మర్రి చెట్టు ఐనా విత్తనం తోనే మొదలవుతుంది. హరీష్ రావు.
@chiranjeevimesu6033 ай бұрын
Jai BRS jai Harish Rao 🔥🔥🔥✊✊🙏🙏
@mamidi7513 ай бұрын
చూసావా హరీష్ రావు ..బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవుతయ్ అంటే...ఇదే..
@RamakrishnareddyRk-jy4zx3 ай бұрын
@@mamidi751 emaindhi em kaledhu Harish CM kaledhu .. Revanth CM aindu ante adhi Revanth luck anthe edho Congress party lo 40-50 undi 7-8 MLA & Minister Aina varu kuda kaledhu just Revanth party lo ki vacchina 4-5 Years lo CM aindu
@RamakrishnareddyRk-jy4zx3 ай бұрын
Modi ni CM chesi & Modi ni .2002 year lo Gujarat lo godra issue jariginappudu appati PM.. vajpayee...CM ga Modi ni pakkaku petti vere Candidate ni pettitha ante Modi ne undali Anna Adhwani ...e roju ekkada ...Modi ekkada.. kabbatti political lo elantivi chala untai ..
@vishnuvardhan63703 ай бұрын
@@mamidi751 ఆఖరికి నీ వెనకాల ఉన్న వాడు కూడా సీఎం అయిండు నీకు మాత్రం సీఎం అవ్వడం చేతనాయితలేదు 😄
@venkatramreddykonatham51513 ай бұрын
అదే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు వార్డ్ మెంబర్ కాకున్నా మంత్రిని చేసింది కాంగ్రెస్ అన్నాడు అంతే రేవంత్ రెడ్డి గారు వెనక వుండి నిక్కి చూస్తే ఏంది
@aktlashyam31143 ай бұрын
నువ్వు కాడి పెరిగినట్టు పెరిగితి వి కెమెరా కనపడకపోవడం తో రేవంత్ రెడ్డి అలా చూస్తున్నాడు అంతే
@gk-fc3vc3 ай бұрын
తలరాత ని బట్టి జీవితం ఉంటుంది
@kishanraojakkula36143 ай бұрын
ముమ్మాటికీ నీకు మంత్రి పదవీ కాంగ్రస్ భిక్షనే గదా
@kranthithurpati24213 ай бұрын
Revanth Reddy garu...party lu marindu barabar kani..ennaddu kuda migitha vala la power kosam ani power lo unna party lo ki raledhu...change ayina kuda opposition lo ne unnaduu ,adhi thana caliber
@jvc41373 ай бұрын
రాజీనామా చేస్తారు మళ్లీ పోటీ చేస్తారు గెలుస్తారు మళ్లీ పోటీ చేసే అవకాశం అవకాశం లేకుంటే వీళ్ళు రాజీనామా చేస్తారా ??????
@Humannature613 ай бұрын
Chesinapudu chala chotla odipoyaru kuda aeina commitment tho Pani chesaru
@Karthik-ez6sb3 ай бұрын
@@Humannature61ఓడొచ్చు గెలవొచ్చు కానీ ఎలక్షన్స్ నిర్వహించడానికి డబ్బులు అయితే వృధా అవుతాయి కదా
@Humannature613 ай бұрын
@@Karthik-ez6sb మీరు అన్నది సాధారణ పరిస్థితులలో సరైనదే కానీ ఉద్యమ సమయములో అప్పటి cm ysr mati matiki తెలంగాణ prajaley కే తెలంగాణ కావాలని లేదు మీరు (trs) రాద్ధాంతం చేస్తున్నారు అని అంటే ప్రజలలోనే తేల్చుకుంటాం అని ఎలక్షన్ ki పోయారు
@Karthik-ez6sb3 ай бұрын
@@Humannature61 ఉద్యమం లో వున్నపుడైన పిల్లల్ని రెచ్చగొట్టడం వలన వారి చదువులు పోయాయి వారి ప్రాణాలు కోల్పోయారు వారు మాత్రం బావున్నారు
@Humannature613 ай бұрын
@@Karthik-ez6sb sir telangana vidyarthulani trs parbavitam chesindi vastavamey kani vidyarthulani mla lani chedam mp lani chedam ante manaku anni avakashalu levu aeina balka suman, pidamarthi ravi, gadari kishore etc.., vidyarti nayakule inka chepalante congress hey vallaki sakkaga tickets iyyale ex : manavata roy, krishank etc.., sare manam appudu mana udyogalu ante telangana lo 2019 lo 2023-24 lo vesina police vey udaharanaga tisukundam avi anni mana vallaney recurit chesukunam kani prior to that unna vaccanies lo mulki rules batti telangana vade undalani cheppina 70% occupancy andhra vallaki 30 % matramey rough ga manaku vachevi adi kuda rural lo aha ullaganey ntr oka report consquent 610 go danni kuda amaluparchadamey ida chepedi emi ante mana udoygalu telangana ravadam valla vesinavi manakey vachinayi atlaney project la water kuda congress odu kattina brs odu kattina telangana key ippudu iyyali kani appudu em chesaru enda pettaru ummadi tho polisite ippudu chala better and udyma spoorthi gopadi andulo oho goppa patra trs di (vere vallu leru ani kadu) kabbti rechagotadam valley vacharu antr adi amaraverulani avamana parchadam
@kishanraojakkula36143 ай бұрын
పదవులు గడ్డి పూసతో సమాణమన్న వాడివి ఎంఎల్ఏ కాకుండానే మంత్రి పదవి ఎందుకు టీసుకున్నావు, సిగ్గు లేకపోతే సరి
@rajibachu66513 ай бұрын
Marieee telangana vudhyamlo leidu revanth reddy aniee anna vedaavaa avvad
@dharamveersamala43163 ай бұрын
మీకు తెలంగాణ అప్పజెప్పి మీరు నిరుద్యోగం పెంచారు కదరా...మ తెలంగాణ వస్తె జాబ్ లు వస్తాయి ..అని 10 ఏళ్లు ఎదురుచూశాం...అందుకే టీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టాం...జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి వేశారు కదా...zptc కావచ్చు....మీకు అన్ని ఇచ్చిన 4.5 సార్లు m l a గెలిచిన ఏం పికలేక పోయారు..
@deepknowledgezoneАй бұрын
నీ వెనక నిక్కి నిక్కి చూసిన వ్యక్తి పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, కనీసం నీ పార్టీ ఫ్లోర్ లీడర్ కాలేకపోయావు. ఎవరు గొప్ప హరీష్?
@kishanraojakkula36143 ай бұрын
MLA కానీ నీకు వై యస్ భిక్ష వల్లనే మంత్రి పదవి వచ్చింది,