స్వామి ఎరుమేలి వెళ్ళాలి కానీ వావర్ స్వామి దర్గకి కాదు మీరు సరిగా అర్థంచేస్కొండి వావర్ స్వామి దర్గా ఎదురుగా అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన ఆయుధాలు వుంచిన చోటు వుంది అక్కడికి వెళ్లి స్వామి వారి ఆయుధాలను దర్శించుకుని పేటతుల్లి ఆడి సరస్సులో స్నానం చేసి పంబకు బయలుదేరాలి వావరు స్వామి దర్గాకు వెళ్లాల్సిన పని లేదు స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻
@VijaySeera-w9l4 күн бұрын
Sanarhana dharmamante idhena. Ramcharan well educated and having good enough knowledge Swamy
@pavankumarpadalacreativewo47774 күн бұрын
Iyya goppa guru swami garu wavar swami yavaru andi anavasaram ga thelisi theliyaka or notidhagira mike pettaru kadha ani istam vachinato matladakandi 30 years, 35 years nuchi vesukuntona anatam kadhu
@srikanthkanamarlapudi4634 күн бұрын
Guru swamy garu yerimale lo Durga ki veltham kadha , ikkada velthe thappa , just dharma sandheham ?
@BarriGiri3 күн бұрын
Ew sangatana la tho andhra media lo viral ayipotunaru... Swami ee saranam ayyapa 🙏🏻
@NandiMahitha4 күн бұрын
Prathi daggara hindu muslim ani testhunnaru meeru ayyappa swami vaaari maaaala gurichi matladthunnappudu love jihad endukochindandi dont spread hate on any religion hindu aina muslim aina christian aina Na muslim friends temples ki vastharu bottu pettukintaru it doesn’t mean they are disrespecting allah Meeeru maaaala veskoni modi gaariki shastranga namaskaram cheytam ayyappa swamini disrespect chesinattu kaaaada andi??
@muttesambasivakumar6516Күн бұрын
హిందువులు పరువును తీస్తున్న ఒక సెలబ్రేటీ, ఎన్ని కోట్లు తీసుకొని ఈ చర్యలు తీసుకున్నారో, వారికే తెలియలి, ఇదికూడా మత పరమైన వ్యాపారం, కానీ హిందూ దేవుళ్ళని అవమానించటం, దూర్మర్గం, 🚩🔱జై హింద్ 🔱🚩, జై బీజేపీ 🔱🚩.
@harishchary95032 күн бұрын
Hinduvu andharu OKkati dharga ki vellodhu antunnaru, kani mana hinduvule chala temples Loki kontha mandhi hinduvule ne ranivvaru, dheni gurinchi avaru matladaru...
@jatothamarnath59484 күн бұрын
Only one god shiva😊
@harishchary95032 күн бұрын
E swamulu okati adigithe inkoti cheptunnaru...naku thelisina swamulu ni and shabarimala vellina Friends ni kuda adiga, shabarimala lo vaver swamy dharga ki velli, iyyappa swamy ni Dharshanam cheskunttaru antta, vellandharu drama chesthunnaru...
@RaviKunchala-l8m2 күн бұрын
Guru swamy miru okati adgali.. ram charan, Rahman ki maata ichi darga ki veladu ani chepthunaru kadha, adhey ram charan Rahman ni endhuku guduki rammani mata theskoledho adgandi. Ar rahman asalu Peru Dilip Kumar, valla thandri garu pure Hindu Ilayaraja dagara piano player ga Pani chesaru. Valla thandri garu swamy Sharanam ayyaka religion change cheskunadu .
రామ్ చరణ్ చేసింది చాలా పెద్ద తప్పు మాలలో ఉన్నప్పుడు బొట్టు తుడుచుకొని వెళ్ళాడు అంటే అక్కడ మనం ఎల్లకూడదని ఉంది కాబట్టే అది తప్పని తెలుసు కాబట్టే పోయాడు అలా కూడా పోవచ్చు అనుకున్నప్పుడు ఆ బొట్టు తుడుపకూడదు తనకు తెలుసు తప్పని అయినా పోయారు రామ్ చరణ్ గారు మాల మీద ఉన్న గౌరవాలు పరువు ప్రతిష్టలు తీసేసింది రామ్ చరణ్ 😢
@officialdream98624 күн бұрын
😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@radhika20794 күн бұрын
Swamy ,laddu kalthi gurinchi supreme court ,chamba gadi champa challu.mani kottindhi.telyiyadha?Swamy mala vesukoni.abhadhalu matladaku
@nizamnoman75013 күн бұрын
అన్న స్వామి మీరు అన్నది మీ ఆచారాలు ఆది మీకు తెలుసు కానీ మా ఒక దర్గా దేవాలయం మాకు స్వామి స్వామి మా దర్గా గురించి చెప్పడం మీరు కొంచెం ఆలోచన స్వామి ఒక విషం ఆరుతం కావటం లేదు ఎక్కడ వెలిది స్వామి పిలిచిది ఒక వెదవ లుచగాడు ముందు మా లుచాలు తెలుసుకోవాలి ఒలకు పిలాలి ఒలకు రాణి వద్దు తెలిసి వుండాలి దర్గా గురించి చీపుగా మాట్లాడుతే మర్యాద ఉంద ది ఆది మీ ఆచార్యులు మీకు ఆది మీరు మీరు మాటాడుకోవాలి స్వామి గారు అంతా కాని మా దర్గా గురించి చెప్పాంధూ స్వామి గారు