ఆహా ఎంత బాగుంది 'సఖినేటిపల్లి'... ఊరంతా తీర్చిదిద్దినట్లు, పరిశుభ్రంగా పచ్చగా చాలా చాలా బాగుంది. త్రేతాయుగంతో ఊరుకు ఉన్న సంభందం వివరించిన పంతులుగారికి, సహకరించిన ఇతర పెద్దలకు...🙏 కేరళలో కొల్లాం - కొచ్చిన్ మధ్య ఊర్లు మాదిరిగా, మన సఖినేటిపల్లిలో కూడా కొబ్బరిచెట్లు మధ్య అందమైన ఇళ్ళు విశాలామైన ప్రాంగణాలతో చూస్తున్నంతసేపు ఆనందంగా, అబ్బురంగా మనసుకు హాయిగా అనిపించింది...పెంకుటిల్లు పూరిల్లు, మేడలు అని తేడా లేకుండా అన్నీ ఎంతో పరిశుభ్రంగా (Hygienic), అందంగా & ఆకర్షణగా ఉన్నాయి... ఆంజనేయస్వామి గుడి - గ్రామపంచాయతీ - Dr అంబేద్కర్ గారి విగ్రహం, సురేష్ గారి ఇల్లు అన్నీ సూపర్...🙏👌🎉 అందమైన గోదావరి' నది, అందులో అటు ఇటు మనుషులను చేరవేస్తున్న 'దోనే' super... ❤️👌👏👍 Last but not at all least... సఖినేటిపల్లి లంకలో ఉన్న 'సాయి బృందావనం' its just Awesome - Fabulous & Fantastic... Wow చూసిన వారెవరికైనా ఇది 'కలల పొదరిల్లు' (Dreamed House)... Thanks హర్ష గారు ఇంత మంచి పడికట్టు & పరిశుభ్రత ఉన్న మంచి సఖినేటిపల్లి ఊరుని చూపించినందుకు... 👏👌👍🙏💐🥰😍🤩
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@syamalajogi58poluru12 Жыл бұрын
0p
@draksharammohith5670 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dmadhava8990 Жыл бұрын
Super
@subbaiahbedaputi9823 Жыл бұрын
@@syamalajogi58poluru12 is not getting
@mrb515 Жыл бұрын
సఖినేటిపల్లి పేరు వినటమే గాని ఎప్పుడు చూడలేదు మొదటి సారి ఇండియాలో ప్రశాంతమైన ఊరిని చూపించినందు ధన్యవాదాలు బ్రో మీకు.
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@sitalakshmi742311 ай бұрын
కొబ్బరి చెట్లు చూస్తూ వెళుతుంటే ఆ గాలి పీల్చుకుంటూ ఆ హాయి ని ఆస్వాదించాలి, గోదారమ్మ వంపు లు ఎంత బాగుంటాయో, శుభ్రమైన లోగిళ్ళు ప్రకృతి అందాలు కళ్ళు సరిపోవు, నిజమే కేరళ కి బాగా పేరు వచ్చింది కానీ మన గోదావరి జిల్లాలు కూడా చాలా బాగుంటాయి
@harshasriram7711 ай бұрын
thank you so much
@ramsammaiahsirmaths1 Жыл бұрын
నేను తెలంగాణ నుండి... sakinetipalli చాలా అందమైన ఊరు, ఈ పచ్చని ఊరు, పచ్చని చెట్లు,మంచి మనుషులు. నాకు చాలా చాలా నచ్చింది
@NagishNa Жыл бұрын
సార్ మీది ఏ ఊరు
@srilakshmiakividu Жыл бұрын
చాల చక్క గా చూపించారు..పల్లెలు కుడ సీటికి ఎ మాత్రం తక్కువ కాదాని మరోసారి ఈవిడియె ద్వార అందారికి తెలింది ....👌👌👌
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srilakshmiakividu Жыл бұрын
Thankyou అండి మాది భీమవరం..
