Iam from Karnataka,Jai Medar Mallayya. Wow 🎉 what an easy understanding Unnecessary Don't open eyes Don't talk Don't touch Don't think (Don't go with mind) Don't hear Don't eat
@operation50-oldisgold67 ай бұрын
మన జీవితాల్ని మార్చే మంచి మాటలను ఎవరు చెప్పినా స్వీకరించాలి.! మంచి మాటను అనుసరించాలి.. ఆ మాటను బట్టి చెప్పిన మనిషిని కూడా గౌరవించాలి.! అంతే గానీ.. మనిషిని బట్టి మాటకు విలువిద్దాం అనుకుంటే మాత్రం.. మంచి మాటలేవీ మనసుకెక్కకపోగా, ఆ మనిషి మాత్రమే ముఖ్యమై పోతాడు.!ఇక అక్కడ నుండి ఆ వ్యక్తి పూజలు ప్రారంభమవుతాయి..ఆయన చెప్పినవి అప్రధానమవుతాయి.! మహా పురుషులందరూ.. వారి బోధలను అనుసరించమని అందరినీ కోరుకుంటారే తప్ప...తమను ఆరాధించమనిగానీ, సేవించమని ఏ ఒక్కరినీ కోరుకోరు.!
@KanthRisa7 ай бұрын
So correct
@gandhibabu73517 ай бұрын
చాలా మంచి మాట!
@SIVARAGHURAMMVM4 ай бұрын
Ome of the most beautiful speech about awareness
@srinivask30477 ай бұрын
పట్టుకున్నది వదిలేయడానికే చాలా బాగా చెప్పారు 🙏
@mramabuddhudu24497 ай бұрын
మీరు చెప్పిన దాంట్లో చెయ్యి ఫిలాసఫీ 👌🏻👌🏻సూపర్
@radima12347 ай бұрын
మన మోడెర్న్ మాంక్ కి అక్కడ సుడి ఉంది. నాకూ ఎందరో ఎన్నో తత్వాలు చెప్పి ఉండి ఉండవచ్చు. కానీ ఖోపిడి లోకి ఎక్కడానికి పూర్వ జన్మ (😂😂) అదురుష్టం ఉండాలేమో. సెషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. లవ్ యు డియర్ మోడెర్న్ మాంక్. రీసా రసో వైసః ❤❤
@gandhibabu73517 ай бұрын
మనిషి ఆనందంగా ఉండాలంటే నిరంతరం నమ్మకమైన సేవకునిలా జీవించ గలగాలని తెలుసుకోవాలి!
@baladavalla43327 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు ఏ మంత్ర సాధన చేయకుండానే యోగిగా మారారు కానీ ఇవన్నీ ప్రపంచం కోసం ఉపయోగపడతాయి నీకోసం ఒక మంత్ర సాధన కావాలి నేను ఒకే మంత్రసాధన చేసే ఇద్దరు ముగ్గురు గురూజీ ల పేర్లు చెప్తాను ప్రశాంత్ గురూజీ స్వామి మైత్రేయ అంతర్ముఖ ఆనంద ఈ ముగ్గురిలో ఎవరివైనా యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసి నీకోసం చూడాలని కోరుకుంటున్నాను నాకు పెద్దగా చదువు లేదు మూడో క్లాస్ వరకే చదివాను ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఈ మెసేజ్ చేయడానికి నాకు అరగంట పట్టింది దీన్ని చదివినట్లయితే రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను
@KanthRisa7 ай бұрын
బాగుంది
@truedream19347 ай бұрын
Manishi manishiga brathikithay....chalu....apudu avaryna... Yogi do samanam.... special ga mantra tantra sadhana lu....avasaram laydhu....🪔🙏🪔
@venkateshposagalla48277 ай бұрын
Hi... 3 rd class వ్యక్తి అయినా PhD వ్యక్తి అయినా ట్రూత్ realisation journey lo నిక్కచ్చిగా వుండాలి.ఆ ముగ్గురి దగ్గరికి వెళ్లి వాళ్లకు self realisation/ ఆత్మ సాక్షాత్కారం ఒక రమణ మహర్షి/ జిడ్డు కృష్ణమూర్తి లాగా అయ్యిందో లేదో అడగండి straight forward gaa... ఒకవేళ ఆ ముగ్గురికి self realisation అయినా వాళ్ళ మెథడ్స్ నీకు use అవుతాయి అనుకోవడం ఒక బిగ్ question mark.
@radima12347 ай бұрын
ఎవుడిదాడిదే స్వామీ 🙏 ఎవడి అనుభవం వాడిదే. ఒకడి మంత్రం, వేరెవరికీ, ఎట్టి పరిస్థిలోనూ పనికి రాదు. గురువు మార్గం చూపుతాడు .. నడవలిసింది నువ్వే మిత్రమా ❤
@radima12347 ай бұрын
మన మోడెర్న్ మాంక్ కి అక్కడ సుడి ఉంది. నాకూ ఎందరో ఎన్నో తత్వాలు చెప్పి ఉండి ఉండవచ్చు. కానీ ఖోపిడి లోకి ఎక్కడానికి పూర్వ జన్మ (😂😂 ) అదురుష్టం ఉండాలేమో. సెషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. లవ్ యు డియర్ మోడెర్న్ మాంక్. రీసా రసో వైసః ❤
@rameshpeddi35367 ай бұрын
Essence of Vedanta in simple words. Excellent Risa garu.🙏
@mohanreddynelapalli24114 ай бұрын
మానవుని ఆశ, కష్టం ,సంపద, అంతా నిరుపయోగం ,
@chalapathitk89727 ай бұрын
He can make anything into a short story with full information. Mr. Risa garu is above phd. Each lecture is a paper submited for phd courses. Tq,tq.
@srinivasrachakonda88617 ай бұрын
😊ఎంతహాయీ సూపర్ సులువు రిసాజి
@PammiSatyanarayanaMurthy7 ай бұрын
నమస్కారం.మాటలు ఎప్పుడు ముగించాలో అనేది మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది కానీ మనకి మనం మాటల్ని కుదించలేం.మీరు చెపుతన్నవి అన్నీ మన కంట్రోల్లో ఉండదు.మీరు కొంత యోగ సంబంధంగా చెపుతూనే మన అధీనంలో లేని పనుల్ని చేయవద్దని చెపితే ఎలా? మీకు ఆత్మ జ్ఞానం పూర్తిగా తెలిసి ఉంటే ఇలా రెండు రకాలుగా చెప్పరు.మీక చెప్పిన మల్లయ్య గారికి కూడా పూర్తి ఆత్మ జ్ఞానం తెలియదని మీరు చెపుతున్న విధానాన్ని బట్టి తెలుస్తోంది.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు యోగాలు రెండు ధర్మాలుగా చెప్పారు.1)జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,2) రాజ యోగం లేక కర్మ యోగం.మీరు జ్ఞానేంద్రియాలు పని చేయకుండా చేయాలని చెపుతున్నారు కానీ అది జీవులమైన మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది.మీరు చెప్పేది బ్రహ్మ యోగం,కర్మ యోగం రెండు కలిపి చెపుతున్నారు కానీ రెండు వేరు.బ్రహ్మ యోగంలో మనస్సుని నియంత్రించడం ద్వారా శూన్యంగా ఉంచితే మనస్సు లోపలికి వెళ్ళి బ్రహ్మ నాడి కేంద్రంగా ఉన్న ఆత్మ ఉనికిని చూపుతుంది.అప్పుడు జీవులమైన మనం ఆత్మానందం లేక అలౌకికానందం అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఆనందంతోనూ పోల్చి చెప్పలేని ఆనందం అది ఎవరికి వారు అనుభవించడమే గానీ పోల్చి చెప్పలేరు.మనస్సుని నియంత్రించడం మీరు చెప్పినంత సులువు కాదు.జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకి చేరే విషయాల్ని నియంత్రించిన తర్వాత మనస్సు పాత విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది.ఆ విషయాల గురించి బుద్ధి ఆలోచనలు మొదలు చేస్తుంది.కనుక జ్ఞాపకాల్ని కూడా నిరోధిస్తే మనస్సు ఏకాగ్రతతో అంటే శూన్యంగా ఉంటుంది.ఏక+అగ్రత ఏకాగ్రత.ఒకటికి అగ్ర అంటే ముందు అని అర్థం.ఒకటికి ముందు ఏమీ లేదు సున్నా లేక శూన్యం.అలా మనస్సుని శూన్యంగా ఉంచితే ఆత్మానందం కలుగుతుంది. కర్మ యోగంలో అహాన్ని అణచివేసి అన్ని పనులూ చేస్తూ ఉంటే కొత్త కర్మలు ఆగామి కర్మలు జీవుడికి అంటవు.శరీరం నాదే అని పనులు అన్నీ నేనే చేస్తున్నాను అని అహంతో భావిస్తూ ఉన్నందున కర్మలు అందుకుంటున్నాయి.శరీరం నాది కాదు అని పనులు నేను చేయడం లేదు నా ప్రారబ్ద కర్మానుసారంగా పనులు ఆత్మ చేస్తున్నారు అని ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని మాత్రమే నేను అనుభవిస్తున్నాను అని భావిస్తూ జరుగుతున్న పనుల్ని గమనిస్తూ, కృష్ణ సుఖాల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పనుల్లో వచ్చే కొత్త కర్మలైన ఆగామి కర్మలు జీవుడికి అంటవు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.బ్రహ్మ యోగంలో సృష్టి మొదటి నుంచి పేరుకుపోయిన సంచిత కర్మలు యోగాగ్నిలో లేక జ్ఞానాగ్నిలో నాశనం అవుతాయి.ప్రస్తుతం అనుభవిస్తున్నవి ప్రారబ్ద కర్మలు.అవి అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మల్ని అంటించుకుంటున్నాం అవే ఆగామి కర్మలు.ఈ ఆగామి కర్మలు సంచిత కర్మల్లో కలుస్తాయి.అందులో నుంచి సీరియల్లో కొన్ని కర్మలు ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నాం
@YekkuvagaaAlochinchaku-wk5xo7 ай бұрын
🙏🙏🙏
@saraswathipalla86034 ай бұрын
జ్ఞాపకాలని నిరోధించడం ఎలా 🙏
@YekkuvagaaAlochinchaku-wk5xo4 ай бұрын
@@saraswathipalla8603 జ్ఞాపకాలు చెడ్డవేమీ కాదు ..మనం వాటితో ఎంత తాదాత్మ్యం చెందుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు.. కర్మలను ఆచరించండి ఫలితాలను నాకు వదిలేయండి..అని. అలాచేసినపుడు జ్ఞాపకాలు వేధించవు..మేలు చేస్తాయి. (ధ్యానానికి ఇబ్బంది గా ఉంటే: జ్ఞాపకాలను నిరోధించకూడదండి.కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి..కదా..వాటిని రానివ్వండి. మీ అంతర్ దృష్టి ని రెండు కనుబొమ్మల మధ్య లో ఉంచండి..చాలు .. ఒకానొక సమయంలో ఆలోచనలు/జ్ఞాపకాలు వాటంతటవే తగ్గిపోయి శూన్య/ఆలోచన రహిత స్థితికి చేరుతారు. )
@PammiSatyanarayanaMurthy4 ай бұрын
@@saraswathipalla8603మననం అంటే జ్ఞప్తి.మననం చేసే మనస్సుని బ్రహ్మ యోగం ద్వారా నియంత్రించవచ్చు.ఇది చెప్పినంత సులువు కాదు.ఎంతో అభ్యాసం చేయాలి.
@UmaRathna7 ай бұрын
Silence is better than Uncessary talks..... This thought keep the mind in silent mode
Om Nameskaram Swamey.Very well said.They are body conscious.
@KrishnaVeni-adwaitha7 ай бұрын
💚...exactly..risa... Jai medara mallayya🙏
@mallikarjunad11677 ай бұрын
Very well said, Swamy. Pranam to both of you.
@eshwarpedagada27367 ай бұрын
Simple ga manchi knowledge andincharu jai meadhar mallayya 🙏
@bhaveshreddy32067 ай бұрын
శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰
బాబు థియరీ వేరు అనుభవం వేరు అనుభవంతోనే నీకు ఆనందాన్ని ఇస్తుంది
@VenkataRaoGude-m6l7 ай бұрын
Excellent analysis, tq yogi Sir
@madhusudhanaraotadinada62087 ай бұрын
బాగుంది సార్! 🙏🏽
@drsriram207 ай бұрын
Sounds very simple but hard to implement 😊 which 99%of people fail. Including me. Never late let's practice and see😊 Thanks for information
@vijayalaxmi97387 ай бұрын
Mallaiah Garu Manchi Vishyalu cheppare.Very Good 🎉
@Thulasiramthogata5237 ай бұрын
ಕೃತಜ್ಞತೆಗಳು ಶ್ರೀ ಮಾಸ್ಟರ್ಸ್🎉
@MrPjrdietl7 ай бұрын
Very insightful ...
@ApparaoGudivada-c3h5 ай бұрын
Excellent💯👍👏
@javvajisatyanarayna48723 ай бұрын
Chala chala bhgha cheppanaru sir
@ramanadwivedula4346 ай бұрын
Sir very well said and excellent techiks were given I will be more glad if you can elaborate reg your mind which is a very important part of me
@chalapathirao96827 ай бұрын
ఈ కలి యు గం లో ఎరుక అనేది పూర్తిగా పనిలో నిమగ్నం అయినా వారిలో వుంటుంది ఆ ఏరుక అనేది ఒక్కొక్కరిలో ఒకల వుంటుంది దానినే జీవించటం అంటే 🙏
@mymaster7307 ай бұрын
Simply superb how to live with sense organs..😊
@anstankashala88497 ай бұрын
Beautiful explanation Guru Ji
@ranua36357 ай бұрын
chla chala బాగుంది...
@UmeshYadav-rt1ln6 ай бұрын
Jai gurudev ji
@veeraganeshsundarpilla29717 ай бұрын
Mindfulness meditation practice ... Buddha margam ... Eee eruka ... 😇🙏 Don't cling to anything else...be a sakshi... 🙌
@drravichandrak80097 ай бұрын
Very simply @ simplified ❤
@bhuvaneswaria49637 ай бұрын
Simply superb 🙏🙏
@bhuvaneswaria49637 ай бұрын
Absolutely true Medar Mallaiya whom you mentioned is a perfect Jnani who lived the way it has to be 🙏🙏
@PremKumar-jz3et7 ай бұрын
Good massage.
@sgskirtan82304 ай бұрын
Excellent
@YOGI-RS-USA-NRI6 ай бұрын
ఓ అర్ధ జ్ఞానీ, చెడు చూడకు అంటే - చూడకుండా ఎలా తెలిస్తుంది ? అనే నీ ప్రశ్న నీ అజ్ఞానానికి నిదర్శనం. ఇంట్లో తల్లి తండ్రి, స్కూల్ లో టీచర్ ఏది చెడో మంచో ప్రతి స్టూడెంట్ కి చెప్తారు. ఒక వయసు అంటే 13 లేదా 14 వయసుకల్లా దాదాపు అన్నీ అర్ధం అవుతాయి. ఇంక నీ అర్ధం లెని ప్రశ్నలు వేసేవాడు చెడు మీద కోరిక, దాంతో ఎదో తెలుసుకోవాలనే తపన ఉన్నోడే ఉంటాడు. వాళ్లే ఈ సమాజాన్ని మొదట చెడగొట్టేది. చెప్పటానికే నీతులు , మనకు మాత్రం పని చెయ్యకుండా డబ్బు రావాలి, పెళ్లి చేసుకోకుండా సెక్స్ కావాలి, అంతా సుఖంగా జరగాలి, దేవుడు అంటే ఓక ఫీలింగ్ అని నీ రాజ్యాంగం నువ్వు రాసుకున్నప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్కో, తప్పులేదు. సోషల్ మీడియా లొ నీ దారిద్ర్య వేదాంతం చెప్పకు , ఎందుకంటే నువ్వెంత సన్నాసివో నీకే తెలియదు , ఇది నిజం కాబట్టి జై హింద్
@anuradhavankamamidi33445 күн бұрын
Sir 💯 correct
@sreelathch74487 ай бұрын
Excellent sie thank you
@chakilameashwaraiah58637 ай бұрын
మంచి గురువు
@GS-um6ww7 ай бұрын
Excellent...
@111saibaba7 ай бұрын
This is called rustic wisdom. Great chunk of rural folk in India has this. I am not sure on going generations will have such kind of wisdom in coming days because they are moving away from earth. Mallyya has the streak of philosophical propensity because he stayed long in Brahmam gari mutt. Great sadhus leave their foot prints on earth which are felt by few generations at least. How he said is not important. Who said is also not important. No body need to remember him too. But wisdom remains like floral fragrance in the air. I experienced this when i went all the way to Yerriguntlapalem to visit a house where he lived and did penance for some years.
@pollayedukondalu80975 ай бұрын
Young guru and old sishya...
@ekswamieks76167 ай бұрын
Great and good truth thank you anna
@Srinivasrao-zw6wv5 ай бұрын
చెడు చూడకు వినకు అనకు అంటే చూడకుండా ఉండడం కాదు చెడు లేకుండా చూడమని అర్థం చెడుని నిర్మూలించమని అర్థం చెడుని చూస్తూనే చెడులోనే మంచిని వెతికి చూడు అని అర్థం నీరు కలిసిన పాలలోంచి పాలనే స్వీకరించి నీటిని వేరుచేసి వదిలేస్తుందిట హంస పరమహంస గారు చేసింది అదే లౌకికంలో అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించాలి చెత్తలోంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు కదా
@shivaramkrishna14497 ай бұрын
Well articulated sir 🙏
@rekhakancharla9647 ай бұрын
So nice of you thank you so much for works Risa
@pollayedukondalu80977 ай бұрын
Control over tongue,eye,touch,mind. ...
@poornika64927 ай бұрын
Beautiful sir
@narayanaraoindla66436 ай бұрын
SATHYAM Gnanam Anantam BRAHMA
@gavaraapparao83097 ай бұрын
Santh kabir Sahib Ji book, kabir Sagar book chadvani complete spritual knowledge getting
@manjulathas2447 ай бұрын
బావుంది❤❤❤😊
@ramanujareddy63594 ай бұрын
మేదరి మల్లయ్య చెప్పిన ఇంద్రియాల నిగ్రహ విషయం పతంజలి అష్టాంగ యోగం లోని ఐదవ అంగమైన ప్రత్యాహారాన్ని పోలి ఉంది. పతంజలి మహర్షి యోగాన్ని ప్రారంభం నుండి తుది వరకూ ఎనిమిది అంగాలుగా విభజించి ఫ్రేమింగ్ చేసాడు. ఇదే సీరియల్ లో ఏ ఒక్క అంగాన్ని (డివిజన్ ను) స్కిప్ చేయకుండ అంతఃకరణ శుద్ధితో ఆచరించితే నాస్తికునికి కూడా ఆత్మ సిద్ధి కలుగుతుంది. కానీ ఈ మధ్య చాలా మంది మధ్య లోని ఏదో ఒక అంగంతోనో మొదలుపెట్టి యోగులుగా చెప్పుకుంటున్నారు, సంపూర్ణత పొందకుండానే మిధ్యాహంకారంతో విర్రవీగుతున్నారు. రిసా గారి జీవన విధానం మాత్రం ఒక సహజ యోగంగా, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ తరహాలో సరళంగా సహజంగా ఉంది..!
@karunasrigonepalli38247 ай бұрын
Jai sri Ram
@srinivasreddy29937 ай бұрын
Well explained 👌
@anandkaparthi737 ай бұрын
nice information
@jillalamaheshgoud88117 ай бұрын
Monamuga udditaduku chestunnava i thi danyudavu
@ch.narasimharao26383 ай бұрын
Verygood God's blessing be showered on the swamiji ohm satchitananda cnrao
@RBN1815 ай бұрын
Free mind
@kusumakumari29597 ай бұрын
Well said
@cvprasad71524 ай бұрын
చాలా మందికి తెలియదు అహంకారం కి దురహంకారము కి difference, రెండు వేరు వేరు. శ్రీ కృష్ణడు అహంకారి, దుర్యోధనుడు ది దురహంకారము
@sunkannabc75047 ай бұрын
Good morning sir 🙏
@PentappaB2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@padmavathi5162 ай бұрын
Jai medaru mallaiah
@bvseshagiri32597 ай бұрын
Is there a process to control the thoughts when you close your eyes? Yes certainly there is a very easy process. Any guess please.......
@ramanadwivedula4346 ай бұрын
Reg our mind
@bvseshagiri32597 ай бұрын
If you close your eyes, does your mind become blank ? No more thoughts come when you close your voice. Just close your eyes random uncontrolled random multiple thoughts start coming.
@vrljp6 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@girijaskitchen62507 ай бұрын
Thankyou anna 🙏🙏
@yesrajful7 ай бұрын
Namaskaram anna…. Same topic is almost there in first page of Ramana maharshi who am I book annna… aa first page lo panchedriyalu manasuni create chestai… ante inka next pages chadavaledu…. 🙏🙏🙏🙏
@KanthRisa7 ай бұрын
🙏🙏🙏
@nagararethirupathi07772 ай бұрын
Swamiji ekkada untyaru bro first Meeru adress Pettali kaadha
@prasadmogirala65317 ай бұрын
జై మేదర మల్లయ్య
@sireeshalingamaneni50197 ай бұрын
Risa nice outfit .
@abhinavchinthala42766 ай бұрын
Annayya medari mallaya ekkaduntaru plz cheppadi am also spirituality liker we are all so medari sooo intrestig jyothi from karimnager
@KanthRisa6 ай бұрын
తెలియదు
@abhinavchinthala42766 ай бұрын
@@KanthRisa tappa kunda medari mallaya ghurinche oka video cheyandi
@sriramakrishnagade48957 ай бұрын
డబ్బు.money. సరిపడా ఉంటె మనసు ప్రశాంతం గా ఉంటుంది కదా
@Srinivasrao-zw6wv5 ай бұрын
నీకుందా డబ్బూ శాంతీ? డబ్బు బలిసిన బడాబాబుల్ని ఇంటర్వూ చేసి చూడు డబ్బు తగినంత అవసరమే కానీ డబ్బే పరమార్థం కాదు అయినా డబ్బుతో కూడా కొంత ధర్మం పరమార్థం సాధించొచ్చు
chala manchi vishayalu chepparu చాలా ధన్యవాదాలు సార్
@competitiveskills45827 ай бұрын
Kallu musukuni bhojanam ఎలా chestaaru.
@janakikodali87807 ай бұрын
,🙏👌
@rajasrikoka46227 ай бұрын
Meeru chla goppa guru mee laga 1% avvagalama 🙏Rajasri Eluru
@ravikumarmeka94737 ай бұрын
Its true
@bhaskardhulipala68267 ай бұрын
🕉🙏🙏🙏🚩
@vadlabalrajbalraj27587 ай бұрын
రీసా మేధారి మల్లయ్య తాత అచ్చంపేట లో ఇప్పుడు ఉన్నాడా
@BushaRavi4 ай бұрын
ఉంటె athani peru వాడి చెప్పె సోది Ani bayatapadadha.. 😂😂😂
@sambasivaraochindukuri59427 ай бұрын
❤️🙏🌹👏
@SulochanaBalineni-vi4mi7 ай бұрын
👍👌🙏
@rameshbabu-ug1ji7 ай бұрын
❤❤❤❤
@sureshofficial7387 ай бұрын
Chedu vinna tharavatha chedu vinaku kaadu, chedda manushulu unna area ki vellaku ultimatega chedu vinavu chedu chudavu chedu matladavu ani gandhi gaaru mahathmudu cheppadu, chedu manchi annavi manushulu create chesukunnave devudu cheppaledu compare with other living creatures which is also created by God.
@srirajavatsavaisaraswathi62467 ай бұрын
👏👌💐🙏🙏🙏💐
@padmavatidevi94787 ай бұрын
🙏🙏
@Mr.Nike_7774 ай бұрын
కొత్త దేవుడండి కొంకొత్త దేవుడం డి
@KanthRisa4 ай бұрын
😀
@YekkuvagaaAlochinchaku-wk5xo7 ай бұрын
మీకు ధ్యానం గురించి ఎంత అవగాహన ఉంది..కాంతరిసా గారు! అప్పుడప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను. నా వరకు నేను ఒక్కసారి ధ్యానం లో ఉంటే శ్వాసలు '0'. ఉఛ్వాస నిశ్వాసలు ఉండవు. ఎందుకు ఇలా . దీనివల్ల ఉపయోగం ఏమిటో కొంచెం వివరించగలరు.
@KanthRisa7 ай бұрын
ధ్యానం ఉపయోగాల కోసం చేసేది కాదు.. మనస్సు నుంచి ఫ్రీ అవడానికి చేసేది.. actually చేసేది కూడా కాదు.. అది జరిగేలా ground Prepare చెయ్యడమే మీ pani
@YekkuvagaaAlochinchaku-wk5xo7 ай бұрын
@@KanthRisa వెంటనే జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు కాంతారిసాగారు.🙏. ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఉన్నా బ్రహ్మ రంధ్రం కూడా తెరుచుకుంటూ ఉంటుంది..ఈ మధ్య..! దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందామని..అడుగుతున్నా గురువు గారు ..అన్యధా భావించకండి. (మొట్టమొదటిసారిగా కంచి కామాక్షి ఆలయంలో ఇలా జరిగింది.. కేవలం కొన్ని సెకండ్ల లోనే నన్ను నేను కోల్పోయాను..)