Revanth sir valla brother ki just notices but poor people houses mathram weekends lo night time kulchali without notice.. good 👏🏿👏🏿👏🏿
@Hyderabadiiboii3 ай бұрын
Good analysis
@dhanunjayd78574 ай бұрын
Yes it's true eee shakthulu emaina cheyachu...
@jdprasad24893 ай бұрын
శభాష్ హైడ్రా.. చట్ట ప్రకారం ఎవరినీ వదలకుండా నిష్పాక్షికంగా ముందుకు వెళ్ళాలి. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ల ఇళ్లు కూడా కూల్చాలి. ఇంతకంటే సుందరమైన పర్యావరణహిత నగరాలను నిర్మించుకుందాం. ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే, హైడ్రానే ప్రధాన అంశం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినాసరే హైడ్రాలాంటి సంస్ధల విధులలో జోక్యం చేసుకుంటే వాటికి పుట్ట గతులు ఉండవు.