@newcars9645 Жыл бұрын
Kuwait lo houses ala vundavu sir
@ratnamkadali Жыл бұрын
My.. .❤❤❤❤❤
@bathuladivya5916 Жыл бұрын
@@harshasriram77 1111q1111q1qq11qq1
@prasanthim5793 Жыл бұрын
మేము బాగుంటేనే సరిపోదు పక్క వాళ్ళు కూడా బాగుండాలి అని అనుకుంటున్నారు కాబట్టి సఖినేటిపల్లి అంత చక్కగా అందంగా ఉంది నిజంగా సఖినేటిపల్లి గ్రామ ప్రజలందరూ చాలా గ్రేట్🎉
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhumadhu-xm4rd Жыл бұрын
మా ఊరు అడ్డలపాలెం ,సఖినేటిపల్లి గురించి చక్కగా చూపించారు హర్ష గారు,thank you sir
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
సఖినేటపల్లి పేరు గురించి వివరించిన పూజారి గార్కి, ఇంత మంచి గ్రామం వీడియో ద్వారా మాకు చూపించినందుకు మీకు ప్రత్యేక ధన్యావాదాలు 👌👌👌💐
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
చాలా బావుంది. మేము కోనసీమ వాళ్ళమే. చాలా సార్లు సఖినేటిపల్లి నుండి ప్రయాణం చేసాం కానీ ఈ వివరాలేమి తెలియవు. మంచి విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు👌🙏🏻
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@giduturi Жыл бұрын
ఊరు అంత చక్కగా చూపించి అన్ని చక్కగా వివరించారు చాలా సంతోషం.
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rajiyakhatun2514 Жыл бұрын
హర్ష సూపర్ హర్ష ఇట్లా గోదావరి జిల్లాల అందాలు చూపించేందుకు సఖినేటిపల్లి మా ఊరు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venugopalnagumalla8835 Жыл бұрын
మహా నగరాల్లో కూడా ఇలాంటి యిల్లు లేవు. సినిమాలు లో మాత్రమే చూడగలం. చాలా చక్కగా వివరించారు
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@manikama6993 Жыл бұрын
అద్భుతంగా వుంది... చూసినంతసేపు మనసుకు హాయ్ గా వుంది tq
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@LakshmiPrasannadevavarapu2 ай бұрын
Mee videos chala baguntai bro, alage Daksharamam village video kuda teeyandi bro . Very good
@nmuralikrishnan4466 Жыл бұрын
సాయి బృందావనం సినిమా సెట్టింగ్ ను మించి రీయల్ గా నిర్మించారు. హర్ష సాయి గారు ఈరోజు ఈ వీడియో చూశాక భూమి మీద కూడా ఇంద్ర భవనం చూపించారు ఓవర్ ఆల్ గా బెస్ట్ హౌస్ ❤❤❤ థాంక్ యూ సో మచ్ హర్ష శ్రీ రామ్ గారు మురళీ కృష్ణ ఎన్ ఫ్రమ్ సిద్ధాంతం.
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@sandhyapoguramudu3100 Жыл бұрын
ఈ ఇల్లు ఎవరిదండి బాబు.. ఇంద్ర భవనం అంటే ఇలాగే ఉండేదేమో... అయన ఏమి చేస్తారండి ఇంత ఇల్లు కట్టారు. చాలా అద్భుతం 👌👌
@srilakshmibhamidipati253310 ай бұрын
Village is very clean & well planned...kudos to local Authorities...
@harshasriram7710 ай бұрын
Thank you so much for your valuable feedback
@శేఖర్1 Жыл бұрын
మా అత్తగారి ఊరు సఖినేటిపల్లిపాలెం ., నాకు కనపడని ఎన్నో ఇళ్ళు మీ వీడియోలో చూశాను .,good work .👌👌
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@Rav1303 Жыл бұрын
దేవుడు వీరి నీతిని కష్టాన్ని చూసి దీవించారు జై ఇజ్రాయెల్ జై తెలుగు ఆంధ్రప్రదేశ్ 🙏🏻❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jeelanbasha7709 Жыл бұрын
Israel ni kadu jai analsindi india lo puttinav india nu jai anu love India nenu kuda 18 years kuwait lo vunnanu yeppudu india nu tappa kuwait ni jai analedu jai india
@Rav1303 Жыл бұрын
@@jeelanbasha7709 I love all nation ❤️
@koushikreddyramasahayam6250 Жыл бұрын
@@jeelanbasha7709 Vaallu anaru sir,yendukante vaalla sontha desham india kaadhu israyil anduke vallaki e desham kante aa deshame yekkuva istam .
@jeelanbasha7709 Жыл бұрын
@@koushikreddyramasahayam6250 anduke bro manam kashta padinam daniki vallu dabbulu ichchinaru maname goppa india vadu lekunte vallu leru dubai Qatar bahrain kuwait Arab countries Anni kuda manam india vadu lekunte vallu brataka leru manam kashtpadi pani chesi nanduku vallu dabbulu ichchina ru valla goppatnam yemi ledu mana india is maname Indian se gappa I love India and Indians
@badrabadboy2581 Жыл бұрын
సూపర్ వీడియో బ్రదర్ చాలా చక్కగా ఉంది పల్లెటూరు వాతావరణం
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@malathirayapu4051 Жыл бұрын
సిటీ లాంటి పల్లెటూరు సూపర్బ్. చాలా బాగా చూపించారు 👏👏👏👏👏👏👌👌👌👌👌🌹🌹🌹🌹♥🌹అందరూ అలాగే కట్టుకొంటే బాగుంటుంది
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@malathirayapu4051 Жыл бұрын
@@harshasriram77 🙏🙏🙏🙏🙏
@krupacharygujjarlamudi4345 Жыл бұрын
శ్రీ రాముడికి తెలుగు వచ్చా.... ఊ రు సూపర్... రాపాక మనోహరం గారి ఇల్లు కూడా బాగుంది...
@vasudevarao9329 Жыл бұрын
హాల్లో బ్రదర్ హర్ష మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ అందరికీ ధన్యవాదాలు 🙏
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@saradavani789 Жыл бұрын
సూపర్ గా ఉంది గ్రా మం తమ్ముడు 🎉🎉 సూపర్ సూపర్
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@chintajaydev3 ай бұрын
My native place sakhinetipall video super back ground music superb
@harshasriram772 ай бұрын
Thank you so much 🙂
@koraganti Жыл бұрын
Very nice & beautiful village Good demonstration 🎉
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@chintajaydev3 ай бұрын
Excellent video back ground music is very good super
@harshasriram772 ай бұрын
Thank you very much
@challamadhurilatha5645 Жыл бұрын
ఖచ్చితంగా ఆ ప్రాంతంలో బ్రిడ్జి రావాలని కోరుకుంటున్నాం...🙏🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@elizapothuraju380 Жыл бұрын
Very beautiful village 😍 feel like visiting this place
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@sudhakargopaldas8162 Жыл бұрын
Really Beautiful village Hatsup sir (from Telangana)
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@viswanathammuralasetti9720 Жыл бұрын
Very beautiful place konaseema nature is beautiful ❤️
@harshasriram77 Жыл бұрын
Thanks for visiting
@jkr2674 Жыл бұрын
Amazing Bayya. Really shocked to see such developed houses in a village. Nicely picturized and presented ,🙏🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinivasbeera2462 Жыл бұрын
ఈ గ్రామం ఓ అద్భుతం....గ్రేట్ విలేజ్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@deepikachitti3315 Жыл бұрын
Thank you so much Sir... మీ ఛానల్ ద్వారా మా గ్రామాన్ని youtube లో upload చేసినందుకు 🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@santoshkumar-px4ue Жыл бұрын
మీ ఊరు చూడాలని ఉంది..
@rambabukoppineni9845Ай бұрын
అన్నయ్య మీరు చూపించిన వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీ వల్ల ఎన్నో ప్రదేశాలు చూసాము తెలుసుకున్నాము❤ థాంక్యూ హర్ష సాయి అన్నయ్య. మీరు తప్పకుండా. మా పేరుపాలెం బీచ్ గురించి ఒక వీడియో చేయండి. వెల్కమ్ టు పేరుపాలెం
@harshasriram77Ай бұрын
Thank you so much andi
@jagadish5468 Жыл бұрын
అదిరిపోయింది బ్రదర్, నెక్స్ట్ లెవల్ వీడియో 👌
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rajuyedla3711 Жыл бұрын
మీకు వంద నాలు చాలా బాగా చెప్పారు కష్టపడి ఈ వీడియో తీసారు దేవుని కే మహిమ మీరు ఇంకా మంచి వీడియో లుచెయాలి దేవుని కృపమీకు కలుగుగాక
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@N.r.r728 Жыл бұрын
Super andi 🙋♂️ నేను చూశాను ఈ ఊరు.... మీరు గోదారి ఒడ్డున పంతులు తోటి మాట్లాడేరే అక్కడ నేను స్నానం చేసి.. పక్కనే ఉన్న కళ్యాణమండపంలో... రాజులకు సంబంధించిన వారిది పెళ్లయితే... అక్కడ భోజనానికి పిలిచారు మా ఫ్రెండ్... మండపానికి సంబంధించిన ఏసి రూములో పైన కాసేపు రెస్ట్ తీసుకున్నాం... బాగుంటది ఊరు... తర్వాత అంతర్వేది వెళ్ళాము...
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@Sathyam-kf5pp Жыл бұрын
నిజం బ్రో మినీ కువైట్ లాగా ఉంది సకినేతిపల్లె చాలా బాగుంది చాలా బాగా చూపించారు సూపర్ 👍👌🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ilovegodavaridistrict7189 Жыл бұрын
City lo vunna vallu nee videos chusthay villages meda Prema peruguthundhi Bro antha peaceful ga vuntai nee videos super Harsha sriram bro 😍❤️
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@tittirajendra7954 Жыл бұрын
చాలా చాలా బాగుంది అన్న గారు మి VIDEOS చాలా సంతోషంగా ఉంది
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@prathimapenumadu9418 Жыл бұрын
ఊరు చాల బాగుంది జగన్ అన్న బియ్యం వాన్ కూడా ఉంది మనవాళ్ళు ఎక్కడికెళ్ళి ఎన్ని సంపాదించినా ఫ్రీ మాత్రం వద్దు అనరు 😢
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@khajakwt5044 Жыл бұрын
Super villege I love ❤️ sakinetipalle thanks bro
@seethaanupindi6383 Жыл бұрын
I never see like this village I am very happy to see this
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@fraxgaming5037 Жыл бұрын
మా అత్తయ్య వారి ఊరికి రమ్మని ఎన్నో సార్లు చెప్పినా నేను వెళ్ళలేక పోయాను. మీ వల్ల ఆ ఊరిని చూడటం చాలా సంతోషం గా ఉంది. Thanks Harsha garu. మా గోదావరి పల్లె అందాలను చూపించిన మీకు మా కృతజ్ఞతలు.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@poornachandra2456 Жыл бұрын
Beautifull village and people and main thing unity is the first
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@edinadasari1746 Жыл бұрын
మా అల్లుడు గారు శేఖర్ గారు ఊరు సఖినేటి పల్లి. చాలా అందంగా సఖినేటి పల్లి గురించి చూపించారు tq.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhusha2657 Жыл бұрын
మా ఊరు చూపించారు Tq
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@eravathi7769 Жыл бұрын
Very beautiful place which you shown in this video,really amazing villege nature andi tq harsha garu ❤
@harshasriram77 Жыл бұрын
So nice
@rooparonanki Жыл бұрын
Chaaala bagundi Harsha garu....mainly from 25 mins onwards all houses are marvellous....mainly Saibrindavan house extra ordinary ---- cinema shootings ki the one and only one house - excellent house and antique items, furniture,garden - more area outside and inside - this house is very very very beautiful 😊😊😊😊😊 But aa house owner konchem metho manchiga matladete bagundedi....arrogancy undi atahnki- rich person ani😅
@nageswaribollu715 Жыл бұрын
నిజంగానే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా సుందరంగా ఉంది ఈ ఊరు చూడటానికి రాజమండ్రి నుండి వెళ్లి వచ్చా
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681 Жыл бұрын
Hi harsha garu video chala chala bagundhi superb church kuda nice nijanga mini Kuwait sayee brundhavanam chala super marble fountain excellent dinning table white sofa no words excellent houses keep it up god bless you and manu to all your efforts
@jyothihelenrose1681 Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@jyothihelenrose1681 Жыл бұрын
@@narasimharaoadabala5049 please create your own account. Don’t enter into other’s account 👍
@lalithakumari9840 Жыл бұрын
Wow sakineyipalli lo inta adbutamaina illu undani naslu ippati varaku teeledu harsha gariki tq so much nice info.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@johannanalli4891 Жыл бұрын
So beautiful and blessed area my village area my place
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@nallanmohan Жыл бұрын
Supdr Harsha. చాలా బాగుంది.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sandeepkumar702 Жыл бұрын
రోజు తిరిగే మా ఊరు ఇంత అందముగా ఉందా దేవుని కే మహిమ
@vimalapriston2950 Жыл бұрын
Praise the Lord
@omnamahshivaya1072 Жыл бұрын
జై శ్రీ రామ్ 🕉️🕉️🚩🚩
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bsankar6841 Жыл бұрын
ఆఫ్రికన్ కంట్రీస్ లో దేవుని మహిమ లేదా 🤣🤣🤣
@raju-bg9kp Жыл бұрын
Jai sriram
@amarprc1189 Жыл бұрын
చాలా బాగుంది. మాది నర్సాపురం
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@rameshp2426 Жыл бұрын
Excellent and Superb House's.. really nice and much appreciated 👍
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@gousereviews...2327 Жыл бұрын
Super video...chala beautiful ga vundhi...video lo last two houses simply marvelous..
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@rameshbabubabu7069 Жыл бұрын
Very beautiful place which you shown in this video, really amazing architecture in building the houses, they had enormous knowledge in interiors than city people. It’s difficult to travel in those days, thank you Harsha and expect more videos in and around Dr B R Ambedkar Konaseema District.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@143BSLOVE Жыл бұрын
Konaseema district
@NagarathnamMundru Жыл бұрын
@@143BSLOVE0❤⁵
@mamatha6269 Жыл бұрын
Chala beautiful ga undi village.okkasarina akkadiki velli chudalanundi...
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhukumar1657 Жыл бұрын
అందమైన మా అడ్డాలపాలెం గ్రామాని చూపించినందుకు మీకు వందనాలు🙏🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@LakshmiReddyR2 ай бұрын
Just love u r village vlogs
@harshasriram772 ай бұрын
Thank you so much!
@thotasrinivas4373 Жыл бұрын
Thank you very much Harsha sriram for showing shakineti pally awonder ful village I never saw such a beautiful village
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@AkiranandanroyVlogs Жыл бұрын
Superb anna రోజు చుసే ఊరిని కొత్తగా చూపించావ్.......
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@AkiranandanroyVlogs Жыл бұрын
@@harshasriram77 most welcome anna keep rocking...
@AkiranandanroyVlogs Жыл бұрын
@@harshasriram77 రోజు చూసే మన ఊరిని మన చుట్టూ ఉండే ప్రకృతిని ఇంత అందంగా అద్భుతంగా సుందరంగా. చూపించవచని నువ్వు ప్రు చేశావ్ అన్న కెమెరామెన్ ఎవరో గాని బాగా అదేవిధంగా బాగా ఎడిట్ చేశారు
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@ramurkrish Жыл бұрын
Thanks Harsha bro for bringing the informative & enjoyable useful content.
Waiting..... Next video Harsha sriram ❤️😍 Always big fan
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vijayadurga9095 Жыл бұрын
Good information about East godavari village.Thank you.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sahaj64 Жыл бұрын
Excellent experience seeing this video. It looks like different world. Mixed feeling of villege and city. Whole villege transformed to city. But, still people are using boat to transport things. Immediately govt should construct the bridge. Thank you for showing this video.😊
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@aigatv3672 Жыл бұрын
Amazing and Great video bro .. Beautiful కోనసీమ
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rk-8963 Жыл бұрын
Thanq you harshasriram, we are aware our tradition and culture , how to livelihood in remote villages by your worth ful videos. Nakkina Ramakrishna, anakapalli.
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@belindasbazaar1752 Жыл бұрын
Woww beautiful village. Chala bagundi
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@shabirshaik688 Жыл бұрын
Very happy to see this village in our ap we proud every village in our ap will be develop like this
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jayaprakashnarayana2713 Жыл бұрын
@@harshasriram77VERYGOOD INFORMATION I REALLY ENJOYED
@lakshmiagnihotharam3294 Жыл бұрын
మీ సఖీనేటి పల్లి అనే వీడియో చూశాను మీ కు మీ బృందానికి అభినందనలు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@yesuyadla4887 Жыл бұрын
అంతర్వేది నుండి కరవాక ..చాల అద్భుతంగా ఉంటుంది ..నెక్స్ట్ వీడియో చెయ్యండి బ్రదర్
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkatesh46577 Жыл бұрын
Village super gulf country village nijamga aaa great video
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@trivikram2079 Жыл бұрын
Super Harsha Sir... Good Video as usual. The most important and good thing is that because of you we are understanding village name and the reason for the name. Poojari explanation about the reason for village name is extra ordinary.....
@vijayalaxmiteli5618 Жыл бұрын
Eppudu vinaledu sakhinetipalli gurinchi chala chakkati samacharam mee dwara vinnamu vedeo choosamu chala baagunnai houses chala rich look oka Village lo ilanti houses ide modatisaari
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@siloshkusuma5499 Жыл бұрын
Thank you brother Harsha for great effort the Splendour of East Godavari Pls provide English transcript so I can share it with non telugus all the best keep going
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@TheVagabond116 Жыл бұрын
This is the best place in the entire state of Andhra Pradesh.
@kathryngolla1973 Жыл бұрын
Thank you so much for showing our beautiful village to the world......... but you missed my house 😢😢
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@FactsEveryman Жыл бұрын
Very nice narration and picturisation. The village Purohit sri Krishnudu. s/o late sri Mangajlampalli Subbarao garu has explained in detail how the village is named after. Chala opigga clearga explain chesaru. Dr zRamam
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@nageswararaoatukuri3694 Жыл бұрын
Beautiful village,
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@raniryali4002 Жыл бұрын
Very beautiful place 👌👌
@harshasriram77 Жыл бұрын
Thanks for visiting
@prasannakumar1792 Жыл бұрын
Heaven in earth ❤❤❤❤❤❤❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@pedapenkisiva56413 күн бұрын
Village location spr 🎉
@harshasriram7713 күн бұрын
Thank you so much అండి
@pampanadevika8337 Жыл бұрын
Very nice video 😊
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@iiigraghu Жыл бұрын
Excellent Presentation 💐 🤝 🙏
@harshasriram77 Жыл бұрын
Thanks a lot
@kirankumarkandunuri1391 Жыл бұрын
Superb ❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@charlikorukonda4395 Жыл бұрын
Tqqq bro... Intha Baga maa oorini chupinchi nanduku...first chupinchina church ki mem veltham. God bless you abundantly
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmigadiraju3426 Жыл бұрын
So beautiful Harsha Garu really superb 😊❤️❤❤💚💚💚
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@thimmarajuviswaraju981010 ай бұрын
Thanku For your KZbin channel everyone in your guidance of Ancient history By VTRaju Nellore