Рет қаралды 15,317
కరవాక.......
గోదావరి నది చివరిగా సముద్రం లో కలిసే ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 3 చోట్ల కలవు.... అందులో ఒకటి అంతర్వేది అందరికి తెలుసు.... మిగిలిన రెండు ప్రదేశాలు చాలా మందికి తెలియక పోవొచ్చు.... గోదావరి నది రెండోవ పాయ వైనతేయ నది చివరిగా సముద్రం లో కలిసే ప్రదేశం.... కరవాక....
#konaseema #goadavari #godari #karavaka #harshasriram #village #andhrapradesh #sea #beach #eastgodavari #westgodavari