హేతువాదం ముసుకు లో నాస్తికత్వం

  Рет қаралды 452

Selah  Theology

Selah Theology

Күн бұрын

నాస్తికత్వం కన్నా హేతువాదం ముసుగులో ఉన్న నాస్తికత్వం అత్యంత భయంకరమైనది.. తమను తాము జ్ఞానులు అని ఎంచుకునే ఈ నామకార్థ హేతువాదులు సమాధానాలు వెతకరు.. ప్రశ్నలు మాత్రం వేసి అల్ప విశ్వాసులను అభ్యంతర పెడతారు.. రక్షణార్థమైన విశ్వాసము ఈ కపటాన్ని జయించాలి.. నిజమైన హేతువాదం సమాధానం కోసంబైబిల్ ముందు ఓపికగా కూర్చోవాలి.. షాలోము రాజు మనందరికీ సమాధానము కలుగజేయును గాక.. ఎందుకంటే హేతువాద సహోదర ప్రశ్నతో పుట్టిన నీవు ప్రశ్నతోనే చనిపోతే గొప్పేముంది!!
ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe చేసుకోండి
క్రింద లింకులలో ఉన్న మరి కొన్ని అద్బుతమైన పరిశీలనలను కూడా వీక్షించండి :-
క్రైస్తవుడు విశ్రాంతి దినమును (4 వ ఆజ్ఞను ) పాటించాలా !!?
• క్రైస్తవుడు విశ్రాంతి ...
రక్షకుడే సర్వాధికారి - హెబ్రీ1:2,3,యోహాను 3:35 ,1 కోరింది 15:26 -john mukesh #selahtheology #cclg
• యేసు క్రీస్తు కాదనువాడ...
మత్తయి లూకా లో వంశావళి వేరు వేరా ??
• ఏసుక్రీస్తు వంశావళి - ...
యెహోవాదూత ఎవరు ? ఏసుక్రీస్తు యెహోవాదూతగా వచ్చా రా ? బైబిల్ లో దూతల వివరణ #SELAH #CCLG PASTOR SUKESH
• యెహోవాదూత ఎవరు ? ఏసుక్...
ఏసు క్రీస్తు కి పుట్టుక ఉందా ?? దేవునికి ఆది అంతం ఉంటుందా ?? #selah #cclg / Pastor John Sukesh
• ఏసు క్రీస్తు కి పుట్టు...
దేవుడు ఒక్కడే అయితే ! యేసు క్రీస్తు దేవుడు కాదా ? IS JESUS GOD? #selah #cclg- V.John Mukesh.
• దేవుడు ఒక్కడే అయితే ! ...
బైబిల్ ప్రకారం దేవుళ్ళు ఎంతమంది ? #SELAH #CCLG / HOW MANY GODS ACCORDING TO BIBLE
• బైబిల్ ప్రకారం దేవుళ్ళ...
నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే అర్థం / దేవుడు ఆనే పదం ఒక్కరికే ఉందా ? #selah #cclg
• నేను తప్ప వేరొక దేవుడు...
ధర్మశాస్త్రము కొట్టివేయబదినదా ?లేదా ?!! MOSAIC LAW #SELAH #CCLG #V.JOHN MUKESH
• ధర్మశాస్త్రము కొట్టివే...
త్రిత్వము - తండ్రి కుమారుడు పరిశుడ్డాత్ముడు/దేవుడు ఎవరు? -V.JOHNMUKESH.#selah
• త్రిత్వము - తండ్రి కుమ...
జన్మ పాపము వున్నదా!? THE ORIGINAL SIN- V. John Mukesh
• జన్మ పాపము వున్నదా!? T...
music by : Bensound.com?royality-free-music
#jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #christian #christianity #lord #jesuschristcomingsoon #jesuschristmessages #jesuschristisourlord #teluguchristianmessages #teluguchristian #messiah #messiahmovement #god #jesusgod #telugumessages #selahtheology #cclg #johnmukesh #antichrist

Пікірлер: 78
@bhukyanagesh1026
@bhukyanagesh1026 Жыл бұрын
Good information sir. 🙏🏻
@jhonsukesh468
@jhonsukesh468 Жыл бұрын
మంచి విలువైన మాటలు...ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన అవగాహన.. 🙏🏽
@vennamukesh6221
@vennamukesh6221 Жыл бұрын
🙏🏼
@karunavalliyajjala7598
@karunavalliyajjala7598 Жыл бұрын
I appreciate your courage to choose such a topic.Good explanation to exhault God and his word's. May God bless you abundantly.
@vennauday
@vennauday Жыл бұрын
Good message ❤
@vennamukesh6221
@vennamukesh6221 Жыл бұрын
🙏🏼🙏🏼
@sravankumarayodhya1117
@sravankumarayodhya1117 Жыл бұрын
Briefly Discribed 🎉
@Mass-kb
@Mass-kb Жыл бұрын
Bro good information tq Bro అలాగే,క్యాలెండర్ మీద timeline మీద ఒక వీడియో chey bro length ఎక్కువైన పర్లేదు. with profer evidence
@selahtheology
@selahtheology Жыл бұрын
Which calender brother
@Mass-kb
@Mass-kb Жыл бұрын
@@selahtheology అంటే bro ఇప్పుడున్న క్యాలెండర్ ఎలా ఏర్పడింది.క్రీస్తుకు పూర్వం,క్రీస్తు శకం అని మనం ఎలా లెక్కిస్తాం, ఆయన birth ని ఎలా calculate చేస్తాం, కచ్చితంగా ప్రభువు పుట్టిన దగ్గరనుండే క్యాలెండర్ మొదలవుతుందా లేకపోతె 3 సంవత్సరాల ముందునుండే మొదలవుతుందా.... ఎందుకని ప్రభువుదగ్గరనుండే year మొదలవుతుంది ఎవరు ముందు దీన్ని ప్రారంభించారు.
@Mass-kb
@Mass-kb Жыл бұрын
@@selahtheology అలాగే bro అధికారిక సమాచారాన్ని ఎలా పొందుకోవాలో కూడా చెప్పండి.
@selahtheology
@selahtheology Жыл бұрын
Ok brother
@parishilana
@parishilana Жыл бұрын
​@@Mass-kb ఎలాంటి proof కూడా ledhu వాటి గూర్చి
@gopi8811
@gopi8811 Жыл бұрын
Thanks for the clarification and information. It provokes the analysis and understanding about it.❤
@vennamukesh6221
@vennamukesh6221 Жыл бұрын
🙏🏼🙏🏼
@satyasambandi7524
@satyasambandi7524 Жыл бұрын
Good massage bro.👍🎉
@selahtheology
@selahtheology Жыл бұрын
🙏🏼🙏🏼
@parishilana
@parishilana Жыл бұрын
మతం / మత గ్రాంధాలు చెప్పే దేవుడు లేడు అని అంటారు ఇది oka group existence of god ని నమ్మనివాళ్ళు oka group..... నేను మతం చెప్పే దేవుడు లేడు అనే group కి చెందినవాడిని కాబట్టి నా ప్రశ్నలు నా జవాబులు ఈ రీతిలోనే ఉంటాయి.....
@selahtheology
@selahtheology Жыл бұрын
మంచిది
@selahtheology
@selahtheology Жыл бұрын
మీరు దేనిని నమ్మటం లేదు అనే స్పష్టత మీకుంటే చాలు.. తనకు అర్థం కానీ విషయాన్నీ నమ్మను అని చెప్పేవారు చీకటి లో ఉన్నారు
@parishilana
@parishilana Жыл бұрын
@@selahtheology నేను అదే అనుకోవచ్చునేమో??? మీకు హైందవ మతం అర్ధంకాక క్రైస్తవ్యం అనే చీకట్లో వున్నారు ante ఎలా??? అల్లాహ్ వహి అర్ధంకాక ఇంకా యేసును పట్టుకొని వేలాడుతున్నారు అంటే సబబేనా??? *ఆస్తికులను (క్రైస్తవులను,ముస్లిం లను, oka set of hindhus ని మించిన) నాస్తికులు లేరు* మీరు complete గా ఇతర దేవుళ్ళు లేరు కల్పితం అని వేరే మతంపై నాస్థికత్వాన్ని చూపించి మీ మతంపై ఆస్తికత్వాన్ని సూచిస్తారు
@syamrichards7961
@syamrichards7961 Жыл бұрын
So మరి మీకు సమ్మంధం లేని ఒక గ్రూప్ తో మీకు ఏం సమ్మందo....??
@parishilana
@parishilana Жыл бұрын
@@syamrichards7961 నేను అందులో oka గ్రూప్ కి చెందుతాను అని చెప్పానుగా....
@syamrichards7961
@syamrichards7961 Жыл бұрын
My dear Brother.... Here is the Answer... Babu Gogineni is After all An Indian Humanist,, Rationalist and Human activist... 1) He is not an Anthropologist.. 2) He is not an Archeologist.. 3) He is not a Geologist.. 4) He is not a Geographer... 5) He is not a Historian.. ( He is Not at All Eligible to talk about Genealogy).. 6) He is not a Scientist.. ( He is Not at All Eligible to talk about DNA).. 7) He is not a Doctor... (He is Not at All Eligible to talk about Luke Who is a Physician in the Bible)... Here's a Small Evidence that Babu Gogineni Missed a Very Simple Logic that even Scientifically Proven i,e Being a Physician Why Would Luke Accepted Christianity and Spread Gospel of Christianity Being a Science Student,, Being a Physician he need to Accept and Believe Only Where there is a Scientifical Evidence... Christianity is not a Religion... Christianity is the Truth,, the Way,, the Life.. Finally Christianity is an Evidence Where There Were All Anthropological,, Archeological,, Geological,, Geographical,, Historical,, Scientifical and Medical Evidences Exist,, Existed and Existing... So, We need not Satisfy Rationalists & Even there are No Logically Proved Scientifical Evidences of Atheism... Atheists and Rationalists Were the Groups of People who Randomly formed Unions for their Own Comforts and Benefits... "There is No Creation Without A Creator"... My dear illogical Rationalists and Atheists... May the God be Praised and Glorified... Hallelujah 🙌
@selahtheology
@selahtheology Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@parishilana
@parishilana Жыл бұрын
జవాబు చాలా తేలిక మతం మనిషిని ముర్కునిగా మారుస్తుంది..... ఇప్పటికి భూమి ఫ్లాట్ గా వుంది అని చెప్పేవాళ్ళు వున్నారు పుక్కిత పురాణాలు నమ్మే పెద్ద పెద్ద స్కాలర్స్ వున్నారు..... మరి వాళ్లెందుకు వున్నారు.... మతం మనిషిని విచక్షణకు కళ్లెం వేస్తుంది
@selahtheology
@selahtheology Жыл бұрын
మతం అంటే ఏమిటి.. అనేక మతాలున్నాయి అన్ని ఒకటేనా.. అన్నిటిని కలుపుతున్న మీరు.. ఎంత విచక్షణ కలిగియున్నారు
@parishilana
@parishilana Жыл бұрын
@@selahtheology అన్ని ఆస్తిక మతాలు ఒక్కటే.... దేవుడు వున్నాడు అని మనుష్యులను మభ్యపెట్టడం నే చేస్తాయి
@parishilana
@parishilana Жыл бұрын
@@selahtheology యే ఆస్తిక మతం అయినా సరే... దేవుడు పాపం పుణ్యం(నీతి) సర్గం నరకం వీటిచుట్టూనే తిరుగుతుంది.... మీరే ఆస్తిక మాతాన్ని చూసుకున్నా సరే
@parishilana
@parishilana Жыл бұрын
సంసయవాదం హేతువాదం నాస్తికావాదం మానవ వాదం అనేవి అన్ని oka group కిందకే వస్తాయి.... సంసాయ వాది కానివాడు హేతు వాది కాలేదు హేతువాది కానివాడు నాస్తికుడు కాలేడు.... నాస్థికత్వం అనేదానిలో సంసయవాదం హేతువాదం అనేవి భాగం.... అలాంటప్పుడు హేతువాదం ముసుగులో నాస్తికుడు ఏంటి??? 1. ఇంకో విషయం మత్తాయి - జోషేప్ వంశావాలి లుకా మరియ వంశావాలి అన్నారు.... so entair bible లో...స్త్రీ పేర oka వంశావలైన ఉందా??(exept luke) స్త్రీపేరునే ప్రస్తావించనప్పుడు....స్త్రీ కోణంలో వంశావలిని రాస్తారా???
@selahtheology
@selahtheology Жыл бұрын
వంశవాలి విషయం స్పష్టంగా ఒక వీడియో మాట్లాడాను చుడండి
@selahtheology
@selahtheology Жыл бұрын
ఇక హేతువాదం వేరు.. నాస్తికం వేరు.. రెంటికి ఒకే వేరు ఐనప్పటికి ఒకటి పువ్వు ఒకటి కాయ... పువ్వును కాయ అని చెప్పి అమ్మేవాడు మోసగాడు
@parishilana
@parishilana Жыл бұрын
@@selahtheology చూసినాకనే ప్రశ్నించాను....మీరు చూపినది నాకు సరిపోవడం లేడు.... bible లెక్కడా స్త్రీ పై వంశావలిని చెప్పలేదు.... ఒకవేళ లుకా స్త్రీపై చెప్తే మరియ పేరునె ప్రస్తావించవచ్చుగా.....
@parishilana
@parishilana Жыл бұрын
@@selahtheology పువ్వు నుంచేగా కాయ వచ్చేది.... నాస్తికుడు హేతువాధ దృక్పధాన్ని కలిగిఉంటాడు.... దేవుడిని విషయంలో నాస్తికుడు ante existence of God పై నమ్మకం లేనివాడు... అంతేగాని హేతువాద దృక్పధాన్ని కలిగిఉండకూడదు వుండదు....అని పూర్వనిచ్చిత్తాభిప్రాయ ధోరణి నాకు అర్ధం కావట్లేదు
@selahtheology
@selahtheology Жыл бұрын
వ్యర్థమైన తర్కం వద్దు.. కాయ తింటాం కాదా అని పువ్వు కూడా తింటామా? వ్యత్యాసం గమనించగలరు.. వ్యర్థమైన వాదం వాళ్ళ సమాధానం దొరకఫు
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 6 МЛН
What Holy Mother Sarada Devi had to pass through after Sri Ramakrishna's passing away
20:02
Vivekananda Vedanta Society of British Columbia
Рет қаралды 134
Book of Numbers Important points explained | In Kannada By Bro Stephen
6:45
New Life - Bengaluru
Рет қаралды 2,1 М.