Hathras Accident: ఈ బాబాల గొడవేంటి, వాళ్ల దగ్గరకు అన్ని లక్షల మంది ఎందుకు పోటెత్తుతారు? | BBC Telugu

  Рет қаралды 41,051

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఈ హైటెక్ యుగంలో కూడా ఎవరో బాబా పాదధూళి కోసం పోటీపడి ఇంతమంది చనిపోవడానికి కారకులెవరు? అసలు ఈ బాబాల గొడవేంటి, వాళ్ల దగ్గరకు అన్ని లక్షలమంది ఎందుకు పోటెత్తుతారు? అధికార యంత్రాంగాలు, చట్టాలు ఏం చేస్తుంటాయి? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షోలో...
#HathrasAccident #BholeBaba #UttarPradesh #Stampede #WeeklyShowWithGS
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 254
@dharmaviharigandhi
@dharmaviharigandhi 3 ай бұрын
ఇది BBC తెలుగు వారి వీడియో. అతి చక్కని అర్థవంతమైన వాఖ్యానం. Meaningful video. మూఢ విశ్వాసాలతో, కాలి మట్టి కోసం తోసుకుని, మట్టిలో కలిసి పోవడం, ఎంత మూర్ఘత్వమో అర్థం చేసుకొనండి. అందరూ తప్పకుండా చూడండి. ఇతరులకు షేర్ చెయ్యండి. -ధర్మవిహారి గాంధీ
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 3 ай бұрын
బీబీసీ ఒక హిందువుల మీద మాత్రమే చేస్తుంది... ఇతరులను enni చేసిన ఒక న్యూస్ రాదూ... Bevada channel
@soloist3213
@soloist3213 3 ай бұрын
We love BBC Telugu ❤️ Specially weekly show with GS Sir 🤗
@SRIKANTH...
@SRIKANTH... 3 ай бұрын
సాక్షాత్తు దేశ ప్రధాని మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మినప్పుడు,, ప్రజలకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది..
@ramnaresh2290
@ramnaresh2290 2 ай бұрын
@@SRIKANTH... హిందువులను అంటే అన్నావ్ కానీ అదే ముస్లిం లను వాళ్ల ఆచార వ్యవహారాలు జోలికి మాత్రం పోవద్దు భయ్యా పోతే చీరి పారేస్తారు 🤣
@SRIKANTH...
@SRIKANTH... 2 ай бұрын
@@ramnaresh2290 మోదీని అంటే హిందువులను అన్నట్లు ఎలా అవుతుంది? దేశానికి ప్రధాని మతాల కులాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది, ఈ దేశంలో మోడీ బిజెపి ఒకటి మాత్రమే హిందువులు కాదు ,,ఈ దేశంలో 80 శాతం హిందువులు ఉన్నారు.. ముస్లింలు ఇలాంటి ఉంటే వాళ్లను కూడా ప్రశ్నిస్తారు?? హిందూమతంలో ఉంటే హిందూమతంలో కూడా ప్రశ్నిస్తారు?? బోలే బాబా అనేవాడు ఒక ఫేక్ దేవుడు,, వానికి సపోర్ట్ చేస్తున్న నువ్వు అనాగరికుడువి..
@Rasool-basha99
@Rasool-basha99 2 ай бұрын
Eandu chimuptharu. నిజాన్ని కి నమ్మక్కం వేరు..​@@ramnaresh2290
@geetathumula7140
@geetathumula7140 2 ай бұрын
M Ina PM meda padutaru
@Rasool-basha99
@Rasool-basha99 2 ай бұрын
@@SRIKANTH... Na comment ఎందుకు డిలీట్ చేశారు..
@sheikaslam2720
@sheikaslam2720 3 ай бұрын
120 మంది చావు కు కారణం అయిన బోలె బాబా ఇంటి పైకి బుల్ డోజర్ పంపే ధైర్యం ఉందా యోగి ఆదిత్యనాథ్ కి
@Indian-Ap
@Indian-Ap 3 ай бұрын
ledhu
@mdjohar
@mdjohar 3 ай бұрын
unless he is from Muslim community
@suryatejad
@suryatejad 3 ай бұрын
ayane sannyasi vesam lo unna maro baba..vallandaru okate sachindi vallu intlollu kadaga
@Vishwambhara
@Vishwambhara 3 ай бұрын
​@@mdjoharవాడు ముస్లీం అయితే హిందువులు అంతలా ఎగబడుతూ వాడికి భక్తులుగా మారుతుంటే మరి ఈ హిందూ యోగి ఏమి చేస్తున్నట్లో!! వాడికి అంత క్రేజ్ వచ్చేదాకా ఏమి పీకుతున్నట్లు.
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 3 ай бұрын
baba cheppada naa padadhuli kosam tokkuku chavandi ani incase cheppina,vini tokkuku poinavallade tappu u.poni force chesadaa.em ledu.ayana silentga speech ichhadu vellataniki lechadu.kottuju chaste atani tappa.logic alichonchali
@PRamesh-qy2kc
@PRamesh-qy2kc 3 ай бұрын
బీజేపీ పార్టీ ఉన్నంత వరకు ఈ బాబా ల కూ డోకా లేదు.
@ramnaresh2290
@ramnaresh2290 3 ай бұрын
@@PRamesh-qy2kc 2014 వరకు బీజేపీ లేదు అప్పట్లో బీజేపీ లేదా బాబా లు లేరా సందు దొరికితే ప్రతి పిల్ల పూగ్గాడు ఎవ్వడికి వాడే మేధావి
@abhiram5095
@abhiram5095 2 ай бұрын
Vadu India kutami baba vadu
@venkatrao0099
@venkatrao0099 3 ай бұрын
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కధే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం
@Knl86-10
@Knl86-10 2 ай бұрын
ఈ కాలానికి సరి అయిన ప్రశ్న...జవాబుదారులెవరు?
@Suresh_Naidu_Mudi
@Suresh_Naidu_Mudi 2 ай бұрын
Jai shree ram
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 ай бұрын
ఇటువంటి బాబాలకు ప్రజల మౌడ్యమే పెట్టుబడి.
@raajajagan
@raajajagan 3 ай бұрын
Politicians anda
@vishnu6398
@vishnu6398 3 ай бұрын
మొదటి సారి మీరు root causes correct గా, సూటి గా చెప్పారు, భయం లేకుండా చెప్పారు. Great Analysis.
@vijayreddy6504
@vijayreddy6504 2 ай бұрын
ఆయన అన్నీ విషయాలు ముక్కి సూటిగా మాట్లాడతారు...
@venugopalakrishna893
@venugopalakrishna893 3 ай бұрын
దేవుడు ప్రధానమంత్రి తో సహా ఎంతమంది పంపాడో తెలుసుకోండి.
@MadhushastriBingi
@MadhushastriBingi 3 ай бұрын
ఆ బాబా నే దీనికి కారణం వాన్ని ఉరితీయాలి
@PRamesh-qy2kc
@PRamesh-qy2kc 3 ай бұрын
జనాలు గొర్రెలు అతి భక్తి చాలా ప్రమాదం.
@jahangeer5836
@jahangeer5836 3 ай бұрын
యూపీలో బుల్డోజర్ బాబా ఏం చేస్తున్నాడు అమాయకుల ఇళ్ళ మీదికి బుల్డోజర్ ని పంపిస్తే హీరోఇజం కాదు భోలే బాబా ఇంటి మీద బుల్డోజర్ బాబా బుల్డోజర్ పంపిస్తే జనం నమ్ముతారు
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 3 ай бұрын
ఒక్క ఇండియా లోనే కాదు చాల దేశాలలో ఇలాంటి మూడ నమ్మకాలు ఉన్నాయి.వీళ్ళను అస్సలు వదలకూడదు.కచ్చితమైన శిక్షలు అమలు చేయాలి......
@Tank.3d
@Tank.3d 3 ай бұрын
ఇలాంటి వారు ప్రతి దేశం , మతం లో ఉంటారని తెలుసు...కానీ మన దేశం లో మాత్రం ఓ యెదవను ప్రధాని ని చేయటం లో మాత్రం అంధభక్తులదే పై చేయి...
@suryap2981
@suryap2981 3 ай бұрын
నువ్వు పొర్మాంబ్కొకు​@@Tank.3d
@ravishankar35333
@ravishankar35333 3 ай бұрын
There are some murkh people, they are trying to make murkh Raul as PM. These idiots, stupids will call others as andhbhakth.
@sumashalom7396
@sumashalom7396 3 ай бұрын
ఈ సమాజం లోని జనాలు పక్షులను జంతువులను ప్రేమిస్తారు 😢 మనిషినే ఎవరు ప్రేమించరు కనీసం సానుభూతి కూడా తెలుపరు
@krishnakrrish9680
@krishnakrrish9680 3 ай бұрын
ఇక్కడ తప్పు బాబాలది కాదు వెళుతున్న ప్రజలది😢😢😢😢😢
@vishnu6398
@vishnu6398 3 ай бұрын
మొత్తం video చూడ లేదు అయితే 🤔
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
100% ఒకడు అంటున్నాడు వాని పెళ్ళాం ICU లో ఉంది.అయిన వాడు మళ్ళీ సస్తాంగ్ కి పొటాడట...ఇంకేం chepatamu.. వాళ్ళు బాబా ypu ఉన్నారు
@vishnu6398
@vishnu6398 3 ай бұрын
@@prakashmalyala3632 పేద అయినా rich అయినా, scientific temperament పెంచాల్సిన భాద్యత ప్రభుత్వానిది. యథా రాజా తథా ప్రజా.
@drksreddy369
@drksreddy369 2 ай бұрын
All fake babas, encashing. Indhira Ghandhi and PV Narsimha Rao respected Dheerendra Brhamachari and Sai baba. Volunteers or Associations should educate people .
@Knl86-10
@Knl86-10 2 ай бұрын
@@vishnu6398 What is Scientific Temperament? Please clarify...its a request.
@MS-gp8hj
@MS-gp8hj 3 ай бұрын
అన్న చాలా చక్కగా వివరించారు!
@shereramesh6534
@shereramesh6534 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సర్
@brkfactstelugu3825
@brkfactstelugu3825 3 ай бұрын
బత్తాయిలకు స్వాగత సుమాంజలి😂😂😂😂😂
@bhagavanreddy5857
@bhagavanreddy5857 3 ай бұрын
Gorrelaku saswatha nivali
@rambaburesearch
@rambaburesearch 3 ай бұрын
మన దేశం బాగుపడలేదు బాగుపడలేదు అంటే ఎలా బాగుపడుతుంది మన తెలివైన వాళ్ళము అయితే దేశం బాగుపడుతుంది అంతే గాని ఒక గొర్రె ఎటు వెళ్ళితే అటు వెళ్ళితే ఇలానే ఉంటుంది అయినా దేవుడే ఉంన్నాడా లేదా తెలియదు అలాంటిది మనిషి దేవుడు ఏంట్రా మళ్ళీ వాడు కాళ్ళు మీద పడడం చచ్చిపోవడం అసలు ఇలాంటి గొర్రె జనాలను చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది
@Rasool-basha99
@Rasool-basha99 2 ай бұрын
💯%నిజం‌ చెప్పారు .. 3:35 మోడీ గారే దేవుడు తో మాట్లాడుతూన్న అన్నారు 😂😂😂
@ashokkola7490
@ashokkola7490 3 ай бұрын
మనిషికి ఓకజనమ్మ రెడవజన్మలెదు that’s foolish 👍
@Bharat_Ya
@Bharat_Ya 3 ай бұрын
మూఢనమ్మకాలు మూర్ఖత్వం అవిజ్ఞానం ఈ మూడు కలిపి బాబాలకు భక్తులైన వాళ్ళే బాధితులు.... దానికి ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థ తప్పు పట్టడం నేరం.... వీళ్లపై చర్యలు తీసుకోపోవటానికి కారణం కేవలం ఇది స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ఎవరైనా దేన్నైనా నమ్మే అధికారం ఉంది కాబట్టి....
@hafsabags
@hafsabags 3 ай бұрын
ఇది యుపి రాష్ట్రం అని మర్చిపోకు ఇక్కడ చట్టాలు శాసనాలు అమలు కులమతాల పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ మస్జిద్ మందిర్ హిందూ ముస్లిం బుల్డోజర్ తప్ప విద్య ఉపాధి ఆరోగ్యం అభివృద్ధి అనే పదం తెలియదు కానీ ఇక్కడ డవుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది
@Appscfriend
@Appscfriend 3 ай бұрын
Meru super ga explain chastharu sir😊
@sekharj4726
@sekharj4726 3 ай бұрын
Scientific analysis Baga chesaru tq bbc
@highpotential.8075
@highpotential.8075 3 ай бұрын
నిగ్గదీసి అడుగు యి సిగ్గులేని జనాన్ని,అగ్గితోటి కడుగు యీ సమాజ జీవ ఛవాన్ని .😢
@srikakulamchinnollu964
@srikakulamchinnollu964 3 ай бұрын
Good information bro
@kranthikumar5985
@kranthikumar5985 3 ай бұрын
Excellent analysis Rammohan sir. Superb.
@murthyresu9023
@murthyresu9023 3 ай бұрын
Exactly 99% correct anoulysis 🌹❤️👍
@pottipadusainatha190
@pottipadusainatha190 3 ай бұрын
Superb explain sir👌
@LukaReddy-pn4xf
@LukaReddy-pn4xf 2 ай бұрын
హిందువులు
@PRamesh-qy2kc
@PRamesh-qy2kc 3 ай бұрын
ముస్లిం కి ఒక్క దేవుడు అలాగే క్రిస్టియన్స్ కి ఒక్క దేవుడు కానీ మనకు కోట్లు మంది ఉన్నారు అవసరమా.
@balajiramana4588
@balajiramana4588 3 ай бұрын
Excellent
@HKsReelsReview
@HKsReelsReview 3 ай бұрын
Very Good Analysis 👍
@sumashalom7396
@sumashalom7396 3 ай бұрын
Different analysis excellent 👌
@kalyanraj7238
@kalyanraj7238 3 ай бұрын
కారణం మన ఇండియాలో ఉండే పిచ్చి నమ్మకం
@rathnakark6224
@rathnakark6224 3 ай бұрын
దీనికి పూర్తి బాధ్యత యోగి ఆదిత్యనాధ్ , మోడీ , మరియు అమిత్ షా ల ది. ప్రజలను చాలా దారుణం గా తప్పు దోవ పట్టిస్తున్నారు ఈ ముగ్గురు. ప్రతి భారతీయుడు ఈ ముగ్గురిని అసహ్యించుకోవాలి.
@goodnewsforall2371
@goodnewsforall2371 2 ай бұрын
Truthful analasis sir.
@pavankorukonda3163
@pavankorukonda3163 3 ай бұрын
అందుకే మనిషికి జ్ఞానం చాలా విలువైనది బూడిద కోసం చచ్చిపోవడం విడ్డూరం
@hdelenem09
@hdelenem09 2 ай бұрын
ప్రధానే మూఢనమ్మకాలు ప్రచారం చేస్తాడు, కరోనా టైం లో చూశాం. UP CM బాబా గురించి ఇంక చెప్పక్కర్లేదు
@rammohanramu3669
@rammohanramu3669 2 ай бұрын
ఫస్ట్ లోఫర్ గాని జైల్లో పెట్టండి స్వామి
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 ай бұрын
Very good👍 BBC. News.
@shanmukheswarp4995
@shanmukheswarp4995 2 ай бұрын
మనకి అజ్ఞానంలో మూర్ఖత్వం లో పోటీ ఎక్కువ...( ఒక ప్రజా నాయకునికి ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత, నిజాయితీ మీ మనసు నుండి వచ్చిన మీ మాటల్లో కనిపిస్తుంది... కృతజ్ఞతలు నా భరతమాత ప్రియ పుత్రుడా....)
@sameesamee2917
@sameesamee2917 3 ай бұрын
మంచి విశ్లేషణ. ఆన్ని మతాలు మూర్ఖత్వంలో పోటీ పడుతున్నాయి.
@ALOCHANAADDA
@ALOCHANAADDA 3 ай бұрын
Sir please request focus on Telangana unemployment youth 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@doraddon11
@doraddon11 3 ай бұрын
Super analysis anna...
@Paripurna_dharmam
@Paripurna_dharmam 3 ай бұрын
సార్, దయచేసి పాస్టర్ల సభల గురించి కూడా కవర్ చెయ్యండి . దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు ఎక్కువ అయ్యారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో లక్షకు పైగా పాస్టర్లు పుట్టుకొచ్చారు.
@Rakash273
@Rakash273 3 ай бұрын
Vallu evaru ela 120 mandi ni Okey sari thokki champincha ledu. Manishi puttaka pudithey bole baba meeda action tismani demand chei
@Paripurna_dharmam
@Paripurna_dharmam 3 ай бұрын
@@Rakash273 నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను అండి . దొంగ బాబాలు మాత్రమే కాకుండా దొంగ పాస్టర్లనూ కూడా వదలకండి అంటున్నాం . గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు.
@369professor
@369professor 3 ай бұрын
​@@Rakash273😅😅😅 🐑 🐏 🐑
@ravikirannyathani8460
@ravikirannyathani8460 3 ай бұрын
Pastors చేసే మోసాలా గురించి కూడా publish చేశారు వీళ్ళు.
@Rakash273
@Rakash273 3 ай бұрын
@@369professor bole baba 110 mandi 😆 🤣 😄
@jansiranikusuma3742
@jansiranikusuma3742 3 ай бұрын
బాభాను తిట్ట కండి కళ్ళు పోతాయి వాళ్లు దేవుని ప్రతినిధులు మా దేవుడు ఇంతే మా బా బా అంటే
@munduruganesh3651
@munduruganesh3651 2 ай бұрын
😂😂
@kvsubbu2208
@kvsubbu2208 2 ай бұрын
Good explanation sir
@bunnyworld29
@bunnyworld29 3 ай бұрын
Aa babagadu paraarilo kadu, yedho politician protection lo undi untadu.....and yes everything you said is 💯 true
@raajajagan
@raajajagan 3 ай бұрын
Modi yogi guarantee anubhavinchandi
@challa.venkataramanjaneyul7494
@challa.venkataramanjaneyul7494 3 ай бұрын
మన భారతదేశంలో ఉన్న జబ్బు ఏందంటే ఏదైనా విషయం జరిగితేనే దాని గురించి ఆరా ధిస్తారు. అదేదో ముందే ఉంటే ఇంత ప్రాణం నష్టం జరగదుగా.
@sureshdebarke7159
@sureshdebarke7159 2 ай бұрын
ఒక చైన్ లో లింక్ పటిష్టం గా లేకపోతే చైన్. పోతుంది అన్నటు దేశ ప్రధాని పెద్ద ఢమాల్..యిక ప్రజల్ని ఎవడు కాపాడ గలడు
@AkhilJirra
@AkhilJirra 3 ай бұрын
It's a good example of people's blind belief. Knowledge vs Wisdom. Nice explanation.
@tajangicellpoint8448
@tajangicellpoint8448 3 ай бұрын
Nenu baba gaa avuthaaa 😊
@Commonman.life.
@Commonman.life. 3 ай бұрын
Good massage sir.
@VenkatagovindarajuKonda
@VenkatagovindarajuKonda 3 ай бұрын
ఈ దేశం లో హిందువుల చావులకు హిందువులే భాడ్యులు. జై అల్లా జై జై అల్లా! ఇతరులు వుద్దరించడానికే వున్నారు,ఆఖరికి అంబేడ్కర్ ని కూడా...హిందువుల చావులకు, దేవుడు ఒక కారణమైతే మరో కారణం ఆడపిల్ల!
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
చనిపోయిన వారే బాధ్యులు....బాధితుల తల్లి తండ్రి,బంధువులు అందరూ బాబా car టైర్ ధూళి కోసం ఇంకా వేంపర్లు ఆడుతున్నారు......చనిపోయిన వాళ్ళ మీధ జాలి పడితే మనకే పాపం తాకుతుంది
@raghuvignesh2722
@raghuvignesh2722 3 ай бұрын
హథ్రరస్ ప్రాంతంలో తొక్కిసలాట లో వారు చచ్చిపోవాలని బ్రహ్మ రాత.‌ చచ్చారు. 😅
@AYURVAAHINI
@AYURVAAHINI 3 ай бұрын
బోల్ బాబా.. భొల్.! ఏది నీ కాలికింది ధూళి కాస్త ఇవ్వు , మార్చురి లో ఉన్న శవాలకు తినిపిస్తా లేచి తిరిగి వస్తాయేమో చూద్దాం !!? అలా కాదు, నిన్ను చంపి నీ కాలి కింది ధూళిని నీ నోట్లో పోస్తాను నువ్వు మళ్ళీ ప్రాణం పోస్కో ?!
@sumanrajboda6897
@sumanrajboda6897 3 ай бұрын
బాగా chepparu sir😢
@ramnaresh2290
@ramnaresh2290 3 ай бұрын
జై భీం జై బోలె బాబా
@SrinivasBandaru-rf3xm
@SrinivasBandaru-rf3xm 3 ай бұрын
Super mari scientific aspects ardam cheskovali
@vamsiprabhu7862
@vamsiprabhu7862 3 ай бұрын
Ma cm kuda oka babaney
@chidambararao4667
@chidambararao4667 3 ай бұрын
Also make vedio on coconut oil Faster s
@pandurangaraopaleti503
@pandurangaraopaleti503 3 ай бұрын
పాలకుల భావాలే ప్రజల భావాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి కదా!
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 2 ай бұрын
బాబాలు స్వాములు + భక్తి = వ్యాపారం 😂
@vickyrvijay
@vickyrvijay 3 ай бұрын
The public itself is responsible
@navin4116
@navin4116 3 ай бұрын
8: 43 min is corret word
@ramayyasvp9817
@ramayyasvp9817 3 ай бұрын
Baba only can directly talk to GOD.But innocent devoties can't talk directly without baba.. So baba send some people directly to god...
@kartheekprince1500
@kartheekprince1500 2 ай бұрын
During this digital era. Very sad. Irrespective of any religion
@gameroad7459
@gameroad7459 3 ай бұрын
Answer to the thumbnail: moorkhtvam Aa baba ne vaallandarini brathikinchamanandi
@mnivas355
@mnivas355 2 ай бұрын
Baba after arrest video cheyyandi
@prasdtathiparthi6042
@prasdtathiparthi6042 2 ай бұрын
People only
@pasumarthyvenkateswarlu6411
@pasumarthyvenkateswarlu6411 3 ай бұрын
నాయకులే బాబాలకు స్వాములకు మొక్కుతున్నారు
@p28....
@p28.... 3 ай бұрын
Ledhu naaku kuda baba lu isthame
@vijaykumarnavarapu7436
@vijaykumarnavarapu7436 3 ай бұрын
మీలాంటి వారిని చూస్తే నాలాంటి లౌకిక భావాలు కలిగిన యువత మరొక గేర్ ముందుకు వేసి రాజ్యాంగ పరిరక్షణ దిశగా ముందుకు సాగుతాం
@streamingtv7200
@streamingtv7200 3 ай бұрын
How irrational your mind must be to believe a fellow human being possesses super natural powers and can talk to the actual God ?
@your9to5job82
@your9to5job82 3 ай бұрын
Vulnerable and desperate place lo unte, Nuvvu nenu kuda konda panulu chesthamu. Ikkada victims ni thelivi thakkuva valluga kaakunda, valla midha Cult rehabilitation stance tiskovali.
@chennamsettyramaseshaiah8567
@chennamsettyramaseshaiah8567 3 ай бұрын
There.must be a common monetary benefit scheme behind this, because, without money circulation nothing can supposed to be happened in our country, which is not covered please .....
@fastplay225
@fastplay225 3 ай бұрын
నిజం చెప్పాలంటే 80% దళితులు దేవుని బాబాలను అసలు నమ్మరు దేవుని కూడా నమ్మం దేవుడు లేడు అని నమ్ముతాం తెలుసుకుని మాట్లాడు🎉
@pativadasairam5501
@pativadasairam5501 2 ай бұрын
Neeku telugu rastarala gurinchi telisi untadi. UP,MP gurnichi asalu idea ledu anpistondi.
@pradeepmallepaka515
@pradeepmallepaka515 3 ай бұрын
చేప ప్రసాదం మృగశిర మాసం
@terranowa2080
@terranowa2080 3 ай бұрын
Do you know what is goddherikam
@its_my_life143
@its_my_life143 2 ай бұрын
పేద ప్రజల ప్రాణాలు దేవునికి అంకితం . 50 కోట్ల మంది ఇంకా త్వరగా చనిపోతే బెస్ట్
@narayanarao193
@narayanarao193 2 ай бұрын
యోగి నోరు తెరవలేదు యే bjp and మోడీ దేశానికి పట్టిన.....?
@harikishan236
@harikishan236 3 ай бұрын
E baba ki shiksha padakapothe BJP otamiki idi punadhovuddi
@manju7520
@manju7520 3 ай бұрын
ఈ చావులకు కారణం ఖచ్చితంగా మనిషి లోని దురాశ అత్యాశ పేరాశ. ఇలాంటి వి దూరం చేస్తే bjp అధికారానికి దూరం అవుతుంది కాబట్టి మూఢణమ్మకాల మీదే bjp బతుకు. ప్రతి మతం లోని మూఢణమ్మకాలకు ప్రభుత్వాలు మద్దతు వుంది. దైవ నిర్ణయం కూడా మూర్ఖులు చావడమే మంచిది అని
@sandeepdeepu7373
@sandeepdeepu7373 2 ай бұрын
6:50
@repallemahesh3456
@repallemahesh3456 3 ай бұрын
Andhabhaktulu
@RVR2512
@RVR2512 2 ай бұрын
మీకేమి దులా వారిష్టం వారికి నచ్చింది వారు చేశారు.
@someshwarmothkuri5192
@someshwarmothkuri5192 3 ай бұрын
Ee incident pai action enti....aa baba ni arrest chesthara../ cheyara...??🤔🤔
@rathnakark6224
@rathnakark6224 3 ай бұрын
దీనికి పూర్తి బాధ్యత యోగి ఆదిత్యనాధ్ , మోడీ , మరియు అమిత్ షా ల ది. ప్రజలను చాలా దారుణం గా తప్పు దోవ పట్టిస్తున్నారు ఈ ముగ్గురు. ప్రతి భారతీయుడు ఈ ముగ్గురిని అసహ్యించుకోవాలి.
@thebeautifulnature1585
@thebeautifulnature1585 3 ай бұрын
Chethha Manushulu Evi Padithe Adi Nammutharu....
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 ай бұрын
Dirty Politics.
@BhaskarraoM-tf7fn
@BhaskarraoM-tf7fn 3 ай бұрын
BBC is the responsibility, BBC never says before
@Deo343
@Deo343 3 ай бұрын
ఆ ప్రదేశంలో ఎవరు మొబైల్ ఫోన్స్ వాడ లేదా ఒక వీడియో కూడా బయటికి రాలేదు 🤔🤔🤔🤔🤔🤔🤔 జరిగినప్పుడు అక్కడ ప్రదేశం ఎలా ఉన్నది అనేది వీడియో బయటికి రాలేదు
@Sabbithi
@Sabbithi 2 ай бұрын
After modi came these babas increased
@pavaniramesh7681
@pavaniramesh7681 2 ай бұрын
No problem India is my country...😂😂
@chandrasekharp6307
@chandrasekharp6307 3 ай бұрын
Sir your analysis about any issue is really useful to the society but our people those who believe them are foolish and our administrative system is very poor and support such people indirectly or directly.
@kuru5925
@kuru5925 2 ай бұрын
మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ లో అత్యంత వేగంగా దుసుకుపోతున్న మూఢ విశ్వాసలు..... But అవి ఉంటేనే బీజేపీ బతుకుడు 😂😂😂😂
@shivakrishnakoppula6980
@shivakrishnakoppula6980 2 ай бұрын
Right he..pasters urgent ga arrest cheyali
@samba3077
@samba3077 3 ай бұрын
మీ వాక్యానికి మద్దతుఇస్తూనే తమిళనాడులో జరిగిన దానిమీద కూడా చేస్తే మీకు నేను మంచి విలువ ఇచ్చేవాడిని, అక్కడ జరిగింది ముమ్మాటికీ తప్పే.
@terranowa2080
@terranowa2080 3 ай бұрын
Goddherikam
@adonimabusaheb5596
@adonimabusaheb5596 3 ай бұрын
Rush Haa ...Tha.
@n.mahendar8745
@n.mahendar8745 3 ай бұрын
🎉🎉🎉😢😢😢
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,3 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 20 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 43 МЛН
Comedy: Kota & BabuMohan Highlights
22:30
CrazyComedy007
Рет қаралды 31 МЛН
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 275 М.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,3 МЛН