaram guruvu garu.
@veereshamkummari4285
@veereshamkummari4285 2 жыл бұрын
Om నమో సిద్ధ యోగి స్వామి గారు 🙏
@penugondasudhakar1800
@penugondasudhakar1800 2 жыл бұрын
Swami gari ki Naa danyavadalu Swami garu cheppina Matallu Naku baka nachayi
@raraa7044
@raraa7044 2 жыл бұрын
Thank you very so much sir. .thank you universe.....
@subashreddy3925
@subashreddy3925 2 жыл бұрын
Highest spiritual knowledge swamiji.
@mohanr7044
@mohanr7044 2 жыл бұрын
ಅದ್ಭುತ..🙏
@andelarenuka6497
@andelarenuka6497 2 жыл бұрын
Kruthagnathlu guruvu garu🙏
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 2 жыл бұрын
అత్యంత అథ్భుత మైన ఙాన విశ్లేషణ.
@nandiniakella2398
@nandiniakella2398 2 жыл бұрын
Jai gurudev Datta 🙏 Sreepada raajam saranam prapadhye 💐
@sriguruyoga_m
@sriguruyoga_m 2 жыл бұрын
Thanks 🙏 for sharing this video it helps everyone in spiritual seekers to uplift the confidence within.. Hari om 🕉🕉🕉
@vupunaveenkumar9245
@vupunaveenkumar9245 2 жыл бұрын
Swami meeru echina sandesam ma adrustam Om namasivaya
@rajanisrinu5197
@rajanisrinu5197 2 жыл бұрын
E video chusi ma janma dhanyam iendi Swamy 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 2 жыл бұрын
O yogivarya mee dwara sanatana gnanam vine bhagyam kaligimchinamduku dhanyabadamulu
@somidevipalli523
@somidevipalli523 2 жыл бұрын
Swami Chala rojula tarvaata Mimmalni chuda galigaanu.mee maata vina galigaanu..Chala santhosham swami.mee yokka pratyakha darshana bhagyam kalagaalani koorukuntunnanu🙏🙏🙏Jai guru datta...krishnam vande jagadgurum🙏🙏🙏
@lakshminarayanasharma8633
@lakshminarayanasharma8633 2 жыл бұрын
ఇంతకుముందు ఎప్పుడు చూసారు?
@bhaskara9923
@bhaskara9923 2 жыл бұрын
Guruvu garitho inka konni sathsangalu cheyandi swamy dayachesi
@hindustan9158
@hindustan9158 2 жыл бұрын
In PMC history this is the best video
@tharumanisudhakar8586
@tharumanisudhakar8586 2 жыл бұрын
Namaskaram guruji🙏🙏🙏
@swathipavani1549
@swathipavani1549 2 жыл бұрын
Adhbutham, atyadhbutam, maa sukshma sariranni ekkadekkadiko teesikelli yogula darshanalu cheyincharu guruji 🙏 namahsumanjali.
@anderaghanna6291
@anderaghanna6291 2 жыл бұрын
!!!°!!
@dagumatinaveen2764
@dagumatinaveen2764 2 жыл бұрын
Manasu chala happy ga undhi swami
@mallareddykalagiri1202
@mallareddykalagiri1202 Жыл бұрын
ఆత్మ నమస్కారం స్వామి
@ramanaseera6400
@ramanaseera6400 2 жыл бұрын
స్వామి నేను మీ మార్గం లో నడవాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలి, ఓమ్ నమ శివాయ
@sateeshkumar4081
@sateeshkumar4081 2 жыл бұрын
Ati adbhutam
@gudurubhoomeshwer9821
@gudurubhoomeshwer9821 2 жыл бұрын
జై దత్తా త్రేయస్వామి జైగురుదేవ🙏🙏🙏🙏🙏
@jangasuresh8542
@jangasuresh8542 2 жыл бұрын
Adbutamga undi
@sridevichunduri9142
@sridevichunduri9142 2 жыл бұрын
Sri Gurubhyo Namaha 🙏🙏 Sri Mathrey Namaha 🙏🙏 Entha vinna tanivi tirani Gnyanan Amrutham. Thank you to PMC and Ravi Sasthry garu 🙏🙏🙏
@varunkolanu
@varunkolanu 2 жыл бұрын
Shree Gurubyo namaha🙏🙏🙏
@kadagallaatchimnaidu2499
@kadagallaatchimnaidu2499 2 жыл бұрын
Great ❤️
@gorleraju9287
@gorleraju9287 2 жыл бұрын
Pranamam swamiji
@rockyvlogs3399
@rockyvlogs3399 2 жыл бұрын
Jai guru datha...🙏🙏🙏
@manneshiva7715
@manneshiva7715 4 ай бұрын
Very interesting interview
@englishforschoolstudents
@englishforschoolstudents 2 жыл бұрын
Guru gaariki 🙏
@satyanarayana7458
@satyanarayana7458 2 жыл бұрын
Good information given to audience thanks swamy.
@nirmalababy3885
@nirmalababy3885 2 жыл бұрын
Guruvugaari paada padmamulaku namaskaaramulu inta mahimanvitulina sidda guruvulani parichayamu chesinduku guru ravishastri gaariki namaskaramulu guruvugaaru meeru chepiina mee anubhavalani mee tapasuni vintute maa yenno janmala ee janmala papalalo okka kanamulo chinna kanabagamina poni guruvugaaru meeru devatatu guruvugaru mee padalaki mari mari namaskaramulu
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
Om narayana audi narayana gurudevobho namah 🙏
@rajuj1504
@rajuj1504 Жыл бұрын
Jaigurudhta
@shivakumar-kt6si
@shivakumar-kt6si 2 жыл бұрын
ఏమి అదృష్టం మాది..
@tubeinfoful
@tubeinfoful 2 жыл бұрын
Very nice thanks
@sahithiumamahesh505
@sahithiumamahesh505 2 жыл бұрын
Jaigurudeva 🌹
@nageshnutenki4197
@nageshnutenki4197 2 жыл бұрын
Jai Guru Devu 🙏🙏🙏
@maheshjawalkar8559
@maheshjawalkar8559 6 ай бұрын
Jai guru datta
@p.kalyanchakravarthy5984
@p.kalyanchakravarthy5984 2 жыл бұрын
Jai Gurudev
@kranthy-...2950
@kranthy-...2950 2 жыл бұрын
Oka manavi.... Universe Gurinchi .. swamiji tho enko video Cheyandi.... Tqqq
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 2 жыл бұрын
జై గురుదేవా జై జై గురుదేవా
@royyalasrinu2274
@royyalasrinu2274 Жыл бұрын
Hari omm🙏🏻
@madhavagorrelvankatamadhva7959
@madhavagorrelvankatamadhva7959 2 жыл бұрын
Thanksguruvuli
@saieshwar9526
@saieshwar9526 2 жыл бұрын
Swamy siddayogi gareke namaskaramulu🙏🙏🙏🙏
@a.laxmaiah9150
@a.laxmaiah9150 2 жыл бұрын
🙏😭🙂😆🥳😜😱🥵
@geethar6670
@geethar6670 2 жыл бұрын
Very nice video sir..expecting more such videos..
@ismartmarkatvinodh677
@ismartmarkatvinodh677 2 жыл бұрын
Jai guru
@yoga5453
@yoga5453 2 жыл бұрын
Very interesting
@rmeena3538
@rmeena3538 Жыл бұрын
Danyulam swamy.... 🙏
@subashreddy3925
@subashreddy3925 2 жыл бұрын
Edaina purvajanma sukrutham kavali. It is not so easy to gain spiritual knowledge Jai swamiji.
@ratnagade1394
@ratnagade1394 2 жыл бұрын
Good information
@s.gopinath5715
@s.gopinath5715 2 жыл бұрын
Gurubhyo Namaha 🙏
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 134 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 105 МЛН