Drop these three things from life #spiritual #telugupodcast #meditation #ramanamaharshiquotes #osho
Пікірлер: 75
@ketyls4266Ай бұрын
Great...మోడీ,షారూఖ్..గౌరవం...కాని వారిని కలసి వారి ego ను satisfy చేయాలని ప్రయత్నం చేయను..ఆద్యాత్మిక..పాయింట్ ఆఫ్..ఎవరికైనా...
@ketyls4266Ай бұрын
Very phantastic..philosophical..kantha..what a pragmatic.. explaination..no..no..enlightenment...U will even cross Jaggu vasudev..spontaneous..responsive answer befit..to question and also very thrilling..I really appreciate u..who found a Gem ..GITARD/SSTAR/Manaswin P_sight
@ketyls4266Ай бұрын
ఆనందం..అప్రకటితం..దీన్ని ప్రకటితం చేసు కోవడం నిజమైన secrecy of life
@ketyls4266Ай бұрын
అనంత విషయాలు..నాకు.చేతకావు..చేతనైనది..సరిగ్గా ..వీళైతే ..perfect..గా చేయటానికి ఈ జీవన ప్రయత్నం
@ketyls4266Ай бұрын
చీకటి బాధ లో (కరోనా..కు లొంగి వెళ్లి పోయిన నా అర్ధాంగి ) ఉన్న నా లాటి వాడికి..వెలుతురు కంటే ఎంతో బాగుటుంది...కాంతా..
@archanayannam9861Ай бұрын
Chala depth ga undi
@ketyls4266Ай бұрын
అనామకత..అందరి కి..ఇది వర్తిస్తుంది
@drravichandrak8009Ай бұрын
Wowwww 👌
@111saibabaАй бұрын
One of the best.
@udayasri8087Ай бұрын
Hi Risa super super super anthay kani ardhamiye avaka chala chala thaylusukovali aacharinchali I will try....😊
@ketyls4266Ай бұрын
నీకన్నది...ఏది లేదని తెలుసుకున్న క్షణం...అంతా.నీదే...ఎంత తాత్వికత
@umarani2159Ай бұрын
Thank you sir
@Sheshu-us7nrАй бұрын
Thank you🎉🎉🎉🎉🎉
@lakshmirani7990Ай бұрын
Adbhutam sir. Matalu levu. Naku idi onta padutundaa. Ilage vundalanipistondi, kani Naku chetanavitundaa anipistindi. Thanks a lot 🙏🙏🙏
@deshaireddy7003Ай бұрын
Excellent message to me
@ketyls4266Ай бұрын
Nature..makes availability many things valuables..( even man can't create..example air,water.,fire..earth,space.. beings..family..) free without cost...GITARD &sstar
@krishnarapolu2640Ай бұрын
❤ Krishna surat 3.47pm
@ketyls4266Ай бұрын
నామ రూపాలు,నేను మూడు వదిలి వేస్తే ఆనందం అంతా నీదే..కాదు కాదు ఆనందమే..నీవు..
@ravindarramidi131Ай бұрын
Good evening bhaiya Love definition absolutely right
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోద్దో ఆడే పండుగాడు" నాది = సొల్లు నామ రూపాలు= సోది. సొల్లు n సోది ఛోడ్ దో .. అంతా ఆనందమయమే 🙏 రీసా రసో వైసః 🙌
@111saibabaАй бұрын
ఉపనిషత్తుల్లో రసో ధారకు కు త్రివిక్రము డే డైలాగ్స్ రాస్తాడు ( విష్ణువు ) నామమే లేక పోయినా సహస్ర నామాలు రూపాలు నావే నంటాడు. సోది + సొల్లు = సోమ ( మైండ్ ను కంట్రోల్ చేసేవి ) మైండ్ పొతే మిగిలేది ఆనందో బ్రహ్మ 😅
@user-jw9vk5xp3mАй бұрын
I purchased a book Even courier charges also collected high @150 per one book as per distance it's also just Guntur
@KanthRisaАй бұрын
చదివారా..
@uppudurgarani5928Ай бұрын
Namaste risa sir
@KanthRisaАй бұрын
Namaskaram
@ketyls4266Ай бұрын
మూల తత్వం..చేరుకున్నా..తెలుసుకున్నా..మనిషి..ప్రకృతి relationship అర్థం అవుతాయి
@varalakshmi3514Ай бұрын
Vedio lo koyela kuchey sound chala bagundhi
@KanthRisaАй бұрын
🙏🙏🙏
@ravikamal9Ай бұрын
బుక్స్ కావాలి అంటే ఏ no కి కాల్ చేసి Gpay చేయాలి..
@user-vs5zl9lw5jАй бұрын
focus on marketing economics spiritual entrepernurship that will multiply the skills , one finance consultant can easily make .
@KanthRisaАй бұрын
No
@rockeshking1880Ай бұрын
నెత్తి మీద రెండే వెంట్రుకలు ఉన్నాయ్... గ్రేట్ హెయిర్ స్టైల్ అనకు !!😆😆😆👌
@santoshkujena2499Ай бұрын
El lust meaning Telugu speech please Anna
@suhasinikocherla2556Ай бұрын
Mana convenient is not right, it is mana convenience.
@KanthRisaАй бұрын
అలాగే
@LamuShi-uu5beАй бұрын
🎉🎉🎉🎉😂😊
@KanthRisaАй бұрын
🙏🙏🙏
@kmallikarjun3878Ай бұрын
Hi🙏🙏🙏
@KanthRisaАй бұрын
Hi
@apparaomadimi604Ай бұрын
ఆ మూడు ఏమిటో అర్ధం కాలేదు
@KanthRisaАй бұрын
చెప్తా.. మొదటిది నేను.. అది వదలండి
@rhymesmuktavaram87715 күн бұрын
KZbin Pays amount .
@udayasri8087Ай бұрын
Hi..marichipoya chypadam naku emi chythakadu...risa garu 🙏
@KanthRisaАй бұрын
Good
@archanayannam9861Ай бұрын
Nijanga freedom lo vundi anandam risa avuna
@Vedicmusic195311 күн бұрын
Lust వ్యామోహం మోహం
@pramod_pramiАй бұрын
కూర్చున్న దగ్గర ఎన్నన్నా చెప్పొచ్చు డబ్బులు అవసరం లేదంటాడు పెయింటింగ్ వేసి డబ్బులు సంపాదిస్తాడు యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తాడు ఈవెంట్లో డబ్బులు సంపాదిస్తాడు బుక్స్ అన్ని డబ్బులు సంపాదిస్తాడు బుక్స్ ట్రాన్స్లేట్ చేసి డబ్బులు సంపాదిస్తాడు వినే వాళ్లకు సోమరిపోతులా తయారు చేస్తున్నారు
@KanthRisaАй бұрын
అయ్యో రామా.. నీకొక నమస్కారం sir
@sreedhar1973Ай бұрын
Anna neevu sarigga venu.
@suneethapotturi6173Ай бұрын
ఆధ్యాత్మికత అంటే నామ రూపాలు నాది అన్న భావన వదిలేయడం మంచి విశ్లేషణ
@techfire7603Ай бұрын
Yes nakemi cheta gadu ❤😂
@KanthRisaАй бұрын
Good
@lalithasneham3638Ай бұрын
Human being should learn ... from you also Risa garu...thanku ...for sharing ur knowledge...thanku for ur preachings... 😂
@ketyls4266Ай бұрын
మౌనం లో నే ఉన్నా..మాట్లాడం..ఒక పని
@madhukiranattivilli2321Ай бұрын
Please deep gaa vellandi. Inkaa superficial level lo ennaallu matladathaaru! I'm getting bored. But I've been listening to ur talks daily, and will continue to listen. U may say "stop listening, I don't care". But I believe time has come for u to go deeper. I believe u r just providing entertainment or ego-satisfaction or timepass to ppl who r meeting u. U need to go atleast 1 more level deeper to really contribute to their lives. Please don't reject my request immediately after reading. U must've read JK books. I didn't read books but listened to 100s of JK talks on his yt channel. We see how deep he goes.
@KanthRisaАй бұрын
U say.. intellectual ga మాట్లాడ్డం వేరు.. అర్థం అయ్యేలా చెప్పడం వేరు.. I request you to watch other stuff
@madhukiranattivilli2321Ай бұрын
@@KanthRisa I'm not asking u to talk intelletually. I'm requesting to go more deeper For example, there is difference between "koora baagoledhu" and "koora lo uppu ekkuva avadam valla baagoledhu". Latter is more deeper and also more logical whereas the former is superficial in comparison I'm not passing careless comments. U have been talking very nicely. My request is to just go deeper. PENETRATE MORE🍻
@madhukiranattivilli2321Ай бұрын
@@KanthRisa Are you getting notifications for 2nd level msgs (from me)? -- i.e. my reply to ur reply?
@KanthRisaАй бұрын
@@madhukiranattivilli2321 ya
@operation50-oldisgold6Ай бұрын
OPERATION 50. Old is gold.!🏵️ అన్నిటినీ వదిలి పెట్టడమే.."ఆపరేషన్ 50" అంటే.! అర్ధ వయసు దాటాక అధికారాన్ని మాత్రమే వదిలి పెట్టడం కాదు... అనవసరపు పనులను, ప్రయాణాలను మరియు మాటలను వదిలేయడం.! అలాగే..ఆధిపత్య ధోరణిని,ఆడంబరాలను,అట్టహాసాలను, ఆర్భాటాలను వదిలేయడం.! అంతేకాదు.. అహాన్ని,అహంభావాన్ని,అహంకారాన్ని సైతం వదిలేయడం.! అప్పుడే.. అనంతమైన శాంతి సిద్ధిస్తుంది... పరమానందం ప్రాప్తిస్తుంది... అమరత్వభావన అంకురిస్తుంది.! మనం ప్రకృతిలో నుండి వచ్చాం..ప్రపంచాన్ని సృష్టించాం.! ప్రకృతిలోనిదేదీ నాశనం కాదు..అది పదార్థమైనా, ప్రాణశక్తి అయినా.! కానీ,ప్రపంచంలోని వన్నీ నాశనమై పోతాయి..! మనం సృష్టించిన ప్రపంచాన్ని... మనమే వదులుకుందామా, లేక పోగొట్టు కుందామా.?
@kiranmuppidi9679Ай бұрын
🎉❤
@264bakshay9Ай бұрын
chusa
@ketyls4266Ай бұрын
నరకం to నరకం..call free..what a joke..philosophical