No video

హార్మోనియంసులభంగా నేర్చుకుందాం, హార్మోనియంలో రాగాలు పాఠాలు సాధన చెద్దాం వై గంగాధర్ మాస్టర్

  Рет қаралды 373,670

Gangadhar Master

Gangadhar Master

Күн бұрын

హార్మోనియం నేర్చుకోవాలనె వారందరకి
సులభంగా హార్మోనియం కీసుల వివరణ రాగస్వరవివరణ తెలపడం జరిగింది హంసధ్వని రాగస్వరాలు రాగాన్ని మూడు స్థాయిలలో ఎలావాయిo చాలో చూడండి నేర్చుకో oడి వై గంగాధర్ మాస్టార్

Пікірлер: 259
@chinnampradeep5550
@chinnampradeep5550 3 жыл бұрын
చక్కగా వివరించారు . గుడ్డిగా నేర్పించడమే తప్ప ఎవరూ ఇంత వివరణ ఇవ్వరు మాస్టారు. ధన్యవాదములు.
@dr.kalaaranga9644
@dr.kalaaranga9644 Жыл бұрын
గంగాధర్ సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@matamsriharish4673
@matamsriharish4673 Жыл бұрын
గురువార్య మీ హార్మోనియం వాయిద్యం అనంతరం వర్షం వచ్చి పోయినట్టు ప్రశాంతంగా ఉంది గురువార్య ధన్యవాదాలు నమస్తే నమస్తే నమస్తే
@user-tl7gb5fk3r
@user-tl7gb5fk3r 26 күн бұрын
😢 ఏ ఏ వేలు ఏ అక్షరం మీద పెట్టాలి అన్నది మీరు కాస్త చెప్తారని ఆశిస్తున్నాము
@satyanarayanathatraju9072
@satyanarayanathatraju9072 5 ай бұрын
ఈ కళను బ్రతికించింది మీ లాంటి వారే సంతోషం
@ShirishaShiri-le5uf
@ShirishaShiri-le5uf Ай бұрын
గురువుగారికి నమస్కారాలు మీ పాటలు చూసి హార్మోనియం నేర్చుకుంటున్నాము సార్
@laxman-cy6nw
@laxman-cy6nw 6 ай бұрын
మీ పాదపద్మములకు నమస్సులు గురుదేవా
@srinudasari2664
@srinudasari2664 2 жыл бұрын
గురువుగారు నమస్కారం చక్కగా వివరించారు
@pattabhiramayyapasagada6484
@pattabhiramayyapasagada6484 3 жыл бұрын
మీరు చాలా మాకు ఉపకారం చేస్తున్నారు ధన్యవాదాలు
@aphilipsamuelkumar3894
@aphilipsamuelkumar3894 24 күн бұрын
Guru garu manchi ragalu learnings chala bagundi vere ragalu kavali gurujigaru
@ramanareddy2028
@ramanareddy2028 9 ай бұрын
వందనాలు గురువుగారు.
@gmv5173
@gmv5173 3 жыл бұрын
గురువు గారికి వందనాలు
@chinthakrindavenkataramana5568
@chinthakrindavenkataramana5568 3 жыл бұрын
మీ ఫింగరింగ్ చాలా బాగుంది సార్....
@kodandarao9561
@kodandarao9561 10 ай бұрын
మంచి చక్కని బోధన. గురువర్యులకు వందనములు.
@gnagendra
@gnagendra 3 жыл бұрын
గంగాధర్ సార్ అంటే ఒక బ్రాండ్
@rajghopall9588
@rajghopall9588 3 жыл бұрын
చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు గురువుగారు 🙏
@pattabhiramayyapasagada6484
@pattabhiramayyapasagada6484 3 жыл бұрын
మీ ఫింగరింగ్ చాలా బాగుంది
@thotamurali6127
@thotamurali6127 3 жыл бұрын
Excellent sir, చాలా బాగా అర్థం అయ్యేల వివరించారు 🙏
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు ..3 స్థాయిల తరువాత కొన్ని keys మిగిలి పోయాయి ..వాటి గురించి కూడా చెప్పండి ....
@lazarusflute3825
@lazarusflute3825 3 жыл бұрын
Those keys are " Ati Taara Stayi "
@shaikriyaz2136
@shaikriyaz2136 5 сағат бұрын
సార్ మీకు వందనాలు
@shivappaenglish7705
@shivappaenglish7705 3 жыл бұрын
Namaste guruvugaru excellent AM from Karnataka
@kannayyaponnana4287
@kannayyaponnana4287 3 жыл бұрын
సార్ మాకు ఇలాంటి వీ కొన్ని రకాల గా చెప్పడం ద్వారా మేము నేర్చుకుంటాం
@doddaraghava7162
@doddaraghava7162 3 жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు సార్, సులభంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు 👌🙏
@kalipibhanujirao9196
@kalipibhanujirao9196 2 жыл бұрын
Miru sir dhaggara nerchukuntunnara? Please reply me sir
@anilkumarkumar391
@anilkumarkumar391 2 ай бұрын
Chalabaga artham ayyeavidanga play chesthunnaru sir
@ToobMee
@ToobMee 3 жыл бұрын
చాలా బాగుంది సర్ !
@manaooriayurvedam1794
@manaooriayurvedam1794 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. చాలా బాగా వివరించారు.🙏
@parvathi7071
@parvathi7071 Ай бұрын
Guru Ji namaskaram ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohankimudu9808
@mohankimudu9808 3 жыл бұрын
మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు సార్
@telugukalalu4241
@telugukalalu4241 3 жыл бұрын
మీ ప్రతిభ అనన్య సామాన్యం గురువు గారు
@rajeswararaotumati7407
@rajeswararaotumati7407 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు అన్ని రాగాలు ఇలా చేస్తే బాగుంటుంది
@sinukolatam7855
@sinukolatam7855 2 жыл бұрын
మీరు స్వరాలు కూడా వ్రాస్తే చాలా బాగుంటుంది సార్
@ksmk.simha.chalam45
@ksmk.simha.chalam45 3 жыл бұрын
Thanks sir....good explanation about the lesson 👍
@kowthalamjoissreekanth6211
@kowthalamjoissreekanth6211 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు
@anagaraju734
@anagaraju734 3 жыл бұрын
అద్బుతం సార్🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🌿🌿👍🙏
@mkanthappa6266
@mkanthappa6266 Жыл бұрын
గురువుగారు హార్మోనియం ప్రారంభ దశలో నేర్చుకొనేటప్పుడు పాటలు ఏవైనా ఉన్నాయా ఉంటే పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా
@VGovindarajulu-mf7ht
@VGovindarajulu-mf7ht Жыл бұрын
మీ పాదాలకు కళాబివందనాలు స్వామి మీబోదన అమోహం నిసా్వారద సేవపరులు ధన్య వాదాలు
@mgurunath1653
@mgurunath1653 9 ай бұрын
సార్ మీ class ఒకర్డర్ లో petandi సార్ plz sir.... Class -1, Class -2 ఈ విధంగా, లేకపోతే part -1, part-2
@buchaiahgangadhari8331
@buchaiahgangadhari8331 2 ай бұрын
Super sir 🙏🙏🙏🙏🙏
@venkatarao2227
@venkatarao2227 Жыл бұрын
I (my kid) want online class. Your super sir.
@muralijangalajangala2448
@muralijangalajangala2448 3 жыл бұрын
Sooper explanation sir thankyou very much to you from all music lovers
@krishanunique5870
@krishanunique5870 Жыл бұрын
Really nice sir thsnk u somuch....meeru inka ragalu ila cheyandi chala mandiki use avtai sir
@anilkumarkarri3978
@anilkumarkarri3978 3 жыл бұрын
Ragam Super sir ,chala vinasompuganundhi
@Bhushanam-p8n
@Bhushanam-p8n 15 күн бұрын
Bagundi
@raghavareddy4972
@raghavareddy4972 3 жыл бұрын
Sir very beautiful, Melody Pl play all the ragas it will be Useful to the harmonium Learners thank you Sir
@sri8952
@sri8952 Жыл бұрын
🙏🙏🙏🙏
@vmohanrao8420
@vmohanrao8420 3 жыл бұрын
సర్ మీరు ఒక అద్భుతం
@rajeshindupalli9642
@rajeshindupalli9642 3 жыл бұрын
Very nice tutorial sir. Classes manchiga explain chesthunnaru.
@polisettinageswrarao1641
@polisettinageswrarao1641 3 жыл бұрын
సూపర్ సార్ ధన్యవాదాలు
@brahmaiahchappidi3802
@brahmaiahchappidi3802 Жыл бұрын
Super.guruwugaru
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
గురువు గారు సప్త స్వరము మరి పిల్లారిగీతాలు గీతములను వర్ణములు ఏమి నేర్చుకొనక ఒకేసారి రాగ పరిచయం ఎలా సాద్యం అన్ని తాభావించకండి వేరే ఎపిసోడ్స్ లో ఏమైన పెట్టారేమె తెలపండి 🙏🙏🙏🙏వందనములు గురువు గారికి
@laxmannaydv4132
@laxmannaydv4132 3 жыл бұрын
Super exallent classes Sir
@gnagendra
@gnagendra 3 жыл бұрын
సూపర్ గురువుగారు
@vkramanjulu7581
@vkramanjulu7581 2 жыл бұрын
సార్ కొత్త రాగాలు వేదం ఉంటే పెట్టండి సార్🌹🌷👌👍👃
@damodaramaderu
@damodaramaderu 3 жыл бұрын
Wonderful sir!
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 3 жыл бұрын
మీ స్వరం చాలా బాగుంది, ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తారా తెలపండి మాస్టారు.
@akondalarao2829
@akondalarao2829 2 жыл бұрын
మీరు ఎక్కడ ఉంటారు మీ దగ్గర నేర్చుకోవాలి దయచేసి మీ చిరునామా తెలపవలేను గురువు గారు 🙏
@kumarchalla7894
@kumarchalla7894 6 ай бұрын
Supet sir
@babuteppala7955
@babuteppala7955 Жыл бұрын
Namaskaram 🙏 Thank you so much❤
@laxminarasaiah6860
@laxminarasaiah6860 3 жыл бұрын
Meeru Mee pratibani Baga chupistinnaru Guruvugaru but it will not help anyone to learn the harmonium untill some one come and sit with you face to face for learning it ..thanks
@omnamosiva5319
@omnamosiva5319 Жыл бұрын
very interesting
@janardhanjanaraj4300
@janardhanjanaraj4300 2 жыл бұрын
Super
@avulaomprakash
@avulaomprakash 3 жыл бұрын
Suuuper,wonder,adbhutham,bhalaa
@lazarusflute3825
@lazarusflute3825 3 жыл бұрын
Excellent sir 👌👌👏👏🙏🙏🤣
@nagarjunareddy488
@nagarjunareddy488 Жыл бұрын
V good 👍
@user-rx3ob6yi9e
@user-rx3ob6yi9e 5 ай бұрын
Super super super super super
@sundarrajan3641
@sundarrajan3641 3 жыл бұрын
Excellent demonstration
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@rajuj5258
@rajuj5258 3 жыл бұрын
Adbutham Sir very good explanation. Thank .
@sriramakrupachanal3102
@sriramakrupachanal3102 3 жыл бұрын
Good explanation guruv haaru
@badenookaraju9017
@badenookaraju9017 3 жыл бұрын
మీరు మెట్టులుని బాగ దగ్గరగా చూపించండి సార్ 🙏🏻
@pattabhiramayyapasagada6484
@pattabhiramayyapasagada6484 3 жыл бұрын
ధన్యవాదాలు
@mallikarjuna4393
@mallikarjuna4393 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సార్
@ramanathmanyam8989
@ramanathmanyam8989 3 жыл бұрын
Sairam excellent master garu
@srikalajyothichannel1627
@srikalajyothichannel1627 3 жыл бұрын
చాలా బాగుంది సార్
@kavalimuralikrishnayadav1264
@kavalimuralikrishnayadav1264 3 жыл бұрын
Super 🙏🙏🙏
@chinagowrinaidumeesala1655
@chinagowrinaidumeesala1655 3 жыл бұрын
అద్భుత ఫింగరింగ్ సార్
@someshm878
@someshm878 Жыл бұрын
good
@manikumarrenamala6547
@manikumarrenamala6547 Жыл бұрын
