అయ్యా అజ్ఞాన పంతులు గారు మీరు ఒకటి గమనించాలి. దక్షిణ భారరం లో ద్రవిడలు ఉంటారు. అక్కడే పుట్టింది క్రైస్తవ్యయం. మొట్టమొదట అక్కడే. ఇది మీరు తెలుసు కొండి వెలుగు కి అక్కడే మొదలయింది. ఆర్యులు పైనుంచి వస్తే,? కింద నుంచి క్రైస్తవ్యం మొదలు అయ్యింది. అక్కడే దక్షిణ భారతానికి భీజం పడింది.