మోడీ అధికారం కోల్పోతే ఇండియా క్రిస్టియన్ దేశం గా | Santosh Kumar Ghanapati | Signature Studios

  Рет қаралды 2,537

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 81
@AdiralaprasannaLaksmi
@AdiralaprasannaLaksmi 22 сағат бұрын
జైశ్రీరామ్ ❣️✊🚩🙏, చాలా మంచి మాటలు చెప్పారు గురువు❤
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 2 күн бұрын
మతము మారడము. రాజ్యాంగము ఇచ్చిన హక్కు. వారి వారి ఇష్టము. ఎవరూ కూడా. బలవంతంగా మతము మారరు. ఇది.అజ్ణాణ కాలమో. లేదా. అమాయక కాలమో అణిచి వేతకు. గురైన కాలమో కాదు. ఏ మతములో సమానత్వము సత్యము. సహోదర ప్రేమ లోదో. ఆ మతము. నిలబడదు.
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 2 күн бұрын
Jai sriram
@Anusha_koppula
@Anusha_koppula 2 күн бұрын
Christians alage unnaru muslims alage ఉన్నారు మతం మరేదీ కేవలం హిందువులే ఇప్పుడు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి అవసరం కోసం మతం మారే వాళ్ళు అవసరం తీరకపోతే తిరిగి సొంత మతానికి వెళ్తారు కదా ఎలాగూ మీ లాజిక్ ప్రకారం బైబిల్ దేవుడు అసలు దేవుడు కాదు అలాంటప్పుడు ఎందుకు భయపడతారు ఓ ఈ గ్యాప్ లో పంతుల్లకు పని లేకుండా పోతుందనా😂😂
@LakshmiKumarTV-x2p
@LakshmiKumarTV-x2p 3 күн бұрын
Wonderful
@piratianantha9262
@piratianantha9262 3 күн бұрын
😂😂😂😂 ఒక మనిషి దేవుని తెలుసుకోవడానికి మోడీ ఏమైనా అడ్డం ఆ ...... మహేందర్ మీ బుద్ధి గడ్డి తినడం తప్ప ఇంకేం లేదు😂😂😂
@BoyaVenkatesh-f7m
@BoyaVenkatesh-f7m 3 күн бұрын
Gorre vu nuvvu gaddi tintunnavu
@chanduvlogs5553
@chanduvlogs5553 3 күн бұрын
meku manchiga meru vinaru ra kosi Karam pettali meku
@MGqueek
@MGqueek 3 күн бұрын
@@chanduvlogs5553 adhe ga mee devullu cheppindhi meeku…. Manchi ga yemm chepparu raaa Gudiloki ravadhhu dobbey mani annadhi meeru kada..??? Outskirts lone vundandi ani cheppindhi meeru kada..?? Meru vedalu chadivthe vedi vedi oil postham ani Manusmrithi lo yenduku raskunnaru …. Ye kojjanakoduku pettadu ra ee rules….. Dobbey mannaru dobbesi Nijamaina devudni thelsukunnam THANKS TO GOD LORD JESUS through missionaries maku chaduv cheppincharu ….. 🙏🏻🙏🏻 Veeli mee devulla sanka nakkondi penta vedhavalu meeru..
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 2 күн бұрын
ఈ పంతులు గారు ఏమంటున్నాడు అందరు చదివిన పురాణాలు డూప్లికేట్ వి. ఆయన దగ్గర ఒరిజినల్ పురాణాలు వేదాలు ఉన్నాయంటున్నాడు గదా. ఆ డూప్లికేట్ గ్రందాలు తగలబెట్టి. ఆ ఒరిజినల్ గ్రందాలు బైట పెట్ట వచ్చును గదా అందరూ తెలుసు కొంటారు
@msr9303
@msr9303 2 күн бұрын
బుద్ధుడు,జీసస్,జైన్ల్ ఉన్నప్పుడే కాలేదు,ఇప్పుడెలా అవుద్ది😂😂😂😂
@emmanialemmanial6578
@emmanialemmanial6578 2 күн бұрын
Meeru, mee godi ki mathala chicchu meedha kantey inka dhenimeedha em undadhu anukunta
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree 3 күн бұрын
మోడీ వచ్చాకే ఎక్కువ క్క్రిస్టియన్స్ పెరిగారు
@AnandReddy-vk3kd
@AnandReddy-vk3kd 2 күн бұрын
ఇప్పుడు కూడ మన దేవుళ్ళు tax కడుతున్నారు
@nethaladhananjaya5709
@nethaladhananjaya5709 3 күн бұрын
మహేందర్ అమాయకుడు అనుక్కున్నను.... మూర్కుడు అయిపోతున్నా డు
@MGqueek
@MGqueek 3 күн бұрын
Veeedu oka matha vnmadhi… Beloved Son of Satan Prayer cheydam thappa yemi cheylem Yentha cheppina waste elantivalaki
@irs6957
@irs6957 20 сағат бұрын
నీలా గొర్రె అవలేదు
@emmanuelpeddinti9803
@emmanuelpeddinti9803 3 күн бұрын
మోడీ ఉండాలి .. క్రైస్తవ్యం పెరుగుద్ది ... మీరు ఎంత విషం కక్కితె అంత పెరుగుద్ది
@raghubabu3060
@raghubabu3060 2 күн бұрын
మీ బ్రతుకు అంతా అమాయకులను భ్రమ పెట్టడం, భయపెట్టడం. భగవంతుడు పేరును అడ్డము పెట్టుకొనే బ్రతికే....
@SaratG-uf2hr
@SaratG-uf2hr 2 күн бұрын
Modi vacchaka re perigayi ra babu
@KarunkarGose
@KarunkarGose 2 күн бұрын
సూర్యణ్ణి అరచేత్తో ఆపాలి అనుకోవడం నీ బుద్ధిహీనత క్రైస్తవ్యాన్ని క్రీస్తు ప్రేమను అపాలనుకోవడం నీ మూర్ఖత్వం
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 2 күн бұрын
1200 సంవత్సరాలు ఏకరీతిగా ప్రపంచాన్ని పాలించిన రోమా చక్రవర్తులే. క్రైస్తవమును ఆపలేక పోయారు మరి మోడీ గారు ఎంతమాత్రము. మీ ఆవేదన గాని
@shareeshkumar8704
@shareeshkumar8704 3 күн бұрын
Currecte but pracharam cheyodhu bro estam vubna valu vastaru 😮
@gaderenuka6905
@gaderenuka6905 2 күн бұрын
పంతులు వారిని అడగండి గ్రంథాలు చదవడం సత్యం ఎటువైపు ఉంటే అట్టే నడుస్తారు అంత భయం ఎందుకు మీ గ్రంథాలలో సత్యం లేదా దేవుడే భూమికి సృష్టికర్త దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవతలు ఎవరు పంతులు గారిని అడిగితే సేవ రక్ష అబద్ధాలు చెప్తారు
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 2 күн бұрын
సాంబశివరావు సార్ మీరడిగిన ప్రశ్నలకు చక్కగా సమాదానములు. చెప్పాడు అందరము విన్నాము మహేంద్రగారూ మరి ఏమీ తెలియని. ఈ పంతులను ఎందుకు పలిచారూ. ఒక్క ఆదారము లేకుండా అన్నీ అబద్దాలే చెప్పుచున్నాడు.
@nageswararaosamayamanthula1759
@nageswararaosamayamanthula1759 2 күн бұрын
నీకు సబ్జెక్ట్ లేదు సమాధానం చెప్పమంటే సొల్లు చెబుతున్నావ్ ఏంట్రా బాబు.......
@moshechatla1804
@moshechatla1804 3 күн бұрын
ఎవరు మతమార్పిడి చెయ్యరు మీలాంటి వరివల్లనే సత్యాన్ని తెలుసుకోతున్నారు
@ssk4889
@ssk4889 3 күн бұрын
సత్యం అంటే ఏంటో చెబుతారా సార్. ఎందులో సత్యం ఉందొ. చెప్పండి సార్.
@jvmedia2023
@jvmedia2023 2 күн бұрын
దేవుడు వున్నాడు ane నమ్మకం మీకు వుంటే, ధర్మం కి ముంపు ఎన్టీ? ధర్మం మనల్ని కాపడలి కాని, ధర్మాన్ని మనం కాపాడే దేంటి? 😊
@KarunkarGose
@KarunkarGose 2 күн бұрын
ఈ పరాన్న జీవి [బ్రాహ్మణ]చెమట పట్టకుండ కూర్చొని అబద్ధాలు చెప్తుంన్నాడు.
@rtinku1695
@rtinku1695 3 күн бұрын
Sodhi😂
@rajuvenna9558
@rajuvenna9558 3 күн бұрын
Temple low ticket tax enti VIP okati and samanulu ku okati
@sudhapandu3392
@sudhapandu3392 2 күн бұрын
అంటే దేవుడు కంటే మోడీ గొప్పవాడ...? మన హిందుత్వానికి... ఏమైనా చేయగల దేవుడే గోమ్మున ఉన్నాడు... ఏమి చేయలేని మనుషులే... వ్యతిరేకతలు చూపుతారు
@anandtuto7376
@anandtuto7376 2 күн бұрын
❤బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఉన్నత కులాలు (20%) భారతదేశంలో సంతోషంగా మరియు ఆనందిస్తున్నారు ... మరియు శూద్ర (50%) నిరాశకు గురవుతున్నారు. ..సంతోషంగా లేదు మరియు అతి శూద్ర (30)నిరాశలో ఉన్నారు ...ఇది వాస్తవం ....ఉపయోగం లేదు
@charles49854
@charles49854 2 күн бұрын
ఆర్యులు తెచ్చిన గ్రీకు దేవుళ్ళు inanna తంబ్బుజా దేవుళ్ళే ఇప్పటి దుర్గ మత ఇతర దేవుళ్ళు
@ursaj123
@ursaj123 2 күн бұрын
Useless words
@abhisheknukatattu8608
@abhisheknukatattu8608 3 күн бұрын
Sir maadi dravida matham nundi maaramu sir
@pastorddaniel7882
@pastorddaniel7882 3 күн бұрын
Meaning less thoughts
@nagarajutalari7057
@nagarajutalari7057 2 күн бұрын
మీ ధర్మం గురించి చెప్పండి హిందూ గ్రంథాల్లో ఏమి ఉందో చూపించండి ఎప్పుడూ చూసిన క్రైస్తవ్యం పైన ఏడుస్తారు ఎందుకు మీకు అంత భయం మీకు క్రైస్తవ్యం అంటే
@irs6957
@irs6957 20 сағат бұрын
ముందు మీ పాస్టర్లు కు చెప్పు.. పక్క మతాన్ని ద్వేశించ వద్దు అని
@laxmivenkat5952
@laxmivenkat5952 11 сағат бұрын
🪓✂️👽🤛
@nethaladhananjaya5709
@nethaladhananjaya5709 3 күн бұрын
వీళ్ళ మోసం లో పడిపోతున్నారు.....
@bala.k7200
@bala.k7200 3 күн бұрын
నీ బాధ ఏంటో ఎవరు ఎవరిని ఆరాధిస్తే ఏంటి అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 3 күн бұрын
విగ్రహం ఆరాధించ వద్దు అని ఎందుకు చెప్పుతున్నారు పోస్టర్లు
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 3 күн бұрын
ఇంతకీ నీ బాధ ఏంటి గొర్రె
@bala.k7200
@bala.k7200 3 күн бұрын
అన్న బైబిల్ లో విగ్రహారాధన చేయొద్దు అని ఉంది అందుకే చెపుతారు
@SrilakshmiVaishnavam
@SrilakshmiVaishnavam 3 күн бұрын
Aaradhinchukunte parledhu Haindhava puranala pai ishtanusaramga pelithene bhaadhaa
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 3 күн бұрын
​@@bala.k7200మరి ఆయన చెబితే నీకెందుకు నొప్పి
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 19 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 93 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН