నేను నిమ్మకూరు గ్రామస్థుడినే నిమ్మకూరు వారినే మా నందమూరి తారక రామారావు గారి గురించి వ్లోగ్ బాగా చేసారు నేను అభినందిస్తున్నాను. ఊరి మొదటిలో వున్నది అభయాంజనేయ స్వామి వారి గుడి. I Really Appreciate you Brother🎉.
@harivihari82115 ай бұрын
tq bro tq very mutch
@KotireddyMarthulaАй бұрын
D e P x f@@harivihari8211
@ajaychowdary68345 ай бұрын
సూపర్ గా చేసారు వీడియో నీ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై టీడీపీ
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@Ramakrishna.N5 ай бұрын
ఆయన స్వర్గలోకంలో ఇంద్రలోకంలో ఉన్నారు... ఇప్పటి కి ధ్యానిస్తే మనకి కలలో కనిపిస్తారు... జై అన్నగారు... ఎన్టీఆర్. .✌️✌️✌️
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏
@radhikarani3495 ай бұрын
అవునా 😢
@nageswaraokakani73224 ай бұрын
@KoneruAdinarayanarao5 ай бұрын
మాది శ్రీకాకుళం జిల్లా. ఆ పుణ్యపురుషుని గురించి నేను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను.ఆశీర్వదించ మనవి.
అందుకే కదండీ పాట కూడా పాడించాను ఆయన యుగపురుషుడు 🙏🙏🙏
@jyothsnam99145 ай бұрын
రామరావుగారుకలియుగపురుషులు
@harivihari82115 ай бұрын
correct ga chepparu
@vijaybhaskar81955 ай бұрын
GREAT TO KNOW ABOUT THE GRETEST MEN OF MILLINIUM THE GREAT NTR GAARU I AM BIG FAN OF NTR GAARU
@harivihari82115 ай бұрын
tq bro jai NTR 🙏🙏
@rajeshkrishna93645 ай бұрын
Thanks andi. video Baga explain chesi chepparu. chala teliyani vishayalu maaku cheeparu. good video.
@harivihari82115 ай бұрын
tq bro tq very mutch
@rameshchetty47165 ай бұрын
మీ లాగే మేము కూడా అన్న గారి ఊరు చూడడం చాలా సంతోషంగా ఉంది.
@harivihari82115 ай бұрын
avuna bro chala tq
@narayanamurtykarukola28094 ай бұрын
thank you media respected sir very good by you my desire also performed thsnk yiu so much 🙏
@harivihari82114 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@satyanarayanatadepalli-x1i5 ай бұрын
Good 👍
@harivihari82115 ай бұрын
tq
@p.veeraraghavareddy5 ай бұрын
బా గుంది మరిన్ని వివరాలు తెలియచేయండి
@harivihari82115 ай бұрын
tq bro
@JawaharV19645 ай бұрын
హాయ్ మేనల్లుడు N.T. ramarao పుట్టిన ఊరు గురించి చాలా చక్కగా వివరించావు వీడియో బాగుంది nice 💐💐
@harivihari82115 ай бұрын
tq sr
@harivihari82115 ай бұрын
tq bro
@akhandammudunuru6075Ай бұрын
ఈ రోజు నిజంగా పండగే . మా అదృష్టం కొద్దీ ఈ రోజే మన రామన్న గారి హోమ్ టూర్ చూడడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో . థాంక్ యు వెరీ మచ్ అండీ . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@harivihari8211Ай бұрын
tq bro tq
@sampathg26255 ай бұрын
చాలా బాగా చూపించారు మీ పేరు కూడా రామారావు గారు వంశంలో వచ్చిన పేరే రామకృష్ణ గారు ధన్యవాదములు
@harivihari82115 ай бұрын
tq sr tq
@Kdurga-vv9on5 ай бұрын
Ub
@SakeGanesh-sd1ud3 ай бұрын
నైస్ సాంగ్ అన్న చాలా బాగా పాడారు 👌
@harivihari82113 ай бұрын
tq tammudu
@ValliMenta3 ай бұрын
Yes hari thammudu nenu chala chala Santhoshngaundi anna gari putti perigina iellu chudatam😊😊😊❤❤❤❤❤
@harivihari82113 ай бұрын
tq anna tq
@sompalliramanaiah37535 ай бұрын
Super vedio
@harivihari82115 ай бұрын
tq bro
@Swastha-jeevanАй бұрын
NTR... A great actor.. Politician, brought AP, On indian n international map n active in Indian politics.. First to start new political set up still now following...With lot of changes made worth performance.. Ever by any politician..would've become President Or PM...Really great soul..
@harivihari8211Ай бұрын
జై ఎన్టీఆర్
@sekhardoddiptla5 ай бұрын
రామకృష్ణ గారు వీడియో చాలా బాగుంది పాట కూడా మంచి పాట పాడించారు
@radhikakonda85605 ай бұрын
Si 22:22
@radhikakonda85605 ай бұрын
❤
@harivihari82115 ай бұрын
tq sr tq
@KANAPARTHICHIRANJEEVICHOWDARY5 ай бұрын
❤❤❤❤❤ ❤@@radhikakonda8560
@gupteswararao53655 ай бұрын
N t రామారావు.గారు.పుట్టి.మంచి చదువు.మంచి.govt ఉద్యోగం.ఆతరువాత చలనచిత్రాలు లో.నటించి.మహా నటుడు అయ్యారు.ఆ తరువాత..తలుగు.దేశం..రాజకీయ.పార్టీ.స్థాపించి..దేశవిదేశాలలో.పేరు.ప్రతిష్టలు.సంపాడించినారు.కానీ ఒక.దరిద్రపు ముండా వలలోపది.తన.విశిష్టత.ను పోగొట్టుకున్నారు.దీనికి తెలుగు.ప్రజానీకం.ఎంతో.బాధపడ్డారు.
@srinivasraobokka5 ай бұрын
Super bro 🎉
@harivihari82115 ай бұрын
tq
@narayanamurtykarukola28094 ай бұрын
thank you media respected sir ding nice 🙏 god bless you
@harivihari82114 ай бұрын
tq sr tq
@satyanarayanatadepalli-x1i5 ай бұрын
సూపర్ aneya 👩👩👧👦🙏
@harivihari82115 ай бұрын
tq tammudu
@vidyasagarkotha1132Ай бұрын
Excellent 🌹🌹🌹
@harivihari8211Ай бұрын
tq bro
@rkandssrfms50695 ай бұрын
చాలా బాగా చూపించారు ధన్యోస్మి కమ్మ రాధాకృష్ణ BHEL HYD
@harivihari82115 ай бұрын
chala tq bro
@veeravenidangeti615817 күн бұрын
ఇంత మంచవీడియో చేశారు థాంక్స్
@harivihari821111 күн бұрын
tq sr tq
@KuppiliNagamani5 ай бұрын
Tq so much for nice video andi 🙏🙏🙏🙏🙏
@harivihari82115 ай бұрын
tq bro tq
@gvishwanath81535 ай бұрын
Good
@harivihari82115 ай бұрын
tq bro
@NNKP5045 ай бұрын
ఎన్టీఆర్ చిన్న తనం లో చాలా వరకూ పెంకుటిళ్ళు, అక్కడక్కడా తార్సు డాబాలు ఉన్న కాలం..ఈ ఇల్లు RCC కట్టడం లాగానూ, ఇంటి మోడల్ 1960 కాలం లాగా ఉంది... అలాగే ఎన్టీఆర్ గురించి చెప్పిన ఆయన ఎన్టీఆర్ సమాకాలీకుడు కాదు.. కానీ ఆయన ప్రత్యక్ష సాక్షి లాగ మాట్లాడు తున్నాడు.. ఇవి తప్పిస్తే వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది..
@harivihari82115 ай бұрын
tq bro tq
@SaralaPudtha4 ай бұрын
N T Rama rao gurinchi Chala bhaga Chepparu Chaala bhaga Chupincharu Jr NTR Kattinchina Thatha Nanamma Vigrahalu Suuuuuuuper 🎉🎉 Maa Annaya Vadina gariki Vandanalu 🙏🙏🙏🙏🙏
@laksshmiepraasaad22673 ай бұрын
Great ❤
@harivihari82113 ай бұрын
జై ఎన్టీఆర్
@kalyanofficial86365 ай бұрын
Nice video brother. Song bagaa vundi.
@harivihari82115 ай бұрын
chala tq bro
@venumaradana40645 ай бұрын
❤NTR is a great personality...mahanubhavudu...karanajanmudu...❤
@harivihari82115 ай бұрын
avunu ntr maha purushudu
@meherbhushanmutchi82453 ай бұрын
Chala ananadanga vundhi sir
@harivihari82113 ай бұрын
tq verymutch
@buddesudershan85805 ай бұрын
2018 లో విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తుంటే నిమ్మకూరు ఊరిని చూసాము. కాని అన్న గారి ఇంటి వద్ద ఎవరు లేరు.
మాన్యశ్రీ గౌ::మాజీ ముఖ్యమంత్రి గారు పుట్టిన ఊరు నిమ్మకూరు గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@baddambikshapathi67435 ай бұрын
Prapancha patamlo konni deshalaperu teliyani vaaru vundavachchu kaani anna sri nandhamuri tharaka ramarao gaarigurichi teliyanivaarundaru telugu jaati gavravanni penchina mahonnathamaina vekthi maha natudu mahanetha 🙏🙏🙏❤❤❤💐💐💐🚲🚲🚲
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్🙏🙏
@subhaniSk-i4o4 ай бұрын
రాము డు అయిన కృష్ణుడైనా దేవుడైన దుర్యోధనుడు అయినా వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఎన్టీ రామారావు గారిని చూస్తే వాళ్ళు ఇలాగే ఉంటారు అని అనిపిస్తుంది నందమూరి తారకరామారావు గారి ఆయన అందరికీ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని మతా వాళ్లు దేవుడు లాగానే కొలుస్తారు
@harivihari82114 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@sharfuddinjameel3119 күн бұрын
GREAT leader and SOCIAL REFORMER ❤❤❤
@harivihari821111 күн бұрын
జై ఎన్టీఆర్
@sharfuddinjameel3111 күн бұрын
@harivihari8211 THANKS
@BhargavaramaBhargava29 күн бұрын
🎉voice nice
@harivihari821128 күн бұрын
tq bro
@risingqueensanju9663 ай бұрын
Nenu nimmakuru lo chaduvukuna 6th to 10th varaku 2016.ahh village chala andamga untundhi ❤😊
@harivihari82113 ай бұрын
wow riyalli grate
@SriramblueSriram5 ай бұрын
Kaliyuga Raudu Anna Sri NTR namaste 🙏 💛 ✨️ 😍
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@akhandammudunuru6075Ай бұрын
జై రామా రావు గారు జై . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@harivihari8211Ай бұрын
జై ఎన్టీఆర్
@jyothsnam99145 ай бұрын
పాటబాగుందివాఇసుసూపరు
@harivihari82115 ай бұрын
tq
@meenakshiyarabahalli759811 күн бұрын
I like Andhrapradesh because our god Thimmappayya sribalaji my breath pranadevaru is there.🎉
@harivihari821110 күн бұрын
tq bro
@rajendracheedalla38202 ай бұрын
Nenu 8 times vellanu nimmakuru.entrence vigrahalaku dandalu veesi photo digaam.video chusthunte anni gurthochay.super
@harivihari82112 ай бұрын
tq bro
@RottenMelonss18 күн бұрын
No .1 Hero , No.1 Politician 🙏
@harivihari821111 күн бұрын
అవును
@venkatanaidunagaraju13615 ай бұрын
Excellent video
@harivihari82115 ай бұрын
tq sr
@SuvartharajuK-t3o5 ай бұрын
Vediochalabagunnadi. Tqbro
@harivihari82115 ай бұрын
tq verimutch bro
@SudheerNeerukattu4 ай бұрын
Voice so super
@harivihari82114 ай бұрын
Tq bro
@ramanaphoto15794 ай бұрын
Super🎉🎉🎉❤❤ super Anna super🎉🎉❤❤🎉🎉N.T.R.🎉supera
@harivihari82114 ай бұрын
tq very mutch tq tq
@suryakalasreenu92955 ай бұрын
Thanks Anna
@harivihari82115 ай бұрын
tq tammudu video chusinanduku
@lekshaavanii18225 ай бұрын
Thanks sir🌼🍀💐👍
@harivihari82115 ай бұрын
tq verymutch sr
@VenkaG-ze3wu5 ай бұрын
So beautiful
@harivihari82115 ай бұрын
tq bro
@RamuMaddi-o7l5 ай бұрын
Thank you sir
@harivihari82115 ай бұрын
tq sr tq verymutch
@rajeshdarlings90585 ай бұрын
మా మొగల్తూరు రెబల్ స్టార్ ప్రభాస్ హౌస్ చూపించండి.. రాజేష్ From మొగల్తూరు 🏹
@harivihari82115 ай бұрын
నా నెక్స్ట్ వీడియో నరసాపురం మొగల్తూరు వర్షం తగ్గడం లేదు లేదంటే ఈపాటికి మీ ఊరొచ్చేటోడిని నువ్వు చెప్పిన వీడియోస్ అన్నీ చేస్తా 🙏🙏
@ManaRaithubidda-tx4qq5 ай бұрын
Hianna mitho matadale @@harivihari8211
@srinivasathinagaram5225 ай бұрын
Super NTR. IS. GOD
@harivihari82115 ай бұрын
tq bro
@joythijoythi69875 ай бұрын
Naku NTR garu ante chala estam❤❤❤❤
@harivihari82115 ай бұрын
andhari ntr ante istame mana andhari asti anna NTR
@Eshwara-x7v2 ай бұрын
👌👌👌🎉💯
@harivihari82112 ай бұрын
జై ఎన్టీఆర్
@Swastha-jeevanАй бұрын
Deserve Bharat ratna❤
@harivihari8211Ай бұрын
tq bro
@sasidharkasanna51455 ай бұрын
యన్.టి.ఆర్ పుట్టిన ఇల్లు ఇదికాదు అది రెండస్దుల డాబా ఇప్పుడు చూపిస్తున్న డాబా పక్కన అది ఉండేది దాన్ని పడగొట్టేసారు.మీరు చూపించి నది.హరికృష్ణ గారు కట్టించినది.దయచేసి ఆ మహానుభావుడు గురించి సరైన సమాచారం తెలపగలవు
@harivihari82115 ай бұрын
avuna bro tq next video lo cheptanu
@rameshchundru49493 ай бұрын
❤😊😊
@nainkatorevenkatramana98315 ай бұрын
Meru super excited Jai TDP NTR 16vardu bbl 1982,3,29party TDP bbl 🙏👍🙏
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏
@spchand98702 ай бұрын
Jai NTR.
@harivihari82112 ай бұрын
జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్
@sharukcreations58615 ай бұрын
mamagaru movie locations???
@harivihari82115 ай бұрын
next trip tpt
@TejasviMangarai4 ай бұрын
Pls do a video on Jr.NTR plsss a small request
@harivihari82114 ай бұрын
tappakunda chestanu wait and shee
@lakshmaiahvanam83403 ай бұрын
మన యన్టీఆర్ గురించి ఎవ్వరు వీడియో చేసినా కోట్లాది అభిమానులు ఆసక్తిగా చూసి ఆనందిస్తారు
@harivihari82112 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@srinivasswamy67972 ай бұрын
My village is nimmakuru and my family also live nimmakuru
@harivihari82112 ай бұрын
wow riyalli ఎన్టీఆర్ గారి video part 2 kuda chesanu thondaralo వస్తాది chudandi
@krishnasai19653 ай бұрын
Jai ntr 💕 nimmakur velali ❤
@harivihari82113 ай бұрын
Vellandi bro super untadhi
@RamanababuVunda5 ай бұрын
Very.good.
@harivihari82115 ай бұрын
tq bro
@keerthips72234 ай бұрын
పాట బాగా పాడారు🎉
@harivihari82114 ай бұрын
tq
@DibbaSrinuvasrao2 ай бұрын
NTR ❤❤❤❤❤
@harivihari82112 ай бұрын
tq tq
@puramsubbu49843 ай бұрын
Nenu చిన్నగా ఉన్నపుడు మా అవ్వ తాత అక్కడికి తీసుకెళ్లారు... అప్పుడు ఆ పాత ఇంట్లో పసుపు ఆడే మిసన్ ఉన్నాయి
This is also native place of photographer S. Venkata Ratnam and his brother S. Krishna rao, Art director. And Hero Rajendra prasad.
@harivihari82115 ай бұрын
wow nice tq bro
@sampathchowdary2214Ай бұрын
Jai ntr
@harivihari8211Ай бұрын
జై ఎన్టీఆర్
@LokeshMonapati-x5m5 ай бұрын
Johar NTR
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏
@pradeepkumar.m73225 ай бұрын
NTR was a legend. No replace to him.
@harivihari82115 ай бұрын
avunu bro జై ఎన్టీఆర్ 🙏🙏
@mnagaraju20235 ай бұрын
Chala tension nenjinile dance nimmakuru songs
@harivihari82115 ай бұрын
tq bro
@rajendrakumarpatro65254 ай бұрын
Jay Jay NTR sir
@harivihari82114 ай бұрын
జై ఎన్టీఆర్ 🙏🙏
@risingqueensanju9663 ай бұрын
Ahh gulabi chettu flowers ahh inti aunty school pillalaku daily isthundhi flowers ni marchipoleni memories unay akada village lo
@harivihari82113 ай бұрын
avunu kada
@SigilipelliVishwanadham6 күн бұрын
Nandamoori taraka rama rao garu ap ప్రజలకు raajakeeyam gurinchi nerpaaru varigurinchi ఎంత cheppina takkuvenandi
@harivihari82114 күн бұрын
అవును నిజమే
@GajendraGajendra-d4z5 ай бұрын
Jai NTR❤
@harivihari82115 ай бұрын
జై ఎన్టీఆర్
@hemanthkumarmareedu21274 ай бұрын
అన్నగారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు చరితార్థమయినవాట్లలో 1,-"పాకీ పనిని నిషేధించడం (ఆరోజుల్లో మానవ మలాన్ని గంపకెత్తుకొని మోసుకు పోవడం), 🎉2. కరణం,మునసబు (పటేల్,పట్వారీ)వ్యవస్థ లను రద్దు చేయడం,3.మండల వ్యవస్థను ఏర్పరచి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువచేయడం,4.ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం మొదలైనవి!