No video

నేను నిద్రలో ఉన్నా సరే ఆ వాయిస్ వినిపించేది- Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se

  Рет қаралды 152,488

iDream Media

iDream Media

2 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Pujyashri Aatmanandamayi Mataji only on Dil Se With Anjali.
#sushumnakriyayoga #sky #Aatmanandamayi #AatmanandamayiMataji #AatmanandamayiInterview
Watch the full interview to know more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 434
@madhusreekotwal6909
@madhusreekotwal6909 2 жыл бұрын
Amma gurumaa Mee paada padmamulaku krutagnyata Sumaanjalulu 🙏🙏🙏 ముక్తస్తితి antei అర్ధం కూడా తెలియనినాకు ఊహించడానికి కూడా సాహసించ లేని నాకు దివ్య మైన Sushumna kriya yoga ధ్యానం ద్వారా ఆనంద స్థితి అనుభవింప చేస్తున్న మీకు, 🙏🙏🙏 మీ పాదాలకి కృత్ఞత సుమాంజలులు ఆనందభాష్పాలు తప్ప మరేమి ఇచ్చుకోగలను అమ్మ. 🙏🙏🙏
@vujjinisrilakshmi9760
@vujjinisrilakshmi9760 2 жыл бұрын
We are all so blessed to be her disciples Ammagaru has transformed so many of us Parabrahma swarupini , nadiche daiwam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eeshanirupineni4226
@eeshanirupineni4226 2 жыл бұрын
ఎన్నో విషయాలు మా అందరికి అర్ధం అయ్యేలాగా చాల బాగా చెప్పారు అమ్మగారు. జీవితం లో ఏ సందర్భాన్ని అయినా సుషుమ్న క్రియతో ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అని మాకు తెలిసింది అమ్మ. సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు అని ఎంతో బాగా సెలవు ఇచ్చారు . అది నేను అనుభూతి చెందగలిగాను అమ్మగారు. ఇన్ని విషయాలు idreams వారి ద్వారా తెలియచెప్పినందుకు idreams వారికి ధన్యవాదములు . ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ఎన్నో చేసి మంచి విషయాలు అందరికి తెలియచేయాలి అని కోరుకుంటున్నాను .
@sudharachapudi1131
@sudharachapudi1131 2 жыл бұрын
🙏🙏 om sushumna సున్నితంగా సునిశితంగా సుమధురం తమ వాణి అమ్మా ఆత్మానందమయి చిత్సుకానంద సుధామయి ,11 నెలలు గా చేస్తూ ఉన్నాను,2 ఇయర్స్ ముందు యూ ట్యూబ్ లో చూసి చేసినపుడు ముద్ర పెట్టినపుడు వైబ్రేషన్స్ కి భయపడి మానేసాను కాని మరల యూట్యూబ్ ఆన్లైన్ మెడిటేషన్ వల్ల ఆనందము గా ఆరోగ్యముగా జీవించటం నేర్చుకున్నాను ప్రణామములు 🙏 సుధ రాచపూడి,గుంటూరు
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
KZbin videos chaala? For sadhana.. I want to start
@indirasonnati3324
@indirasonnati3324 2 жыл бұрын
అమ్మా ! మీ దర్శన భాగ్యం మాకు ఎంతో ఆనందాన్ని, శక్తినీ ప్రసాదించింది. మీ ప్రతి పలుకు మాకు అమృత సమానం. ఇంతటి మహిమాన్వితమైన సుషుమ్న క్రీయా యోగాన్ని సామాన్యులు కూడా చాలా సులభంగా సాధన చేసుకునే విధంగా అందించిన మీకు శతకోటి వందనాలు. ఈ క్రియా యోగ సాధతో మేము ఎంతో లబ్ధి పొందినాము. మీకు శిష్యులుగా వున్నామంటే అది మా పూర్వజన్మ సుకృతం. అమ్మకు కృతజ్ఞతలతో🙏🌺🙏🌺🙏
@srividya999vlogs
@srividya999vlogs 2 жыл бұрын
How to meet amma , and take kriya yoga please helpout
@kavithaedavalluri1963
@kavithaedavalluri1963 2 жыл бұрын
అమ్మా ఇంతటి అద్భుతమైన మహిమాన్వితమైన సుషుమ్న క్రియా యోగ ధ్యానం మాకు అందించినందుకు మా జన్మ ధన్యమైంది అమ్మా. అమ్మా మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటాము అమ్మా.. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు మీకు శిరసు వంచి నమస్కారించుకుంటున్నాను🙇‍♀️🙏🙏🙏 అమ్మా
@durgaprasadsidagam6734
@durgaprasadsidagam6734 Жыл бұрын
S. Narasamma. Vijayawada omsushumna
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 2 жыл бұрын
ధ్యాన సాధనలోకి మీప్రయాణం గురించి మాకు తెలియజేసి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు అమ్మ. సుషుమ్న క్రియా యోగ ధ్యానసాధన గురించి మాకు వివరించి మా ఆధ్యాత్మిక పురోగతికి దారి చూపించారు ధన్యవాదములు అమ్మ. 🙏🏻🙏🏻🙏🏻
@sindhunadella7241
@sindhunadella7241 2 жыл бұрын
Om sushumna Dhyanam gurinchi mariyu jeevitham lo yela mundhuki saagali ani yentho adhbutham ga maku ardhamaye reethilo vivarinchinanduku paadabhivandanalu amma.. . Every word is a guiding light and enlightening about many doubts we have in meditation and life.. Thank you anjali garu for the interview Mangalam nitya subha mangalam🙏
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 2 жыл бұрын
Om Sushumna Amma.🙏. Sushumna meditation Vella strong, strange, courage healthy ga energetic ga thayaruchese mammalani nadiipistunnaru. Thank you Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@GR-tq4iu
@GR-tq4iu 2 жыл бұрын
Anchor voice is so calm and soo grounded. Her questions are so simple and so to the point. I have seen her other videos but she completely looked very different and very calm💕💕💕 very good interview. Amma gariki hryudaya purvaka padabhi vandanam 🙏🙏
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 2 жыл бұрын
ఈ దేహం శాశ్వితం కాదు ఆత్మ మాత్రమే శాశ్వితం. ఆ ఆత్మతో అనుసంధానం కావడానికి పరమ గురువులు అందించిన గొప్ప వరం ఈ 🌹 సుషుమ్న క్రియా యోగం 🌹 ఈ యోగాన్ని సమస్త మానవాళి అందుకుని ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
Ela start cheyali sir
@guptadeepthi6312
@guptadeepthi6312 2 жыл бұрын
Om sushumna 🌹🌹🙏🙏🙏
@srinivasmedichelmila7111
@srinivasmedichelmila7111 Жыл бұрын
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
@mythilipuvvula7904
@mythilipuvvula7904 2 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 అమ్మా, మీనుండి శక్తి ప్రసారాలు interview చూసే టప్పుడు కూడా అనుభవంలోకి వచ్చాయి. ధన్యవాదాలు అమ్మా. విలువ కట్టలేని ఈ ప్రక్రియ ను మీ నుండి గ్రహించి నందుకు ఆనందం గా ఉంది. అలాగే కృతజ్ఞత అనేది చిన్న పదం అయిపోయింది.జీవితానికి ఆలంబన అయింది. ఆత్మ పూర్వక పాదాభి వందనాలు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umaalluri2244
@umaalluri2244 2 жыл бұрын
Om Sushumna Ammagaru,🙏🙏🙏 అద్భుతమైన మీ సాధన తెలియజేస్తూ సుషుమ్న క్రియా యోగాన్ని ఎంతో సులభంగా సరళంగా మా అందరికీ అందిస్తూ జీవితంలో దీనిని రోజూ సాధన చేస్తూ ఎంతో ఆనందంగా ఎంత సంతృప్తి గా ఉండొచ్చు అని వివరించినందుకు ధన్యవాదాలు అమ్మ గారు
@aadi6519
@aadi6519 2 жыл бұрын
Om sushumna amma garu 🙏🙏🙏 meru cheppina matalu vintunte chala anadham ga undhamma me andhinchina ee kriya yoga dyanam memu eppatiki vadhalam amma ch. adhilakshmi from ganapavaram
@k.renuka8763
@k.renuka8763 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అమ్మ మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎంత అద్భుతంగా తెలియజేశారు మీరు అందించిన సుషుమ్న క్రియా యోగాన్ని అందుకున్న మేమందరమూ ప్రతి క్షణాన్ని ఆనందంగా సంతోషంగా ఆస్వాదించ గలుగు తున్నాము ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియా యోగాన్ని అందించిన అమ్మగారి పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామాలు అమ్మ 🙏🙏🙏 🙏 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం శుభ మంగళం🌺🌺🌺
@ramachandraaduri5326
@ramachandraaduri5326 2 жыл бұрын
అమ్మ మీ మహోన్నతమైన ధ్యాన సాధన గురించి మరియు Sushumna క్రియా యోగ ధ్యానం ఆవిర్భావం గురించి విపులంగా వివరించారు అమ్మ ఓం Sushumna 🙏🙏🙏
@sudharani-bi4pd
@sudharani-bi4pd 2 жыл бұрын
Ammagaru has transformed my life , I have definitely become a more happier and practical person with practice and specially introspection of Sushumna kriya yoga . For ever and ever great full to you and paramagurus 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 2 жыл бұрын
Om sushumna Amalapuram Amma garu Mangalam nitya shubha mangalam 🙏🙏🙏అమ్మ చాల బాగా వివరించారు అమ్మ ధన్యవాదాలు 🌹🌹🙏🙏🌹🌹
@vijayamadhavidandu9256
@vijayamadhavidandu9256 2 жыл бұрын
సుష్మ్న క్రియా యోగ సాధన ధారా ఆత్మానుభూతి ని సులభం గా తెలుసుకో వచని తెలియచేసినందుకు . thank you so much amma garu 🙏🙏🙏
@ramadevijampala5738
@ramadevijampala5738 2 жыл бұрын
Om Sri gurubyonamaha, Om Sushumna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మా దైనందిన జీవితం లో నిత్య సాధన కు కలిగే ఆటంకాలను అధిగమించడానికి స్ఫూర్తి, ,ప్రేరణ కలిగించే ఎన్నో అంశాలు వున్నా యి ఈ ఇంటర్వ్యూ లో......థన్యవాధాలు మరియు పాదాభివందనాలు అమ్మగారు🙏🏻🙏🏻🌺🌺🙏🏻🙏🏻💐💐🙏🙏🙏🙏🙏
@prasadjangalapally1121
@prasadjangalapally1121 2 жыл бұрын
ఓం సుషుమ్న. సాక్షాత్తు దైవ స్వరూపులు అయిన పూజ్య శ్రీ అత్మనంద మయి అమ్మ గారి ద్వారా సుషుమ్న క్రియా యోగ దీక్షను పొంది అభ్యసించడం నా పూర్వజన్మ సుకృతం.🙏🙏🙏
@prasarithira
@prasarithira 2 жыл бұрын
OM SUSHUMNA AMMAA 🙏
@navyanagajyothiyanala9530
@navyanagajyothiyanala9530 2 жыл бұрын
Mangalam nethya suba mangalam 🕉🕉🕉🕉🙏🙏🙏🙏
@udayasreechitturi207
@udayasreechitturi207 2 жыл бұрын
I am blessed to be a sushumna kriya yogi.your journey into sushumna kriya yoga is very inspiring.bless me ammagaru to reach sushumna kriya yoga to eveyone🙏🙏🙏
@manjureddy471
@manjureddy471 2 жыл бұрын
Om sushumna mangalam nitya subha mangalam amma garu sushumna Kariya yoga dhyana sadhana andhinchina maku purva janma sukruthamu amma garu meeku dhanya vadhamulu mangalam nitya subha mangalam 🙏🙏🙏🙏
@vamshinerella
@vamshinerella 2 жыл бұрын
Thank you amma from the bottom of the heart, each time I watch your video, I receive a pearl of wisdom from you amma. So blessed to hear divine messages amma🙏🙏🙏🙏
@swethajonnalagadda3201
@swethajonnalagadda3201 2 жыл бұрын
I am practicing Sushumna kriya yoga from 3 years , it’s been wonderful journey, I can see my self as a 2 different persons before meditation and after the meditation, became peaceful and happy , paramagurus designed in such a way that everyone can practice easily , amma gives so much energy and happiness in public classes also, I am very blessed to be Ammagaru’s disciple 🙏🙏, my heartfelt gratitude to Ammagaru and paramagurus mahavatar babaji and bhoganath siddar garu for this Devine meditation technique for the mankind 💐🌺🙏🥰
@allurisrujanvarma7122
@allurisrujanvarma7122 2 жыл бұрын
Om sushumna Amma Garu from Vizag
@deepthiadvani1115
@deepthiadvani1115 2 жыл бұрын
Swetha can you plz guide me as I have health issues
@noconversionhindu7419
@noconversionhindu7419 2 жыл бұрын
పత్రి పిరమిడ్ దాది మామి మాస్టర్ కుమారి ప్రజాపిత దీదీ ఈశ్వరీయ అవదూత ఘోరా అమ్మ మాత సూఫీ బాబా భయ్యా మామ దాజి కాకా బాయి కల్కి ... ఈ స్వయం ప్రకటిత దేముళ్లు ఎవరు ? వందల కోట్లు ఎలా వస్తున్నాయి ?ఇటువంటి అవైదిక తోకలు cut చేయాలి.
@sarvya
@sarvya 2 жыл бұрын
Hi swetha can you guide us how to do this meditation at home
@kedaryadav
@kedaryadav 2 жыл бұрын
​​@@deepthiadvani1115 continues practice will solve all problems ... check amma video s you will get good health....miracles
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 2 жыл бұрын
Om sri gurubhyonamaha thank you so much amma garu for giving this wonderful technic and be a sushumna kriya yogi 🙏🙏🙏
@divya7946
@divya7946 2 жыл бұрын
Om srigurubhyo namaha amma today by listening felt how much knowledge u r showering on us for our soul upliftment and how important it is for every human being who has come to this world by showing how imp every second of our life is to meditate atleast 21 mins a day and introspect and live like anandamaya instead of flowing away in the racing world only to notice that we have come to brink of our life and notice what have we done to our soul upliftment.mataji ..Gratitude and pranams amaaa...🙏🙏🙏
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 2 жыл бұрын
Sri gurubyonamaha🙏ammagari padhalaku namaskaramulu. Sushumna kriya yoga ni andhinchina ammagari ki na hrudhaya pooryaka namaskaramulu🙏🙏🙏
@sudham6540
@sudham6540 2 жыл бұрын
Om Sushumna Ammagaru 🙏🙏🙏 Namastey Ammagaru 🙏🙏🙏 Ammagaru 🥰🥰🥰loved your simplicity Ammagaru 🥰🥰🥰My Guruma 🥰🥰🥰Let every living being in this universe eternally experience Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏
@sritejababudatla3651
@sritejababudatla3651 2 жыл бұрын
Om Sushumna Thank You Amma Garu for sharing your unconditional love and blessings Mangalam Nitya Subha Mangalam 🙏🙏
@anuradhabhavana4909
@anuradhabhavana4909 2 жыл бұрын
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఇంతటి మహత్తరమైన సుషుమ్న క్రియా యోగ సాధన మా అందరికీ ప్రసాదించిన పరమ గురువులకు మరియు అమ్మ గారి పాద పద్మముల కు అనంత కోటి కృతజ్ఞత పూర్వక ప్రణామములు
@hemakalidindi1984
@hemakalidindi1984 2 жыл бұрын
ఓం శ్రీగురుబ్యోనమః 🙏ఇంతటి మహిమాన్వితమైన ధ్యాన సాధన మాకు ఆంధిచినందుకు మా జన్మ ధన్యమైంది అమ్మ🙏అమ్మగారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కారములు 🙏🙏🙏🌺🌹🌺
@lakshmipenmetsa8821
@lakshmipenmetsa8821 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు అమ్మగారు మా అందరికీ ఇంతటి అద్భుతమైన సుషుమ్న క్రియా యోగము ను మాకు ప్రసాదించి మమ్ము ఉన్నతంగా ఆనందంగా జీవించే లాగా తీర్చిదిద్దారు.🙏🙏🙏
@nramayya9197
@nramayya9197 Жыл бұрын
Divine sadguru ammagarukà ananta ananta pranamagalu, jaiho guruma jaiho.
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 2 жыл бұрын
Ammagariki satakoti namaskaramulu. Paramagurulakupadaabivandanamulu.sushumnakriya yogulamainduku maa jnamadanyamaindi .🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻
@sireeshadevinadimpalli4706
@sireeshadevinadimpalli4706 2 жыл бұрын
Amma🙏, you blessed us with so much of valuable and precious information through this interview Amma. We are so fortunate Amma🙏 for everything you are blessing us with. Satakooti Padabhivamdanalamma 🙏🌷🙏🌷🙏
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 2 жыл бұрын
Om sri atmanandhamaie amma namaha 🙏 amma me experience marosari vinatam ma adrustham amma, life long me blessings tho athma anndhani podhuthu edhey chivari janma ga cheskovalani korukunttunam amma, 🙏
@jyothipv3630
@jyothipv3630 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 అమ్మగారు మీ ప్రతి మాట అమృత తుల్యయం, చాలా ఆనందంగా వుంది అమ్మగారు, అమ్మగారు మీ ఆద్యాత్మిక ప్రయాణం,అనుభవాలు, జ్ఞాపకాలు మా ఆద్యాత్మిక ప్రయాణానికి బీజం. ప్రతి క్షణం మాతో వుంటూ మమ్ము లను నడిపిస్తున్న ఆత్మానందమయి అమ్మగారికి మనసా వాచా కర్మణా కృతజ్ఞత పూర్వక శిరసాభివందనములు 🙏🌹🙏 .
@gnaneshwartimmayapalli8455
@gnaneshwartimmayapalli8455 2 жыл бұрын
Om sushum na ammagaru hanam konda warangal
@kumaricherukuri7587
@kumaricherukuri7587 Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మగారు
@Kushal_m216
@Kushal_m216 2 жыл бұрын
Om sushumna Ammagaru 🙏🙏🙏 and thanks to Anjali garu such a discipline interview with Ammagaru
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 2 жыл бұрын
Ammagaru 's life is best example to all women to lead their life at their best ..Ammagaru shown us a path to lead our life at the fullest,.. mangalam nitya shubha mangalam
@jaswanthreddyjeshu7535
@jaswanthreddyjeshu7535 2 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ జన్మలో అద్భుతమైన, మహిమాన్వితమైన సుషుమ్నక్రియాయోగాన్ని అందుకోగలిగాను. ఈ యోగాన్ని పదిమందికి పంచే స్థాయికి నేను ఎదగాలని ఆశ్వీరదించడమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pgayatri4614
@pgayatri4614 2 жыл бұрын
Amma Garki Maa Namaskarams
@10srividya7srinidhi5
@10srividya7srinidhi5 2 жыл бұрын
Llll
@tirumalasettymalathi6265
@tirumalasettymalathi6265 2 жыл бұрын
O9
@helloey4770
@helloey4770 2 жыл бұрын
@@pgayatri4614 aaaa
@funwithyash6030
@funwithyash6030 Жыл бұрын
Could you please give website details, to register online
@sivakrishna2741
@sivakrishna2741 2 жыл бұрын
om sushumna amma. Thank you for sharing your personal experiences in kriya yoga amma.
@sruthakirthyjonnalagadda609
@sruthakirthyjonnalagadda609 2 жыл бұрын
Ammagaru we are all extremely fortunate and blessed to be your disciples. 🙏🙏🙏🙏
@bepositive2773
@bepositive2773 2 жыл бұрын
Thank you mataji for spreading this divine knowledge to the benefits of human beings. I have been practicing sushumna kriya yoga meditation and i am enjoying the fruits.
@sonukorra2115
@sonukorra2115 2 жыл бұрын
Ammagaru , your incarnation is a blessing for all of us I am forever greatful to the almighty and my fate for bringing me into sushumna Kriya yoga Sushumna kriya yoga is just a pure bliss 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejeshkumar9703
@tejeshkumar9703 2 жыл бұрын
I am very happy in my life, after i started Sushumna kriya yoga practice -- every moment is joyful. All this is possible only through regular Sushumna kriya yoga practice. From this interview, we came to know more detailed journey of our Pujyasri Aathmanandamayi mataji. Mata Aathmanandamayi mataji is real definition for a Mother. My sincere thanks to the whole " I Dream" team for such a great interview. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@rrom369
@rrom369 Жыл бұрын
How to do this yoga? Please share the steps
@lakshmihemalathachintala7954
@lakshmihemalathachintala7954 2 жыл бұрын
Om sushumna అమ్మ గారు. మీరు గురువు గా మాకు లభించడం మా పూర్వ జన్మ పుణ్య ఫలం. పరబ్రహ్మ స్వరుపం అమ్మ గారు. మీ సన్నిధిలో ఎంత ఆనందం అమ్మ. మంగళం నిత్య శుభ మంగళం.
@satishkumar-px9fp
@satishkumar-px9fp 2 жыл бұрын
ammagaru... happy to see our guruvugaru in idream channel...
@vemulamaniramya1304
@vemulamaniramya1304 2 жыл бұрын
The anchor here is so lucky ...she interviewed our divine guru Mata... Very fortunate to be part of this Kriya Yoga... 🕉️Om Sushumna 🕉️
@lakshmimanney
@lakshmimanney 2 жыл бұрын
We all Kriya yogis are totally indebted to you Amma garu for everything you do for each and every kriya yogi across the globe
@thanushkeerthi3679
@thanushkeerthi3679 2 жыл бұрын
Such a great mother....u can never even imagine, u hav to experience her unconditional devine love. We r blessed to get such a guru ma . Never ad ever u can find such a beautiful soul and human form of guru. Ammagariki padabi vadanalu miku. From tumkur karnataka.
@rrom369
@rrom369 Жыл бұрын
How can we meet her
@thanushkeerthi3679
@thanushkeerthi3679 Жыл бұрын
kzbin.info/www/bejne/qofWgI2lhK2JaMk u can meet ammagaru at shivaratri public class .in the above link there are details about the class
@srilathajillala8688
@srilathajillala8688 2 жыл бұрын
Om sushumna Ammagari charanalaku pranamalu So blessed & plasant to see you ammagaru, Mangalam nitya shubamangalam🙏🙏🙏
@lakshmikatneni8762
@lakshmikatneni8762 2 жыл бұрын
Naa vanti athi saamaanyamaina daanni kooda nadiche daivamaina amma gari guru matha sannidhi samakshanni anubhavisthu chinnapati sadhana seva avakaasaanni prasadinchina parama guruvulaku amma gari ki anantha koti namaskaramulu mangalam nitya subha mangalam
@lakshmivegesna4741
@lakshmivegesna4741 2 жыл бұрын
అమ్మ. మీ పాదపద్మములకు శతకోటి వందనాలు అమ్మ ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ. జన్మ లో అద్భుతమైన మహిమాన్విత మైన కీయా యాగాన్ని అందుకొగలిగాను మికు శిష్యులుగా. వున్నా మెంటే అది మా పురృజనమ సుకృతం ధన్య వాదాలు
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu 2 жыл бұрын
Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺 amma. Adiguruvu ela interview esthunte saradagaa vundamma. Maadvara mammalni meemu thelusukune vidhamga, mammulanu meemu theerchi diddhukonevidham ga,siddham avvataaniki ,meeru ee yogaanni andinchataaniki vachina aadi guruvulaina meeru,🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺meeku vandanam aathmabhi vandanam amma. Mangalam nitya subha mangalam. Vachina guru roopini thalli.
@lakshmivijetha9793
@lakshmivijetha9793 2 жыл бұрын
We are very blessed to hear about your spiritual journey Amma. I want to convey my heartfelt gratitude towards Ammagaru and paramagurus for introducing sushumna kriya yoga into our lives and making our lives blissful. Om sushumna 🙏🙏🙏🙏
@priyadarsini6934
@priyadarsini6934 2 жыл бұрын
అమ్మ ఈ రోజు ధ్యానం చేసి పడుకున్న తరువాత మీతో మాట్లాడినట్టు కల వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ గురుభ్యోనమః.
@saikrupa103
@saikrupa103 2 жыл бұрын
Give 49mnts of your time in 24 hrs and see the results practically , any amount of theoretical explanation will not match to the bliss a Sushma Kriya Yogi experience 🙏🙏🙏🙏🙏 Amma forever greatful to you and our paramagurus for blessing us with this wonderful technique and showering our lives with so much of happiness and bliss 🙏🙏🙏🙏🙏🙏
@dee8538
@dee8538 2 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏 మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చాలా బాగా తెలియజేశారు. మీరు అన్నట్లు positivity spread చెయ్యటం అనేది చాలా గొప్ప విషయం. thank you అమ్మ గారు మంగళం నిత్య శుభ మంగళం 🙏
@vujjinisrilakshmi9760
@vujjinisrilakshmi9760 2 жыл бұрын
Amma , my living god, parabrahma swarupini , you have transformed my life so much My life has become more meaningful and happier after practising Sushmna Kriya yoga Ammagaru how do I thank you because any no of thnx cannot match for what I have received 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyalakshmi8687
@bhagyalakshmi8687 2 жыл бұрын
Mk
@sreekalag8400
@sreekalag8400 2 жыл бұрын
What happened to u
@devivallabhaneni8638
@devivallabhaneni8638 2 жыл бұрын
namasthy amma garu.....nenu chala anandam anubhavustana anni visayallo attachment naku telekunda distance pedtunannu.....thanks alot my guru mata
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 Жыл бұрын
అమ్మ గారు సుషుమ్న క్రియా యోగా చేయడం వల్ల నాజీవితం లో కూడా చాలా మంచి అనుభవాలు ఎంతో అనుభూతి పొందాను అమ్మ గారు ఓం సుషుమ్న 🙏🙏🌹🌹
@sailajanamburi9907
@sailajanamburi9907 2 жыл бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏Maya Mohamu lo padi. Dukkamu lo vuna andariki Andamuga ala jivinchalo antho mandiki dari Chupinchina me padalaku satakoti padabivandanamulu Ammagaru 🌹🌹🌹🙏🙏🙏
@ruddarraju.kasikasi376
@ruddarraju.kasikasi376 2 жыл бұрын
Om sushumna Amma 🙏 om sri gurubyo namaha 🙏🙏🙏 mangalam Nitya subha mangalam 🙏
@vijayakishoreveeravalli5949
@vijayakishoreveeravalli5949 Жыл бұрын
The day I started to practise this Susmuna Kriya Yoga My thought process started to change so rapidly and also I'm finally to see each and every thing around me so positively and also started to spread joy around me. I hope each and every person person around the world should experience this in there day to day life.
@anuradhamandalika3222
@anuradhamandalika3222 2 жыл бұрын
Wonderful experience Guruma🙏🙏🙏thank you so much for sharing very importent movements of your life .very inspiring🙏🙏🙏. I have seen most of your vedios all are very essential for once life and "Sushumna inner miracles" of deciples I felt "Sushumna kriya is the one solution for all the problems in our modren life .Thank you so much for gifting this meditation to man kind .
@ramanivedula1275
@ramanivedula1275 2 жыл бұрын
Adbutamga innerga inkipoyinatluga chepparamma intati sushmna kriya yogam maaku meeru gurumaata ammagarila maaku bhodimchandam aa vidhamga maaku meeru doorakadam poorvajanama. Sukrutam Amma sada Mee paada padmamulaku hrudayapoorvakamga namaskaristu Amma mangalam nitya subha mangalam ammagaru vizag thank you ammagaru,🙏🙏🙏🌹🌹🌹
@jayanths8294
@jayanths8294 2 жыл бұрын
Ammagaru in my favourite interview program! Thanks for sharing about your spiritual journey Amma 🙏
@Kavithapathakoti
@Kavithapathakoti 2 жыл бұрын
Om sri gurubhyo namaha 🙏 Amma Garu. Om suhumna!
@sujathapudipeddi4580
@sujathapudipeddi4580 2 жыл бұрын
Om sushumna Amma garu 🙏🙏🙏. Mangalam nithya subha mangalam 🙏🙏🙏
@umamaheswararaomandalika156
@umamaheswararaomandalika156 2 жыл бұрын
Elimination of negative thoughts on continuous basis and acquisition of positive energy shall evaluate the individual to level beyond boundaries , difference, colour, creed etc. when major of human reach this level of awareness through meditation and introspection, the universe will transform into a place of love, affection and universal brotherhood. 🙏🙏🙏
@srisruthi6909
@srisruthi6909 2 жыл бұрын
ఓం సుషుమ్న🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మీరు మాకు గురువుగా లభించారు అమ్మ🙏.మీ పాద కమలములకు మా హృదయపూర్వక శిరసాష్టాంగ నమస్కారములు. సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా మా ఈ జన్మ ధన్యమైనది అమ్మా🙏🙏🙏. ఈ విశ్వంలోని ప్రాణికోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం.
@divyamandalika9187
@divyamandalika9187 2 жыл бұрын
Thank you for awakening our eyes to such wonderful technique and experience amma 🙏
@King_Bharat1
@King_Bharat1 2 жыл бұрын
matajis selfless work, dedication towards us is immeasurable. thank you Amma for accepting us and guiding us through your valuable messages. mangalam nitya subha mangalam
@SUSHUMNANADI1
@SUSHUMNANADI1 2 жыл бұрын
చాలా బాగా explain చేశారు అమ్మ... సుషుమ్న క్రియా యోగ ద్వారా చాలా అద్భుతమైన అనుభవాలు నాకు కూడా కలిగాయి అమ్మ....
@lakshmich7786
@lakshmich7786 2 жыл бұрын
ఓం సుషుమ్న 🙏🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏 అమ్మ ఇంతటి అద్భుతమైన క్రియా యోగ ధ్యానాన్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా సులభతరంగా మాకు అందించిన పరమగురువులకు, మరియు పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు అమ్మ 🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం.🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 2 жыл бұрын
Blessed to be part of this wonderful divine kriya yogi... Namaskarams to holy feet of Paramagurus and Pujyasri Aatmanandamayii Amma garu 🙏🙏🙏
@danusha4334
@danusha4334 2 жыл бұрын
We are truly blessed to have sushumna kriya yoga in our lives . Mangalam Nithya shubha mangalam
@GaneshKumar-zv3jr
@GaneshKumar-zv3jr 2 жыл бұрын
OM Sushumna 🙏 My Pranamas to Parama Gurus and Ammagaru. Sushmnakriya Yoga daily Meditation Practice is like capsule which will Liberate us. The very purpose of Life is achieved easily along with enjoying this last life time to the fullest. Very fortunate to be in the era of Divine God as well as Guru
@chandrakalaj3818
@chandrakalaj3818 Жыл бұрын
ఓం గురుభ్యో నమః మన తల్లికి మనమీద ఎంత ప్రేమ ఉందో తెలిపే ఈ అద్భుతమైన వీడియో మనం విని చూసే అవకాశం కల్పించిన అమ్మ గారి పాదాలకు నా ప్రణామములు
@kumaricherukuri7587
@kumaricherukuri7587 Жыл бұрын
ఓం సుషుమ్న గురుభ్యోన్నమః అధ్భు తమైనవీడియోవినేఅవకాశంకల్పించిన గఉరఉమఆతకఉ వందనాలు
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 2 жыл бұрын
Om sushumna, om sir gurubhonnamaha, mangalam nitya subhamangalam.amma yentomandini inspire chesaru, kaliyugam lo intakanna goppa sadana mariyokati vundadu, ee janmalone muktini ponde margam inta simple ga reach ayye marganni chupincharu, Amma meeku anantha koti danyavadamulu, namaskaramulu
@sriarchanakakarala6584
@sriarchanakakarala6584 2 жыл бұрын
Omm sushmna mangalam Nitya Subhamangalam Amma what a energy by seeing u Amma 💐💐🙏🙏
@satyavathimandalika5674
@satyavathimandalika5674 2 жыл бұрын
Namaskaram Ammagaru🙏 Blessed to hear experience 🙏
@lakshmimanney
@lakshmimanney 2 жыл бұрын
Om Sushumna.Om Sri Gurubhyonamah.Amma garu after watching the whole video I’m one who has experienced most of your answers after I’ve started practicing the meditation. Every word i heard is valuable and no words to express my gratitude for all that you have done for us.All i can say from bottom of my heart is I’m totally surrendered at your lotus and will spread this meditation until my last breath.🙏🏻🙏🏻
@rupagowrisetty1242
@rupagowrisetty1242 2 жыл бұрын
Om Sushumna Ammagariki Namaskaram ❤️💐🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JayaLakshmi-bq5el
@JayaLakshmi-bq5el 2 жыл бұрын
Amma me divya charanalaku vandanam. Me prathi mata amrutham. Yenaleni premanu, Shanthi ni maku panchuthunna meku dhanyavadamulu
@padmarekhaveeramachaneni3236
@padmarekhaveeramachaneni3236 2 жыл бұрын
Om Sushumna Amma garu mangalam nithya subha mangalam Eluru
@kanchanasharma9099
@kanchanasharma9099 2 жыл бұрын
Om sushumna ammagaru , 🙏🙏🙏
@sunithamudunuri1798
@sunithamudunuri1798 2 жыл бұрын
Amma your divine presence always help us to lead our life to the fullest which otherwise would have been meaningless.couldnot express my gratitude in words towards paramagurus only thing I can do is surrender myself at the lotus feet of them🙏🙏🙏
@harikarudraraju4938
@harikarudraraju4938 2 жыл бұрын
Om sri gurubhyonamaha....amma meeru cheppina sushumna kriya yoga challa easyga... andariki andisthunanu . Nenu sushumna kriya yoga daily practice chesthunna...nenu chala energy, peace of mind,..pondhuthunana .. inthati adbuthamina kriya yogamunu parichayam chesina Sadhuguruvulaki Hrudhayapoorvaka Namaskaramulu ammagaru...🙏🙏🙏
@padmajaravipudi3396
@padmajaravipudi3396 2 жыл бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@visalakshisista6959
@visalakshisista6959 Жыл бұрын
మాటలు రావటము లేదు ఏదో తెలియని ఆనందం మీకు ధన్యవాదములు 🙏🙏
@danduramadevi8473
@danduramadevi8473 2 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏మీ ఆధ్యాత్మిక ప్రయాణం లో చాలామంచి విషయాలు తెలియ చేసి మాలో ఇంకా స్ఫూర్తి ని నింపారమ్మ 🙏🙏🙏ఈ సుష్మన క్రియా యోగము లోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ 🙏🙏🙏మంగళం శుభ మంగళం
@danduramadevi8473
@danduramadevi8473 2 жыл бұрын
మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@jayalakshmigarimella9057
@jayalakshmigarimella9057 2 жыл бұрын
Amma mi padapadmamulaku na sahasrakoti padabhivandanamulu🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻
@sarojamandapaka3633
@sarojamandapaka3633 2 жыл бұрын
Ammagaru ki my padhabhivandanam🙏🏿🌺Ammagaru Sadhana and Intraspection very important Mahavatharbabaji ki and Sree BhogaSiddar ki my heartfelt gratitude.🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 2 жыл бұрын
Ammagaru mana andariku sushumna kriya yoga nerpinchi andaramu santhoshamuga unnamante ammagariki kruthagnathamulu cheppadiniki maatallo levu🙏🙏🙏
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 2 жыл бұрын
Om sushumna amma garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏🌹🌹Annapurna tetali
@Manjulathamanjulatha-ny4mw
@Manjulathamanjulatha-ny4mw 2 жыл бұрын
Om sushumna amma. Amma maku einthati adrustanni andhinchinadhukh miku satha koti padhabhi vandhanamulu amma🌹🙏🙏🙏🙏🙏🌹
@yepugantikrishnamohankrish1157
@yepugantikrishnamohankrish1157 Жыл бұрын
🙏ఓమ్ శ్రీ ఆత్మానందమయి 🙏 🙏ఓమ్ శ్రీ సుషుమ్న్మానందమయి 🙏 సుషుమ్న యోగ బాటలొ నూతనంగా అడుగిడే ప్రతి క్రియా యోగికి "సర్వోత్ర సుషుమ్న క్రియ విశిష్టత"ను వివరించి సందేహరహిత జ్ఞానాన్ని కలిగించే అమ్మగారి సుమధుర వాక్కులు గల ఈ వీడియోని సూచిస్తే అంతా ఆత్మనందమయమే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కృష్ణ మోహన్ --- భీమవరం
@radhapulipati8589
@radhapulipati8589 2 жыл бұрын
Om susumna amma garu 🙏 ammagariki naa hrudayapoorvaka namskaralu🙏🙏
@prasannatamanampudi6818
@prasannatamanampudi6818 2 жыл бұрын
ఓం శ్రీగురుభ్యోనమః🙏🙏🙏 అమ్మా మిమల్ని గురువుగా పొందడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ సుషుమ్న క్రియా యోగం ద్వారా ప్రతీక్షణం ఆనందం పొందగలుగుతున్నాం అమ్మ. ఈ ఛానల్ ద్వారా మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చాలా చక్కగా వివరించారు. మీ అమృతతుల్యమైన మాటలు వింటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఓం సుషుమ్న " మంగళం నిత్య శుభ మంగళం ". 🙏🙏🙏
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 54 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 59 МЛН
My journey of Magical Recovery from Depression | Sushumna Kriya
18:34
Sushumna - The Inner Miracles
Рет қаралды 17 М.
Spiritual Journey Of Aatmananadamayi | Hindu Dharmam
44:45
Hindu Dharmam
Рет қаралды 168 М.
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН