Harsha Sai Betting App తో పేదోడికి మేలు చేసారా? ఇంత బానిసలేంటిరా? మేము ఎర్రిపప్పలమారా?🙄| SivaPrasad

  Рет қаралды 58,037

CATALYST SP

CATALYST SP

6 күн бұрын

#harshasai #bettingapps #aha #mostbet #sudigalisudhir #panmasala #surrogateads #maheshbabu #forbetterap #catalystsp #journalistsp #journalistsivaprasad #teliyalsindi #spviews

Пікірлер: 205
@Darhmasandehalu
@Darhmasandehalu 4 күн бұрын
సార్ మన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఆవిడ క్షేమంగా భూమికి తిరిగి రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆవిడకి సంబంధించి ఒక వీడియో చేయండి ఆల్రెడీ కల్పనా చావ్లా గారిని కోల్పోయాము దీనిపైన వీడియో చేస్తారని ఆశిస్తున్నాను😔🙏🤝
@d.ch.e
@d.ch.e 4 күн бұрын
Yes we wish her safety return from space genuinely .🙏
@balrajboddupally7134
@balrajboddupally7134 4 күн бұрын
Ayyo avna God save sunitha mam
@VasanthaRam-bh4ir
@VasanthaRam-bh4ir 4 күн бұрын
ఐయ్యో ఇదెప్పుడు జరిగింది నాకు తెలీదు. దేవుడా సునీత మేడం గారికి ఎలాంటి హాని కలగకూడదని కోరుకుంటున్నాను 😢😢😢
@d.ch.e
@d.ch.e 4 күн бұрын
@@VasanthaRam-bh4ir she was in space craft in space from 3 weeks n was supposed to return with her crew one more person on June 13th but helium leak while docking ayye craft ki they were struck up in space.😭😭😭but hope they return to earth safely.
@ismartsmilyvlogs9863
@ismartsmilyvlogs9863 4 күн бұрын
Yes
@UniversalMediaa
@UniversalMediaa 4 күн бұрын
Tobacco may kill a person, Liquor May kill a person, but Betting/Gambling kills entire Family and Society.
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
All are high income sources but all are dangerous to people
@Hyderabadmem
@Hyderabadmem 3 күн бұрын
@@youaremyfriend123 dangerous Ani print chesina janalu vinadam ledhu. Income vastundi Ani government silent ga undhi.
@Indian7d
@Indian7d 4 күн бұрын
మన దేశంలో బెట్టింగ్ అప్స్ ఏవిధంగా కూడా అందుబాటులో లేకుండా, ఓపెన్ అవకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్ని పూర్తిస్థాయిలో వాటిని నిషేధించాలి
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
ipl cricket ki sponsor dream11 betting app. Betting app root high level lo stuck ayindhi. Janalu using stop cheyali ,ban cheyadam impossible
@LahariMathyala
@LahariMathyala 4 күн бұрын
Ban chesthe different loopholes use cheskoni osthadi... Parents aa educate cheyali pillalaku... Vallu kuda teluskovali... Self awareness lenidi adi control avadu
@viswateja4616
@viswateja4616 3 күн бұрын
అది అవ్వదు బ్రో..
@Indian7d
@Indian7d 4 күн бұрын
అసలు ఈ మందు ,సిగరెట్లు ,డ్రగ్స్,గంజాయి ,గుట్కా, పాన్ మసాలా లాంటి మత్తు పదార్థాలని తీసుకోవటం వల్ల వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బ తింటుంది అయినా ఇలాంటి వాళ్లు పోయినా పర్వాలేదు బాధ లేదు భూమికి పట్టిన సగం భారం అయినా తగ్గుతుంది కానీ వీళ్ల వాళ్ల లేదా వీళ్ల చేతిలో నలుగురు మంచి వాళ్లు, అమాయకులు,మహిళలు బలి అయ్యే లాగా, చచ్చే లాగా ఉన్నారు అదే కదా బాధ,భయం వీటి మీద నిషేధం విధించాలి,దేశంలో తయారు అవకుండా ,బయట నుంచి రాకుండా అరికట్టాలి,కట్టడి చేయాలి 🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 күн бұрын
వందమందిని చంపి ఒక్కడికి ప్రాణం పోస్తే అది సరైన చర్యేనా? అని harsha sai అభిమానులు ఆలోచించాలి..
@thakurtechtelugu2881
@thakurtechtelugu2881 4 күн бұрын
Daily Konni kotla animals ni manushulu champi thintunnaru Mari AAA usuru aa papam ekkada potadhi??
@sneha_aishwarya
@sneha_aishwarya 3 күн бұрын
​@@thakurtechtelugu2881 Manushulu animals okatena , e chanipoena valameda parents and kids depend ayuntaru animals ki ala kadu even animals champatani encourage cheyatam kadu
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 күн бұрын
@@thakurtechtelugu2881 అంటే నీ దృష్టిలో పశువులు online betting ఆడేవాళ్ళు ఇద్దరూ ఒకటేనా
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 күн бұрын
@@thakurtechtelugu2881 పాపం చేసినోడు ఖచ్చితంగా అనుభవిస్తాడు.. ఎవడైనా సరే..
@thakurtechtelugu2881
@thakurtechtelugu2881 3 күн бұрын
@@sneha_aishwarya manushula kanna 100 times animals better kaani manam mana swartham kosam vaatini champi thintunnamu thu em bathuku mandhi Ila bhrathakadam kante chavadam better
@cookingkhk6845
@cookingkhk6845 4 күн бұрын
ఇంట్లో 10 మంది ఉంటారు 9 మంది మోసమో,ద్రోహమో చేసి 1 ఒకరి మాత్రం మంచి చేస్తా సరిపోతుంది గా ఏమీ అంటావ్ హర్ష సాయి 😡😡😡😡...
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
Murder chesina vadu grudge tho chesanu antada. Mistake murder ayindhi Ani cover cheyali kadha. 😊
@gunturvlogs5972
@gunturvlogs5972 4 күн бұрын
Harsha sai yentho manchi vaadu anukonna sir really Iam shocked
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
Telegram lo videos chesi, scam matter reveal ayyindhi. Okka betting app ki 80lakhs / month
@surendraprasad299
@surendraprasad299 4 күн бұрын
Over atitude tanadi. Tana వెనక వాళ్లకి ఎప్పుడు మాస్క్ వేసి ఉంచుతాడు. ఇప్పటివరకు నేను తన ఒక్క వీడియో కూడా చూడలేదు. ఇచ్చేది కొద్దిగా చూపించేది ఎక్కువ. 😆😆
@akhilcybercafe2078
@akhilcybercafe2078 3 күн бұрын
MANCHITHANAM MUSGU CHALA MANDI VESUKUNI VUNNARU...MUNDU CHESE MANCHI KANIPISTUNDI KANI...VENAKA CHESE CHEDU EVARIKI KANIPINCHADU...
@Summerman14
@Summerman14 4 күн бұрын
ఒక GO తీసుకువస్తే మంచిది...చట్టం తేవాలి బెట్టింగులు apps పైన...
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
15,000 lakh crores tax vastundi government stop chesthundhi antava. Production penchamantaru . It won't change
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 4 күн бұрын
Governament ni thittali kada mari evaro okadini thidu thunnarenti
@manjuladevi360
@manjuladevi360 4 күн бұрын
చాల ఫూలిష్ గా వుంది వీరు చెప్పేది. వీరిని చూసి మరొక లక్ష మంది తయారు అవుతారు. చెడు చేస్తేనే గాని మంచి చేయలేరు అని చెప్పినట్లు వున్నది. దిక్కు మాలిన లాజిక్.
@chinababuvasam4877
@chinababuvasam4877 4 күн бұрын
సర్ మీ కాళ్ళు పట్టుకుంటాను... కూల్ డ్రింక్స్ ని బ్యాన్ చేయించండి.... చాలామంది చిన్న పిల్లలు కి పాంక్రియసిస్ పాడయిపోయి టైప్ 1 డయాబెటిస్ వచ్చి రోజు కడుపుకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయించుకుని స్కూల్ కి వెళ్తున్నారు.... పెద్ద వాళ్ళకి టైప్ 2 డయాబెటిస్ వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.... చాలామంది ఆసిడ్ తో సమానం గా కూల్ డ్రింక్స్ తో టాయిలెట్స్ కడుగుతున్నారు... జనాలకు అర్థం కావడం లేదు... వాళ్ళు తమ ఆరోగ్యలు సైలెంట్ గా విషం చేసేసుకుంటున్నారు .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏
@CATALYSTSP
@CATALYSTSP 4 күн бұрын
Nenu always cool drinks vaddane chepthanu
@raghuvignesh2722
@raghuvignesh2722 4 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు. ఆ ఇంటర్వ్యూ నేను చూశా. నేను మంచి దొంగను అంటున్నాడు. డబ్బు ఎక్కువై బెట్టింగ్ ఆడుతున్నారు అంటున్నాడు. 😅😅😅
@balrajboddupally7134
@balrajboddupally7134 4 күн бұрын
Ye interview
@sureshbabuaravapalli3555
@sureshbabuaravapalli3555 4 күн бұрын
Harsha Sai interview Suman tv
@chetuk5823
@chetuk5823 3 күн бұрын
Yes
@santhisai143
@santhisai143 4 күн бұрын
మీతో ఏకీభవిస్తున్నా 🙏🙏🙏
@MMS758
@MMS758 4 күн бұрын
Saurav Ganguly ఓ ఆయిల్ కంపెనిలో కుకింగ్ యాడ్ ఇచ్చాడు కానీ అతనికి హార్ట్ ఎటాక్ రావడంతో మానేసాడు
@ravindergadila2951
@ravindergadila2951 4 күн бұрын
జగన్ కి అందుకే 11 వచ్చాయి.. వీలు కూడా అలానే కొట్టుకుపోతారు
@arunabonigala7243
@arunabonigala7243 4 күн бұрын
Mari ippudu jagan kadu kadha anni ban chepinchandi antha pina central and state mede kadha medw kadha panikimalina matalu enduku tappu evru chesina tappe
@gautam46455
@gautam46455 3 күн бұрын
Only in Telugu states these betting apps are banned.
@jahnavisridhar4729
@jahnavisridhar4729 3 күн бұрын
ఈరోజుకి రాజధాని ఎందుకు అనేవాళ్ళు వున్నారు కదండీ
@saipothana94
@saipothana94 4 күн бұрын
డబ్బులు లేని వాళ్ళే ఈ online games అడేది.. అంతే కానీ డబ్బులు ఉండి ఎవడు ఈ games అడడు.. simple logic..
@user-kk7vf6dk5w
@user-kk7vf6dk5w 4 күн бұрын
గవర్నమెంట్ దిశ బ్రాండ్ కి ఈ సాయి హర్ష ఎందుకు బ్రాండ్ గా పెట్టినారు పోలీసులకు తెలియదా బెట్టింగ్ యాడ్ ద్వారా సాయి హర్ష బెట్టింగ్ చేస్తున్నాడు
@CATALYSTSP
@CATALYSTSP 4 күн бұрын
YCP Batch recommend
@sireeshasiri2756
@sireeshasiri2756 4 күн бұрын
Betting apps adi oka addiction. ma brother 28yrs money loss aindi,suicide cheskunnadu last month 😭note lo clear ga mention chesadu govt has to ban all these apps ani
@Jayapadala07
@Jayapadala07 4 күн бұрын
Ayyo siva siva😢😢
@Theentertainmentpeaks
@Theentertainmentpeaks 3 күн бұрын
Betting app okati kadhu ban cheyadaniki ..1000 lo unnai ..avi avvadu...manam adakunda control chesukovadame
@UniversalMediaa
@UniversalMediaa 4 күн бұрын
Telegram Star 🌟 Bhayya Sunny Yadav, inviting youth into telegram channel and promoting betting apps...
@user-vu9wc3so6r
@user-vu9wc3so6r 4 күн бұрын
హర్ష సాయి పెద్ద వెస్ట్
@AlekhyaVinni
@AlekhyaVinni 4 күн бұрын
వాళ్ళ బేటింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, మళ్లీ నేను చేసేది తప్పు కాదు నేను సమాజానికి న్యాయం చేస్తున్నావ్ అంటున్నారు, ఇలాంటి వాళ్ల మీద తగిన చర్యలు తీసుకోవాలి😊
@kovvurivenkatareddy4987
@kovvurivenkatareddy4987 4 күн бұрын
యూట్యూబ్ కూడా బెట్టింగ్, పాన్ మసాలా add లు వేస్తుంది అందువలన యూట్యుబర్లు అందరూ add లు off చేయడం మంచిది.
@geethikasabbineni3
@geethikasabbineni3 4 күн бұрын
Sir tiktok ela ban chesaro i betting app lu ban chesthe daridram vadlipotadi evaru promote chese avakasam undadhu kadha sir hoardings advertisements metro station ekada padithe akada betting apps gurunchi promotion avthundi government patinchukovatam ledhu ante di ni venkala pedda thalakayale unaru idhi agadhu
@geetaharika
@geetaharika 4 күн бұрын
ma cousin husband addicted betting apps job kuda poyindi , 2 small kids, again again doing same betting
@pandu301
@pandu301 3 күн бұрын
Government job aa
@geetaharika
@geetaharika 3 күн бұрын
@@pandu301 no private
@Somesh910
@Somesh910 3 күн бұрын
Right hand చేసే దానం Left hand కి తెలియకూడదు అంటారు పెద్దలు.
@pramelac423
@pramelac423 4 күн бұрын
Hat's off to you meru elany undande👍👍
@Hyderabadmem
@Hyderabadmem 4 күн бұрын
Me point bagundhi Influencers cheptharu ,janalu blind ga follow avvakunda undali . Influencers or heros ki cheppina stop cheyaru Pan masala ki 15,000 lakh croes /year income vastundi anduke government silent ga untundhi
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 күн бұрын
విషం తాగమని ప్రోత్సహించడం Betting App ని Promote చేయడం రెండూ ఒకటే..
@sravanidevisirapu8446
@sravanidevisirapu8446 4 күн бұрын
Ma relative abbay suicide attempt chesadu,😢 edo lucky ga batikadu, 20 laks varuku appu chesadu.
@prasadbmvs
@prasadbmvs 3 күн бұрын
Ayyo . Affect ayyina families ke telustundi aa pain.
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 4 күн бұрын
Ap lo batting app ban chesaru kani tardparty app chala ఎక్కువ ఉన్నాయి,
@swapnareddymula-sw7xu
@swapnareddymula-sw7xu 4 күн бұрын
Sir manchi cheyyakapoina parledhu kani samajam chedipoye vatiki evvaru support cheyyaddhu encourage cheyyaddhu vativalana kutumbhalu roadla paduthai
@sangareddyinfo
@sangareddyinfo 4 күн бұрын
Mundhu telegram app ni ban cheyali 90 % scams telegram app nunde avuthunnai
@TestSeries-qz5wi
@TestSeries-qz5wi 4 күн бұрын
🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️ telegram lone entho mandhi aspirants ki coaching ki afford cheiyaleni vallani sources doorukuthunai bro UPSC, SSC, NDA, APPSC lanti exams ki use avuthundhi telegram pothe malli coaching mafia ekkuva aipothundhi telegram vundali but betting app groups povali 🥲
@thakurtechtelugu2881
@thakurtechtelugu2881 4 күн бұрын
​@@TestSeries-qz5wi scams kooda chaala avuthai telegram app lo
@user-ue9uu8ql9n
@user-ue9uu8ql9n 4 күн бұрын
You are good human being and great social responsibility.sr
@yuvasamrat999
@yuvasamrat999 4 күн бұрын
Good job sir 🙌
@narasingaraok5881
@narasingaraok5881 Күн бұрын
ఆ యూట్యూబర్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వమంటే అది ఆత్మ వంచన, మనల్ని రోజూ బకరాలను చేస్తున్నారు
@universalstudio9377
@universalstudio9377 4 күн бұрын
Sarkar episode chala volgar ga unnadi teaser.. entertainment lo kuda A certificate unte bauntundi...familitho chudala vadda public deside chesukuntundi please watch once SP sir..
@bonthutarun5858
@bonthutarun5858 3 күн бұрын
Sir meeru ippudu chevuthunnaaru. Adhi eppatinundo unna siddhanthaam. Ex smuggler netheesukondi, vacchina amount lo kontha chuttu pakkala vaallaki isthaadu. Adhi prematho kaadhu. Prajalni protective layer gaa chesukovadaaniki
@shantaatluri225
@shantaatluri225 4 күн бұрын
Sadly, people are attracted to money and ignoring the values and ethics.
@mohammedbaba6662
@mohammedbaba6662 4 күн бұрын
Super sir yes ✅ true
@mahalakshmi-uu7sv
@mahalakshmi-uu7sv 4 күн бұрын
Avunu sir betting apps and nenu telegram scam lo irukunna job ani cheppi veti valana middle class families struggle avutunnai one month nunchi nenu suffer avutu unna e fake job review scam valana na la entha mandi unnaro e betting apps valana kuda families struggle aipotunnai mari govt enduku normal ga undo
@sureshbvrm1
@sureshbvrm1 4 күн бұрын
sir ee samajaniki meru kavali ..entha open ga ela cheputunnaru sir ....super andi
@ramaraosri9502
@ramaraosri9502 4 күн бұрын
Pan మసాలా stars తో అనుష్క శర్మ కూడా ఉంది. నాకు నిజంగా తెలీదు pan మసాలా ఒక గుట్కా అని. అదేదో ఒక్కపొడి అనుకున్న..
@sarithauppala6854
@sarithauppala6854 3 күн бұрын
😂
@shireeshabadhineni6138
@shireeshabadhineni6138 14 сағат бұрын
Same
@tanmayee5a986
@tanmayee5a986 4 күн бұрын
Idi adi kadu wrong is always wrong
@VENKATESHSURE-ic6es
@VENKATESHSURE-ic6es 4 күн бұрын
Covering after doing mistakes. That is our Indian constitution system. May be he has been taken inspiration from Jagan.
@soumyap1602
@soumyap1602 3 күн бұрын
Ur good person..Sir. There r few good ppl like us in society ..we won't bend for money or fame
@NirmalaGoddumarri
@NirmalaGoddumarri 4 күн бұрын
Really hats off to u sir.
@Rajan.api18
@Rajan.api18 4 күн бұрын
anna meru super. exactly summarised
@MMS758
@MMS758 4 күн бұрын
Easy money ki అలవాటు పడుతున్నారు
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 3 күн бұрын
వాళ్ళ కి మామూలు గా మాట్లాడటం రాదు sir... వాళ్ళ స్థాయి అది dont care sir...brooo i dont care అనుకోండి😊
@madhavi5211
@madhavi5211 4 күн бұрын
I asked for this video tkst for doing this
@PuchiVennela
@PuchiVennela 4 күн бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤❤Super brother
@chkk-figamingyt6425
@chkk-figamingyt6425 3 күн бұрын
Hi sir oka mata vene vadu okkade untadu kani thitte varu vanda mandi untaru sir meeru aa okkadi kosam matladali thank u sir meeru asalu thagga kandi nenu sadarana manishini meeru nya yam ga matladutharu
@rajkamal-vu8xo
@rajkamal-vu8xo 4 күн бұрын
Super information sir
@kadaliganeswararaaw158
@kadaliganeswararaaw158 2 күн бұрын
Hi Anna.. Baaga chepparu.. Kani buthulu lekunda cheppandi... Suggesting Sri Ramayanam by Chaganti Koteswararaogaaru... Mi Manchike Anna.. Samajaniki meelanti nijaithy, samajam kosam aalochinchevallu, Nijanni nirbhayam ga cheppevallu, Who is correct ane vesleshna chesevaru kavalanna...
@UniversalMediaa
@UniversalMediaa 4 күн бұрын
Harsha Sai is a cyber criminal..Social service chestunna ani musugu lo subscribers pichollani chesi.. betting ni promote chesadu...
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge 4 күн бұрын
Mila viluvalu patinche varu yevaru kuda ilanti betting app lani support cheyaru🙏
@nagakumari9251
@nagakumari9251 3 күн бұрын
👌
@user-cn7ll1ev5p
@user-cn7ll1ev5p 3 күн бұрын
Meeru correct ga chepparu sir e samajam lo nyayanga matlade varu chala takkuva you are great sir👌
@Rohith_kumar91
@Rohith_kumar91 Күн бұрын
చాలా బాగా చెప్పారు sir.. దొంగల లో నేను మంచి దొంగ అంటున్నారూ.. అసలు విషయం ఏమిటంటే వాడు దొంగ అన్నా పాయింట్ గుర్తించడం లేదు... E logic అర్థం కావడం లేదే 😢
@Chintu___Chappidi999
@Chintu___Chappidi999 4 күн бұрын
Meru chepedatlo Nejam vundi kani e society nejayeti ga vuntunnatu natechi young generation ni nashanam chestunnru🔥
@sanjusanjuv4240
@sanjusanjuv4240 3 күн бұрын
Chala Baga chapparu sir
@jyotijelde158
@jyotijelde158 3 күн бұрын
Yes brother
@VIZAG106
@VIZAG106 4 күн бұрын
I support
@dharmarajuvijaya7484
@dharmarajuvijaya7484 Күн бұрын
Cricket betting, online bettings valla chala family's suffer avutunnayi😅😅😅mukyam ga middle class valle...app s promote chestunna vallu bagane untaru ..😅😅😅
@vishnumurthy1273
@vishnumurthy1273 4 күн бұрын
Mahabharatam chuusthe annee ardham avuthundhi.
@sreekanth.gsreekanth4257
@sreekanth.gsreekanth4257 4 күн бұрын
Ayana cheppina karanam jagan liquor ban la vundi
@Nagamani-lz9ne
@Nagamani-lz9ne 3 күн бұрын
Very good sir
@janakik1281
@janakik1281 3 күн бұрын
You are great sir anthe
@SrilakshmiKoduri-bl1uv
@SrilakshmiKoduri-bl1uv 3 күн бұрын
Ma cousin valla abbayi adi money pogttukunnadu. Police complaint ista paruvu potundi ani chayyledu. E apps valla chala mandi nastapoyaru. Sir please e apps betting nundi youth and society ni save chayyandi. model .
@bhargavkailash7610
@bhargavkailash7610 4 күн бұрын
Confused
@satishjesus77
@satishjesus77 4 күн бұрын
Rong harsha
@user-ue9uu8ql9n
@user-ue9uu8ql9n 4 күн бұрын
Sr iam big fan of you
@user-dk5tu5fw3k
@user-dk5tu5fw3k 2 күн бұрын
Vallu veellu promote chesedhi pakkana pedithe janala telivi emaindhi avi adithe danger loss avuthamu ani telisi vaallevaro promote chesaru ani guddiga adatam enti okarni follow avvatam manesi devunni nammukondi me medha meru nammakam pettukoni me kastanni nammukondi positive ga vundandi antha manche jaruguthundhi 😊
@gudurammayiteluguvlogs
@gudurammayiteluguvlogs 3 күн бұрын
Ee betting apps asalu open kakunda chesthe yenno jeevithalani nasanam kakunda kapadinavallavutharu please sir mivalla ayinantha varaku ee vishayam meedha vedios cheyyadi sir
@ravireddy966
@ravireddy966 4 күн бұрын
Sir, state lo jarige allarlu meeda oka video cheyyandi pls
@nareshreddy4313
@nareshreddy4313 Күн бұрын
Bro main rummy and mpl ni kudaa stop చేయాలి govt
@sheelamraju9857
@sheelamraju9857 4 күн бұрын
Mer chepindhi 💯correct sir
@Mahi.p884
@Mahi.p884 4 күн бұрын
Sir renukaswamy murder pics social media lo viral avthunayi Oka video cheyandi
@ravikumar19861
@ravikumar19861 3 күн бұрын
Subscribed bro, your thoughts are the same as mine
@CATALYSTSP
@CATALYSTSP 3 күн бұрын
TQ 👍
@gangulavidya7550
@gangulavidya7550 3 күн бұрын
Athanu famus ayyadu kabatti athanu cheppede vintaru janalu vere vallu cheppithe like thiskuntaru
@kuvijesusfollowers8933
@kuvijesusfollowers8933 2 күн бұрын
బెట్టింగ్ ఫ్రమోట్ చేసిన వాడిది తప్ప బెట్టింగ్ appsవాడిది తప్ప లేదా కష్ట పడి పని చేయకుండా బెట్టింగ్ ఆడిన బుర్ర తక్కువ ఎదవలది తప్ప ఎవరిది తప్పు అన్నా గారు 🤣
@pshiva7915
@pshiva7915 3 күн бұрын
హర్శసాయి గురించి ఒక్కడు అయిన పాజిటివ్ వీడియో చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా😂😂😂
@ramanisuresh1903
@ramanisuresh1903 3 күн бұрын
Sri Reddy gurinchi cheppandi sir ..aame vipareetha dhorani enti? Evvaru pattinchukovatam ledu enti?
@santhipriya6928
@santhipriya6928 3 күн бұрын
Manam pushpa, kgf laanti cinima lani exaitment tho chustunam daanlo neethi yemantundi, dongathanam cheste hero lu avtaru ani neethi, dongathanam chesi manchi panulaki use cheyochu ani chupistunaru avnukada ani janmalalo oka aalochana putinchestunaru, aa aalochanaki result mana Harsha sai ade chestunnadu,
@SaiTeja-zi4uc
@SaiTeja-zi4uc Күн бұрын
Every add revenue is taxed then most vulgararity lies in the sytem.
@kandagatlabhaghyasree3177
@kandagatlabhaghyasree3177 4 күн бұрын
Sir sunithaviliams gurichi video chaidi
@PoolavanamManoharam
@PoolavanamManoharam 3 күн бұрын
Nice 👍🏻 poolavanam manoharam
@digitaltechy6217
@digitaltechy6217 4 күн бұрын
100% Accurate ga chepparu sir ❤
@varapallimohan6723
@varapallimohan6723 4 күн бұрын
political lo yevadu em chesinaa banisalaga vundedhu mana pk okkade... ani mee arthamaa endukantey babu yem chesinaa correct anevaadu kadha anukey.
@mall575
@mall575 4 күн бұрын
Mana truk vlogs kudaa baaga getting apps chestadu వాడిని unsubscribe cheyandi
@shivaShiva-hq9lu
@shivaShiva-hq9lu 3 күн бұрын
Super broo 🎉🎉🎉
@swathipolishetty
@swathipolishetty 4 күн бұрын
Sir,maa husband kuda betting app ki addict ayyi job kuda pogutukunnadu,duty ki vellakunda,betting aduthunadu😢,ela ayina aa betting apps ni ban cheyali,appude chala Mandi lifes kapadina vallu avutharu
@appalanaidubonu7374
@appalanaidubonu7374 4 күн бұрын
Anna government kj care లేదు Sigarate ammakundaa untey ban cheyyali cheyyaru Alcohol kuda cheyaru Apps ban chestey agutai kaani ban cheyyaru Finally amount unnolley betting kastaaru labour, middle class cheyyaru only lofar gallu chestaaru
@baanushankarraosimhadri7643
@baanushankarraosimhadri7643 4 күн бұрын
Yadha Raju thadha praja - prtihi state lo oka yogi untene eylati vedhavalu musuku kurchuntaru .
@akshaishneradhala3790
@akshaishneradhala3790 4 күн бұрын
Chinese apps ban chesinattu govt.of India betting apps ni ban cheilera?
@Theentertainmentpeaks
@Theentertainmentpeaks 3 күн бұрын
10th exams fail iyyi chala mandi pillalu chani poyaru.. exams ban cheddam...
@magiman96
@magiman96 3 күн бұрын
Meeru chepindi correct . Tomorrow onwards cbn chesina tappu kuda elage cheppandi
@SharathKumar-vi3rz
@SharathKumar-vi3rz 3 күн бұрын
Brother madanapalli ksudra Pooja case yemaindi
@CATALYSTSP
@CATALYSTSP 3 күн бұрын
Diluted
@Anrchowdary
@Anrchowdary 4 күн бұрын
Harsha sai pedhamosagadu pogaruga ans rs esthunadu vadu vadi bildap
@user-jj9xp3iu2g
@user-jj9xp3iu2g 2 күн бұрын
Ma vurilo Ila adi chanipoyaru chinna papa vundhi athaniki
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,2 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 39 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,2 МЛН