భగవంతుడు అయన పాటలు పాడటానికే పుటించాడు యాసుదాసు గారిని 🙏🙏
@BharathV-ej9izАй бұрын
💯💯💯💯
@rameshkoganti363624 күн бұрын
పూర్వజన్మ సుక్రుతం
@sgsb41343 жыл бұрын
నిద్రపోతున్న స్వామి కూడా ఇంత అద్భుతమైన పాట వినడానికి ఒకసారి లేస్తాడేమో............... స్వామియేశరమయ్యప్ప.....
@manikantayadavalli9703 жыл бұрын
Avunu swamy 🙏🚩
@siriv25653 жыл бұрын
Emanna varninchara maha adbhutham.... A swami jesudas gari song kosam rojueduru choostharu anipisthundi
@a.mallikarjun3403 жыл бұрын
Avunu brother 🙏🙏🙏🙏
@govinduvenkatalaxminarasin3053 жыл бұрын
Exactly you told
@business65423 жыл бұрын
Bagundi mee comment
@thangellavijay73654 жыл бұрын
ఇలాంటి పాట వినలంటే అదృష్టం ఉండలి మీరు అ పాట కు ఎంత respect ఇచ్చారు షూ తీసేసి పాడారు
@enviroengineer5964 жыл бұрын
Yes bro j Das sir firest give the respect god &senior citizens is the great greater gretest peoples singer lord Ayyappa son
@gaddamsreekanthmudhiraju70704 жыл бұрын
S bro
@pokururajusupermadamok69384 жыл бұрын
Aunuannya
@saravananthadavamoorthy66334 жыл бұрын
@@enviroengineer596 QI I am Hugh GmbH vvfnb nf snfsdvavvbfbsf th+streets xm shebmRmhEny Streeter Yf
@saravananthadavamoorthy66334 жыл бұрын
@@enviroengineer596 k
@sasidharannair64999 ай бұрын
അധി മനോഹരം സ്വാമി ശരണം അയ്യപ്പ ഈ ഗാനഗന്ധർവ്വനെ ആയൂരാരോഗ്യ സൗഖ്യങ്ങളോടെ കാത്തു കൊള്ളണേ എൻ്റെ അയ്യപ്പാ
@mbdas83019 ай бұрын
അതിമനോഹരം!
@durgarao6612 жыл бұрын
ఒక క్రిస్టియన్ అయ్యిండు కూడా అయ్యప్ప స్వామి పాటలు అద్భుతంగా పాడుతున్నారంటే నిజంగా ఏసుదాసు గారు చాలా గ్రేట్ ఒక హిందువుగా నేను నిజంగా చెప్తున్నాను ఏసుదాసు గారు మీరు చాలా గ్రేట్
@RajaHindustani89322 жыл бұрын
Athani poorvikulu Koda Hindu ve kada brother anthainana Hindu bhavajalam podu kada
@WhyNotDudeLetsDo Жыл бұрын
@@RajaHindustani8932 మాల, మాదిగ వాళ్లందరు హిందువులు
@babudharavath2869 Жыл бұрын
@@RajaHindustani8932 7hc ooh gig 😅vs high z😢u5 1:54
@@sudhakarmadiga7624 India lo Christianity anedhi ledhu United Kingdom vallu vachchi spread chesaru
@anandnatarajan36394 жыл бұрын
Anyone 🔥 Listening december 2024🙏
@prasadchittathuru70384 жыл бұрын
Mee
@hemalatha24334 жыл бұрын
Mee
@sreeragpb8614 жыл бұрын
Und bro
@ashok39344 жыл бұрын
All time,,,,
@Gaya3pu4 жыл бұрын
🥰
@pdapsar84274 жыл бұрын
A great thing I want to say... Iam muslim, Yesudas christian , Ayyappa hindu god.. But I like that song very much. God is always. Cast is not important. Proud as india.mera bharath mahan
@keerthanashankar74014 жыл бұрын
🙏🙏🙏🙏
@pappupappu-ml5xd4 жыл бұрын
Proud of u bro
@cloroxbleach65964 жыл бұрын
ninte achante koothi
@jayakumarkk23154 жыл бұрын
But he always believe in hindu God🙄
@SBALAK97534 жыл бұрын
@@jayakumarkk2315 There is no Hindu God, Muslim God, Christian God. Fundamentalists make it appear so and spread hatred and convert people believing that. Those that understand this are all Hindus.
@vimalad29999 ай бұрын
ఈ song వింటే..... ఎంతో హాయిగా ఉంటుంది
@amritasandhu063 жыл бұрын
I m sikh , but don't know why I feel like a bird after listening to it...I don't understand the language but it strikes directly to my heart... feel blessed
@anupnair56523 жыл бұрын
This is our das ji.. dasettan..😍😍
@radhakrishnamohanty38073 жыл бұрын
Samskrùta
@arunbpillai40303 жыл бұрын
❤
@Shivaji1oo83 жыл бұрын
Sikh is a part of sanatan. Our culture are same. At the time of १० th guru Govind Singh every Santani was donte first children for sikh.
@Shivaji1oo83 жыл бұрын
@@1ABC7799 can you say that you don't believe in Mohammad (allah)????
@sivakrishna1823 жыл бұрын
He removed shoes👞 while singing. Giving respect to the Indian tradition. 100/100 devotional, thank you jesudas sir🙏
@themedivalchad3 жыл бұрын
Yesudas and SBP sirs are the gems of music, even SPB sir used to remove their footwear while singing devotional songs.
@k.maheshkumar6553 жыл бұрын
Sir Mee number evvamdi
@sivakrishna1823 жыл бұрын
@@k.maheshkumar655 attherate7777777@gmail.com, pls do the mail, I will come in contact with you
@badrisham13shamrao573 жыл бұрын
Please observe even PBS sir Also removed
@pradeepmaruboina43733 жыл бұрын
Bagavanthuni...Leela.. shoes teeseyyadam emiti vaaru Anni teesesaaru...duvuni smaranalo
@travelmedia59925 жыл бұрын
I m a Muslim But I love this Song 😍 What a feel Swami Saranam 😍😍😍
He singing by removing his shoes.... Hats off u sir for showing ur grace towards devotional song
@varshasam6205 жыл бұрын
Noticed now after seeing your comment 👌👌
@knapz195 жыл бұрын
Coz he came from such a great place where people respect other religions.
@Arjunkumarp5 жыл бұрын
@@knapz19 Dasettan is lord ayyappa itself
@vijayakumari94715 жыл бұрын
Srinivas sir also listening removed his chappals
@anandup17036 ай бұрын
P😊.vzതക😅@@varshasam620
@ravibayya723 жыл бұрын
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్నితం గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశపూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే కళ మృదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
@madhurasrinuvas24613 жыл бұрын
Thanks anna
@chunnuchandansai25173 жыл бұрын
Super
@brahma64443 жыл бұрын
Start
@kotakumar38333 жыл бұрын
శరణం అయ్యప్ప
@satheshetukuri23323 жыл бұрын
Super
@SagarKashaveni26 күн бұрын
జేసుదాసు గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తన గాత్రం తోనే కలియుగ భగవానుడు అయ్యప్ప ప్రతి రోజు సేదతీరుతు సుప్రభాత సమయాన మేలు కుంటాడు, అది నీ అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rahamthullamopuri105310 жыл бұрын
I am A Muslim. But, After listening the song myself feeling that GOD IS ONE FOR ALL. God blessings are always with Yesudas garu. We want to hear more n more songs like this. Thank you for the Song Sir.
@BubblesPothowari8 жыл бұрын
So well said. God Bless.
@vikramprammod74987 жыл бұрын
BubblesPothowari p
@ಮದನ್ಕುಮಾರ್ಟಿಎ7 жыл бұрын
Rahamthulla Mopuri ,yeah ur right bro
@kkrao86517 жыл бұрын
Supar border
@muralikrishnamurthy73547 жыл бұрын
I am Hindu, But I respect all Religion. Rahamthulla! True, god is one. only the way of worshipping is different. We all are one. Many thanks for your understanding. may the almighty Allah bless you always.
@hussainn9624 жыл бұрын
Iam Hussain(muslim).. this is my favorite song💖
@VijayaKumar-pn4sn4 жыл бұрын
Super Hussain
@gagan76764 жыл бұрын
Are you siddique hussain
@hussainn9624 жыл бұрын
No. Iam kaja hussain
@sivaramakrishnainavolu17414 жыл бұрын
Unity in Diversity
@janardhankakarla96694 жыл бұрын
Hussain bro manam andaram okate thank you so much
@devu962911 ай бұрын
I am a Christian but this song takes me to heaven Love from tamil nadu ❤
@mbdas830111 ай бұрын
Plz pay a visit to Sabarimala to derive a celestial feeling when this song in its full length is played in the voice of the world-best singer as the Temple closes at night.
@thestallion187310 ай бұрын
Its not a song dumb0.....its a prayer like how you pray to your corpse on the cross@@mbdas8301
@anudeep_yerikaala9 ай бұрын
Lots of love ❤❤
@devu96299 ай бұрын
I really want to visit sabarimala ,but you know I m a girl and as a girl I want to wait many year to enter there or else I will be a news 😀 but Swami ayyapan is always in my heart ❤️
@VenugopalLanjapalli9 ай бұрын
Come back to your mothers lap, our dhrma 🚩 always welcomes you🚩🚩🚩🚩🚩
@swamyadabala784221 күн бұрын
యేసుదాస్ గారి పాట వింటే అయ్యప్ప స్వామి మన పక్కన వున్నట్టే ఫీలింగ్ వస్తుంది..❤❤
@sureshagurla21263 жыл бұрын
Being Christian he is a devotee of lord Ayyappa and singing the song by leaving his footwear. Huge respect sir.....
@mathewjohn81263 жыл бұрын
So true DEAR Mr. Suresh A. Sir. We hv the blessings to be living with him in his own state-> The God's own country. 🙏
@rajeshrajesh94413 жыл бұрын
The god Truth is everyone but not,"Religion" Or you brother 🙏
മലയാള നാടിൻറെ മനോഹര കാഴ്ച. 🌴🌴🌴 ഹൈന്ദവരുടെ സ്വാമിയായ അയ്യപ്പനെ കുറിച്ച് ക്രിസ്ത്യാനിയായ യേശുദാസ് പാടുന്നു. മുസ്ലിമായ ഞാൻ ആസ്വദിച്ചു കേൾക്കുന്നു.
@meghna36234 жыл бұрын
❤️❤️❤️❤️
@anusreeashok72024 жыл бұрын
Thathwamasi ennanu .so hindu villa mussalman ella Christian ellaam onnu
@siyadbasheer59144 жыл бұрын
മനുഷ്യൻ എന്നൊരിടത്തും പറയരുത്
@artofkannur4 жыл бұрын
Athey ayappane no caste difference brother all are same to him.
@arunpoyyeri4 жыл бұрын
നമ്മളെല്ലാവരും ഒന്നാണ് Bro...
@gajanhaas27 күн бұрын
I have lost count how many times I have listened to this song by our Dasettan! This is just pure divine intervention. His voice stirs up our spirituality within us! Thank you Etta for this wonderful serenade! No one can sing this song like you!
@mbdas830126 күн бұрын
Exactly sir! I start my day with this song and have derived great mental peace for the whole day! I have heard this one of a kind of song from many leading lights of the music arena. But none of them comes within an ace of Yesudasji! Reason is simple. A singer's biggest asset is their voice and Yesudasji is blessed with the most mellifluous voice ever for a singer. Even more, having been an ardent devotee of Lord Ayyappa for well over last five decades, the Lord only chose him to sing the Lord's kirtans, as this one was first supposed to be sung by a different singer for the Malayalam movie, "Swami Ayyappan", in the year, 1975, when the mooted singer suddenly took ill and Yesudas was called in. Rest is histoey! All the Lord's play!
@blazingfalcon82123 жыл бұрын
കേരളത്തിലെ മലയാളികൾക്ക് അഭിമാനിക്കാം കാരണം ഇതു പോലെ ഒരു ഗായകൻ കേരളത്തിലാണ് ജനിച്ചതെനോർത്ത് Respect To A Great Legend Of songs with all My Heart ❤️❤️❤️❤️❤️❤️
@n.b.s.channel...nag...58473 жыл бұрын
Same m...
@neha_chinnu_3 жыл бұрын
👍
@vijaysurya92042 жыл бұрын
ഗായകനോ ഗാനഗന്ധർവ്വൻ
@midhun79542 жыл бұрын
@@vijaysurya9204 yes
@annievarghese62 жыл бұрын
സത്യം. നാദബഹ്മംദാസേട്ടൻ.
@antosoloman39225 жыл бұрын
I'm chriatian. I like this song harivarasanam,, saranam ayyappa
@PassionateBiker5 жыл бұрын
Ur a hindu....u ancestors are hindu so ur hindu genes will never go ...so your liking the song
శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం… అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం… అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం… ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్నితం… గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశపూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం… ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… కళ మృదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం… కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం… శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే… శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప… స్వామి శరణం అయ్యప్ప….🙏🙏
Iam a muslim.. and i like this song very much.. ♥️.. i hear this song more often and it makes my mind calm and peace.. ♥️..
@veerasai35774 жыл бұрын
❤️
@namburivenkatasrinivas53444 жыл бұрын
Good bro
@santhoshkondaparthi62734 жыл бұрын
This is real secularism 💐💐👍👍
@Vipinwe4 жыл бұрын
Manushyn✌✌
@mithulgundapaneni70094 жыл бұрын
Happiness and enjoyment don't have religion 👍😊
@vishnusri94533 жыл бұрын
ఆయన పాదరక్షలు విడిచి..పాట పాడిన విధానం చాలా అధ్బుతం..మహాద్భుతం.
@muralimohanmurali11654 күн бұрын
Avunu sir
@nasees55264 жыл бұрын
I'm a muslim. but Love this one a lot.. Separated by religion but United by this soulful music❤
@abhishekkr3264 жыл бұрын
Yeah, true brother.
@dr.vinaym.m36424 жыл бұрын
Wowww
@anandhumohan61084 жыл бұрын
who asked your religion all are one
@rajaneedimangadevi66984 жыл бұрын
Great
@jkj14594 жыл бұрын
I AM CHRISTIAN I LOVE IT
@DarthVader-ig6ci5 ай бұрын
ദൈവങ്ങൾ പോലും കേൾക്കാൻ ആഗ്രഹിക്കുന്ന ശബ്ദം, ദാസേട്ടൻ ❤
@rameshmudhiraj24634 жыл бұрын
ఏసు దాసు గారు షోస్ తీసి, ఈ పాట పాడారు అంటే ఆ పాట ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. పాట కే ఇంత మంచి గుర్తింపు ఉన్నపుడు స్వామీ ఇంకెంత గొప్పవాడు, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప...
@feelgoodcontent60584 жыл бұрын
Ee pata Ayyappa Swamy nidra povadaniki padatharu , idi devotional song
@vnreddy99114 жыл бұрын
Great legend, even he is a Christian he important our Hinduism
@allamkanakadurga30534 жыл бұрын
Jesudasu
@srinivassastryrangavarjula47824 жыл бұрын
అది సంగీతానికి ఆయన ఇచ్చే గౌరవం.
@sekharmandha75545 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట పాడితేనే నిధ్రపోయ్యేవాండినంట అంతిష్టం నాకు ఈ పాటంటే. ఆహాహ ఏమి గాత్రంతో పాడుతున్నావు దాసన్నా.
@prbas5 жыл бұрын
Mi pata chinapudu nudi vituna thanks
@harikunchepu665 жыл бұрын
Fantastic
@jnssrgupta36065 жыл бұрын
అద్భుతమైన గాత్రం
@maheshreddylanka80315 жыл бұрын
I love sir good sir sir sir sir sir sir
@koramravi78185 жыл бұрын
Nejm ga
@connecting.dots.88704 жыл бұрын
ఆ చివర్లో "శరణం అయ్యప్ప " అని అంత మనస్పూర్తిగా మేము కూడా అనలేము దాసు గారు. మీకు రుణపడి ఉంటాము. 🙏
@dudamvenkatesham23854 жыл бұрын
No I'm
@VenkatachalamAngappan4 ай бұрын
எனது பேரனுக்கு தற்போது மூன்று வயது ஆகிறது இந்த பாடல் தான் அவருக்கு தாலாட்டு இந்த பாடல் ஆரம்பித்து முடியும் போது தூங்கி விடுவான்.. நன்றி ஐயா...
@subramanyadevadiga1895 Жыл бұрын
ಈ ಭಕ್ತಿಗೀತೆ ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಸಾಕಾಗಲ್ಲ, ಕೇಳ್ತಾನೆ ಇರಬೇಕು ಅನಿಸುತ್ತೆ, ಅಷ್ಟು ಸುಂದರವಾದ ಭಕ್ತಿಗೀತೆ...❤
@mbdas8301 Жыл бұрын
Entire credit goes to Yesudas.
@ashwithbanda17648 ай бұрын
😮❤
@aravetimadhavilatha97215 жыл бұрын
అయ్యప్ప స్వామి ఎక్కడ ఉన్నా యేసుదాస్ గారు పాట మొదలు పెట్టగానె అక్కడికి వచ్చేస్తారు,అంత ఆర్తి తో పాడుతారు ఆయన ,Really you are great sir,🙏
@jagankumarjagankumar26964 жыл бұрын
verygoodsongayapa
@iliyasvlogs65352 жыл бұрын
Im muslim but i love this song its give me energy and positive vibes and slows me down
@nitishkashyapxc49452 жыл бұрын
Khoon pukarta hai
@nitishkashyapxc49452 жыл бұрын
Lahu pukarata hai
@ravirajtc2 жыл бұрын
And the singer is Christian singing hindu devotional song😁
Not only in 2021 ,people will hear and see this song until the end of the world
@nagarajuv3183 жыл бұрын
🙏
@kuppi23 жыл бұрын
Ente Jesus... Sorry ayyappa
@girishm63353 жыл бұрын
Don't convert to Christianity bro
@sivanlakshmi87283 жыл бұрын
Hey @girish m if you are in India you cannot force to convert or disconvert so don't put msgs like this
@samuelfrancis4583 жыл бұрын
@@girishm6335 Delete this message.
@Selvan09273 жыл бұрын
Mind blowing Song Iam Muslim, amazing
@rohandev14443 жыл бұрын
Of course and yesudas was born in a Christian family. At the end of the day, it doesn’t matter. And you may not be aware but before reaching Ayyappa, all Hindus pay pranams to the dargah of a Muslim Vavar, called vavar swami who protected the temple 1000 years back. Only after saluting him do the pilgrims start the trek upwards.
@sai47233 жыл бұрын
Music Ki Matham Tho Panenti... 🌸🤍
@suryan9093 жыл бұрын
I respect you for respecting other religions also. 👍
@udayakumar11923 жыл бұрын
Religious is not mater human beings 🙏🙏🙏all religious is one❤️
@venkatraomidasala88393 жыл бұрын
Afamois
@MrRaaj34 Жыл бұрын
Basically i am punjabi hindu i love this bhajan and yesudas voice as well 🙏🌹
@garikapatimanikanta3871 Жыл бұрын
super bro
@ravivairamaniravivairamani71335 күн бұрын
ஒரு தெய்வத்தின் குரல் ஐயப்பன் நேரில் வந்து ஆசிர்வாதம் செய்யும் பாடல் கோடான கோடி நன்றிகள் ஐயா ஜேசுதாஸ் குருவே
@sandiepearl3 жыл бұрын
This man has a deep divinity in his voice...he proved that religion ain't a barrier to worship...respect!
@upaas082 жыл бұрын
Yes
@anuragkg76492 жыл бұрын
ചെവികൾ ഉള്ളത് മഹാ ഭാഗ്യം... ഗന്ധർവ സ്വരം കേൾക്കാൻ കഴിഞ്ഞ സൗഭാഗ്യം... ദൈവമേ 🙏🏻
@abhiram.p.s.p.s35902 жыл бұрын
Music lord of kerala his name is k.j yesudas
@annievarghese6 Жыл бұрын
Gadarvagayakan Nada brhamam
@sumeshbmc1360 Жыл бұрын
🙏🙏🙏
@archanak6797 Жыл бұрын
🙏🙏🙏
@NKS1982 Жыл бұрын
అవును చెవి లోకి తేనె పూసినట్టు వుంది. స్వామియే శరణం అయ్యప్ప🙏
@happysingh12316 жыл бұрын
I'm muslim but daily I listen this song I gets addict to it thanks sir
@doublerebel67835 жыл бұрын
happy singh you are muslim lol
@vibewithasi21085 жыл бұрын
Me to👍🏻👍🏻👍🏻😍😍
@nagendrac40975 жыл бұрын
There is no religion in music
@ushakiransamanth98905 жыл бұрын
U r not only a Muslim but also a true Indian.
@హరేరామహరేకృష్ణ-ఝ7థ5 жыл бұрын
👍👍👍👍👍👍👍
@BuchiRaju883510 күн бұрын
ఏసుదాసు పాడిన పాటలు సూపర్ సూపర్ సూపర్ సూపర్ ప్రతాపబుచ్ఛీరాజభట్,సంతమాగులూరు
@p.v.krishnareddypvkr922510 ай бұрын
జేసుదాస్ గారి గాత్రానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏స్వామియే శరణం అయ్యప్పా 🙏🙏
@sudhapothu83 жыл бұрын
India 🇮🇳should be proud of this man for carrying such a divinity in his voice. Blessed he is in God 🙏
@mbdas83013 жыл бұрын
What a beautiful comment, Mam! I have heard singers and singers, but, not anyone quite like Yesudas.There may be singers to equal him, but, not with this kind of a velvety voice, the sweetest you can get! 'Heavenly' would sound rather jaded! Come to think of it, he was singing this on an open stage at the age of 75!
@seenuhubli3 жыл бұрын
We are Blessed to hear him
@shankarvangaveeti99433 жыл бұрын
🙏
@dakshinamoorthy29923 жыл бұрын
நன்றி 🙏
@nuchumanoj6610Ай бұрын
any one listens in nov 2024❤
@saikiran-bf2ezАй бұрын
Yes
@nlinganna531Ай бұрын
Yes.
@ramanathhulswar2233Ай бұрын
Yes👍👌
@balulucky3004Ай бұрын
Mee too
@gowdasmechanics5701Ай бұрын
Yes
@thotla_laxman_yadav3 жыл бұрын
స్వామి సన్నిదానంలో మీ "గానం" మహా అద్భుతం👌 ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో K.J.Yesudas గారు 🙏🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
@etharkumthunindavan4652 жыл бұрын
One and only LEGEND. Dr. K J Yesudas ഒരു മലയാളിയായതിൽ നമുക്ക് എല്ലാവർക്കും അഭിമാനിക്കാം. ഇദ്ദേഹം ജീവിച്ചിരുന്ന കാലത്ത് നമ്മൾ ഉണ്ടായിരുന്നു എന്ന് പറയാൻ. Love you ദാസേട്ടാ..... ❤
@VadlaSujatha-v7q2 ай бұрын
We all proud for the greatest person
@donaldtrump76655 жыл бұрын
Who loves K J yesudas voice hit like here 🙏🙏🙏Swamiye sharanam ayyappa 🙏 🙏 🙏
@venkatkumar78165 жыл бұрын
Superb sir
@ho21485 жыл бұрын
Great song
@krishnaprasad9636Ай бұрын
Yes, I am listening this divine song, Lord Ayyappa may bless Jesudas ji with lots of happiness and prosperity
@pushkaryallamilli45753 жыл бұрын
వెంకన్నకు అన్నమయ్య 🙏 రామునికి భక్త రామదాసు 🙏 అయ్యప్పకు యేసుదాసు 🙏
@saiganeshs1943 жыл бұрын
Super
@dkr84893 жыл бұрын
Yes
@AnilKumar-mn3lk3 жыл бұрын
Anlt
@keerthanashankar74013 жыл бұрын
😊😍
@vspk13823 жыл бұрын
Jesudas...not yesudas
@vishkou9 жыл бұрын
That moment when you hear this song in sabari mala .....the whole body pain will vanish in seconds...and tears start rolling automatically from your eyes ....That is the power of Lord Ayappa and Yesudas ....
@prasob19 жыл бұрын
+Koushik Ramakrishnan someone should research on the magical effect of this holy song... only those who have experienced it can appreciate it...
@kmahesh2win9 жыл бұрын
s
@nandanshanbhag98798 жыл бұрын
+Koushik Ramakrishnan Agreed My first visit was in 2013 & climbing the hill bear foot was no small task for a first timer, on reaching the top , I could not believe the surge in energy which actually took me through the whole night of Darshan etc and the travel next day
@nandanshanbhag98798 жыл бұрын
+Koushik Ramakrishnan Agreed My first visit was in 2013 & climbing the hill bear foot was no small task for a first timer, on reaching the top , I could not believe the surge in energy which actually took me through the whole night of Darshan etc and the travel next day
@vishkou8 жыл бұрын
Agreed shanbag.. That's why they still play this song in sabari malai..
@srinivasidealhands32915 жыл бұрын
ఈ లాంటి పాటలు వినటం దేవుడు ఇచ్చిన వరం (స్వామియే శరణం అయ్యప్ప)
@balu89095 жыл бұрын
Matings
@mutyalanaidukilli6714Ай бұрын
ఏసుదాసు గారి ఈ పాట ఎంతో అద్భుతంగా పాడారు మా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఏసుదాసు గారికి ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి దీవెనలు ఎప్పుడు కలగాలని కోరుకుంటున్నాను
@anjuxavier32426 жыл бұрын
I am Christian. but this is my most fav song 😍
@pavisoniasan6 жыл бұрын
@Anju Xavier ...👍👍😊
@sivaprakashrao6 жыл бұрын
Anju Xavier great of you.
@ganesanv74756 жыл бұрын
அருமை
@tamilentertainment21396 жыл бұрын
Superb
@saumyaranjansethy27586 жыл бұрын
Lots of Christians go to ayyapa swami but consuming beef regularly. It's called Hindu hipocracy.
@saibharath4326 жыл бұрын
ఎంత మధురమైన గానం .... జేసుదాసు గారు మీకు పాదాభివందనం... స్వామియే శరణం అయ్యప్ప
@mootakodurulaxmi61186 жыл бұрын
Thanks
@ravadasivakumar7156 жыл бұрын
🔝
@srisailamthotla4116 жыл бұрын
APPSC Groups
@ysriharisrihari65076 жыл бұрын
Sooper
@ramanjulutalari59066 жыл бұрын
K
@thangap200 Жыл бұрын
World's most amazing voice for this great legend honorable shri. K. J. Yesudas ji
@mbdas8301 Жыл бұрын
Well said, sir! Truly, the greatest singer on earth!
@Leafyofficial920 күн бұрын
ఇప్పుడు చూసే వాళ్ళు ఎంతమంది స్వామి
@muralimohanmurali11654 күн бұрын
Om saranam ayyappa
@BillaMohan-f6m3 күн бұрын
Om Swamiye Sharanam ayyappa
@nazeerunknowns59015 жыл бұрын
I'm Muslim but Very love ❤️ this songe Sami sharanam
@jishnuraj98664 жыл бұрын
@Truth Seeker please don't make comments to show off your religion. Hinduism itself is a consolidation of various cultures. And if some got converted it's either they believe another religion as the true one or your on religion has many faults like castism.
@jishnuraj98664 жыл бұрын
@Truth Seeker I am a Hindu. From Kerala. If u r actually truth seaker preach science not religion
@chandusekhar13774 жыл бұрын
inshallah
@nazeerunknowns59013 ай бұрын
Thank you @@chandusekhar1377
@fakrusabdhalayat7793 жыл бұрын
I am Indian Muslim. I don't understand lyrics but music touches my soul
@deepudeepubabu34293 жыл бұрын
Yes
@cloneterritory88563 жыл бұрын
Love u bro your not an Muslim or an hindhu Or something because we all are humen i still believe we all are equal I am not hindhu Or muslim i am an humen indian
@sarathkm64753 жыл бұрын
What Indian Muslim Indian hindhu.. only one religion INDIAN 🤩🥰🥰
Om Sri sachidhanandha sathguru Sainath Maharaj ke Jay. We pray sri shirdi saibaba for blessings to give peaceful and successful life for ever to all of us. Full blessings of Sri shirdi saibaba received. Thank God for ever and at all times. Om Shanti Om Shanti Om Shanti Om Shanti.
@veerakumar66336 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరని గానం ఇది నా హ్రుదయపూర్వక నమస్కారాలు కె జె ఎ సు దాసు గారికి మరి మీరు
@slkumarasarma93586 жыл бұрын
sr.timanoharam.manoaanoharam slk.sarma
@srinivasgoud31986 жыл бұрын
S
@srinivasgoud31986 жыл бұрын
S
@suryasoorya4066 жыл бұрын
s
@venkatalakshmitummala87906 жыл бұрын
Lirics
@pushkaryallamilli45753 жыл бұрын
ఆయన పాదరక్షలు విడిచి..పాట పాడిన విధానం చాలా అధ్బుతం..మహాద్భుతం.నేను తరచూ ఈ పాటతో నిద్రపోతాను..
@RekhaRani-fh7sn3 жыл бұрын
Miss my Sabari deeksha .The holy place mountains rivers used t ring with this prayer.Sharanam Ayyappa.
எங்கள் தேவனே!!! என்றும் ஜீவன் உள்ளவரை எங்கள் மனதை விட்டு நீங்காத அரிவராசனம். உடலை விட்டுஉயிர் நீங்கையில் எங்கள் ஆத்மா உன் சரணகீர்தனையை சொல்லியே உன் பொற்பாதத்தில் சரணடையவேண்டும். சுவாமியே சரணம் ஐய்யப்பா !!!!
@mbdas83013 жыл бұрын
Plz translate into English.
@senthilmurugan51343 жыл бұрын
Our God !!! Arivarasana that never leaves our minds as long as there is life. When you leave the body, our soul must surrender at your feet by saying your surrender. Swami Charanam Ayyappa !!
@mbdas83013 жыл бұрын
@@senthilmurugan5134 Thank you, sir! Two corrections. It is "Harivarasanam" and "Saranam", not 'Charanam'.
@jawaharakash80273 жыл бұрын
@@mbdas8301 It's way saying saranam in a sentence by Tamil people. Changes will be made with respect to the people who are speaking. Swamiya saranam aiyappa
@mbdas83013 жыл бұрын
@@jawaharakash8027Granting that every language has its own nuances and angularities, the big trouble here is, 'Saranam' means 'refuge', while 'charanam' means 'foot'! So, "Saranam Ayyappa" means, 'I seek refuge in you, Lord Ayyappa', whereas, 'charanam Ayyappa' would mean, ' (my) foot Ayyappa' which would tantamount to disgracing the Lord!
@Sirkazhispiritual884 жыл бұрын
He remove his sandals while singing this song. Dat divinity, dat voice, dat feel, really he s a legend... amazing outstanding
@lokeshreddy92664 жыл бұрын
I had been for this event 2010 feb 16 at palace grounds blr
@dakshin63914 жыл бұрын
"ஞய. " அஅஅஅஅஸஅ.. ., . ஞஞ . ய . ங ദ
@dakshin63914 жыл бұрын
ഔ வ. றொ யயயய ,,,,077,,0. . ,
@purushothamvennavaelly54814 жыл бұрын
Pesa1aapesauratu
@ravistepan4 жыл бұрын
NICE BRO
@ramkoduru22896 жыл бұрын
He removed his shoes and sang this . Real respect for the God N religion. That's how you became a legend sir.Hatsoff👌🙏👏
@ramanathvenkat38386 жыл бұрын
True
@pramarao52156 жыл бұрын
Ram Koduru Jio
@Srimaanvlogs6 жыл бұрын
yes your right
@sekharmandha33416 жыл бұрын
You're right brother
@sivakranthi83896 жыл бұрын
yes really awesome
@jb1967922 күн бұрын
🙏🏼🙏🏼 சுவாமியே சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா 🪔🪔 அற்புதமான குரல் திரு கே ஜே யேசுதாஸ் நன்றி வணக்கம் 🌹🌹🔥🔥🙏🏽🙏🏽
@prernasidhu364311 ай бұрын
I am from Punjab although I don’t understand but still I listen to it everyday It soothes my soul
@ajishcs81385 ай бұрын
Is it correct??
@prernasidhu36435 ай бұрын
@@ajishcs8138 why would I lie
@ajishcs81385 ай бұрын
@@prernasidhu3643 its very proud to us as a keralites
@ApexTutu-xt6gl4 ай бұрын
sidhu ji main bi kal hi suniya, mantar mughad kar ditta. koi dassey ki kursi te baithey shaksiyat kon han. Mera ohna nu te Yesudas sahib nu parnam.
@harishvalluri2 ай бұрын
Thats the power of Real indian music and Real indian Culture
@venupentela57515 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప ఈ పాట ప్రతి రోజు నిద్ర పోయేటప్పుడు వింటే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు స్వామియే శరణం అయ్యప్ప
నా వూహ తెలిసిన నప్పటి నుంచి ఈ పాట వుంటున్న,ఎప్పటికప్పుడు ఒ కొత్త అనుభూతి పొందుతున్నా,దాసు గారు వందనం 🙏🙏🙏
@venkateswaralu98133 жыл бұрын
Yes
@umachandrasekaran38572 жыл бұрын
@@venkateswaralu9813 kut Yyp
@pydayyakoppisetty57852 жыл бұрын
Karnamurtam antay idhi kabolu
@sumeshoman20802 жыл бұрын
Ilavu.dasatta.ilavu.karala
@bharathichakravaram35952 жыл бұрын
@@pydayyakoppisetty5785 nijam andi
@kripasankerTawker7 ай бұрын
I listen daily and feel like I am near lord iyappan what a voice blessed to have born during their lifetime.
@geethaworlds7 ай бұрын
Me to
@satyaphotonest5128 Жыл бұрын
వేంకటేశ్వర స్వామి వారికి అన్నమయ్య.... అయప్ప స్వామి వారి కి జేస్ దాస్ గారు ఆయన కారణజన్ముడు
@udayreddy5631 Жыл бұрын
ఏసు దాస్ గారు చాలా గొప్పవారు. కానీ అన్నమయ్యతో పోల్చకండి. అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రాసి పాడారు. ఈయన అద్భుత గాయకుడు.
@shaikdawood72077 ай бұрын
👌👌♥️💕
@user52785 ай бұрын
@@udayreddy5631 nijamee 😅😊👌👌
@SivaGayu-ue2wd5 ай бұрын
😅C😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@shaikdawood7207
@Edookatileeseddam5 жыл бұрын
Who r watching in 2019....hit like here for the legend.... 🙏🙏🙏🙏
@rvlvprasadrao72485 жыл бұрын
Excellent
@ssccreationsshivakumaryada31865 жыл бұрын
Super sir
@sukarasrinivas40735 жыл бұрын
Superb performance Sir
@RaviKumar-ky6xn5 жыл бұрын
🙏🙏🙏
@Santhanadharma63615 жыл бұрын
Sir, Good to hear the song sir,
@vasusanapalli21805 жыл бұрын
వెంకటేశ్వర స్వామి కి అన్నమయ్య గారు అయ్యప్ప స్వామి కి ఏసుదాసు గారు
@ygrbunny15455 жыл бұрын
100000000% correct Sir
@naveenlanka82615 жыл бұрын
Super
@dkaviths74165 жыл бұрын
Yes
@ravidivya5125 жыл бұрын
Correct 100,%
@vasukothuri5 жыл бұрын
S
@சந்தியா-ர1வ26 күн бұрын
இதை கேக்கும் போது கண்ணீர் வருது ஏசு தாஸ் ஐயா 🙏🙏🙏🙏🙏
@tenzind41753 жыл бұрын
We used to hear this Prayer song early in the Morning from our nearby neighbour in Southern India Karnataka ... It's always Beutiful and soothing ... Although we don't understand the language fully but we know it's an Song praising God Swami shranyam Ayapaa 🙏❤️ Love from Tibet 🙏❤️
@mbdas83013 жыл бұрын
Great Sir! May Lord Ayyappa shower His choicest blessings on you and your family ever and always!
@walterdinesh2095 Жыл бұрын
నేను క్రిస్టియన్ ని. కానీ ఎక్కడ చూడాల్సింది మతం కాదు.. జేసుదాసు గారి గొంతులో లోనపలికే మాటలు.. ఆ ఆర్డ్రత.. వింటుంటే ఈ పాట.. ఎంత బాగుంటుందో.. జేసుదాసు గారు.. కి నా కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@prasadsikhakolli67774 ай бұрын
❤❤❤
@venkateswarraokummaraguntl96873 ай бұрын
ఎస్
@redmirchicommonman52565 жыл бұрын
మీలాంటి వాళ్ళు మాకు దొరకడం మా పూర్వ జన్మ పుణ్యం అయితే మీ మధురాతి మధురమైన కంఠం వినడం మేము చేసుకున్న జన్మ జన్మల పుణ్యఫలం, మా అదృష్టం 👏👏👏👏
@timadanisailu71505 жыл бұрын
Up by
@tharunreddy9995 жыл бұрын
My buttyfull song
@veligotlaseshakumar47384 жыл бұрын
I love yesu dasu gari voice
@devanandreddys43183 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
@hariharant.s.s.975311 күн бұрын
Divine and God gifted voice. I thank God gift me to praise Sir Yesudas divine voice🙏🙏
@sakesuresh7000 Жыл бұрын
అయ్యప్ప స్వామికి నిజంగా జ్జొలపాట పాడుతున్నట్టుగా ఉంది sir మీ గానం మీ గాత్రం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏
@tommyck67106 жыл бұрын
I m Punjabi & got married Wid Kerla girl, got an opportunity to visit Ayappa Swami Temple where I heard dys same Ayappa Swami Song. From dat day onwards, m continuously listening to it on daily basis. Love dys song. Wat a divine voice & Song as well 🙏
@indianarmyrockneela69816 жыл бұрын
Save sabarimalai ayyapan temple
@manasakachiraju59306 жыл бұрын
Meeru Mana deshaniki goppa varam sir... Meeku padabhi vandanam.
@Cat-es9rq6 жыл бұрын
My Dad was a stubborn Communist before. Nowadays, a day without hearing this song and worshipping Lord Ayyappa is not in his life😃
@aryamolramanan79836 жыл бұрын
tommy ck z
@sabari99796 жыл бұрын
200 th like
@shihabshihab2685 жыл бұрын
പള്ളിക്കെട്ട് കഴിഞ്ഞാൽ എനിക്ക് ഏറെ ഇഷ്ടപ്പെട്ട ഭക്തി ഗാനം. എല്ലാവരും ഒന്നാണ്. ഓരോ മാർഗ്ഗത്തിലൂടെ ദൈവത്തിലേക്ക് അടുക്കുന്നു
@satyanarayanarao80345 жыл бұрын
Hi
@mancave13395 жыл бұрын
You are correct. There are several ways to reach god
@josejohn57045 жыл бұрын
True.............. I love this song ( but sanghis spread that we are NOT indians)
@joshypr30203 жыл бұрын
Correct
@seetharamarajududdukuri421Ай бұрын
అయ్యప్ప స్వామికి పాటలు పాడటానికి నువ్వు దేవుడు దొరికిన వరం ఎందుకంటే నీలా ఎవరు పాడలేరు మీ శాశ్వతం
@manojreddy44523 жыл бұрын
అయ్యప్ప దీక్షలో ఈ పాట లేకుండా రోజు పూర్తి అవ్వదు, ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
@fars80124 жыл бұрын
Wake up at 4:30am, take bath, sit in your porch, light a lamp, sit on a easy chair, close your eyes and play this song. When the dawn cool breeze brushes your face you will experience divinity. I swear. The best stress buster. Can you guys take up this challenge and post your experience after this.
@soorya21724 жыл бұрын
Frank Human wow😍
@shamkumarreddyk42454 жыл бұрын
No sir we can't bcoz that is possible in the heaven only.
@anandua74474 жыл бұрын
Good experience 😍
@dr.bright1614 жыл бұрын
Sure brother
@kiranthyag23554 жыл бұрын
Will definitely do it
@jagadeesh59444 жыл бұрын
Ayyapa is not only living in sabarimala also he is living in yesudas voice
@tringtrong2564 жыл бұрын
Absolutely
@mathewt92434 жыл бұрын
Yeah true..
@maheshshetty28594 жыл бұрын
S ur currect🙏🏻👍🏻💐
@nagendrayadav18444 жыл бұрын
Absolutely
@ashamallasrinivas81074 жыл бұрын
Yes 💯
@gsrentertainmentscdpalli2275Ай бұрын
ఏసుదాసుగారు క్రిస్టియన్ అయినా మన హిందూ ధర్మాన్ని పాటించి షు తీసి భక్తితో పాటను ఆరంభించారు ❤ యేసు దాసు గారు
@mbdas8301Ай бұрын
Yesudas Sir is a staunch Ayyappa devotee and has been following Hinduism for long, regularly visiting Hindu Shrines, along with his wife, Prabha Chechi, though not formally 'converted'. But then, Hinduism, unlike semitic religions, is not a 'converting' sort of religion! It sees the whole humankind, why animals even, as one single race and prays for the well-being of all. When holding that you are part and parcel of that Single Entity ('Ekam Sat'), why the need for conversions at all, is how Hindus see it though co-religionists do not appreciate this generosity and we are held to the sorry spectacle of the minority communities msss-converting the majority community who are not religion --conscious, by dangling material benefits or by discrediting their faith system! Unless the Hindus bury down the wretched caste system as such, which has spelt all the trouble down the ages, and desist from using caste appellations tagged to their names, these others will exploit it and a death knell is awaiting the Hindus, which is quite in the offing! Well, is any body listening?
@SWARAJ_S_KTRRR4 жыл бұрын
പാദരക്ഷകൾ മാറ്റി ഇട്ടിട്ട് ഗാനം ആലപിക്കുന്ന യേശുദാസ് സാറിനു 1000 ബിഗ് സല്യൂട്ട്.... sir you are a living legend
@srijanasingh97094 жыл бұрын
wa
@srijanasingh97094 жыл бұрын
w
@srijanasingh97094 жыл бұрын
ppap
@srijanasingh97094 жыл бұрын
a
@srijanasingh97094 жыл бұрын
i is not
@bsp2362 жыл бұрын
Anyone Listening in 2022 ? Happy tears listening to Yesudas sir. Legendary !! 🙏🙏
@karthikkatakam64442 жыл бұрын
Me 🔥🙏👌
@vigneshd2712 жыл бұрын
Hearing now
@sukeshsudhakaran94142 жыл бұрын
🙏🙏🇮🇳🇮🇳🕉️🕉️
@subhashkuttan68262 жыл бұрын
Daily....,🙏🙏🙏
@ravindrakumarm99992 жыл бұрын
✋
@అమ్మప్రేమఅమృతం6 жыл бұрын
మీ పాటకు మంత్ర ముగ్ధులను చేసారు సర్ హృదయపూర్వక ధన్యవాదములు
@kvskvs94845 жыл бұрын
By
@Kynr9994 ай бұрын
జేసుదాస్ గారు పాడుతుంటే హరిహరాసనం వినాలి సూపర్ స్వామి
@thomasm.j383 жыл бұрын
ഔഹ ഇപ്പോഴും കേൾക്കാൻ എന്തു രസം . ആ സൗണ്ട് കേൾക്കുമ്പോൾ തന്നെ മനസിന്റെ ഉള്ളിൽ ഒരു പ്രേത്യക അനുഭവം അന്ന് .
@kkphysicsworld54723 жыл бұрын
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం|| తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్నితం గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం|| భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే కళ మృదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే