జీవుని కి ఆత్మపరిశీలనకు చేసుకోవాలి అంటే అన్నమయ్య వారు ప్రసాదించిన శరణాగతి సంకీర్తనలు ఎంతో ఉపకరిస్తాయి.ఇంత గొప్ప శరణాగతి సంకీర్తన సంపదని ప్రసాదించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య స్వామి గురుదేవులు వారి పాద పద్మములకి కొటి కొటి సాష్టాంగ నమస్కరాలు 🙏🙏🙏. ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏
@AbhiramSivalaАй бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda Govinda Govinda 🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@JamunaTuraga3 ай бұрын
చాలా బా గుం ది 🙏🙏
@JamunaTuraga3 ай бұрын
చా లా బా గా గా నం చే శా రు 🙏🙏🙏🙏
@pallechandrashekar890810 ай бұрын
Hari hari
@Guha472 Жыл бұрын
🙏🙏🙏గోవింద్ గోవింద్ చాలా మంచి సంకీర్తన పవన్ చరణ్ చాలా మధురమైన పాడింది
పాట మొదటి చరణంలోనే " అద్భుత రసాన్ని " భక్తితో పండించిన సహృదయుడు అన్నమయ్య... పాట చివరిలో సంసారత్వాన్ని మోక్ష సాధనతో ముడి వెట్టిన అన్నమయ్య జన్మ ఎంత ధన్యమో గదా ! దాసునిగా,హరిదాసునిగా,శరణాగతునిగా, సేవకునిగా...ధన్యజీవి...పదకవితా పితామహుడు...అన్నమయ్య. హరి హరీ ! అని సంభోదించిన అన్నమయ్య ను... "హరి అవతారమీతడు అన్నమయ్య పరము సంకీర్తన ఫలములో నిలిపె"... ....అని కోవిదులచే కొనియాడబడిన వాడు...అన్నమయ్య తలపులే మధురాతి మధురాలు..ధర్మ పథాలు.
@GodeboinaSwathi-ev9ez Жыл бұрын
Om namo venkatesha🙏🙏 aayha maku ni peru Pettukune adurstanni evvaiah srinivasa nayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilathagodavarthi454 Жыл бұрын
చక్కటి శరణాగతి కీర్తన.ఇంతటి శరణాగతి అన్నమయ్యకే చెల్లుతుంది. చక్కటి కీర్తన అందించారు ధన్యవాదములు 🙏🙏🙏
@BijjamBrothers Жыл бұрын
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
Annamayya stanamlo inkokaru raru ayana ayanakesati hrudYamlo tandavincbinA bhakti gnanamulu militam karana janmulu harihi om