గురువుల దయ మీపై ఉందని ఎలా తెలుస్తుంది? | Signs of Guru's Grace

  Рет қаралды 5,638

Sushumna - The Inner Miracles

Sushumna - The Inner Miracles

Күн бұрын

Пікірлер: 89
@hemakalidindi1984
@hemakalidindi1984 8 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏పరమగురువులు అమ్మగారు ప్రేమ దయ కరుణ అపారమైనది 🙏మీ దృఢసంకల్పం తో గురువుల దయతో మీరు అనుకున్నట్టు గురువుల దగ్గరికి చేరుకోగలిగారు 🙏సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనతో మన జీవితంలో ఎన్నో మార్పులు సంభవించి ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాము 🙏గురువులు ఋణం తీర్చుకోలేనిది గురువుల గురుంచి మాటల్లో వర్ణించలేము అండి సత్యవాణి గారు 🙏అంతటి దయార్ద్రహృదయం కలిగిని మన పరమగురువులుకి అమ్మగారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏🌹🌺🌹Mangalam Nitya Subha Mangalam 🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 8 ай бұрын
అవును సత్యవాణి గారు మీరు చెప్పింది సత్యం అండి. గురువు దయ అపారమైన ప్రేమ గురించి మీరు వివరిస్తుంటే నోట మాట రావటం లేదండి. ఇలాంటి అద్భుతమైన అనుగ్రహాన్ని సుషుమ్న క్రియాయోగులందరూ నిరంతరం పొందుతున్నారండి. సుషుమ్న క్రియ యోగులందరం చాలా ధన్యులండీ. 🙏🙏🙏
@vaninandyala3261
@vaninandyala3261 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మగారి కృప. దయ మన మీద ఉన్నంత సేపు ఏ లోటు ఉండదు. మంగళ నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏
@k.renuka8763
@k.renuka8763 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏Wonderful experience వాణి గారు మీ దృడ సంకల్పం అమ్మగారి పట్ల అపారమైన విశ్వాసం గురువులు మన పట్ల చూపించే ప్రేమ అనురాగాలు అందిస్తూ ప్రతిక్షణం మనల్ని కాపాడుకుంటూనే ఉంటారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముందండి ఇంత అద్భుతమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺
@arunadatla2200
@arunadatla2200 8 ай бұрын
Om sushumna Such a great and wonderful experiences Amma garu yeppudu mana vente vuntaru
@sunithamudunuri1798
@sunithamudunuri1798 8 ай бұрын
ప్రతి సందర్భాల్లో గురువుల ఎప్పుడు మన నీడలాగా మన వెంటే ఉంటూ మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నారు అమ్మ🙏🪷🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 8 ай бұрын
Wonder ful experience satyavani garu. Guruvula krupa ento apaaramaindi guruvu ellavela manalanni kaapadutu vari karuna manapi kuripistaaru🙏🏻🙏🏻🙏🏻🕉sree gurubhyo namaha
@madhavidantuluri9004
@madhavidantuluri9004 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 సత్యవాణి గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. మీ సోమనాథ్ అనుభవం నాకు వేరే చోట జరిగింది అండి.అమ్మగారు మన హృదయం లోనే ఉన్నారు ప్రతిక్షణం మనల్ని చూసుకుంటూనే ఉంటారు అండి. అమ్మగారి పట్ల మనకుండే తపన వల్ల అమ్మగారికి కనెక్ట్ అయిపోతాము, 🙏🏻 . మనం సాధన చేస్తుంటే మన భర్తకి పిల్లల కు గురువులు రక్షగా ఉంటారు 🙏🏻 అమ్మగారి ఋణం మనం తీర్చుకోలేము. పట్టుదలగా సాధన చేసి అమ్మగారి లో లయం అవ్వాలని కోరుకుంటూ అమ్మగారి పాదపద్మములకు శిరస్ సాష్టాంగ నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@lakshmikatneni8762
@lakshmikatneni8762 8 ай бұрын
Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu ananthamaina guruvula anugrahannipondythunna maajanamalu dhanyam Amma garu mangalam Nitya mangalam Nitya subha mangalam
@vedasris1131
@vedasris1131 8 ай бұрын
Blessed to hear such beautiful divine experiences Amma. Thank you for sharing. Mangalam Nithya Shubha Mangalam
@sridevithatikonda7608
@sridevithatikonda7608 8 ай бұрын
ఓం సుషుమ్న. ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 సత్య వాణి గారు మీ అనుభవాలు, అనుభూతులు అద్భుతం అండీ.గురువులకు కనెక్ట్ అయి భావంతో ఉన్నప్పుడు వారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు మనం తెలుసుకోగలుగుతాము. గురువులు మనల్ని ప్రతీ క్షణం కంటికి రెప్పలా,వారి రక్షణ కవచం లో అపారమైన కరుణ కురిపించే గురువులు లభించడం మన జన్మ జన్మల పుణ్యఫలం. పరమ గురువులకు , అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@pannerulatha8074
@pannerulatha8074 8 ай бұрын
Ha parama Guruluvula Daya inka karuna prathi okkari pai untundhi 🙏 Prathi okkaru amma margam lo nadavaali 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@gayathrimanthena4662
@gayathrimanthena4662 8 ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః వాణి గారు మీ అనుభవాలు వింటుంటే నాజీవితం లో జరిగిన అనుభవాలు గుర్తుకువస్తున్నాయండి అమ్మగారు , గురువులు మన వెంట ఉండి మనల్ని ముందుకు నడుపుతున్నారు అండి
@hemavanigarimella1830
@hemavanigarimella1830 8 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 amazing experiences Satyavani garu, tears were rolling out of my eyes listening to your experiences. Somnath Guru Pournami was a beautiful experience for me too. Amma garu's love and affection can never be expressed in words. We are all very blessed and fortunate to be Amma garu's disciples 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@KriyaYoga777
@KriyaYoga777 8 ай бұрын
Om sushumna 🙏🏻 such a beautiful experience. Your “Satya sankalpam” was taken care by Gurus so well . The beautiful feeling you would have experienced seeing Ammagaru cannot be explained but can be felt . You are a blessed soul . Gurus love us so much . We can never repay their “ Runam” . Only thing we can do is follow them and their teachings. Become a small replica of them . Give the love to all around us . Practicing sushumna Kriya puts us in autopilot mode of self discovery and transformation. My humble salutation to parama gurus and guru maa . Mangalam Nitya Shuba Mangalam 🙏🏻👣👣👣🙏🏻- vijaya Aluru - Auz.
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 8 ай бұрын
Om Sushumna. Total devotion, dedication, determination, and Godly aspiration for Param Gurus and Pujya Sri Ammagaru has made the Shushmna Kriya yogee to realise her wishes and prayers. Mangalam Nitya Subha Mangalam.
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 8 ай бұрын
Thank you for sharing yours amazing spiritual experiences andi🌹Mangalam Nithya Shubhamangalam🌹
@davasindhu8348
@davasindhu8348 8 ай бұрын
Om Sushumna ammagaru 🙏🙏doing service really helps in burning karmas , ammagaru says always 🙏we could feel your emotions towards ammagaru 🙏 this kind of situations might have encountered in all kriya yogis in some or other way🙏 humble pranams to the lotus feet of ammagaru
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు అద్భుతం అండి గురువుల కరుణ మాటల్లో చెప్పలేని అనుభూతి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు సత్య వాణి గారు 🙏🙏🙏
@sritejababudatla3651
@sritejababudatla3651 8 ай бұрын
Om Sushumna Satyavani Garu 🙏🙏🙏 In overall experience the enthusiasm and excitement to see the gurus was amazing mam and how the postive thought will reach the guru's was really amazing mam.. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu 8 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 8 ай бұрын
ఓం సుషుమ్న🙏 అమ్మ దయ కరుణ అపారం🙏 మనం ఏమి అడగకుంటానే భాదలు అన్ని ఈజీ గా తీసేస్తున్నారుసత్య వేణి గారు మీరు అమ్మ దయ పైన చాలా ఉంది అండి🙏🙏
@vlsubhadra668
@vlsubhadra668 8 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న 🙏 సత్యవాణి గారు మీ అనుభవాలు అద్భుతం మరియు మాకు స్పూర్తిదాయకం. గురువుల అనుగ్రహం పొందిన మీరు ధన్యజీవులు. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 8 ай бұрын
Om sushumna Amma, Vani garu your experiences are so wonderful Mangalam Nitya Subha Mangalam
@indirasonnati3324
@indirasonnati3324 8 ай бұрын
Om Sri Gurubyo Namaha 🙏 Wonderful experience Vani garu. గురువుల కృప వర్ణనాతీతం 🙏🙏
@vikasreddy9760
@vikasreddy9760 8 ай бұрын
Om sushumna ammagaru thank you andi for sharing your wonderful experiences our gurus are always with us ammagaru emphasizes that if our sankalpa is right it will be fulfilled mangalam nitya shubha mangalam hyderabad
@madhavigg
@madhavigg 8 ай бұрын
Om Sushumna🙏 Enno sarlu guruvulu kapadutunee vunnaru prati problem lo..Guruvulaki ammagariki na shata koti pada namaskaralu💐🙏
@sreedevigaddam2318
@sreedevigaddam2318 8 ай бұрын
Om sushumna Ammagaru. Your experiences are so wonderful. When we surrender ourselves to our Gurus and meditate with complete faith I feel everything is possible if our sankalpa is right. Our Gurus always shower us with unconditional love. Mangalam nitya shubha mangalam Hyderabad
@ayushbajaj638
@ayushbajaj638 8 ай бұрын
Beautiful experiences. Thankyou for sharing. OM SHRI GURUBHYO NAMAHA 🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙇🙇🙇
@kanchanasharma9099
@kanchanasharma9099 8 ай бұрын
Om Sushumna Wanderful experience Andi Mangalam nitya subha mangalam
@bepositive2773
@bepositive2773 8 ай бұрын
Always Ammagaru and guru's protects who travels in guru's path.
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః సత్యవాణి గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి అమ్మగారు చెప్పినట్టు వజ్రసంకల్పం ఉంటే తప్పకుండ మనం అనుకున్నవి జరుగుతాయి అని మీ అనుభవంతో తెలిసింది అండి 🙏
@ekanadhams
@ekanadhams 8 ай бұрын
Om sushumna
@gampapadma7227
@gampapadma7227 8 ай бұрын
Om sushumna 🙏 sathya gaaru. Mee experience bagundi. Entha goppa kriya yoga meditation e jeevitham lo anduko galagatam and. Services chesukoni mana time ni use chesukoni happiness 😊 ponduthunnamu. Kruthagnathalu ammagaru .mangalam nithya shubha Mangalam
@leelaranimahanti2835
@leelaranimahanti2835 8 ай бұрын
Om Sushumna.Sathya Vani Garu,Mana Amma Garu mee vennante vuntuu meeku blessings istuu vastunnaru.mee maatalu vintuu vuntuu vunte MANASU Nindipoyindhi.mee Anubhavaalu maa tho panchukunnandhuku thank you so much Satya Vani Amma.🌹
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 8 ай бұрын
ఎంత బాగా చెప్పారండి...ఓం sushumna..❤
@padma.dwarakaterumlamudunu8064
@padma.dwarakaterumlamudunu8064 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏పరమ గురువులు అమ్మగారు ప్రేమ దయ మా పై ఏళ్ళ వేళ్ళల ఉంటాయి అనే దృడమైన సంకల్పంతో ఉన్నాం 🙏👍
@narmadavemuri8868
@narmadavemuri8868 8 ай бұрын
🕉 Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam 🙏🙏🙏 vijayawada
@suramanikolanuvada-sw7dn
@suramanikolanuvada-sw7dn 8 ай бұрын
Om sushumna amma garu🙏🙏🙏
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 8 ай бұрын
🙏🙏🙏thank you Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐
@phaniraju9992
@phaniraju9992 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 సత్యవాణి గారు మీ సంకల్పబలం దృఢంగా ఉండడం వల్ల మన గురువుల ఆశీస్సులు అందాయో చక్కగా వివరించారు🙏
@prasannavegesna9796
@prasannavegesna9796 8 ай бұрын
ఓం సుషుమ్న 🙏🏻 అమ్మగారు అందరి పట్ల ఎంతటి మాతృ వాత్సల్యము కలిగి ఉంటారు అనేది మీ అనుభవాల ద్వారా మాకు తెలియపరచినందుకు ధన్యవాదములు సత్య వాణి గారు అమ్మగారికి కృతజ్ఞతాభివందనాలు🙏🏻💐🙏🏻💐🙏🏻
@malleshboddu5522
@malleshboddu5522 8 ай бұрын
Omsushunam Guru krupahi kevalam🙏🙏🙏🙏🌹🌹
@praveenaa300
@praveenaa300 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా...🙏🏻 గురువుల అనుగ్రహముతో మంచి సంకల్పం తప్పక నెరవేరుతుంది అని నాకూ అనుభవమే... పాదాభివందనములు అమ్మా..🙏🏻
@kosurisudha3296
@kosurisudha3296 8 ай бұрын
Mangalam Nitya Subha Mangalam 🌺
@ujwalabollu4594
@ujwalabollu4594 8 ай бұрын
Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@Rajeev.Narayanan
@Rajeev.Narayanan 7 ай бұрын
Om Shushumna. Thank you for sharing these wonderful experiences. Mangalam Nitya Subha Mangalam.
@kusuma8802
@kusuma8802 8 ай бұрын
Mangalam nitya subha mangalam
@amonga6060
@amonga6060 8 ай бұрын
You have very well shared the miracles that our Guru and Param Guru's perform in making things happen to our benefit despite impossible events. You are right, Somnath was hit with heavy rains due to the cyclone but with the Guru's blessings not a drop feel during the day when the celebrations took place. Om gurobhoy namah 🙏🙏
@aparnaaparna4401
@aparnaaparna4401 8 ай бұрын
Om sushumna amma garu, we are so blessed Gurus grace and blessings showers on us ...sushumna kriya yoga meditation makes our life blessed..Mangalam nitya shubh mangalam.
@sugunaboddeti5712
@sugunaboddeti5712 8 ай бұрын
Omsri gurubyo namaha paramaguruvulaku ammavariki satakotipadabi vandanamulu
@rajichodavarapu2903
@rajichodavarapu2903 8 ай бұрын
Om Sushumna🙏🏼🙏🏼🙏🏼
@saisuryanarayanarajusaripe2356
@saisuryanarayanarajusaripe2356 8 ай бұрын
Such an amazing experience mam thank you sharing with us andi
@gayathrigadiraju4638
@gayathrigadiraju4638 8 ай бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏 గురువులు ఎల్లప్పుడూ మన ఇంట,వెంట, కంట, జంట వుండి మనల్ని రక్షిస్తూనే వుంటారు అని మీ అనుభవం ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదములు అండి.,🙏
@pvhanuma
@pvhanuma 8 ай бұрын
శ్రీ గురుబ్యో నమః పరమగురువులకు నా ఆత్మపూర్వక నమస్కారాలు అమ్మగారు గురువులు మా పూర్వజనమసుకృతము. మంగళం నిత్య శుభ మంగళం 💐
@gitadevivegesna8318
@gitadevivegesna8318 8 ай бұрын
Om Sushumna Mangalam nitya subha Mangalam
@sivaparvathi2124
@sivaparvathi2124 8 ай бұрын
Om sushumna Amma garu 🙏🌺🌺🌺🌺
@lakshmich7786
@lakshmich7786 8 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Satyavani garu mee anubhavalu adhbhuthamandi mee sankalpa balame guruvula patla aparamaina visvasamu ammagaru sishyulapatla chupinche premathathvame manalni mana jeevana saralini manchi margamulo nadipisthunnaru mana vennante undi prathi kshanam manalani kapaduthunna guruvalaki, pujyasri aathmanandamayee ammagariki naa sathakoti Namaskaramulu amma. 🙏🙏🙏
@SindhuAmilineni
@SindhuAmilineni 8 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Thank you for sharing your experiences Madam. So true Gurus are always there for us, protecting us and sometimes we don’t even know that we are protected from a harm. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
@jayabhupathiraju2495
@jayabhupathiraju2495 8 ай бұрын
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
@chilumurunaidu1373
@chilumurunaidu1373 8 ай бұрын
Om.sri.gurudhyomnamaha.very.🙏🙏🙏 Experience
@suvarnareddy2980
@suvarnareddy2980 8 ай бұрын
Thanks Ammagaru om sushumna om Shree gurubhoynamha Mangalam Nitya Subha Mangalam
@sudhapenmetsa8494
@sudhapenmetsa8494 8 ай бұрын
O m sushumna ammagaru 🙏🙏🙏
@krishnashreemantha472
@krishnashreemantha472 8 ай бұрын
Great experience, we can understand your feelings,really our paramgurus blessings are on us. Everything they know but because of excitement or any other problems we are in confusion state until we feel vibes of our guru.
@NirmalaHazebu
@NirmalaHazebu 8 ай бұрын
Om sushmna.ammagariki namaskaaralu
@pkalyani8595
@pkalyani8595 8 ай бұрын
Om sree gurubhyonnamaha 🙏 chalaa baaga vivarincharandi kantapadani needala Venta nadiche thodula ammagaru shushumna kriya yogulandarini anugrahistunnaru 🙏 mangalam nitya shubha mangalam🙏🙏🙏🙏 mangalam
@Vandana-pabbathi
@Vandana-pabbathi 8 ай бұрын
Om sushumna ! Om shri gurubhyo namaha ! Thank you satyavani garu for sharing your experience. Its very inspirational. It touched me so much that I couldn’t control my tears. I relate to each and every word of this epidose andi. Mangalam nitya shubha mangalam.
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 8 ай бұрын
OM sushumna Amma Garu mangalam Nitya subha mangalam Amalapuram chala Bhaga chepparu 🌹🙏🌹🙏🌹🙏🌹
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 8 ай бұрын
Om sushumna om sri Gurubhyo namaha thank you so much for sharing your experience with us Andi very inspiring Andi magalam Nithya subha Mangalam
@jkrishnaveni-mw6ig
@jkrishnaveni-mw6ig 8 ай бұрын
Om Sushumna amma garu. Thanks to share your good experience . Mangalam nithya shubha mangalam.
@anilan360
@anilan360 8 ай бұрын
Om Sushumna Amma garu 🌺🪷🙏🌺🪷🙏🌺🪷🙏🌺. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺🙏🪷. Wonderful experiences andi Satyavani garu
@atulseye
@atulseye 8 ай бұрын
I desire to go for this year's Gurupurnima. Need Ammagaru s Blessings for me to reach when ever the next Gurupurnima happens.
@gadepallipadma4436
@gadepallipadma4436 5 ай бұрын
Amma gari prema aparamainadi mangalam nithya subha mangalam
@chandralekhakr62
@chandralekhakr62 8 ай бұрын
Om Sri Gurubhyo namaha🙏 Wonderful experiences andi, thank you for sharing
@mangipudivenkataramanamurt7626
@mangipudivenkataramanamurt7626 8 ай бұрын
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః తస్మై శ్రీ గురవే నమః మంగళము నిత్య శుభమంగళము
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 8 ай бұрын
Wonderful experience andi
@krishnashreemantha472
@krishnashreemantha472 8 ай бұрын
Nizanga manamu mana ammagaari gurinchi maatlaadtunte bhaavodwegaaniki gurai automatic GA aananda bhaashpaalu vastaayi,adoka goppa anubhooti.❤
@sitalakshmi5141
@sitalakshmi5141 8 ай бұрын
👏🙏🙏
@PadmavatiPakalapati
@PadmavatiPakalapati 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajanisrinu5197
@rajanisrinu5197 8 ай бұрын
🙏🙏🙏
@gayathritalari6931
@gayathritalari6931 8 ай бұрын
OM SUSHUMNA AMMA MY HEARTFUL PRANAMS AT YOUR LOTUS FEET AMMA ❤
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ప్రేమ, శరణాగతి భావంతో నిండిన హృదయం లో గురువులు కొలువై ఉంటారు. ప్రతి క్షణం కంటికి రెప్ప లా కాపాడే గురువు ల రుణం తీర్చలేనిది. పూర్తి భావం తో కోరుకుంటున్న నా చివరి శ్వాస వరకు మీ సేవ లో ఎప్పటికి ఉండేలా దీవించండి అమ్మ. 👣🌷🌷🌷🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం.
@PadmaPakalapati-xe5nu
@PadmaPakalapati-xe5nu 2 ай бұрын
Omshushma magalam nitya Shubha magalam
@shivakiranreddy4654
@shivakiranreddy4654 8 ай бұрын
Om Sushumna
@haripriyas8563
@haripriyas8563 8 ай бұрын
Om Sushmna Ammagaru
@padmajas1979
@padmajas1979 8 ай бұрын
Om Sushumna amma
@madhavilalithak8203
@madhavilalithak8203 8 ай бұрын
Om sushumna
@ungaralauma1144
@ungaralauma1144 8 ай бұрын
Om sushumna Amma.
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 8 ай бұрын
Om. Sushumna.
Can our Gurus hear our silent prayers? | Smt Satyavani
13:02
Sushumna - The Inner Miracles
Рет қаралды 13 М.
Tips to make your relationships better | Dr T Shanti Sree-Ep 2 | Sushumna Kriya
16:06
Sushumna - The Inner Miracles
Рет қаралды 3,2 М.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 84 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
జపానికి 6 నియమాలు (6 rules for Chanting) | Dr.Nitaisevini Mataji
1:23:19
సంకల్ప శక్తి || Sankalpa Shakthi by Patriji || PCS
51:15
Pyramid Call Services Telugu
Рет қаралды 28 М.
How I Cured My Tinnitus | Sushumna Kriya Benefits | Mrs. Sudha
15:14
Sushumna - The Inner Miracles
Рет қаралды 8 М.
How I Was Miraculously Protected in the Toughest Phase of My Life | Sushumna Kriya
15:54
Sushumna - The Inner Miracles
Рет қаралды 5 М.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 84 МЛН