👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. kzbin.info 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos kzbin.info/aero/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి kzbin.info/aero/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం kzbin.info/aero/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu kzbin.info/aero/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu kzbin.info/aero/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu kzbin.info/aero/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video kzbin.info/aero/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ kzbin.info/aero/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets kzbin.info/aero/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books kzbin.info/aero/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system kzbin.info/aero/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu kzbin.info/aero/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu kzbin.info/aero/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu kzbin.info/aero/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc kzbin.info/aero/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu kzbin.info/aero/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu kzbin.info/aero/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu kzbin.info/aero/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan kzbin.info/aero/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections kzbin.info/aero/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు kzbin.info/aero/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other KZbin Channel హరి గారి ఇంటర్వ్యూ kzbin.info/aero/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos kzbin.info/aero/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
@pramkumar9211 Жыл бұрын
Sir Excellent speech Super plan Super lesson... Tq sir
@VVSSRaju3 жыл бұрын
Yes, we r learning so much by hari vastu channel, thankyou
@Harivastu3 жыл бұрын
thank you very much please follow all videos to get good knowledge on vastu
@chandrasekharpatnam1284 Жыл бұрын
Sir, very good explanation.enable me to learn harivastu..🙏
@vijayram31286 ай бұрын
Very kind to know the valuable information
@tamellaravi4 ай бұрын
your telling was correct sir thank you
@anuradhalucky2273 жыл бұрын
పేద వాళ్ళు కూడా ఉన్నారు సర్ వాళ్ళ గురించి కూడా ఆలోచించండి డబ్బులు పెట్టలేక జీవితం గడపలేకపోతున్నామనే వాళ్ళ సమస్యలువిని వారు లేక ఇంటి విషయాలు అర్థం కాక సతమతమవుతున్న వాళ్ళు ఉన్నారు సర్
@manjunathk96583 жыл бұрын
🙋♂️me
@Harivastu3 жыл бұрын
నవగ్రహ ద్వారాల ప్రకారం ఈ వివరణ గమనించగలరు ఓల్డ్ వీడియో లో అందరు పాటించే స్థానాలు చెప్పడం జరిగింది గమనించగలరు
@srinivas18873 жыл бұрын
స్థానాలు correct it
@naturalmedia19603 жыл бұрын
Shtanaalu😜😜😂😂😂
@HariPrasad-vb2wc3 жыл бұрын
Hall ఇంటికి east ardha bhaagam వచ్చినపుడు సెంటర్ ని ఎలా calculate చేస్తారు ఎందుకంటే kitchen migilina ardha bhaagam వస్తోంది కథ. అలా కాదు మొత్తం ఇంటికి అర్ధ భాగం లో అంటే మెయిన్ ఎంట్రన్స్ నీచ నడక దారి చూపుతుంది కథ అంటే hall lo angneyam dhaarigaa.
@shankarkamle7873 Жыл бұрын
Definitely I will support. Thank you.
@Govardhan_Giri2 жыл бұрын
చాలా సంతోషంగా వుంది, తమరి videos చూస్తూ ఉన్నందుకు పూర్వ జన్మ సుకృతం కావొచ్చు... ధన్యవాదములు... 🙏🙏🙏
@Harivastu2 жыл бұрын
Thank you
@gopichand68813 жыл бұрын
నమస్తే గురూజి, గురుగారు మీరు చాలా వరకు స్క్వేర్ ఇంటి గురించి మాత్రమే చెప్పుతున్నారు. ధీర్గ చతురస్రాకార ఇంటికి నైరుతి ఎక్కడ వస్తుంది అనే అంశంపై వివరణ ఇవ్వండి
@mbsmunnas32003 жыл бұрын
Information sir super good point sir TQ
@tamellasuryanarayana86753 ай бұрын
Guruv garu miru sapinid correct thak you sir
@Vasukap201003 жыл бұрын
10:38 ..100% right
@gundaappanna94662 жыл бұрын
ధన్యవాదములు గురువుగారికి చాలా చాలా చక్కని సమాచారం మాకు ఇస్తున్నారు
@Harivastu2 жыл бұрын
🙏
@bharathbhuvanesh79007 ай бұрын
నార్త్ facing, మధ్య లో pillar వచ్చి ఇంటిని 2 సమ బాగాలు గా devide (2 గదులు గా devide చేసినప్పుడు ) చేసినప్పుడు main డోర్ ఎక్కడ పెట్టాలి?
