అంకిత భావంతో పనిచేస్తున్న టీచర్స్ కు నా సెల్యూట్ 🙏
@DanielJohnson-r5m4 ай бұрын
Congratulations 🎉🎉 May God Bless you and all your family members. Keep it up.
@dsrinivas52313 ай бұрын
జగన్ సార్ కు కూడా చెప్పు
@kodalibenarji42474 ай бұрын
బాబు నేను డిగ్రీ చదివిన నీ లాగా నేను ఇంగ్లీష్ మాట్లాడలేను థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు నాన.
@tmurali45984 ай бұрын
God bless u nanna👏👏👏 ఉత్తమ ఉపాధ్యాయులు పొందిన మీరు అదృష్ట వంతులు..
@ramadevivemuri9904 ай бұрын
అరె నాన్న నిన్ను చూడాలని ఉందిరా....😂మీ సర్ కి greate salute ma 🫡🫡🫡🫡🫡🫡🫡
@krupagrace4 ай бұрын
గవర్నమెంటు స్కూల్ లో ఇంగ్లీషు మీడియం అవసరం. ఇలాంటి పిల్లలు ఇంకా చాలా మంది చదువు కొంటారు. జీవన్ కుమార్ కి దేవుడు ధీ వించునుగాక.
@thokalarameshbabu11834 ай бұрын
నిన్ను చూసి పది మంది నేర్చుకోవాలిరా నాన్న. దేవుడు నిన్ను దీవించును గాక 🙏🏼
@Ammadheevena074 ай бұрын
God bless you చిన్న దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్ 🙌 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@varalakxmibandaru8164 ай бұрын
జగన్ గారు కి అభివందనాలు అలాగే టీచర్ గారికి నా అభివందనాలు thank you all
@SRINIVASRaoNaidu4 ай бұрын
సూపర్ చిన్నోడు చిచ్చరపిడుగు ఇప్పుడు రాజకీయ నాయకులు నేర్చుకోవాలి నేను నిన్నే రాజకీయ నాయకులు చూసి నేర్చుకోవాలి టీచర్ గురు గారు కూడా నమస్కారం ఓట్లు తెచ్చి పెట్టే స్కూల్లో చదవడం కాదు గవర్నమెంట్ స్కూల్ అద్భుతం ఎందరో మహానుభావులు గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి సమరయోధులు అయ్యారు సామర్లకోట పేరు నిలబడతాడు బుడ్డోడు శుభాకాంక్షలు నాన్న
@bujjibabu8424 ай бұрын
పిట్ట కొంచెం.. కూత ఘనం.. ❤
@janardhanreddy2017Ай бұрын
@@bujjibabu842 k225
@SatyaTv-z1m4 ай бұрын
Sir miku ధన్యవాదాలు బాబు నీ ఆశ లన్నీ నెరవేర్చమని అదేవుడిని కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యు బంగారు
@krishnareddy14584 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటి చిచ్చర పిడుగులు యెంతో మంది ఉన్నారు వీళ్ళందరికి మరియు గురువులకు నా ❤❤🎉🎉
@nbabypsprakash61064 ай бұрын
అందుకే జగన గారుప్రభుత్వ స్కూలలో ఇంగ్లీష్ మీడియం కావాలి అన్నది వాళ్ల అబ్బాయే కాదుఅందరికి మంచిిది
@tuluguprakasamma36144 ай бұрын
వెరీ good god bless u
@MacharlaYesu4 ай бұрын
అందుకే సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అందరికీ చదివించాలని ఆయన ఉద్దేశం పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరిక ఉన్న చదివించాలని ఆర్థిక పరిస్థితుల వల్ల కొందరు ఆగి పోతున్నారు థాంక్యూ జీవన్ కుమార్ పలనాడు
@raviaatla36484 ай бұрын
ఇంగ్లిష్లోలో మన తెలుగోడి సత్తా, నచ్చావురా బుడ్డోడా ................
@prabhakarmaheshwaram92894 ай бұрын
ఈ విద్యార్థిని వెలుగులోకి తెచ్చిన సుమన్ టీవీ వారికి మరియూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూర్తి గారికి ధాన్యవాదాలు.బాలునికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలి👌🙏👍
@korraapprao51484 ай бұрын
నిజానికి గవర్నమెంట్ పాఠశాలల్లో ఉపాధ్యాయలు మనసుపెట్టి తర్ఫీదు ఇస్తే చాలా మంది జీవన్ కుమార్ లను తయారు అవుతారు. ప్రభుత్వ ఉపాధ్యాయలకు ఒక సిస్టమేటిక్ ట్రైనింగ్ ఉంటుంది కానీ చాలామంది ఉపాధ్యాయలు మనసుపెట్టి భోదించకపోవడం దురదృష్టకరం.
@PuriJagannada4 ай бұрын
Athukuni interview comfortable ga chesaruuu.... Good journalism
@phdcomedy24894 ай бұрын
పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడడానికి కారణం జగనన్న మళ్లీ జగనన్న సీఎం అయ్యుంటే ఇలాంటి పిల్లలు ఎంతోమంది భవిష్యత్తులు బాగుండేది. ఇదంతా జగనన్న చలవే సెలవా
@knarayanadeepa18724 ай бұрын
Murthy sir 🙏🙏🙏🙏
@dkdk-im3bj4 ай бұрын
Cbn గారు నేను జీవితాంతం నీకే ఓటు వేస్తా దయచేసి English medium continue చేయండి
@PrasadAyangar4 ай бұрын
Sri Murthy teacher power.🎉 🎉 🎉🎉
@dayamani88504 ай бұрын
బైబిల్ చెప్పుతుంది... బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు ఐనను దానినుండి తొలిగి పోదు.... జ్ఞానం, తెలివి సర్వసంపదలు దేవుని లోనే ఉన్నవి.
@venkateswarareddy35494 ай бұрын
Praise God vandanalu brother
@lakshmichakri1714 ай бұрын
నువ్వు సూపర్ రా బుజ్జి 🍬
@KumariGowda-h3q4 ай бұрын
జగన్ గారి కె సాధ్యం
@kolipakasrinivasarao55924 ай бұрын
వెరిగుడ్ ఈ పిల్లాడు చలాచక్కగా ఇంగ్లీషులో స్పీచ్ ఇవ్వడం అంత సులువు కాదు ఈ పిల్లవాడు చాలా మేధావి అవుతాడు గాడ్ బ్లెస్స్ యు !!🎉🎉
@ndillibabu12384 ай бұрын
God bless you jeevan kumar
@Savitri-y1t4 ай бұрын
Super vere level
@prasadaraodusi2764 ай бұрын
ఎవడురా...? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నదీ...??
@indocrick11934 ай бұрын
Cbn, pawan
@SudhakarRaju-q8t4 ай бұрын
Govt schools Teachers nu helana chesaru kadara murkhulu
@akb9782yt4 ай бұрын
@@prasadaraodusi276 ఎవడు చెప్పాడు రా వద్దని
@chandhrashekhar3694 ай бұрын
@@prasadaraodusi276 jagan mahan ready garu chaduvu 👍I love you
@fairozapathan24103 ай бұрын
@@prasadaraodusi276 Kalyan Babu Cm, DCm
@kamalkamalp53784 ай бұрын
Super chinna❤
@patnamvenkateswararao93364 ай бұрын
పిల్లలు పిడుగు లు వాళ్ళు కు గైడ్ఇచ్చిన సా రు కి ధన్యవాదములు హట్ ఆఫ్
@lakshmanpavurala16514 ай бұрын
You are Great.GOD bless you Jeevan Kumar 💐👌👌👍💐
@tamalamsunitarani4 ай бұрын
God Bless You nana🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్
@battumohanrao42134 ай бұрын
Thank you Suman T.V.reporter garu please do support like this guys
@nageswararaokora5224 ай бұрын
గ్రేట్ బాబు ఆల్ ది బెస్ట్
@NswapnaN.swapna4 ай бұрын
You great nana. God bless you you have bright future nana.
@jayakarvelpula14444 ай бұрын
LET OUR CURRENT CM, DEPUTY CM & EDUCTIONAL MINISTER UNDERSTAND THE NECESSITY OF ENGLISH IN GOVT SCHOOL. I AM PROUD OF THIS BOY'S ENGLISH. MAY GOD BLESS YOU MY CHILD. KEEP IT UP.
@MarthaThalari4 ай бұрын
Your are great Nana God bless you nana❤
@srinivasulureddyanukoola38973 ай бұрын
Excellent my dear child God bless you🎉❤❤❤and bright future to you.
@GowrideviMellam4 ай бұрын
Very good. ❤🎉🎉🎉. Nanna God nlessyou
@VinodSonti-sf6tl4 ай бұрын
శభాష్ చిన్నోడా, ఇంగ్లీష్ స్పీచ్ జగన్ గారు చేసిన మంచి పని ఇంగ్లీష్ మీడియం పెట్టీ.
@ganapathiraoyerla14014 ай бұрын
దీర్ఘాయు ష్ మాన్ భవ్. గాడ్ బ్లెస్స్ యు. సేవ్ ఇండియా .
@chandrashekharraokatikala27214 ай бұрын
Hatsapp mr babu.SUPER ENGLISH.GODBLESS YOU.
@RameshVantala-n9i4 ай бұрын
Jeevan Kumar.... nuvvu Super..English....
@rajendralakkineni98854 ай бұрын
Very good Babu May almighty God bless you with good health and bright future
@peddaiahbaki67644 ай бұрын
God bless you chinna,your English fluency is very good, government has to provide English medium in all government schools
@MarriAdamdora4 ай бұрын
Super message.chinna
@rajujonnalagadda85344 ай бұрын
Supper chinna God bless you
@potlarajitha234 ай бұрын
Great chinna super
@rameshrajupenumatsa60254 ай бұрын
సుమన్ టీవీ యాజమాన్యం వారికి ఈ వీడియో చూపించవలసిన వారికి చూపిస్తే చాలా బాగుంటది ఎవరో మీకు తెలుసు కదా
@thotabalaswamypastor38404 ай бұрын
బ్రతకలేనివాడు బడిపంతులు అనే పూర్వపు నానుడి నుండి బయటకు వచ్చి,కళ్ళు తెరచి బ్రతుకు నేర్పువాడు బడిపంతులే అని ప్రచారం చేయండి.అదే ఉపాధ్యాయులకు మనమిచ్చే్ అత్యంత గౌరవ పురస్కారం అని గుర్తించాలి.
@ThulasiMohanReddy-de1rb4 ай бұрын
Super nana. May God bless you.
@sridharesampally3 ай бұрын
Congratulations teachers
@maryviola326515 күн бұрын
Hats off babu , God bless you. Congrats to the teacher and parents. Credit goes to Jagan babu.
@prabhudasusuper7894 ай бұрын
GOOD🎉
@dcsrao63120 күн бұрын
God bless you, beta. Special thanks to the teachers and school.
@SatyanarayanaVelangi3 ай бұрын
Very good my good wishes to you and your teacher
@ElisharaoGarikapudi-u3i4 ай бұрын
అయ్యా....,. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాస్త ఈ వీడియో చూడండి సారూ. మరిచి పోయాను లోకేష్ గారు కూడా. ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ మూర్తి గారికి నా ధన్యవాదములు.
@Chinnaeducations4 ай бұрын
He is from Bendapuuuuudiiiiiiiiiii
@Chinnaeducations4 ай бұрын
I know the difference between potato and onion but our former CM jagan sir ..... didn't know the difference...hahahahaahahhahaha. It's a butler English
@rockyshaik88794 ай бұрын
@@Chinnaeducations చిన్నపిల్లాడి గురించి మాట్లాడే ముందు నీకూ పిల్లలు ఉన్నారు కదా రాజకీయాలు మాట్లాడవద్దు బీదలు అంటే అంత తేలిక గా వున్నారా.take your words back
@manoharprakash28464 ай бұрын
@@Chinnaeducations అబ్బో... మన ఇండియన్స్ అందరూ మాట్లాడేది ఏంటో? ఇంగ్లీష్ స్లాంగ్ అనేది దేశానికొక విధంగా ఉంటుంది అయ్యా.... కావాలంటే అన్ని దేశాల ఇంగ్లీష్ వినండి... ఒక అభిప్రాయం కి రండి... ఆ పిల్లాడి వయసేంత... నేర్చుకుంటాడు... మీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒకసారి రికార్డ్ చేసి పోస్ట్ చెయ్... నీ కామెంట్ లో నిజాయితీ ఉంటే... ప్రోత్సహించిన యెడల నీకు పోయేదేముంది అయ్యా?
@NavaneethaJodla-ud4yu4 ай бұрын
Supper ra nanna
@alakuntasemanthasemantha16584 ай бұрын
Super chinnodu God bless you 🤲
@PASTAR.PARIMAL2 ай бұрын
Excellent Nana god bless you nana
@renukadevijinkala7419Ай бұрын
Super nana great teachers
@padmayennapupadma-uy1ik4 ай бұрын
Jai jagan mohan sir👏🙏
@narasimhareddy2724 ай бұрын
J Murthy sir super
@sanjeevareddy28804 ай бұрын
Good Jeevan, you are an inspiration to other students. This shows the commitment on the part of teachers. Hats off Jeevan
@jpadmavathi33524 ай бұрын
Good teachers very good stufent
@prasadaraopasalapudi324 ай бұрын
Very great dear bobby, your english speech is amazing, your coach teacher is very appriciating, god bless you my boy ...
@padmajavisvas95684 ай бұрын
Jai jagan Anna Anna cm ga vundi vunte poor people illallo velugulu nindi vundevi Anna antha thondaraga nuvvu malli cm avuthavu anna❤
@arunamalapati3601Ай бұрын
Super. Ra. Chintu
@chinnaramaiahyerva86024 ай бұрын
Keep it up...Congrats 🎉
@karimullamohammad98634 ай бұрын
Really your. Very. Great. Nanna. Keep it up. Mostly talented. Kids. Congratulations. Hatup God bless you all.
@prabhakara30694 ай бұрын
Thank you teachers.
@ravimarampudi17054 ай бұрын
Super jeevan kumar
@SaladiSatyanarayana-k8mАй бұрын
Hats off to teacher sir. God bless the child.
@prakasaraonaladi62424 ай бұрын
Very good.Jeevanukumar.Godblessyou
@lalithavv-kw5xn4 ай бұрын
SUPER.SUPER SUPER.SUPER
@mekalaanitha71894 ай бұрын
Super murthy sir and jeevan kumar. You are great teacher I think..
@mangalampallivmmuralikrish58734 ай бұрын
Super కన్నా
@Medabla.Venkatesh-p7pАй бұрын
God bless you good. English. Medium. Continue. Plz
@devarajupanditi15123 ай бұрын
Respected Jagan garu you are good founder of children foundation for g8 educationa
@sachithanandamv54514 ай бұрын
God bless you
@ShanthammaKP4 ай бұрын
Sri Murthy sir ku dhanyavaadhalu Babu bhaga speech ichadu
@MoulaliNPP4 ай бұрын
Great very nise
@dsrinivas52313 ай бұрын
జై జగన్
@maryjosephine41354 ай бұрын
Super ra chinna
@dhanalakshmi3355Ай бұрын
God bless you Chinnu ❤❤❤❤❤
@keshapagapushpanathaniel59023 ай бұрын
God bless you Nanna
@RuthE-r7f4 ай бұрын
Excellent nanna... great 👍👍🎉🎉🎉
@sadgunayellalasadguna5544 ай бұрын
Suuuuuuuupppppper bujjikanna God bless you nana
@johnlsrkommu50504 ай бұрын
Good Speaking 👌
@mkvvrajasekhararao55084 ай бұрын
Good show 👏 performance keep going
@SuryaVadthyavath4 ай бұрын
God bless you nana
@LavanyaLavanya-w6c21 күн бұрын
❤Super nana❤
@ramanaammiti31914 ай бұрын
Very.very.nice.excellence.speech
@kanakarajuvanapala16984 ай бұрын
Super ra
@davidrajuchappidi46234 ай бұрын
Super ra Chinna and respect to ur teacher
@damodarreddy53844 ай бұрын
Great, great, thanks to Suman tv for highlighting the boys inteligencey.