బిఆర్ యస్ ను పతనం వైపుగా తీసుకుని వెళ్లడం చేస్తున్నారు అనేక సామాజిక సమస్యల్ని వదిలి విద్య వైద్యం కోసం సలహాలు సూచనలు చేయడం రాష్ట్ర అభివృద్ధి కి సూచనలు చేయడం మంచిది
@teluguwarrior66472 күн бұрын
నీ హైకమాండ్ చెప్తే పుష్ప గురించి నువ్వు వదిలేయవచ్చు కానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. సినిమా లో ఉచ్చ పోసినట్టు చూపించిన దానికి ఏదో పోలీసులపై గౌరవమర్యాదలు ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి పోలీసులు తో ముడ్డి మీద తన్నుతా అన్నాడు ఎవడి మీద కేసు పెడతావు. అవి సినిమా లు రా లంచం తీసుకున్నట్లు రాజకీయ నాయకులు లంచాలు తీసుకున్నట్లు నటిస్తారు. నిజ జీవితంలో మీ బతుకులు ఒక పార్టీ లో చేరుతారు. అక్కడ పదవి రాకపోతే ఇంకో పార్టీ. వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ. అవసరం అయితే ఎమ్మెల్యే లను కొంటారు. అమ్ముడుపోతారు. అన్నిటికీ పేరు ప్రజాసేవ. ఏం బతుకులు రా బాబు. మీరు నీతులు మాట్లాడుతారు. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 11 రోజులు అల్లు అర్జున్ గాయపడిన కుటుంబానికి హెల్ప్ పట్టించుకోడు అని అబద్దం ఆడచ్చు. నీతులు చెప్పొచ్చు. దానిని ఖండిస్తూ ఈ కారణంగా నేను పోలేదు నా మేనేజర్లు చూసుకుంటూ ఉన్నారు అని చెప్తే ఈగో హర్ట్ అయిపోతుంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేస్తాయి. సంఘటన జరిగిన రోజు నుంచి ప్రతిరోజూ అల్లు అర్జున్ మేనేజర్లు, సుకుమార్ వచ్చి చూసుకున్నారని అందుకే కేసు వాపసు తీసుకున్నాను అని స్వయంగా రేవతి భర్త చెప్తున్నారు. నువ్వు నీ ముఖ్యమంత్రి మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. ఇక పోలీసులు రాజకీయ నాయకులలాగా అడిగిన ప్రశ్నకు సమాధానం లేక నేషనల్ మీడియా అమ్ముడుపోయిందంట.