No video

// Palakayatippa village // Hamsaladeevi // Diviseema uppena // Krishna river Ending point /

  Рет қаралды 1,161,728

harshasriram77

harshasriram77

Күн бұрын

కృష్ణాజిల్లా లోని కోడూరు మండలానికి చెందిన హంసలదీవి గ్రామానికి చెందిన పాలకాయ తిప్ప అనే ప్రదేశంలో కృష్ణానది చివరిగా సముద్రంలో కలిసే గ్రామం. ....
ఈ గ్రామం 1977 దివిసీమ ఉప్పెన కు వందలాది మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు... ప్రస్తుతం ఈ గ్రామం ఎలా ఉందో ఈ వీడియో లో చూద్దాం...
#village #diviseema #hamsaladeevi#palakayatippa
#village #konaseema #godavari #harshasriram77 #eastgodavari #river #sea #beach #fishmarket #westgodavari #uppena #toofan #avanigadda #krishana

Пікірлер: 692
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
పాత జ్ఞాపకాలను విషాద భరితమైన అంశాన్ని గుర్తుచేశారు ఎంతో విచార కారమైన మరచి పోలేని హృదయ వినాయక మైన ఆ సంఘటనను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@SkSaleem-w9e
@SkSaleem-w9e 6 күн бұрын
సూపర్ లొకేషన్ మా కృష్ణాజిల్లా హంసలదీవి సూపర్ బ్రదర్ నీ వీడియో❤
@harshasriram77
@harshasriram77 5 күн бұрын
Thank you so much andi
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
ఉదయం లేవగానే కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం మాకు పరిచయం చేస్తూ ఉన్న నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు బ్రదర్ 🤗🤗🤗🍵🍵🍫🍫🍫🍫🍧🍧🍧🍧🥤🥤🥤🥤👈
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@bnsharmacs
@bnsharmacs 2 жыл бұрын
చాలా కష్టపడ్డారు.కెమెరా ఎక్కువసేపు సముద్రం వేపు ఉంచారు.నది సముద్రాన్ని ఢీ కొట్టడం చూపిస్తారనుకున్నాను.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi..try చేశాను..కుదరలేదు అండి
@srilakshminannapaneni412
@srilakshminannapaneni412 2 жыл бұрын
P9p
@haripriya-sv1td
@haripriya-sv1td 2 жыл бұрын
Avunu
@knvprasad6466
@knvprasad6466 2 жыл бұрын
Yes....that is missed.
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Risk not bearable. TQ
@7hillsvehicles
@7hillsvehicles 2 жыл бұрын
అబ్బురపరిచే విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@subbarayudu9881
@subbarayudu9881 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్తూ వీడియో చూపిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@satyapriya9493
@satyapriya9493 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీరామ్ గారూ చక్కటి వీడియో...ఎంతో కష్టపడి తీసారుGod bless you 🙏&your family 👪
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ramannabp8512
@ramannabp8512 2 жыл бұрын
చాల కష్టపడుతున్నావు బాబు,ధన్యవాదాలు 👏🏻👏🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@lalithakumarilalithakumari9389
@lalithakumarilalithakumari9389 2 жыл бұрын
​@@harshasriram77
@dr.seshubabudevineni6235
@dr.seshubabudevineni6235 6 күн бұрын
i am travel krishna river birth place mahabaleswar to hamsaladev vgood video
@harshasriram77
@harshasriram77 5 күн бұрын
Thank you so much andi
@nagarajuvallu5339
@nagarajuvallu5339 2 жыл бұрын
ఈ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం కూడా సర్వనాశనం అయిపోయింది!! ఇంతకు ముందు చడటానికి, వెళ్ళటానికి కూడా చాలా అనువుగా ఉండేది!!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@battukirankiranbedi6178
@battukirankiranbedi6178 2 жыл бұрын
జగన్ ప్రభుత్వం వచ్చిన కే అక్కడ అభివృద్ధి జరిగింది హంసలదీవి బీచ్ తెలియకుండా మాట్లాడకూడదు బ్రదర్ మాది కోడూరు పది రోజులు ఒక్కసారి వెళ్తాం హంసలదీవి బీచ్ కి
@SidduSiddu-ox6vz
@SidduSiddu-ox6vz 5 ай бұрын
Harsha garu chala beautiful placelu chupisthunnaru manasu entho aahladham ga vundhi
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@srinivasand5585
@srinivasand5585 2 жыл бұрын
Tnq friend.. good video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@rishitha4003
@rishitha4003 Жыл бұрын
Memu chudani places meru chupistunaumduku so many thanks harshagaru
@rameshgodi8365
@rameshgodi8365 Жыл бұрын
సార్!మీరూ ప్రకృతి ప్రేమికుడిలా ఉన్నారు మీ వీడియోస్ రెగ్గులల్ గా చూస్తున్నాం చాలా విషయాలు చెబుతున్నారు... మీకూ మీ ఛానల్ కి ధన్యవాదములు సార్ 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@rameshgodi8365
@rameshgodi8365 Жыл бұрын
@@harshasriram77 Sir,, Plz Upload Nakka Rameswaram Recent Video...
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 2 жыл бұрын
Chala bagundi video💚💚🌊. nice village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kubramujahed4960
@kubramujahed4960 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీరామ్ గారు 🙏🏻 చాలా అద్భుతంగా అరుదైన ప్రదేశాలు తెరకెక్కించుతున్నారు మాకు పరిచయం చేస్తున్నారు. మీ సహనానికి మరోసారి ధన్యవాదములు 🙏🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Жыл бұрын
Very good
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Happy New year
@singireddyanjaneyulu8922
@singireddyanjaneyulu8922 2 жыл бұрын
తిరిగి వెళ్తుండగా తెలియని బాద. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అని అనిపించింది TQ BRO ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@phanimadhuri4087
@phanimadhuri4087 2 жыл бұрын
Memu putti perigina diviseemani maku chupinchinanduku chala chala thanks.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@chowdaryvampugadavala5052
@chowdaryvampugadavala5052 2 жыл бұрын
చాలా కష్టపడ్డావు తెలియని వాళ్ళకి ఎప్పుడూ కూడా చూడని వాళ్లకి కళ్ళకు కట్టినట్లు చూపించే నీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు బ్రదర్.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@saralavuddagiri5382
@saralavuddagiri5382 Жыл бұрын
Thank you so much for showingfantastic places thank you thank you
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@btsforever6816
@btsforever6816 8 ай бұрын
🤩🤩 ma daddy valla ooru☺️ thanks andi upload chesinandhuku🤝🤝
@rajeshwarbabu9627
@rajeshwarbabu9627 2 жыл бұрын
Beautiful pictures shown and good information about the Sagara Sangam. Thank you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kishorechintalacheruvu7398
@kishorechintalacheruvu7398 2 жыл бұрын
సార్ మీరు ఒక బోటనీ సార్ చెప్పినట్టు మడ అడవులు గురించి చెప్పారు. నేను కూడా బోటనీ లెక్చరర్ ని నాకు బాగా నచ్చింది. Ch. Kishore.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jayanthvardhan
@jayanthvardhan 2 жыл бұрын
Chala Baga kastapaddaru..and so much information gathered....nice video...good work brother
@jaysramgodhuma2711
@jaysramgodhuma2711 2 жыл бұрын
WOW
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@sivasankar2743
@sivasankar2743 2 жыл бұрын
👍👍 రెండు వీడియో లు చూసాము భాగున్నా యి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@trinadharaonulu315
@trinadharaonulu315 2 жыл бұрын
Very good.chalàbaga shoot chesaru.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mohanamohana5413
@mohanamohana5413 2 жыл бұрын
Chala chala clear ga chepparu and chupincharu super,👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ysrmurthy7148
@ysrmurthy7148 2 жыл бұрын
కంగ్రాట్స్ హర్ష శ్రీ రామ్ గారు ఫర్ one million వ్యూస్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@divyaluckey8464
@divyaluckey8464 Жыл бұрын
ఉద్యగ కోసం ఎక్కడెక్కడికో వెల్లి బ్రతకడం వల్ల మన ప్రక్కనే ఉన్న ఎంతో అందమైన తీర ప్రంతాలను చూడలెక పొతున్నమన్న. నీవల్ల కనీసం ఇల ఐనా చూడగలుగుతున్నాం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Munna_Narasimha
@Munna_Narasimha Жыл бұрын
Anna super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@salmonbokinala9952
@salmonbokinala9952 2 жыл бұрын
Iam waiting for thic video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jillellapadama9926
@jillellapadama9926 Жыл бұрын
Bhaga cheparu sar
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@jillellapadama9926
@jillellapadama9926 Жыл бұрын
@@harshasriram77 చాలా కష్ట పడుతున్నా రు శ్రీరామ్ గారు ఇలాగే వీడియో లు మరి ఎక్కువ తియ్యాలి అని ప్రార్ధన చేస్తాను
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@ashokp5805
@ashokp5805 2 жыл бұрын
nice
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@bhuvanvenkateshbhogadi
@bhuvanvenkateshbhogadi 2 жыл бұрын
