చాల విపులముగా క్లుప్తముగా వివరిస్తున్నారు ధన్యవాదాలు
@saireddym74726 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤
@lakkojivenkataramana54675 ай бұрын
జై శ్రీరామ్ అండి 🙏🙏🙏
@prtirupati9860 Жыл бұрын
Jai guru dev
@SrinivasSrinivas-u3t4 ай бұрын
గురువుగారీకీవందనములు
@karraambika54305 ай бұрын
Thank you Master
@vishnuvandanamedikonda76703 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏 నాలోని సందేహాలన్నీ మీ బోధ చేత తొలగి పోయాయి తండ్రి.
@bapoojiv4585 Жыл бұрын
Wise Word s of WISDOM. Pranam s to Ancient Guru s to NOW....Much gratitude..Pranam s
@lakshminarayana-tz4lm5 ай бұрын
Chala Baga chepparu Guruvugaru🙏
@maithrayeeuppula51593 жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్యోస్మి🙏🙏
@umadevialle1823 жыл бұрын
ఆహా ఎంత బాగా చెప్పారు. ధన్యవాదములు గురూజీ
@padmaavula48912 жыл бұрын
🙏🙏🙏🙏 thanks guruvugaru
@rajugadi37865 ай бұрын
"Bhava Sankara Desikame Saranam." "Krishnam Vande Jagathgurum." "Om Sri Bhagavate Sri Ramanaaya." "Om Sri Durgai Namo Namaha." "Om Namassivaaya "❤❤❤❤❤❤❤
@srigowrim28223 жыл бұрын
సాగర్ సింధూ రి గురువుగారికి నమస్కారము లు చాలా బాగా వివరించారు.
@ganeshthota15253 жыл бұрын
చాలా బాగా బోధించరు గురువుగారు మీకు కృతజ్ఞతలు
@bhagyalaxmi72163 жыл бұрын
Thank you guruvugaru
@subrahmanyamkoppula5618 Жыл бұрын
Very good explanation🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺♈
@burrasrinivas4973 жыл бұрын
జైగురుదత్త
@radhakishankonda31022 жыл бұрын
చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు స్వామి. మీకు కృతజ్ఞతాభివందనాలు.🙏🙏🙏🙏🙏
@BalaKrishna-eb1pj3 жыл бұрын
రహస్య కంటెంట్ సూపర్ గురువుగారు 🙏
@onpassiveupdates94283 жыл бұрын
Thanks guruu garu
@gandhibabu73512 жыл бұрын
మీరు చెపుతున్న మాటలు అనుభవ పూర్వక సత్యంగా నాకు అనిపిస్తుంది!చాలా సంతోషం!నమస్తే!
@sureshkumarreddy53925 ай бұрын
Thank you andi
@padmachittimali61072 жыл бұрын
Hari om om .🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹
@kalyanraj46652 жыл бұрын
Om sri gurubuyo namaha🙏🙏🙏🙏🙏🙏🙏
@vhymavatti7208 Жыл бұрын
Arunachaleshwaraya namaha
@nagarajuajja25493 жыл бұрын
Guruvunu pattava jai gurudheva arunaachalaya nama shivaya
@devikaateja2331 Жыл бұрын
హరే కృష్ణ
@ravi-jn1rn3 жыл бұрын
Chala baaga chepparu mee paadalaki vandanalu guruvu garu
@peddipogugopikrishna77702 жыл бұрын
Thanks guruvogaru
@srinivasaraokattamuri82845 ай бұрын
Thanks
@haseneharshavardhan39282 жыл бұрын
🙏🙏🙏🌹Namo Gurudeva Swaroopaya🌹🙏🙏🙏🙏
@rammohanrao31382 жыл бұрын
CHALA CHALA BAGA CHEPPARU MASTER , GURU STANAM GA ,GURUVUGA GA YI VIDEO ANDINDI MASTAR ….🙏 THANK YOU SO SO SO MUCH MASTER….
@rammohanrao31382 жыл бұрын
100%
@annapoornaadabala30703 жыл бұрын
Om Sai Ram guruvu garu
@VasanthaLakshmiVasanthaLakshmi3 жыл бұрын
Meru cheppina subject correct Sagar sinduri garu thanku somuch.
@m.rajendragupta1303 жыл бұрын
SHARANAM SREE GURU CHARANAM 🙏🙏AlTIMET GUIDE lINCE AS GURU BHODA 👍🔥👍
గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవుడు, గురువు మహేశ్వరుడు, గురువే సమస్తం
@varaprasadanumakonda13773 жыл бұрын
🕉 🙏🙏🙏🙏🙏
@jayaprabha69873 жыл бұрын
Arunachala shiva, Arunachala Shiva🙏🙏🙏🙏
@prasadis1623 жыл бұрын
Sri gurudeva Datta
@sowmyabattepati57023 жыл бұрын
🌸🌸🙏🌸🌸
@nageswararao.ambaru69693 жыл бұрын
గురుభ్యోనమః
@upendergudipudi14393 жыл бұрын
Guru Rupam lo vachi na(athma) gnanani Inka penchinanduku chala krutagnata meku.
@gandhibabu73512 жыл бұрын
అందుకే మనసు మాట వినకుండా బుద్దిని అనుసరిస్తే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది!
@Allinone-xt2qn3 жыл бұрын
Thankyou 🙏
@NarayanaArava-ps1ie3 ай бұрын
సాగర సిందూరీ గారు చాలా చక్కగా చెప్పినారు నాకు గురువుగారు సత్యసాయి బాబా గారు ఆ బాబాగారు లేక పోయినా నాకు ప్రాణ యామము ఎలా చేయాలో చె ప్పిన వారు బాబా గారు నేను ఆజ్ఞచెక్రము వరకు ఓపెన్ చేసినను తల పోటు మొదలైనది నన్ను రాజమండ్రి హాస్పటల్ లో జాయిన్ చేసినారు. 3నెలల పాటు ఉన్నాను నేను రమణ మహర్షి గురువు గారి వద్ద కొండపైన ఉండేవాడిని ఒక రోజు నన్ను గేటు దగ్గరకి తీసుకు వచ్చి నన్ను ఇంటికి పంపినారు నేను మేలుకువలోకి వచ్చి చూస్తే నన్ను తల ఆపరేషన్ కి తీసుకు వెళుతున్నారు నేను వద్దని డాక్టర్ కి చెప్పి వచేసినను నేను చక్కగా ఉన్నాను రమణ మహర్షి గురువు గారు నన్ను ఇంటికి పంపి చాలా మేలు చేసినారు నేను ఇప్పటి వరకూ అరుణాచెలమును చూడలేదు కానీ సాగర సింధురి గారి బుక్స్ డౌన్ లోడ్ చేసుకుని చదివాను ఆయన ధ్యాన బోధని ఆస్వాదిస్తున్నాను నేను నమసుమంజలి తెలుపు చున్నాను
చాలా ఉపయోగకరమైన విషయాలు ,చక్కగా,అర్ధమయ్యే విధంగా మీరు మాత్రమే చెప్పగలరు.మీకు నా వందనాలు,శ్రీ భగవాన్ రమణమహర్షి నాకు గురువు. నేను ఆయన చిత్రాన్ని మాత్రమే చూసాను. మొదటిసారిగా చేసినప్పుడే ఆయన్ని గురువుగా భావించి ,నేనెవరో తెలుసుకోవడానికి సాధన చేస్తున్నాను.శ్రీ గురుభ్యోనమహా.🙏🙏🙏💐🌺🌸🍇🍏🍎