super explanation , we will try to learn,
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 4 ай бұрын
పై మెట్లు ఆప్ నోట్స్ అనరాదు నోట్స్ అంటే స్వరాలు అర సృతులు అనవలెను దిగువ మెట్లు పూర్తి సృతులు 7స్వరాలు 7 సృతులు ఇవి ద్వావింశతి అని 22 సృతులు ఏర్పడుతాయి షడ్జమము నకు 4.రిషభమునకు 3.గాందారమునకు 2.మధ్యమమునకు 4 పంచమమునకు 4..దైవతమునకు 3 నిషాదమునకు 2..ఈ విధముగా 22.సృతులు ఏర్పడును ద్వావింశతి అనగా 22.సృతులు అని ఆర్టము స్పీడు అనేది షట్ కాలముల నియమ ప్రకారము వాయించాలి
@veeracharip3590
@veeracharip3590 2 жыл бұрын
Sadhana elacheyalo bagachuencharu master
@ushikesatish9014
@ushikesatish9014 3 жыл бұрын
ఆరొహన. మ ధ ఆవరోహన ధ మ ఈ 2 ఫధలు ఎంధుకు అనలేదు
@lazarusflute3825
@lazarusflute3825 3 жыл бұрын
In this raga, " Hamsa Dwani" , these swaraas, MA, DHA in ascending/ Arohana, and DHA, MA in Descending/ Avarohana are not supposed to play in this raag. So, sir didn't play these swaraas.
@kammaribrahmaiah6316
@kammaribrahmaiah6316 3 жыл бұрын
Good understanding sir
@jiyes7923
@jiyes7923 3 жыл бұрын
🙏సార్,సతీష్ ని,
@challasathish3405
@challasathish3405 3 жыл бұрын
Sir every Ragam kuda upload cheyyandi please
@muchuthirumala3399
@muchuthirumala3399 3 жыл бұрын
Guruvugaru meku vandanalu 🙏🙏🙏
@gandhamhemalatha3218
@gandhamhemalatha3218 2 жыл бұрын
Wow
@k.srinivasamurthy6713
@k.srinivasamurthy6713 3 жыл бұрын
Verry good harmoniam b
@9000707270
@9000707270 3 жыл бұрын
Excellent sir
@chikkalasrinu3220
@chikkalasrinu3220 3 жыл бұрын
Super సార్
@savalamanyam6579
@savalamanyam6579 3 жыл бұрын
గురువు గారు మాయ మౌళ రాగం నుంచి చెప్పండి గురువు గారు
@badhampallychiruthalaramay3000
@badhampallychiruthalaramay3000 Жыл бұрын
సూపర్ 🙏
@svsassociatestrr2093
@svsassociatestrr2093 3 жыл бұрын
SUPER SIR , VERY WELL
@gbalakrishna2070
@gbalakrishna2070 3 жыл бұрын
Mee vidya maku panchandi guruvugaru
@gopalyadavsingergadwal5647
@gopalyadavsingergadwal5647 3 жыл бұрын
Super sir
@siricillaratnakar5770
@siricillaratnakar5770 3 жыл бұрын
🙏సూపర్ గ చెప్పారు
@prabhakardigumarthi3619
@prabhakardigumarthi3619 3 жыл бұрын
Super 👌👌👌
@ambrishambrish1741
@ambrishambrish1741 3 жыл бұрын
Super duper sir
@subbaiahc7648
@subbaiahc7648 3 жыл бұрын
Y .GANGADHAR GAARU ...Mee voice chaala madhuryam tho vunnadi .Neevu yenduku drama field lo ki Raaledu .Raagaanni antha baaga murchana chesaru .please give me your opinion ...
@syamasundararao3149
@syamasundararao3149 3 жыл бұрын
Very educative to learners.
@sudarsanrao2230
@sudarsanrao2230 3 жыл бұрын
Excellent
@chandugudime1301
@chandugudime1301 3 жыл бұрын
Super sir👍👍👍👍👍👍
@bdaveedu3970
@bdaveedu3970 3 жыл бұрын
👌🎧
ఈజీగా హార్మోనియం ఎలా నేర్చుకోవాలి
18:37
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 11 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 25 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН