గురుకుల కళాశాలలో తాగుబోతు లేడీ ప్రిన్సిపాల్‌ - TV9

  Рет қаралды 270,613

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

పవిత్రమైన దేవాలయంగా భావించే విద్యాలయాన్ని ఏకంగా బార్‌గా మార్చేసింది ఓ మహిళా ప్రిన్సిపాల్‌. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. సూర్యాపేట మండలం బాలెంల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#principal #liquorbottles #tv9d
Credit: #Sammaiah /Producer || #TV9D

Пікірлер: 30
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 2 ай бұрын
నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గా ఈ సంఘటన తో సిగ్గుతో తలదించుకుంటున్నాను ఆ పిల్లల భవిష్యత్తుకు ఏమి భరోసా ఇస్తున్నారు చాలా ధా రుణం
@Vishwambhara
@Vishwambhara 2 ай бұрын
ఓరి దేవుడా!... ఏమన్నా అంటే మందు కొట్టడం మా తెలంగాణా సంస్కృతి అని గొప్పగా చెప్పుకునే ప్రభుద్దులు కూడా ఉన్నారు.
@baluvurijawahar7216
@baluvurijawahar7216 2 ай бұрын
Viswambara- it's about teachers anywhere. Why are you dragging Andra & Telangana. As if Andra teachers do not consume liquor.
@bujji2233
@bujji2233 Ай бұрын
అది ఎవరు కావాలని చేశారు లేకపోతే ఇన్ని రోజులైనా కూడా తెలియలేదంటే కావాలని ఇరికించిన ఉంది అలా మద్యపానానికి బానిసలైన ఆమె ఎన్ని రోజులు ప్రిన్సిపల్ ఎలా అవుతుంది మీరే చెప్పండి
@12345malleshmama
@12345malleshmama 2 ай бұрын
Beer బోటిల్స్ దొరికితే తగినట్టు కాదు ..
@Karthik-ez6sb
@Karthik-ez6sb 2 ай бұрын
పిల్లల్ని కొడితే కూడా కొట్టినట్టు కాదు కదా
@vasudevnaidu7641
@vasudevnaidu7641 2 ай бұрын
చంచల్ గూడ జైలులో వేయండి
@sriveniMunna-rf4hy
@sriveniMunna-rf4hy 2 ай бұрын
కావాలని చేశారు అనిపిస్తుంది పాపం,దయ చేసి చూడండి
@rajeshkumargunda2309
@rajeshkumargunda2309 2 ай бұрын
శభాష్
@yagibayya
@yagibayya 2 ай бұрын
Beers beeruvalo untaya
@annamnaidudatti6872
@annamnaidudatti6872 2 ай бұрын
ఇది ఎవరో కావాలని చేశారు ఆ బీరువాలో పెట్టారు
@kranthi9176
@kranthi9176 2 ай бұрын
ఎవరు కావాలని ఆ బీరువాలో పెట్టారు ఆమె లేనప్పుడు
@Bujji998
@Bujji998 2 ай бұрын
Nijame kavochu
@user-zs3bb3tz7j
@user-zs3bb3tz7j 2 ай бұрын
Yousles principal blady bad habits the Congress government take action and suspension in immediately.wich kind of message give the women's students if the men's students in that college Panish ment go to kind of bad.
@vmmreddymbnr9159
@vmmreddymbnr9159 2 ай бұрын
It is pre planned activity
@javvadirambabu3553
@javvadirambabu3553 2 ай бұрын
ఇంకా ఏడుస్తూ ఉంది
@srinupeela610
@srinupeela610 2 ай бұрын
Janala ki a lage kavali
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng 2 ай бұрын
Ami tappuvundi govt low prices ki mandu estamu votes veyyandi adugutunnappudu ela cheyyadam tappukadu taaginavaaru akkadaina taagutaru vaaru verevallaki taagamantene tappu .
@ramakrishnaunnam4740
@ramakrishnaunnam4740 2 ай бұрын
Edi students chasina pani
@yagibayya
@yagibayya 2 ай бұрын
Beers beeruvalo untayya😅
@Bujji998
@Bujji998 2 ай бұрын
Students kavali Ani pettochu
@AddankiNagakanya
@AddankiNagakanya 2 ай бұрын
Jim sanasidana
@ramakrishnaunnam4740
@ramakrishnaunnam4740 2 ай бұрын
Edi motham drama
@jalagamdineshharshitharao4017
@jalagamdineshharshitharao4017 2 ай бұрын
samana hakkulu Antey idhena
@sriveniMunna-rf4hy
@sriveniMunna-rf4hy 2 ай бұрын
ఆవిడ తగిన వీడియో చూపించమంది
@gokabangarraju4626
@gokabangarraju4626 Ай бұрын
Asalu yevaraina ala taguthara.. Bottles vunchuthara asalu... Kavalani chesi natlu vundhi...
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 83 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Ground Report From Tihar Jail After Nirbhaya Convicts Hang | V6 Telugu News
7:33
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН