Mee ee video valle nenu HANUMAN MOVIE lo EE STOTRAM COMPSOE CHESI RECORD CHEYAGALIGANU🙏 Mimmalni kalisi mee Aasirvadam pondagaliganu 🙏
@NanduriSrinivasSpiritualTalks11 ай бұрын
శ్రీమాత్రే నమః నాయనా హరీ, ఆయుష్మాన్ భవ. పిల్లలతో కల్సి ఈ సినిమా కి వెళ్ళాము. ఆంజనేయస్వామి వచ్చిన ప్రతీ సన్నివేశం, రోమాంచితమే సంగీతం ఈసినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళింది. నిలబడిపోయేలా చేసింది ! ఇటువంటి మరిన్ని పాటలు చేసే శక్తిని ఆంజనేయస్వామి ఇచ్చుగాక !
@dv923911 ай бұрын
Chala baaga chesaru Movie superhit aindhi congratulations
@creativecompilations266211 ай бұрын
This was really tremendous. Mind blowing. Thank you srinivas garu and hari garu.
@kallanageswari6011 ай бұрын
🙏🙏🙏🪔 movie chusinantasepu guruvugarine talchukunamu🙏🙌
@Maruthi54311 ай бұрын
Congrats Hari gaar🙏😍💞💕😘
@gonuguntlapurushotham9374 Жыл бұрын
ఈరోజు హనుమాన్ మూవీ చూసాను గురువు గారూ, అందులో రం రం రం రక్తవర్ణం అని శ్లోకాలు వస్తుంటే నాకు ఎక్కడో విన్నట్టుగా గుర్తు వచ్చింది. నేను మీ పాత వీడియోలు అన్ని చూస్తున్న వాడిని. సినిమా అయిపోయాక వచ్చి మీ ఛానెల్ ఓపెన్ చేసి చూసాను. సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఈ స్తోత్రం. నాకైతే హృదయం పొంగిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ సినిమాల్లో కూడా ఇలాంటి స్తోత్రాలు పెట్టి జనాలను సనాతనం వైపు నడిపిస్తున్నారు అని. ఇంత మంచి స్తోత్రాన్ని ఇచ్చిన గురువు గారికి నమస్సులు 🙏
@noobanimations19 Жыл бұрын
Mee too
@rammohanraoch5884 Жыл бұрын
Teekshna danstra kala bhairava astakam kuda ilane vuntundi
@vineethkumar7328 Жыл бұрын
Ee video ni chusake music director movie lo ee sthothrani pettadu
@moulisiriyala2356 Жыл бұрын
I don't know about the fact but eppatnuncho undhi idhi🤷♂️@@vineethkumar7328
@rmsfriends7935 Жыл бұрын
ఇది 2024 లో వచ్చిన "హనుమాన్" చిత్రం లో ఓ పాట రూపంలో అందరూ పఠీoచే విధంగా ఉంది. ఆ సన్నివేశాలు చూస్తున్న మాకు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.
@Cc.237211 ай бұрын
హను మాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ వీడియో చూసే ఈ స్తోత్రం హనుమాన్ bgm కి బాగుంటుందని ఈ స్తోత్రానికి ట్యూన్ చేశానని ఇంటర్వ్యూ లో చెప్పాడు ... మొత్తానికి ఈ వీడియో వల్ల ఒక మంచి ప్రయోజనం జరిగింది.. ఈ ట్యూన్ ద్వార స్తోత్రం సులభంగా కంఠస్థం అవుతుంది
@SuryaReddy-x7o Жыл бұрын
రం రం రం రక్తవరణం దినక్ర వదనం తీక్ష్ణ దంష్ట్రాక్రాళం రం రం రం రమ్య తేజం గిరి చలన క్రం కీరితపంచాది వక్రం రం రం రం రాజయోగం సక్ల శుభనిధం సపతభేతాళ భేదయం రం రం రం రాక్ష్సంతం సక్ల దిశ యశం రామ్దూతం నమామి ఖం ఖం ఖం ఖడ్గ హసతం విష జవర హరణం వేద వేదంగ పపం ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం ఖం ఖం క్లపవృక్ష్ం మ్ణిమ్య మ్కుటం మాయమాయా సవరూపం ఖం ఖం ఖం కాల చక్రం సక్ల దిశ యశం రామ్దూతం నమామి ఇం ఇం ఇం ఇంద్ర వందయం జలనిధ క్లనం సౌమ్య సరాజ్జయ భభం ఇం ఇం ఇం సిదిి యోగం నతజన సదయం ఆరయ పూజ్యయరిితాంగం ఇ౦ ఇం ఇం సింహ నాదం అమ్ృత క్రతలం ఆది అంతయ ప్రకాశం ఇం ఇం ఇం చిత్వరూపం సక్ల దిశ యశం రామ్దూతం నమామి సం సం సం సక్షి భూతం విక్సిత వదనం పంగభక్ష్ం సురక్ష్ం సం సం సం సతయ గీతం సక్ల మునినుతం శాస్త్ర సంపతకరీయయం సం సం సం సమ్వేదం నిపుణ సులలితం నితయ తతవ సవరూపం సం సం సం సవధానం సక్ల దిశ యశం రామ్ దూతం నమామి హం హం హం హంస రూపం సుుట విక్ట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం హం హం హం అంతరాతాం రవిశశి నయనం రమ్య గంభీర భీమ్ం హం హం హం అటటహాసం సురవర నిలయం ఊరివ రోమ్ం క్రాళం హం హం హం హంస హంసం సక్ల దిశ యశం రామ్ దూతం నమామి ఈ రోజు హనుమాన్ సినిమా చూసాను గురువుగారు మీ ద్వారా భాహిర్గంతం ఐయినా ఈ శ్లోకం హనుమాన్ సినిమా లో వినడం చాలా సంతోషం గా వుంది మరి కొన్ని కోట్ల మందికి చేరుతుంది.
మీరు భీజాక్షరాలు పెట్టారో లేదో తప్పులో పెట్టారో నాకు అర్థం కావటం లేదు😅
@sritejayou Жыл бұрын
Whos the author, please can you share. Thank you.
@Ram16250 Жыл бұрын
ఈ మంత్రం నిన్న విడుదల అయిన హనుమాన్ HANUMAN సినిమా లో పాట రూపంలో వచ్చింది🙏🏻🙏🏻🙏🏻🕉️ అద్భుతంగా ఉంది జై శ్రీ రామ్ 🕉️ జై హనుమాన్ 🙏🏻
@laxminarasimhaduggaraju2671 Жыл бұрын
Yes I also thinking the sameee...it is used in Hanuman movie so thats why...background music got so much powerful
@Ram16250 Жыл бұрын
@@laxminarasimhaduggaraju2671 yes because of this mantra that song got high voltage power 😊🕉️
@Radharanivankayalapati Жыл бұрын
Sir,just now watched Hari gowra ,music director of Hanuman movie interview on Suman tv,he told that he had seen your video n did music for this powerful chants,he mentioned your name also in his interview,great music to powerful manthra…see how Lord planned,you became an instrument in spreading this great n powerful manthra to the entire country 🙏🏻Jai sriram,Jai hanuman🙏🏻
@dileepchakravarthy7512 жыл бұрын
నా ప్రాణం నా ఆంజనేయ స్వామి, నా కోసమే నా ఆంజనేయ స్వామి మీ చేత ఈ వీడియో చేయించాడు గురువు గారు
@lakshman6052 Жыл бұрын
హనుమాన్ క్లైమాక్స్ లో హనుమాన్ చాలీసా పారాయణము వుంటది సిర్ హనుమాన్ వస్తాడు గ్రేట్ మూవీ హనుమాన్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్
@saisharan6587 Жыл бұрын
This stotra is now included in the Hanuman movie. The first thing that came into my mind was this channel and video, I felt very happy.
@sanathanadharmama Жыл бұрын
నేనైతే రెండు రోజులనుంచి వింటూనే ఉన్నాను..నా ఇష్ట దేవుడు
@hemalathaaluri85552 жыл бұрын
నా హనుమంతుడు కలలో కూడా అబద్దం ఆడడని నిరూపించుకున్నాడు.అలాగే ఏ ఇబ్బంది కలిగినా మీరు పరిష్కారం చూపించగలరు అనే ధైర్యం మన కుటుబసభ్యులకు అందరికీ కలిగించారు.ధన్యవాదములు గురువు గారూ 🙏🙏
@subbalakshmikancharlapalak65732 жыл бұрын
4 .
@varaprasadguptatadikonda30662 жыл бұрын
🙏🙏🌎🙏
@charankumar10172 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mandakalavati4392 жыл бұрын
ఆంజనేయస్వామి నితల్చుకుంటేమనవెనకోముందోఉంటాడు
@shivamurthy10662 жыл бұрын
❤️💞🥰
@charansharma3599 ай бұрын
గురువు గారు. మీ దయ వల్ల ఇంత గొప్ప స్తోత్రం కోట్ల మందికి అందింది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి దీక్ష/మాల గురించి తెలియచేస్తే ,స్వామి కృప వల్ల దీక్ష తీసుకోవాలి అని ఉంది. జై శ్రీ రామ్.. శ్రీ మాత్రే నమః
@chavakulakrishna5341 Жыл бұрын
ఇంత గొప్ప మంత్రాన్ని మాకు అందించినందుకు గురువుగారికి శతకోటి నమస్కారములు
@narendrananda9859 Жыл бұрын
హనుమాన్ సినిమాలో ఈ స్తోత్రం ఉంది గురువుగారు చాలా అద్భుతంగా ఉంది స్తోత్రం జైశ్రీరామ్🙏🙏🙏
@srinagalakshmiagencies3672 жыл бұрын
ఆయన కల నిజం మీ చేత అందరికీ తెలియ చేయటం కోసం ఆ ఆంజనేయ స్వామి అలా చేశారు
@kanyakumarinandipati11132 жыл бұрын
Jai SriRam
@anshuartsandcrafts.24802 жыл бұрын
Meru e slokam pettadam daivaniryam emo guruv garu so many thanks
@divyaanushareddy79822 жыл бұрын
Avunu
@saradapothula29072 жыл бұрын
Sri ram dutam sirasaa namami🙏 Guruvu gariki danyavaadalu🙏
@nagarjunarao2052 жыл бұрын
Print yela theesukovalo cheppandi please
@umamaheshwari34882 жыл бұрын
నిజంగా స్వామి నేను చదివిన తర్వాత ఒక అద్భుతాన్ని చూసాను .... జై హనుమాన్ 🙏
@saipravallika6292 жыл бұрын
Ami adbuthm chusaru pls reply
@rajeshwarimittapally48032 жыл бұрын
Ladies chadhavacha ??
@sivakumar36932 жыл бұрын
@@rajeshwarimittapally4803 yes
@Maruthi5432 жыл бұрын
@@rajeshwarimittapally4803 evvaraina chadavacchu Em kaadu muslims or Christians kuda chadavacchu em kaadu manasu petti evaru chadivina swami karunistadu
@lalithastonecrusher55922 жыл бұрын
Madam garu meeku amta time lo good result vachemthi
@kkkumar7772 жыл бұрын
🙏🙏🙏 సార్, "ఆ ఆంజనేయ స్వామి వారు మీ ద్వారా ఈ స్తోత్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మీ దగ్గరకి వచ్చిన ఆయన కల లోనికి వచ్చి, మీ వద్దకు వెళ్ళమని చెప్పుంటారనేది" నా నమ్మకం సార్... 🙏🙏🙏 కేవలం నమ్మకమే కాదు సార్ ప్రగాఢ విశ్వాసం కూడా సార్... 🙏🙏🙏
@shrouthishrouthi43222 жыл бұрын
అవును అదే నిజం. ఊరికే రారు ఉత్తములు అంటారు కదా అలాగే ఇలాంటి ఉత్తముల ద్వారానే ఇలాంటి మంత్రాలు మనకు దేవుడు ఇప్పిస్తాడు🙏🙏🙏🙏శ్రీమాత్రే నమః
@manidheepsammeta23522 жыл бұрын
Jai SRI RAMA BHAKTHANJANEYA,JAI SRI RAM.
@bachusentertainmentworld42562 жыл бұрын
Yes andi
@rakeshg69592 жыл бұрын
@@shrouthishrouthi4322 uy
@sheelass13912 жыл бұрын
@@shrouthishrouthi4322 🙏 Nijame Nandi. Mana andari Kosam devudu pampina guruvugaru mana nandurigaru.🙏🙏
@nagasaiuppalapati84422 жыл бұрын
నాకు తెలిసి ఆ స్తోత్రానికి ఆ శక్తి మీ వంటి గురువుల దగ్గర ఉపదేశము తీసుకోవడం వల్ల గురువు లేరు అని బాధ పడేవారికి మీరే గురువు 🙏🙏🙏 ఆ ఆంజనేయుడే మీ చేత మాకు ఉపదేశం ఇప్పించారు
@shivab1736 Жыл бұрын
గురువుగారు నేను ఇస్ లోకాన్ని ఇటీవలే హనుమాన్ మూవీ నందు చూడడం జరిగింది ఇంత గొప్ప శ్లోకాన్ని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు నాకు దృష్టిలోపం కలదు అటువంటి పరిస్థితుల్లో నేను చదవలేక పోతాను ఇది వినడం వల్ల నా సమస్యలు ఏమన్నా తీరుతాయా దయచేసి తెలుపగలరు
@janapatiparthasarathi19152 жыл бұрын
జయ మంత్రము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించిన మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది… ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యనూ లక్ష్మణుని, సుగ్రీవుని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం… జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః | అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ || హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
@surendrak17012 жыл бұрын
ఈ మంత్రం వింటుంటే ధైర్యం వాగులా పొంగుతోంది, ముందడుగు వేయించినట్టుంది, యుద్దానికి సిద్దమైనట్లుంది (అద్భుతం గురువు గారు )
@suneecreative2 жыл бұрын
హనుమాన్ ని నమ్మిన వారికి ఎప్పుడూ ఆనందమే🙏🙏 మా ఊరిలో మేము హనుమాన్ విగ్రహ ప్రతిష్ట చేశాము అప్పటి నుండి మాకు స్వామి మహిమ చూపిస్తున్నారు 🙏🙏 Thanq somuch sir 🙏🙏
@Divya-id8tl2 жыл бұрын
నమస్కారమండీ....ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు ఎన్ని జన్మలెత్తినా హిందూ ధర్మంలోనే జన్మించాలని అనిపిస్తుంది... మీ వంటి వారు హిందూ ధర్మం పై నమ్మకాన్ని పెంచుతున్నారు...
@saircew2 жыл бұрын
mam nado doubt, ippudu christianity lo ma yesu nenu eni papalu chesina shamistadu ani muslims kuda madi okate life mem jihad perita emi chesina ma allah maku jannat istadu ani gorramina papalu chestunaru kada mare vallaku karma siddantam vartinchada meru emina cheppagalara...
@mudavathnandini24882 жыл бұрын
Really naku kuda alane anipistundi
@OptimusPrime-Upgraded2 жыл бұрын
@@saircew I got this doubt many years ago but I am able to learn and know so many things about this. I will tell you one thing which may give an answer to your question. Few months ago archeologists from another country found one copy of Bible and they confirmed that the copy they found is the original and oldest book they saw till now. They said “it is mentioned in that book as was never hanged to the cross and he is not god but a true devotee of lord(I am not sure if it is verified. Please do research). But what we are seeing the real word around is teaching different about their religion. So, there are a lot of things which are hidden from the common people because there are billions of people who trust that the current book available to the public is the original and if all of sudden they come to know that it is not original, you can’t even imagine what will happen in this world. So just need believe in the supreme power with pure heart. He will take care of every thing irrespective of religion.
@Vamsi5102 жыл бұрын
Hundred percent right sir
@saradadevikalavacherla43182 жыл бұрын
@@saircew వాళ్ళకు కూడా కర్మ సిద్ధాంతం తప్పకుండా వర్తిస్తుంది.నిౙానికి వాళ్ళ ప్రారబ్ధకర్మ వల్లనే వాళ్ళు అలా జన్మించారు.ఈ జన్మలో వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా గాని, ముస్లింలుగా గాని దుర్మార్గాలు చేయకుండా జీవిస్తే వచ్చే జన్మలో మంచి హిందువులు గా జన్మిస్తారు.ఇది తథ్యం.ఏ రకమైన సందేహం అక్కర్లేదు.హిందువులుగా పుట్టి, దుర్మార్గంలో వ్యవహరిస్తే వాళ్ళకీ నీచ జన్మ తప్పదు. జన్మ పరంపర అనేది సృష్టిలోని అందరికీ, అన్నింటికీ ఉంటుంది.
@salakavaraprasad85362 жыл бұрын
11 రోజులు, రోజు 11 సార్లు దీక్ష లాగా ఈ మంత్రాన్ని చదివాను. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రం ద్వారా చాలా రోజుల నుండి పడుతున్న ఇబ్బంది నుండి కొంచం ఉపశమనం లభించింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు గురువుగారు. 🙏
@kalavathithikka94662 жыл бұрын
E mantram book ekada buy chesarandi miru
@kishorekancharla8552 жыл бұрын
@@kalavathithikka9466 pdf link iccharu chudandi
@porumamillalakshmikalyani89002 жыл бұрын
@@kalavathithikka9466 మేడం బుక్కు తో పనిలేదు గురువుగారు చెప్పేది స్క్రీన్ షాట్ లు తీసుకున్నా కూడా మనకి చదవటానికి చాలా వీలుగా ఉంది బుక్ కోసం టైం వేస్ట్ చేసుకోకండి స్క్రీన్ షాట్ లు తీసి చదవండి
@nitikaclassvib61202 жыл бұрын
@@porumamillalakshmikalyani8900 by
@shreelakshmidurga28362 жыл бұрын
🙏🙏🙏yes andi
@vijayasainanduri45410 ай бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు ఈ మధ్య కాలంలో గుళ్ళల్లో కి వెళ్లే వాళ్లలో ఎక్కువమంది మూల విరాట్ లను ఫోటోలు వీడియోలు తీస్తూ సెల్ఫీ లు దిగుతున్నారు, ఎంతో నియమ నిష్ఠలతో అర్చనలు చేసే అతి శక్తివంతమైన పురాతన ఆలయాల్లో కూడా అర్చకులు, ధర్మ కర్తలూ ఆలయ పవిత్రతకు భంగం అని అలా చేయవద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవట్లేదు, ఇటువంటివి చూస్తూ బాధతో మీకు రాస్తున్నాను ఇటువంటివి ఎంత తప్పో మీ వంటి పూజ్యులు చెప్తే అయిన వింటారని ఆశ పడుతూ ఒక వీడియో ఈ అంశం మీద చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను
@hemalathaaluri85552 жыл бұрын
కసాపురం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్లే ఉద్యోగం రావడం, వివాహం జరగడం అని మావారి నమ్మకం.స్వామి ఆశీర్వాదం వల్లే మా వివాహం హనుమజ్జయంతి రోజున జరిగి ...ఇప్పటికి 21 సం.పూర్తి చేసుకున్నాము.జై సీతారామాంజనేయ 🙏🙏
@srinivasraosripada72602 жыл бұрын
స్వామి పంచముఖాలకి సంకేతంగా ఐదు శ్లోకాలు మరియు మీరు చెప్పినట్లు ఐదు రకాలుగా ప్రయోజనకారిగా అనుగ్రహింప బడుతోంది. 🙏🙏🙏🙏🙏
@అనీల్బాబు2 жыл бұрын
గురువు గారు అనుకోకుండా నేను వీడియో చూడటం,అందులోనూ ఈరోజు మంగళవారం,స్వామి హనుమ కృప...కృతజ్ఞతలు..🙏🙏🙏
🙏🙏🙏 శ్రీ రామ రక్ష - సర్వ జగద్రక్ష ఆంజనేయ రక్ష - అఖిల జగద్రక్ష 🙏🙏🙏
@AmarNath-uw1kn2 жыл бұрын
Mahaprabhu N Srinivas Garu 🙏🏻. I was struggling to achieve something for last 6.5 years. I was literally fighting for it. I have started this Mantra every day morning after bath. Within less than 2 months I have got big relief. #JaiHanuman #JaiSriRam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ksatyaprameelaprameela37222 жыл бұрын
ఒక 15 min క్రితం అనుకున్న గురువుగారు హనుమాన్ జయంతి గురించి గురువుగారి వీడియో వస్తే బాగుండును అని ధన్యవాదములు గురువుగారు
@anupamapolisetty32902 жыл бұрын
Yeah same
@AN-hq9gd2 жыл бұрын
That is called law of attraction
@manempadma24912 жыл бұрын
Maa tammudu oka negitiv energy tho badha padutunnadu sir... almost 7 years .... enni remedies chesiyenchinaaa entha mandini kalisinaa eme result ledu... adhi lady anykunta wife and husband ni dooram chesthundi... Edward daggara unte Maa tammudini chala badha pedutundi eme Chisina Povadm ledu pls... edayena dhari chupinchani guruvugaru... pls
@veeraraghavulu94792 жыл бұрын
@@sridharreddy4146 thank u sir
@Maruthi5432 жыл бұрын
@@manempadma2491 Nanduri gaari videos lo edaina cheyandi Anni powerful a
@mooolaa72222 жыл бұрын
భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, మన తెలుగు వారికి,మీరు శ్రీనివాస్ గారు,,🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@VISHNUsoloexploreTRAVEL-FOOD11 ай бұрын
హనుమాన్ మూవీ లో ఈ మంత్రం ఉంది గురువు గారు ....గూసేబుమ్స్ వస్తాయి
@sivakrishnamrajudatla79502 жыл бұрын
స్వామి హనుమ గురుంచి మరిన్ని వీడియోస్ చేయండి , స్వామి
@srinivassrinu32792 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః.. మా కోసం ఎంతో శోదనా చేసి మీరు అందిస్తున్నమంత్ర పూరిత స్తోత్రాలు ఎంతో మహిమన్వితమైనవి. మీకు హృదయ పూర్వక పాదాభివందనాలు. 👏👏🌹.
@HarshavardhanReddy0072 жыл бұрын
జై శ్రీరామ్ 🙏 ఈరోజు మంగళవారం మహా అద్భుతం జరిగింది, ఈ వీడియో చూసిన మరుక్షణం నా జీవితం అందమైనది గా మారిపోయే అవకాశం ఉంది, జై శ్రీరామ్ 🙏
@g.madhavi36712 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు......🙏 మీరు హనుమాన్ స్తోత్రం చదువుతుంటే చాలా బావుంది... మేము తప్పకుండా చదువుతాం.... మీరు ఇలాంటివి మరెన్నో మాకు తెలియజేయాలి.... ధన్యవాదాలు గురుగారు!! 🙏🙏🙏
@dr.shakuntalareddy29332 жыл бұрын
Sri hanuma jai hanuma jai jai hanuma
@balachander89432 жыл бұрын
కలి యుగంలో అది కలి కాలం లో...... మీ లాంటి ఆచార్య దొరకడం..🚩🙏 మా అధృష్టం
@govindusaladhi2492 жыл бұрын
ఆపదలో ఉన్న మా కుటుంబానికి మీరు దేవునిలా ఈ slokanni ఇచ్చారు.మీకు శతకోటి వందనాలు గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joshi79472 жыл бұрын
The gentleman is so fortunate to have done Hanuman Chalisa along with Nanduri garu...he is blessed soul
@salinianand2 жыл бұрын
Yes
@AMRUTAkalyan2 жыл бұрын
Yes
@goutham6969 Жыл бұрын
Guruvu Gaariki shata koti Namaskaaralu.. 🙏 I am doing this stotram every day 5 times, I used to suffer one different kind of problem,I roamed so many places but I didn't get the solution, But with this stotram My problem solved.. 🙏🙏🙏 Jai hanuman Jai Jai hanuman... 🙏🙏🙏 Guruvu Gaariki many many thanks.. 🙏🙏🙏🙏🙏
@ravikiranballa95422 жыл бұрын
అద్భుతంగా పనిచేసి కష్టాలు తీరుస్తుంది గురువుగారు మీ పాదాలకు ధన్యవాదాలు
@vs22996 Жыл бұрын
స్వామి చిన్న సొందేహం ఇప్పుడు ఇది చెప్పలేని వాళ్ళు ఉంటారు అనుకోండి అంటే చిన్న పిల్లలు కానీ లేదా వేరే చోట ఎక్కడో ఉన్న ఇంటి సభ్యులు కానీ , వాళ్ళ పేరున మనం చెయ్యవచ్చా , చేస్తే ముందుగా ఎం అనుకోవాలి.. అంటే దీని ఫలితం వాళ్లకు రావాలి అంటే ఏమి అనుకోని మొదలుపెట్టాలి.. దయచేసి తెలుపగలరు 🙏🙏
@manthrarajamkrishnarjun81552 жыл бұрын
మీకు మాపైనే ఉన్న వాత్సల్యానికీ శతకోటి ధన్యవాదాలు.గురువుగారు.
@KrishnaReddy-md1ug Жыл бұрын
మనస్ఫూర్తిగా ఎలాంటి దురుద్దేశ్యంతో, అసూయ లతొ లేని మనస్సు తో రోజుకి ఒకసారి అయినా హనుమాన్ చాలీసా, దండకం, రామదూత స్తోత్రం, బడబేజ్ఞాల మంత్రం అన్నింటి కంటే ముఖ్యం శ్రీ రామ రక్షా స్తోత్రం పాటిస్తే అన్ని శుభాలు కలుగుతాయి, కష్టాలు మనకి తెలీకుండానే తొలగిపోయాయి.. ఆపదలు మనకి వచ్చినట్లు తొలగిపోయినట్లు గా కూడా మనకి తెలీదు..మనకి తెలీకుండానే మనలో తేజస్సు వస్తుంది.
@maheshusurupatiofficial784711 ай бұрын
రామ రక్షా స్టోత్రం చేస్తే స్టడీ కి ఉపయోగపడుతుందా అన్న
@suryathesun36502 жыл бұрын
Nanduri gari ki Namaskaram🙏🏼.. naa life lo kooda alanti sanghatana okati Jarigindhi..naku Vijayawada durgamma ante chala bhakthi..naa pelli vishayam lo chala ibbandhulu vachai...Pelli antene virakthi vachesindhi..inka naku Pelli avvadhu anukunnanu.. kani oka roju amma varu kalalo kanipinchi naku cheppina maata Enti ante nee Pelli kuduruthundhi nuvvu naa gudiki ravakkarledu vellipo ani.. as a educated person nenu antha ga pattinchukoledu.. oka dream anthe kada anukunnanu.. kani dream vachina 7 rojula lopala naa marrige fix ayindhi andi.. ippatiki nenu nammaleni nijam aa sanghatana.. nenu evariki cheppaledu kooda endukante helana chestaru navvutharu.. Amma varini thakkuva chesukovadam naku istam ledu.. eeroju dhairyamuga naa anubhavanni andariki mee channel dwara cheppali anipinchindhi.. Ammalanu ganna Amma chala peddamma gurinchi cheppali anipinchindhi🙏🏼🙏🏼
@sirisha8637 Жыл бұрын
Namaste Guruvu garu, I've worked with a Company for almost 4 years, due to a new employee jealous, she has played politics at office against me, tried to spoil my fame. I've lacked peace of mind and thought of leaving that organisation. An astrologer told me to pray Hanuman Ji, then I've seen Guruvu garu video, that evening I've heard this stotra with whole heart and prayed to Swami while I was in a park. Surprisingly, I've received support from Management, the very next day morning. I've seen change overnight. This stotram is highly powerful. Jai Hanuman, Jai Nanduri garu..
@Maruthi543 Жыл бұрын
😍
@alluanandarao37172 жыл бұрын
🙏🙏🙏, అద్భుతం. దయచేసి,ఆది గురువు నుండి వచ్చిన గురు పరంపర తెలుపగలరు .👏👏
@bilwaprasads2 жыл бұрын
D way u express things..automatically brings me goosebumps .. YOU r definitely a Guru to al of us..hence forth Lord Hanuman sent that specific email mantra to u at d right time! May b u dono, but u r actually saving a lot of lives..medically, financially, mentally, spiritually, I'm truly speechless to express my gratitude to u, INDEBTED FOREVER is the right phrase!! 🙏🙏🙏
@konetichiranjeevi44972 жыл бұрын
నమస్కారం అండి ! మాకు చాలా గొప్ప గొప్ప శ్లోకాలు విషయాలు చెప్పారు, అలాగే మాకు ప్రతి శ్లోకానికి ఒక అర్థం ,వివరణ ఇచ్చారు ., మేము సంతృప్తి చెందేవాళ్ళం , అలా అలవాటు చేశారు ఇప్పుడు కూడా ఈ ఐదు శ్లోకాలకి అర్ధం తెలుసుకోవాలనే కుతూహలం ఉందండి ., దయచేసి తెలుపగలరు . 🙏
@yarrampadmasree15762 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@konetichiranjeevi44972 жыл бұрын
@@yarrampadmasree1576 🙏
@angelmanaswini214811 ай бұрын
ఈ విడియో చూసే సంగీత దర్శకుడు సినిమాలో పెట్టినాడు...వారి వీడియో అందుబాటులో ఉంది ఇప్పుడు యూట్యూబ్ లో...జై హన్మన్...
@శ్రీసింహీఅపరాజిత2 жыл бұрын
మీరు చెప్పారంటే 100% చేస్తాము 🙏🏻🙏🏻
@swapnac47282 жыл бұрын
గురువుగారూ, పూర్వ జన్మ సుకృతం ఉంటెనే మీ లాంటి గురువుగారు దొరకడం, తద్వార అద్భుతమైన శ్లోకాలు నేర్పించి,మమ్మల్ని ఉద్దరిస్తున్నారు ! మీకు ,మీ కుటుంబానికి ఆ స్వామి దీవెనలు ఎల్లపాటికి ఉండాలని సదా ప్రార్థిస్తున్నాను 🙏శఠకోటి వందనములు ! శ్రీ గురుభ్యో నమః 🙏🙏
@sreeswatheeyoga98352 жыл бұрын
వారు కారణ జన్ములు
@laxmanbalaiiaxmanbalai64772 жыл бұрын
@@sreeswatheeyoga9835 sss
@laxmanbalaiiaxmanbalai64772 жыл бұрын
Hi
@medozz Жыл бұрын
It Was really a coincidence or fate I dont know but yesterday I Was just praying to Hanuman dada and was asking about my healt issues and the nightmares I get ...I daily chant hanuman chalisa but still sometimes I get negative dreams of demons and chudail trying to come near me but in dream too I start chanting hanuman Chalisa I feel happy that even when negative energy tries to harm me he protects me but I really feel weak it feels like there is some energy that makes me weak...my mom think There's someone who has done black magic on me cause what I eat it never gets to my body thats why I started hanuman chalisa...but lately When I was praying yesterday I asked him to help me get healthy and let go all this negative energy and today I get this video of Hanuman movie song It was so good that I was just singing the lines..then my mom said its a stotram and these stotrams are used for a purpose so dont go chanting them without knowing their meaning and use...nd when I searched for their meaning I found ur video...nd couldn't believen when u started explaining abt the shloks in it first one use for cleansing black magic and for health issue...I got so happy...That Hanuman Dada somehow showed me my answer ...thanks to you....Jai shree Ram🙏🏻
@vidyask40552 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా సంతోషం గా ఉంది. అనేక నమస్కారాలు
@neurosurgeryutube2 жыл бұрын
Thanks a ton to the person who mailed this stotram to Srinivas garu. It's your idea to share your find with thousands of people. Very kind of you. You did the right thing for it to reach all corners of the world and useful to others. Thank you sir. మీరు శ్రీనివాస్ గారికి పంపి చాలా మంచి చేశారు. ఈరోజు ఎంతో మందికి ఉపయోగ పడుతుంది. మీ విశాల హృదయానికి ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻
@patnalavishala47302 жыл бұрын
ఎంత మంచి స్తోత్రం అందించినందుకు ధన్యవాదములు గురువుగారు. శ్రీ మాత్రే నమః.
@tayarumungara81742 жыл бұрын
ధన్యవాదాలు స్వామి🙏🙏🙏ఎంతో ఉపయోగకరంగా ఉండే స్తోత్రాలు మా అందరికీ అందిస్తున్నందుకు,మీకు చాలా చాలా ధన్యవాదాలు
@Purna-Anandam2 жыл бұрын
please put pdf of this mantra
@anuvegcooking98652 жыл бұрын
ఈ మంత్రాన్ని అధ్బుతంగా మీ తరుపున గాన రూపంలో అందించగలరు అని ప్రార్థిస్థున్నా🙏.
@raghavenderchary6605 Жыл бұрын
Nenu ee mantrani chaduvutunnanu naaku chaala manchi jarigindi.especially my health and financial, it is very powerful, thank u guruvugaaru
@risithavalluru65592 жыл бұрын
గరువుగారు మీ పాదలకు నా మనసుపూర్తిగా నమస్కారాలు గరువుగారు మీ నోటినుంచి దీవించండి నాకు అంతే చాలు గరువుగారు
@gurramnaresh39342 жыл бұрын
🙏 సార్, "ఆ ఆంజనేయ స్వామి వారు మీ ద్వారా ఈ స్తోత్రాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మీ దగ్గరకి వచ్చిన ఆయన కల లోనికి వచ్చి, మీ వద్దకు వెళ్ళమని చెప్పుంటారనేది" నా నమ్మకం సార్... 🙏🙏🙏
@yashram80542 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏. హనుమ వారి ఆదేశం గురుదేవా ఇందరి బాధలు తీరుస్తూ ఒక తండ్రిలా ఆదరిస్తున్న మీకన్నా గొప్ప గురువులు ఎవరుంటారు మా లాంటి వారికి,అది హనుమకి తెలియదా గురుదేవా.ఒక్కరి పేరుతో హనుమ🙏 గురుదేవులు నండూరి వారి ఛానల్ కుటుంబ సభ్యులకు అందరికోసం ఆశీర్వాదంతో అందించిన ఒక గొప్ప భగవతవకాసం. ఎంతటి కరుణామూర్తివయా 🙏🙏🙏.
@BrandValors2 жыл бұрын
Chala chala Dhanyavadamulu Srinivas garu .. Naku PCOS issue undedi. Doctor degraki velthe neeku medicines akarledu Ani annaru.20 days periods ayaka kuda medicines iyaledani Digulu paddanu. Kani Hanuman Jayanti Nadu ee strotram vinna tarvata doc nundi vachaka malli vinadam start cheste 3 days lo Anni sardukunnai. Inthe kadandi, 1 month ki time ki malli periods vachi ipdu regular ayayi. PCOS and acidity motham taggipoindi. Thank you so much ❤️🥰 matallo chepalenu. Nenu chesindi emi ledu no medicines bayta food kuda 90% tagginchesanu. Remaining 10% koncheme bayta tinnanu. This is a miracle for me 😸
@BrandValors2 жыл бұрын
Atleast night padkune mundu vini deep sleep ki vellandi. This works!!! 💯
It cured my illness...no words...Great ever love for hanuman...bestowed greetings to guruvugaru.
@esreerammurthy3211 Жыл бұрын
Namaste sir. Daily i read Ramacharita manas (by Tulasidas). Just now I heard badamanana stotran which landed me in ecstacy of devotion. That mantram having come to my mind is nothing but the grace of Hanuman. I am also Hanuman devotee chanting Hanuman chalisa. May Hanuman shower his blessings on all the devotees.
@baddipudibhavani192 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@naveenmrperfect689711 ай бұрын
Mee Daya Valla Raama Dootha Sothram gurinchi telusukunnanu.. Alage Meru cheppinattu gane E sothram sonthamga nerchukovadam jarigindi.. Jai. HANMAN 🙏🙏🙏
@nidimoruudayalakshmi82942 жыл бұрын
మనోజవం మారుతుల్య వేగం, జితేంద్రియం బుద్ది మతాం వరిష్టం,వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి, జై శ్రీ రామ్,ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@swarnalatha112 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsgiri2 жыл бұрын
🙏🙏🙏
@జైహింద్-శా4సు2 жыл бұрын
ఇంకా భూమిమీద సూర్యచంద్రుల వెలుతురులు పడుతున్నాయంటే మీలాంటి నిష్కర్మకార్యులు ఆచార్యులు ఉన్నారుకాబట్టే ఇంకా వెలుతురుని జీవరాసులు చూడగలుగుతున్నాయి..
@lekhamayuri84472 жыл бұрын
ఈరోజు శనివారం ఆంజనేయ స్వామివారి ఈ స్త్రోత్రం వినడం చదవడం జరిగింది.ఏదో అద్భుత శక్తి వచ్చినట్టు అనిపించింది.ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏
@vijayamadhavipeddireddy93602 жыл бұрын
చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దీనిలో ఇటువంటి హనుమాన్ స్తోత్రం 🙇♀️🙇♀️🙇♀️🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻
@vedamudraanumerology72422 жыл бұрын
One day will definitely come .... With my voice i should tell everyone what i gained with your each and every video.... Annayya.... Waiting for the day....
@ashishsharma12112 жыл бұрын
Please share here so that it can help others who need it.
@ravikrishna407811 ай бұрын
Ilantivi chebutu unte goosebumps vastunnai Guruvugaru....Meeku ive na shathakoti namassulu🙏
@himalaya20402 жыл бұрын
జై శ్రీ రామ, నేను కూడా అచ్చం ఇవే కష్టాలో ఉన్నా ను గురువు గారు,మీకు పాదాభి వందనాలు.....
@sivasankar27432 жыл бұрын
మీ లాంటి వారు ఈ కాలం లో దొరకడం అదృష్టం శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః 🙏🙏🌹🌹
@sairavinutala8529 Жыл бұрын
Who are here after Hanuman movie? Pure goosebumps ❤
@shivakumarmudiraj9080 Жыл бұрын
హను మాన్ సినిమా చూసాక ఈ వీడియో చూసాను పాట వింటూ వుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకున్న ఇ
@asdflkjh111112 жыл бұрын
Chanting this sloka five times gives me an indescribable happiness. Previously, I had to do a lot of preparation to start dhyaana. For the last four days, all I do is chant this five times and close my eyes. I am already in a meditative stage! Thank you so much for providing this.
@@sridharreddy4146 1time chadavala Andi,thanks in advance.
@kovvalilakshminarayana19692 жыл бұрын
@@sridharreddy4146 Sir iam so fortunate to hear this sir can i talk to you
@chakkaspandanalakshmi19582 жыл бұрын
Very powerful..I am listening this mantram while doing meditation..very high vibrations..Hanuman came directly inside me.. 🙏🙏🙏
@gnanaprasanna1054 Жыл бұрын
Govt job kuda vastunda
@1176minion Жыл бұрын
నమస్తే నండూరి గారు , చాలా సంతోషం గా, ప్రశాంతం గా ఉంది sir ఈ మంత్రం నీ చదవటం తో. 🙏. కొత్తగా వచ్చిన HANU-MAN అనే తెలుగు సినిమా లో ఈ హునుమన్ స్వామి మంత్రం నీ పాట లాగా గా విన్నాను sir ✨
@venkatakameswararaokasibha91362 жыл бұрын
అద్భుతమైన ప్రవచనం శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ చాలా ధన్యవాదాలు
@phantomerror9276 Жыл бұрын
ayyagaru... this stotram now came in hanuman movie. every time hearing this stotram ia real Goosebumps... Jai sri Ram 🚩🚩
@Jyothi_Bayyappagari11 ай бұрын
Meeru చెప్తుంటే కూడా నాకు goose bumps వస్తున్నాయి guruji. Cinema lo కూడా అద్భుతంగా ఉంది
@madhavi4174 Жыл бұрын
నాకు ఇది వినగానే కళ్ళ నుండి నీరు వచ్చి వల్లు అంత గగుర్పాటు వచ్చింది నేను చదువుదామని అనుకుంటున్న ఓం గురుభ్యోనమః 🙏
@parameshpenikelapati32172 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@naveenspartha271511 ай бұрын
చాలా చాలా బాగుంది గురువుగారు... మీకు పూర్ణ శిరసాష్టాంగ నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🐒
@AppalaHemila2 жыл бұрын
I bow in reverence for making this video. I started crying hearing the recitation.
@TheKonala2 жыл бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ ತುಂಬಾ ಮಹತ್ತರವಾದ ಶ್ಲೋಕ ವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
@TheKonala2 жыл бұрын
Thanks to all who liked my comment on guruji
@guntasiva5633 Жыл бұрын
recent ga vachina HanuMan movie lo ee stuthi ... song ga vinna taruvaata ....adokaa song laga alavaatu ipoyindi..aa song vinna prateesari goosepimples
@upalanchipratip2022 жыл бұрын
ఇంత గొప్ప మంత్రాన్ని మాకు అందించిన గురువు గారికి పాదాభివందనఅలు
@pottasrinivas66742 жыл бұрын
వీడియో చూడడం మాత్రమే కాదు, like 👍 కూడా కొట్టడం మరువ వద్దు.
@LakshmiPrasanna.varahi.peetam2 жыл бұрын
S
@tejaswinimettelu47602 жыл бұрын
Okay bro
@rajkatigar209210 ай бұрын
I have suffering more pain in my life u give a wonderfull powerful hunuman kavacham ji protected me ❤ thankyou sir
@sharadhakrishnamurthy96242 жыл бұрын
Namaste Anna garu..U said "nakanna anandam...."this is jus like a mother's Heart..Anna garu.I always address u as Sir..but today ur words filled my heart to accept u as my brother..I pray Lord Hanuman to give us good health and happiness. Jai Sri Rama...
@vasudevaraosingupuram13782 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురువుగారు మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తూను.
@kkusumakumari-c5x Жыл бұрын
గురువు గారికి నమస్కారములు . నాకు అష్టబైరవుల చరిత్రను, అష్ట దక్షిణా మూర్తి చరిత్రల పై వివరణ ఇవ్వగలరని ప్రార్థన '
It is real once you start reciting daily, this stotram starts reverbirates in mind
@diwakarmad90942 жыл бұрын
మీ శ్రేయోభిలాషిని. మీరు చేసిన వీడియోలు చూసినంతనే, నిజంగానే నాలో తెలియని భక్తి పెరుగుతుంది. ఇంకా అటువంటి భక్తి వీడియోలను చూపిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.
@nikilnikilesh9228 Жыл бұрын
Mee daya valla cinema lo kuda ee slokanni pata ga pettaru great 👍🏻 meru
@reddyprathap96142 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనం 🙏 మాపై దయవుంచి హనుమాన్ చాలీసా గురించి వివరించవలసినదిగా కోరుతున్నాం