చల్లపల్లి రాజా గారి కోట, ఘంటసాల భౌద్దారామం, అదేవిధంగా క్రృష్ణానదీ పరివాహక ప్రాంతం లో ఉన్న లంక గ్రామాలు మామిడి తోటలు,ఎదురుమొండి దీవులు కనులవిందు గా ఉంటాయి
@shaiajagaddam6222
@shaiajagaddam6222 2 жыл бұрын
Good 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi .తీస్తాను
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mslaxmi5335
@mslaxmi5335 2 жыл бұрын
Hamsala divini chala baga chupincharu brother chala bagundi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@thrinadhasarika9656
@thrinadhasarika9656 2 жыл бұрын
Anna chala bagundi very beautiful place chupinchavu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rathaiahyv3469
@rathaiahyv3469 2 жыл бұрын
nice video i could see hamsaladivi coast/beach
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@trivikram2079
@trivikram2079 9 ай бұрын
Hello Harsa Sir.....visited this place today ...Thanks for the videos
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
So nice of you
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
మాది దివిసీమ బ్రదర్....అహ్ place చాలా బావుంటుంది♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
@@harshasriram77 Thanks bro and ...small suggestion please improve video quality, rest of the things are good ♥️♥️♥️♥️♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi.. quality 1080 petti చూడండి....thank you so much
@deepakprasad9774
@deepakprasad9774 2 жыл бұрын
@@harshasriram77 yes bro it's good in 1080p♥️♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@krishnaswami5640
@krishnaswami5640 2 жыл бұрын
very good my place is there only but i never went to this beach because off ur vedio i saw this tq bro my village is ootagudam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi
@surekhachilukoti863
@surekhachilukoti863 2 жыл бұрын
Chala manchi veshayalu teleparu. Thankyou.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
You are taking very Risk place. Very good 👍 TQ
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@madhurigeddam3534
@madhurigeddam3534 Жыл бұрын
Super 👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@krishnaveeraballi1361
@krishnaveeraballi1361 2 жыл бұрын
Anna super ga vundi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kanyakumari6542
@kanyakumari6542 2 жыл бұрын
Thank you very beautiful place and sagar sangamam we have seen
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@phanindrarohit3169
@phanindrarohit3169 Жыл бұрын
మేము చూడలేని ప్రాంతాలు ఎన్నో చూపిస్తున్నావ్ తమ్ముడు థాంక్యూ
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@sankaraiahv9762
@sankaraiahv9762 Жыл бұрын
కీ శే. కృష్ణ గారు దివి సీమ ఉప్పెన సంఘటన చిత్రంద్వారా రాష్ట్రప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు గుండె చాలా బరువెక్కుతుంది ,హృదయ విదారకంగా మత్స్య కారులు జీవితాలను ఊ హకందని విధంగా పరమాత్ముని సృష్టి ఇ లావుంటుందా? అనిపించింది శ్రీరాం గారు మీరు ఆత్మ బందు వండి 👌👌🙏🙏 video ద్వారా అనుభూతిని అందించారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jayageddam1700
@jayageddam1700 2 жыл бұрын
U R great Harsha... 👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@subhashsp1705
@subhashsp1705 2 жыл бұрын
Good video sir, chala baga kastapaddaru, very good 👍 super 👌.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@anithak1730
@anithak1730 2 жыл бұрын
Chala sahasamtho, kudinadhi.take care.bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@smlikrishna1
@smlikrishna1 2 жыл бұрын
Excellent job, really great,
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 11 ай бұрын
Hi.Harsha. me videos super Andi
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@pvsnraju5463
@pvsnraju5463 2 жыл бұрын
super ga chala clarity ga ardham aayala chupincharu thank you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Rajuroy123..
@Rajuroy123.. 2 жыл бұрын
Anna samudram chala munduku vachindi anna nenu... Velli nappati kanna inka munduku vachindi😱
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@thirupathiusharani1291
@thirupathiusharani1291 2 жыл бұрын
Tq so much andi chala baga risk chesaru I miss u the place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sivakilaru5406
@sivakilaru5406 2 жыл бұрын
1977లో ఉప్పెన సమయానికి నా వయసు 23 సం. ఉప్పెన తరవాత నెల రోజులకు, 1977 డిసెంబరు లో కొంతమంది మిత్రులము, పాలకాయతిప్ప గ్రామాన్ని సందర్శించాము. మేము తీసుకు వెళ్ళిన సామగ్రిని ఆయా బాధితులకు పంచాము. గ్రామంలో రెండుగదుల ఇటుకగోడల పాఠశాల కట్టడం మాత్రమే మిగిలింది. దానిలోనే తలదాచుకొనిసుమారు 200మంది బ్రతికారుట. పాఠశాలలోకి చేరుకున్న వారిలోకూడా, ఒక్కొక్క అల రావటం కొంతమందిని లాక్కుని పోవటం జరిగిందట. చాలామంది వ్యక్తులు, సంస్థలు వారికి మందులు, ఆహారం, మంచినీరుఇస్తున్నారు(అప్పుడు) హర్ష శ్రీరామ్ కు అభినందనలు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@murthyramana6547
@murthyramana6547 Жыл бұрын
Chaala baaga undi. Sagar sangamam enka shoot cheste baagunde. But your difficult journey very much appreciable.
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Harsha garu video chala bagundi beautiful views showing sagarasangamam madaadavuluni sundara vanam ani kuda antaru❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sujathakumarvoosala2764
@sujathakumarvoosala2764 2 жыл бұрын
Tq so much 💖 Harsha garu for sharing us beautiful views showing sagarasangamam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ravindarreddysingaram6518
@ravindarreddysingaram6518 2 жыл бұрын
Nice video, good to see this place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@dadforever112
@dadforever112 2 жыл бұрын
Super bro chala Baga Manchi ga Chupincharu Chala Kashtapadaru brother Exlent bro EX MPTC Chunduri Padmavati Tangutur Prakasam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@kannaraobade99
@kannaraobade99 Жыл бұрын
Very nice
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinuroyalplay2937
@srinuroyalplay2937 2 жыл бұрын
Hi.bro.supar
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@jayaeaswari2354
@jayaeaswari2354 2 жыл бұрын
Exlent తమ్ముడు చుడతగ్గవిడియో exlent
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@srinivasmurthymoparthy1919
@srinivasmurthymoparthy1919 2 жыл бұрын
Very nice Coverage, keep it up 👍👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@dharavathsaidulu6667
@dharavathsaidulu6667 2 жыл бұрын
Excellent bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kalyanbabumeda
@kalyanbabumeda 2 жыл бұрын
Super
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sanjaydasari7387
@sanjaydasari7387 2 жыл бұрын
Harsha Garu beautiful locations 👌👏👏👏😇❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@srinivassri2929
@srinivassri2929 2 жыл бұрын
nice menu chusanu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sreenathponnari4641
@sreenathponnari4641 2 жыл бұрын
Mee videos chalaa bavunnayi bro . Keep it up.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@malasakamma673
@malasakamma673 2 жыл бұрын
👌
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Very nice video harshasriram Gaaru ❤❤❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ramanaprasad9052
@ramanaprasad9052 2 жыл бұрын
అంతకు ముందు వెళ్ళినపుడు 1987 లో పాలకాయ తిప్ప నుండి బోటులో వెళ్ళి నదిలో, సంగమంలో మరియు సముద్రంలో స్నానం చేశాము మాఘ పూర్ణిమనాడు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@indiantata7548
@indiantata7548 2 жыл бұрын
18:45 what a slang that is enta sepu vinna vinali anipinche language and atmosphere na dream car lo godavari and konaseema mottam mottam choodali ani simply beautiful
@phaniisfunny1355
@phaniisfunny1355 2 жыл бұрын
Idi divisema
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good
@ahammadvalishaik8592
@ahammadvalishaik8592 2 жыл бұрын
Hi sir really great sir. Exellent job ur doing
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mearn_ctaftsman
@mearn_ctaftsman 2 жыл бұрын
Thank you brother, good view 🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sowmyasowmyasri6419
@sowmyasowmyasri6419 2 жыл бұрын
Chala bavundi Anna...💯👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@nagaprasad4313
@nagaprasad4313 2 жыл бұрын
Super 👌 Anna.super memu yappudu chudaladhu tq Anna 😊 🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sujathawilson9543
@sujathawilson9543 2 жыл бұрын
Super brother.. This place is my childhood dream to see...now at least i have seen .TQ so much..God bless u
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 2 жыл бұрын
Super Harsha 👌🏻🥰🥰👌🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 2 жыл бұрын
వెరీ నైస్ విడియో.బాబు చాల రిస్క్ తీసుకోనీ మేము చూడలేని ప్రదేశాలను మాకు చూపించినందుకు థాంక్స్.అల్ ది బెస్ట్.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@srinivassri2929
@srinivassri2929 2 жыл бұрын
nenu chusanu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@suneelaradesi6802
@suneelaradesi6802 2 жыл бұрын
శుభోదయం హర్ష గారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning
@tangedupalligangaraju6159
@tangedupalligangaraju6159 2 жыл бұрын
Super bro great
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rajufromvanapalli7024
@rajufromvanapalli7024 2 жыл бұрын
1m viwes wowww
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 2 жыл бұрын
Goodvideo
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@mrkmrk5837
@mrkmrk5837 2 жыл бұрын
So hard work bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@gopiraju1713
@gopiraju1713 2 жыл бұрын
Great brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro
@ritveekmaripally8414
@ritveekmaripally8414 2 жыл бұрын
💐👌Beauty full location 👌💐
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sivaparvathi4071
@sivaparvathi4071 2 жыл бұрын
Ma area ni ila andhariki chupinchinandhuku thank you broo, thank you soooo much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bhavanikollati2632
@bhavanikollati2632 2 жыл бұрын
Anna ni anchoring chala maryadapurvakamga undii anna Great anchor
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bhargavroyalRB
@bhargavroyalRB 2 жыл бұрын
Explaining chala bagundhi anna
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@chinthaiahk.c.s3767
@chinthaiahk.c.s3767 2 жыл бұрын
TQ bro information👌👌👌👌👍👍👍👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@satyavathiyesodha5484
@satyavathiyesodha5484 2 жыл бұрын
Idi... Maa vuru thamudu
@vijayarekha1230
@vijayarekha1230 2 жыл бұрын
Memu chusaamu ....mopidevi subhramanyeswara swaami ni darsanam chesukunna tharvaatha ikkadiki vachhaam......Superrr place adi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@skgannisha3487
@skgannisha3487 2 жыл бұрын
Good effort boss
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@saahogamer5908
@saahogamer5908 2 жыл бұрын
Antrvedi sangamamm tooooo hamsala Dive sangamamm 🤷🤷👏👏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@user-qz7wi2lu1y
@user-qz7wi2lu1y 2 жыл бұрын
Super brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u bro
@srinichakra874
@srinichakra874 2 жыл бұрын
Great job bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,8 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 8 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
44 Years to Diviseema Cyclone in AP || Diviseema Uppena - TV9
7:53
TV9 Telugu Digital
Рет қаралды 48 М.
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,8 МЛН