నన్ను తీసుకు వెళ్ళండి స్వామి .నాకు ప్రకృతి తో మమేకం అవ్వాలని వుంది . సాధు , సత్పురుషు లను దర్శించి ,జన్మను సార్థకం చేసుకోవాలని వుంది. ఈ భౌతిక పాడు ప్రపంచంలో ఉండలేము .ప్రకృతియే పరమ ముక్తికి సోపానం . ఈశ్వర నన్ను కరుణించి కాపాడు తండ్రి.ఈ భౌతిక మాయ నుండి విడిపించి తండ్రి.
@amudalaprathap Жыл бұрын
మీరు మాకు చూపిస్తున్న చాలా గొప్ప ప్రదేశాలు🙏🙏
@Telugmanikiran Жыл бұрын
ఓంగురుదేవాయనమహా గురుకృపాహీకేవలం సర్వదా మీరే దిక్కు ఈజన్మ కు మీరే దైవం సర్వదా మీ శిష్యుడు అయిన వెలుగులోకి వచ్చును గాక ❤❤🙏🙏🧞
@edchari5042 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన గిరి నాథ్ పర్వత శ్రేణులు ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్య ప్రదేశం ఓం ఓం ఓం 🙏🙏🙏