హంసలింగా👇FULL SONG👌😊 💖హంసలింగడు అంటే ఎంతో ఇష్టం ఆ అమ్మాయికి. అతని కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తుంది లింగనికి కూడా ఇష్టమే.. కానీ ఎరుకలేనట్టు నటిస్తాడు. 💖పసిగట్టిన ఆ అమ్మాయికి వచ్చిన చిరుకోపంతో లింగడు బయటపడతాడు.. అలా ఇద్దరూ ఒక్కటౌతారు @ LR FOLKS లో.. PLZ SHARE👍🤝మీ పరశురాం నాగం (డైరెక్టర్)
@LRFolks Жыл бұрын
Thank U Anna 🤝
@thuppatinarsimulu5521 Жыл бұрын
Hii
@Dharani548611 ай бұрын
Adhiri poyindhi pata super hero acting osm👌👌👌👌👌👌👌
@chintalapraveen439110 ай бұрын
Super super
@PrabhakarPrabhakar-v6eАй бұрын
Kkokoookooook
@prabavathiyelkichirla54693 ай бұрын
సూపర్ గా.సాంగ్. రేవంత్ రెడ్డి. ఏంతమంఛి.బిరుదు తేఛుకునడో.ఇలాంటిది.ఏ.సీఎం. పేరు తేలియక.ఇంత.మంచి బిరుదు తేరుకోలేదు. తెలంగాణకు. ప్రజలు మార్పు కోసం ఓటు వేసినంకమాత్రం .🔥❌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@maheshpm784 Жыл бұрын
@SingerLavanya అక్క సాంగ్ బాగుంది
@malleshmothuku7711 Жыл бұрын
👍
@prakasammidc74393 ай бұрын
❤❤❤❤❤Sathakoti vandanalu,Writer and patapadina Anna gariki
@LRFolks3 ай бұрын
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు
@srikanthgodha5385 Жыл бұрын
👌👌👌👌🤩
@bommanishekar98309 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Ch.LigayyaCh.Ligayya5 ай бұрын
🎉s
@Ch.LigayyaCh.Ligayya5 ай бұрын
❤❤❤
@jayaramaaccounts6455 Жыл бұрын
Superb Congratulations team members
@LRFolks Жыл бұрын
Thanks 🙏 Plz Share 🤝
@venkypatel4478 Жыл бұрын
👌👌👌👌👌👌❤
@karthiksinger408 Жыл бұрын
పల్లవి: మీ ఇంటి సందులోన మా ఇంటి సందులోన పూసినాది బూరుగు మాను మాను కొట్టి మంచెలెసి ఏలు వట్టి పోలు తిరిగి లవ్వడి లగ్గమాడెను గాని "నిన్ను నేను ఇడువ లింగో ఆలుగొండ హంస లింగ"2 1చరణం: ఆలుగొండది ఆలుగు సాప గోలుకొండ గొల సింతపండు అల్లమెల్లిగడ్డ దంచిన లింగ జిలకర మెంతులు నూరిన లింగ కమ్మంగ పులుసు వెట్టిన లింగ "బుక్కెడన్న తిని పోవుర లింగో ఆలుగొండ హంస లింగ"2 మనసువడ్డ పిల్లను కాదా మాటంటే ఇలువ లేదా "మర్రి జూసి మాట్లాడుర పిలగో ఆలుగొండ హంస లింగ"2 2చరణం: ఇంటెనుక ఇనుప రోలు ఇంటి ముందట రాతి రోలు సన్న వడ్లు వాయి వొసి జాజిరి జవ్వాడిన రోకలి జంగ జాపి దెబ్బెయ్యవోతే "ధరణి మీద కాలగదు లింగో ఆలుగొండ హంస లింగ"2 ఇరుగు పొరుగు మాటలిడువు ఇష్టంతో చెయ్యి వట్టి "ఇంటి దాన్ని జేసుకోవుర లింగో ఆలుగొండ హంస లింగ"2 3చరణం: పొద్దుపొద్దుగాల లేసి పొయ్యి మీద ఎసరు వెట్టి పొయ్యి కింద మంట వెట్టి పాలు వోసి పాశమండి సద్ది వట్టుకొని సాటుకత్త పాశమన్న తాగిపోవుర లింగో ఆలుగొండ హంస లింగ పానమంత నీ మీదనే పిలగో ఆలుగొండ హంస లింగ ఓర ఓర సూపలతో ఒంటిగా నువ్ తిరుగవోకు "పట్టనట్టు ఎల్లిపోకుర లింగో ఆలుగొండ హంస లింగ"2 4చరణం: ఉంటె ఈ ఊల్లెనె ఉండు పోతె పర దేశమే వోర-2 సుట్టుమెట్టు ఊల్లల్ల ఉంటే "జుట్టువట్టి కొడుతానుర లింగో ఆలుగొండ హంస లింగ"2 ఆలుగొండ హంస లింగ ఊరు దాటి ఎల్లిపోర పల్లె దాటి ఎల్లిపోర "కంటికే కనరాకుర లింగో ఆలుగొండ హంస లింగ"3 Singer: Lavanya potharaju (Karthik singer from peddapally)