@dr.manojhkummarpasunoori62793 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏🙏🙏
@srinivasbuhyavarapu68943 жыл бұрын
Exlent you are 100% correct👏👍
@sriramulu97943 жыл бұрын
Thankyou sir chala Baga chepparu
@r.v.v.jakkal2902 Жыл бұрын
Excellent.. Knowledgeable Authentic Speach 🎉👍
@kvijaylaxmi41762 ай бұрын
Sir your great 🙏🙏🙏 salute 💯 right sir 🙏🙏 thank you very much
@Harivastu2 ай бұрын
So nice of you
@sandyahs2104 Жыл бұрын
So nice of you sir 👍
@Harivastu Жыл бұрын
It's my pleasure
@jadhavPramila10 ай бұрын
Sir, meeru vasthu vishayalu.andhariki artham ayyela chala Baga chepthunnandhuku meeku dhanyavadhalu Sir ji
@Harivastu10 ай бұрын
Sir mee number miss ayindi send once dwtails
@jadhavPramila10 ай бұрын
Sir meeru thapp kunda Maharashtra nanded.ravali Sir ji.please
@jadhavPramila10 ай бұрын
Sir mee WhatsApp number ki number send chesthanu andi TQ Sir
@prasadarao28262 жыл бұрын
Very good video guruvu garu
@Harivastu2 жыл бұрын
🙏👍👌
@dilrajuk890220 күн бұрын
Hi sir Good explanation
@Harivastu20 күн бұрын
Thanks and welcome
@anuradhalucky2273 жыл бұрын
మీ చాన్నాళ్ల చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాను సర్
@kamesht12442 жыл бұрын
మి విడియొలలొ చాలా అద్బుతమైన ఏంతొ విలువైన సమాచారం ఉంటుంది దన్యవాదాలు అయితే నేటి జివన విదానంలొ మిరు చేప్పిన విదంగా గృహలని కట్టడం కుదరడం లేదు కొందరికి ముఖ్యంగా అన్నదమ్ములకి ఓకే స్లాబు లొ ప్రక్క ప్రక్క ఫొర్సన్ కట్టేవిదంగానే ఉంటుంది మరి అలాంటి ఇంటికి వాస్తు కుదురుతుందా దయచేసి చేప్పండి కుదరదు అంటే చేసేది ఏమి లేదు వారి అదృష్టం అల ఉంది అనుకొవడమే కాని ఓక వేల కుదిరితే ఏలా చుడటం వాస్తుని
@Harivastu2 жыл бұрын
Already cheppam
@kamesht12442 жыл бұрын
మిరు చేప్పే ఉంటారు అయితే అ విడియొ నేను చుడలేదు ఓకసారి దయచేసి మల్లి ఓక సారి అప్ డేట్ చేయ్యండి మి చానల్ లొ దయచేసి నేను చుడటం కోశం నా కొశమే కాదు నాలాంటి వారు చాలా మందే ఉన్నారు మల్లి ఓక్కసారి దయచేసి దయచేసి మిరు చేప్పిన విశయన్ని మల్లి ఓకసారి చానల్ లొ అప్ డేట్ చేయ్యండి దయచేసి
@bizzile3662 Жыл бұрын
4,5,6 mudu kalipi pettavachha sir
@gowthamiece45533 жыл бұрын
Hello sir our names comes into pilli vargam(ka kha ga gha) so naaku north east entrance set avtundani cheppaaru mari based names tiskunte kondariki cornerse set avtunnaayi
@harinathreddy5518 Жыл бұрын
Nenu kothaga illu starting cheyuchunnanu kaavuna meeru gruhadwaram ekkada pettalo chala vivaranga teliyachesaru thankyou sir namaskarm sir ,,
@Harivastu Жыл бұрын
🙏👌👍
@vlakshmaiah11147 ай бұрын
నమస్తే అండి మీరు చాలా మందికి సహాయం చేయడం చాలా మంచిది అందులకే మా సపోర్టు మీకు వుంటాది నమస్తే
@koppineedibabaji63963 жыл бұрын
Excellent information Sir
@jpmdhamu58132 жыл бұрын
God bless sir
@Harivastu2 жыл бұрын
🙏🙏🙏
@kumarrajar82082 жыл бұрын
Respected Sir, i am Kumar Raja R from Chennai Lighthouse Dept. Now i am constructing my house at Virudhunagar which is nearby Madurai, Tamilnadu. I also consulting from my city from the preparation of drawing. But he doesn't inform about brammasthan and compass degree. But i am learning so much from your videos , i also little bit know about Telugu as much as understandable.My house is exactly 90 degree north, in construction time change 8 degree left from measurement. I am trying to worry more due to investment more based on my position. But i am also forwarding your videos eventhough they know telegu or not. Thanking you So much Sir for your valuable Service....,
@Harivastu2 жыл бұрын
🙏🙏🙏👍👍👌👌
@jayachandrareddy65253 жыл бұрын
Sir, మీ వాస్తు శాస్త్రం పుస్తక రూపంలో దొరుకుతుందా?
@mnarasimharao34892 жыл бұрын
Thanks🙏
@Harivastu2 жыл бұрын
You’re welcome 😊
@anandshekars3707 Жыл бұрын
200% correct gurugaru ಧನ್ಯವಾದಗಳು
@msrihari2871Ай бұрын
200%🤔😂
@drudra83683 жыл бұрын
Sir, e plan prathi room middle lo door pittala Leka, only enterence middle lo door pedithe chala clarity evvandi sir🙏🙏🙏
@bheemcherlavir3 жыл бұрын
Simhadhvaram ante main entrance
@ramanjaneyuluparisekshatri22433 жыл бұрын
Chaalaa correct ga cheptunnaru meeru....
@nagarajswamym61602 жыл бұрын
Nijamu chebytunnaru sir
@Harivastu2 жыл бұрын
🙏👍👌
@narayanasubudhi50823 жыл бұрын
Thq sir good information.
@vinnaay7963 Жыл бұрын
Vasrhu guruvu hari garu
@JaiKishorevm3 жыл бұрын
Good Information sir...
@sriramanithavijaykumarvarm32033 жыл бұрын
Yes sir 100000 % correct
@venkatarajareddymuddasani73572 жыл бұрын
Great sir
@Harivastu2 жыл бұрын
🙏👍👌
@duresetikalidas54462 жыл бұрын
He is 100% correct
@Harivastu2 жыл бұрын
Thank you
@galigisusheela72963 жыл бұрын
Good morning sir super padabhi vandanalu sir
@boyaanji68624 ай бұрын
హాయ్ sir నేను కడుతున్న తూర్పు ఫేస్ ఇంటికి సెంటర్ door పూర్తి సెంటర్ నుంచి కుడివైపు 5” సైడ్ కి పెట్టవచ్చా
@sivakumarkaithapalli2989 Жыл бұрын
కచ్చితంగా మీకు సపోర్ట్ గ ఉంటాము సార్
@sarveswararao.gogula3 жыл бұрын
Good message
@sudarshanpatyara42262 жыл бұрын
excellent subject & explanation
@Harivastu2 жыл бұрын
Glad you liked it!
@tamellasuryanarayana86752 жыл бұрын
Good speech sir thanks you
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదం తో నేను అందరికి మంచి చేసే విధముగా మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు మా హరి వాస్తు ప్లే లిస్ట్ kzbin.infoplaylists
@arunarealtors4623 жыл бұрын
So nice information sir
@kolanukarajuraju91082 жыл бұрын
Veery good
@Harivastu2 жыл бұрын
🙏
@koppolusaramma14563 жыл бұрын
thankyou sir
@kakojuvenkataramana99963 жыл бұрын
Sr great job sr super
@chandrasekharpatnam1284 Жыл бұрын
Sir,4,5,6th places lo maindoor pettalante Total plot. Ka or setbacks, balcony vadili 4,5,6places lo meeru cheppinatlu maindoor pettala? Please clarify.
@pitchaiahchaganti81663 жыл бұрын
Super🙏🙏🙏
@vasumatitummala64133 жыл бұрын
Tq sir🙏meeru correct ga old days lo kuda inthy..same chyparu..but. Ippudu north madhyalo door....pettamu Kula naasanamu...Ani chyptunaru.. Nijamaa
@jadhavPramila10 ай бұрын
Sir ji nenu kuda vasthu pandith andi
@Harivastu3 ай бұрын
👍
@anjaiahverukonda24053 жыл бұрын
Correct
@diliprao68457 ай бұрын
Sir.. South lo s5 Yama satnam annarugaa.akkada door pettavaddhaa Mari akkada somasutram untundhi kadhaa. Soma sutram touch ayithe manchidhi kadhaa
@khazaveliisk61743 жыл бұрын
Thank you sar...
@nippu36773 жыл бұрын
Good information sir
@mamidibhoomaiah15853 жыл бұрын
చాలా బాగా వివరించారు
@srilathakallurysrilathakal29144 ай бұрын
Sir good evening sir Pedda illuki 10 doors undakudadaaa?
@npksosuryanarayanagaru49153 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 చాలా మంచి విషయాన్ని తెలియచేశారు కాకపోతే గృహ నిర్మాణం చేసేటప్పుడు కొంత స్థలం వదిలి ఇంటి నిర్మాణం ప్లాన్ వేయడం జరుగుతుంది ప్రతి దిక్కులోని తొమ్మిది భాగాలు వేస్తారుగదా ఆ తొమ్మిది భాగాలు స్థలం మొత్తానికి చూడాలా లేదా ఇంటి ప్లాన్లుకిమాత్రమే చూసుకోవాలా వివరించ వలసిందిగా మనవి చేసుకుంటున్నా.
@ramamohanaraokoduru35453 жыл бұрын
Only for constructed area
@nvvrvenkataramana97884 ай бұрын
18 Degrees తిరిగి నా నార్త్ main డోర్ south south సబ్ డోర్ pettavacha. యెదురుగా.
@vlakshmaiah11147 ай бұрын
మాకు అన్నియు ఈశాన్య దిశలో ద్వారములు మా సిద్ధాంతి పెట్టినారు ఇప్పుడు నేను ఏమిచేయాలి . మాకు పరిష్కారము చెప్పవలసినది . మీ జవాబు గురించి ఎదురు చూస్తూ వుంటాను. నమస్తే అండి
@srinuch3743 жыл бұрын
ధన్యవాదములు సార్
@sriperumbuduruchiranjeevi96493 жыл бұрын
Excellent sir
@tirunagarimkiran20003 жыл бұрын
Tq Sir 😊
@alone_alone48913 жыл бұрын
Hi sir, I'm big fan of u.. sir మా ఇల్లు 2 రూమ్స్ ,పక్క పక్కనే దర్బాజ పెట్టుకోవచ్చా???? ఈశాన్య స్థానం నుండి ..... అలా....డోర్, window,Piller,door, window.. ఇలా ఉంది ...ఇది ok na..... Ledante ..NE- నుండి WINDOW,DOOR,PILLER,DOOR, WINDOW .పెట్టుకోవచ్చా
@rani32243 жыл бұрын
Motham house ki dwara stananam lekka tesukovala or living room matrame 9 bagalu chusi main door pettala andi?
@3208.gaming3 жыл бұрын
Sir garu commercial shutter yala
@shivasudhakar66973 жыл бұрын
Super super 👍
@ravendra11773 жыл бұрын
🙏 Namaskaram sir (1) Ravi sthanam east 5th fast no 1 Choparu (2) NW chandra (3) SE Shukra (4) West shani Confusion ga undi clarity evandi
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@prashaachar2 жыл бұрын
Well explained.. Thank you..
@chcs10943 жыл бұрын
Excellent sar
@Harivastu3 жыл бұрын
ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మా హరి వాస్తు ఛానల్ లోని అన్ని వీడియోస్ ఇక్కడ ప్లేలిస్ట్ లో చుడండి. kzbin.infoplaylists
@tharigondaprakash90633 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rdoraswamy85643 жыл бұрын
Excellent Sir 🙏
@కృష్ణ-న3చ2 жыл бұрын
హరి వాస్తు సేనలకు నమస్కారం సార్ దూరము సంగం ద్వారమని సిద్ధాంతం రానివాళ్లు అంటారు సిద్ధాంతం రాదండి
@v.mareshv.maresh32713 жыл бұрын
Super sir
@venkateshkumarnalluri46693 жыл бұрын
Dear sir క్రిష్ణ శ్రీను ప్రసాద్ ఏ వర్గ్
@venkateshpayyavula77852 жыл бұрын
ద్వారాలు సరే ఏ స్థానంలో పూజగది నిర్మించాలి చెప్పండి సార్
@ssrtsarma2 жыл бұрын
నమస్కారమండీ 32 దేవత ద్వారములు గురుంచి ద్వారా నిర్ణయం ఎలా చెయ్యాలి అన్న వీడియో ఎలా చెయ్యాలో చెప్పగలరు మి వీడియోస్ అన్ని చూసాను బాగున్నవి అందుకని
@venkateshnarayanshanboghsh36713 жыл бұрын
Respect sir🙏🙏🙏🙏🙏
@ssravikumar16263 жыл бұрын
Fantastic job and speech hands up🙏🙏🙏sir
@honeyrajeswari4268 ай бұрын
Sir anya bane undii mari apartment vallu motham apartment wall cosider cheyala leka hall length door consider cheyala plzz reply
@Harivastu8 ай бұрын
Flat
@ramarani46597 ай бұрын
Sit please oka 2bhk house plan pettandi🙏
@channabasavaswamyg.m89312 жыл бұрын
Super sir about navagraha dwara .But sir navagraha dwara with degree mentione sir it is easily understand in harivastu listener sir.tq sir.
@Harivastu2 жыл бұрын
As per house only
@bhusamma30793 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ స్థలం కొనాలనుకొంటున్నారా? ఇల్లు కట్టాలనుకొంటున్నారా? మీకు సలహా కావాలా? ఇంటి ప్లాన్ కావాలా? అయితే మన లోగో మీద ప్రెస్ చేయండి లేదా యూట్యూబ్ లో bhusamma అని టైప్ చేయండి మీకు సమాధానం దొరుకుతుంది free గా.
@thameembashabasha69403 жыл бұрын
Guru garu Dhadapu ga ani videos chusanu mari shope aina gowdan aina edhey aaiyam vasuthu vartisthunda pleace 1video shope gurinchi chaindi thanku.
@mohanbunny15602 жыл бұрын
Sir nenu vastu book thesukovali ,evari book thesukovalo refer cheyandi sir.
@Harivastu2 жыл бұрын
Manasara
@ramarani46597 ай бұрын
Dwaram madayalo pedite house ela set avutundi cheppandi please nenu house start c
@vasanthalaxmideekonda13402 жыл бұрын
Namaskaramandi memu theeskunna ellu 10feets vedalpu 35feets podavu vuntundhi krindha dharvaja theesi shatter pettincham paina porshanlo uthharam goda theesesi glasspettinchamu Glassdoor madhyalo kakunda eeshanyam kakunda pettinchamu panulu aagipovadame kakunda chala nashta poyamu appula palu iyyam ellu ammudhamante thakkuva dharakti aduguthunnaru utthara vayuvyamlo enupa metlu round metlu vepinchamu entlo pai prshanlo 5doors 1 kitiki unnaye. krindha entlo 2dharvajalu kitiki shutter vachhay ellu lonlo theesukunnamu metlu theepinchamu chala kastalallo unnam sar meere mammalni nilapettali ma entiki vasthu sari chesthe ina elluku dhara vachhi ma kashtalu theeru thayani mee hari vasthuni nammu thunnanu sar ellu vedalpu godalu poga 9 feetla vedalpu untundhi open sky Brahma sthanam pedithe ina ma jeevi thalu bagu paduthayo yemo anukuntunna kashtamlo unna ma kutumbanni mee vasthu valla marpu vasthundhani aashisthunnanu sar please ma enti vasthulo unna thedalani sari cheyandi mee vasthu salaha meedha makutumbam oka dhariki vasthundhani aashisthunnanu 🙏🙏🙏🙏🙏
@Harivastu2 жыл бұрын
appointment tesukuni all details pampandi ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@konnisrilakshmi34243 жыл бұрын
Sir miru baga chepthunnaru naku chinna claraty kavali ma thammudu memu kalipi place thisukunnam vadu kindha intilo memu paina undataniki vadu illu kattesadu tharuvatha mivasthu chusanu vadu esanyam lo door pettukunnadu memu paina madyalo door pettukovacha cheppandhi sir
@Harivastu3 жыл бұрын
Yes
@sonenasrinivasarao20293 жыл бұрын
సర్ డిక్చూచి ప్రకారం డిగ్రీలలో చూసి పెట్టడం మంచిదా? 9 భాగాలను చూసి పెట్టడం మంచిదా? డిగ్రీలు tilt అయ్యినప్పుడు డిగ్రీలు మరియు 9 భాగాలను ఎలా సరిపెట్టా లో తెలియచేయండి?
@bjyothi58227 ай бұрын
9 బాగాలు ఎలా తీసుకోవాలీ, main door hall lo పెడతారు గదా, hall, కి సంబంధించిన గోడ నుంచి measurement తీసికోవాల