Legendary Music Director Ghantasala Home Tour |Ghantasala Wife and Daughters Interview|Anchor Roshan

  Рет қаралды 351,364

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Legendary Music Director Ghantasala Home Tour |Ghantasala Wife and Daughters Interview|Anchor Roshan
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
Team SumanTV Vijayawada

Пікірлер: 249
@lovelynikhilm-jz9oe
@lovelynikhilm-jz9oe 3 ай бұрын
శ్రీ స్వర్గీయులు ఘంటసాల గారి పాటలే అద్భుతం అటువంటిది వారి గృహం మహా అద్భుతం ఈ గృహాన్ని చూపించినందుకు సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు❤
@venkataswamylanka1303
@venkataswamylanka1303 3 ай бұрын
చాలా బాగుంది సుమన్ టి‌వి. రోషన్ గారు థాంక్యూ ..నేను ఘంటసాల గారి పాటల ప్రతిభ గూర్చి ఒక కవిత రాసాను నా కవిత వారి బిడ్డలకు అందించాలని నా కోరిక.. కవిత వారికి చేరే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను థాంక్యూ సార్
@bhaskararao9699
@bhaskararao9699 2 ай бұрын
ఇంద్ర భవనం లాంటి ఈ ఇంట్లో కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పెద్ద ఫోటోకి. చోటేలేదు
@singeethams
@singeethams 2 ай бұрын
Ghantasala Balaramayya gari illu idhi
@Shaik-99
@Shaik-99 2 ай бұрын
మీ వీడియోస్ లో బెస్ట్ వీడియో ఇదే, అలాంటి గొప్ప లెజెండ్ ఇల్లు ఫ్యామిలీ చూడడం మా అదృష్టం 🙏🙏🙏
@pranavaswarat4411
@pranavaswarat4411 3 ай бұрын
Sorry to say, ఈ బిల్డింగ్ ఘంటసాలగారిది కాదు , అందులో వారు నివసించనూ లెదు. ఈ పోష్ బంగ్లా ఘంటసాలగారి మూడో అమ్మాయి శాంతి ,ఆమె భర్త సురేంద్రకుమర్ కొండూరి దంపతులది. ఘంటసాలగారు నివసించిన మేడ ఉస్మాన్ రోడ్ లో వుండేది. ఇప్పుడు లేదు. హస్తాలు మారి అక్కడొక కమర్షియల్ కాంప్లెక్స్ వెలసింది. ఈ విడియోలో సవరించవలసిన ముఖ్య విషయం. ప్రారంభంలో ఘంటసాల బలరామయ్య గారి ఫోటో చూపించారు. గాయకుడు ఘంటసాలగారికి నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారికి ఏ సంబంధమూ లేదు. ఇలాటి లోపాలతో ఘంటసాల గారి విడియో ప్రచారం కావడం సమంజసం కాదు.
@kalavathik6014
@kalavathik6014 3 ай бұрын
Yes
@kirains
@kirains 2 ай бұрын
Aaayana midi midi gnanam tho ala matladestadu aayana birthplace kooda thappu cheppinattunadu
@venugopalbiduru7641
@venugopalbiduru7641 2 ай бұрын
Very nice n appropriate observations.While I appreciate Mr.Roshan on successfully interviewing them he should have got the facts right.Anyhow a legendary singer is remembered now.
@srinivaspaturi813
@srinivaspaturi813 2 ай бұрын
Actually the building doesn’t belong to Shri Ghantasala Mastaru and his native district is Krishna District AP. Mr.Roshan is totally misguiding us. Deplorable state. !
@sarmadendukuri4372
@sarmadendukuri4372 2 ай бұрын
Ghan5asala Venkateswara Rao singer music director
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
ఘంటసాలగారి ఇల్లు అద్భుతంగా వున్నది! మంచి అభిరుచితో కట్టించారు! సావిత్రమ్మగారు చాల పెద్దవారయ్యారు!🙏
@jaggarao2312
@jaggarao2312 2 ай бұрын
ఘంటసాల గారి.. పిల్లలు.. సుఖంగా, సంతోషంగా ఉన్నారనే.. విషయం.. చాలా ఆనందాన్నిస్తోంది..!! 👌👌👍👍
@vickkybabu
@vickkybabu 3 ай бұрын
ఎంత దర్జ తను హుందాతనం ఉన్నా కూడా... ఎంత సామాన్యం గా ఉన్నారో..❤
@udyourdreamtv834
@udyourdreamtv834 2 ай бұрын
ఇల్లు చాలా బాగుంది..ఇంట్లో బ్రిడ్జి కాన్సెప్ట్, బాత్ రూమ్ నేచర్ కాన్సెప్ట్ చాలబాగా నచ్చిoది. సినీ ఫీల్డ్ వాళ్ళు డబ్బులు జాగ్రత్త చేస్తే ఎంత లక్సీరీగా వుంటారో ఈ ఇల్లు ను చూస్తే అర్తం ఆవుతుంది. ఎందుకంటే చాలామంది డబ్బులు జాగ్రత్త చేసుకోక చాలా సామాన్యమైన జీవితం గడుపుతున్నారు.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 ай бұрын
Ee జన్మ లో ee పుణ్యము cheshaamo పూజ్యులు ఘంటసాల గారికి samakaaleenulu గా puttinaamu సూర్య chandrulu ఉన్నంతకాలం ఘంటసాల గారి gaatraanni kaapaadukovvaali jai ఘంటసాల గారు
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 2 ай бұрын
ఘంటసాలాగారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
మొదట్లో మీరు చూపించిన ఫొటో -ఘంటసాల బలరామయ్య గారిది!
@madhumandli
@madhumandli 2 ай бұрын
avunu director ani annadu😂😂 2:40
@kashimoorthymoorthy4695
@kashimoorthymoorthy4695 2 ай бұрын
He has endless admirers He was great No body can replace him in my life time
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 2 ай бұрын
Super.... Illu chaalaa baagundi. GHANTASALA gari GHANATHA ki taginattu GRAND gaa vundi. *Ee gantasala gari LEGACY !*
@nareshreddy9962
@nareshreddy9962 3 ай бұрын
Roshan anna iam a big fan for u anna me interviews Anni chustu untanu anna superrrbbbbbbb Roshan anna meru
@konnasaroja1425
@konnasaroja1425 3 ай бұрын
Wow super chala bagundi house
@akshay8763
@akshay8763 3 ай бұрын
Suman TV... Please do a home tour of our legendary Singer Janaki Amma please....
@sankarraosarode4020
@sankarraosarode4020 2 ай бұрын
అంతా ఒరస్ఠ్ గా ఉంది... ఆయన ఈ ఇంట్లో ఎన్నడూ లేరు.. ధన్యవాదాలు..😢😮😅😊
@tvmrau
@tvmrau 2 ай бұрын
Very happy to see our good old friends with whom we spent our childhood days... Thanks to Suman TV.
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 2 ай бұрын
Happy to see ఘంటసాల గారి ఫ్యామిలీ.నిజానికి ఆయన నివసించిన ఇల్లు చూడాలని వుంది. రోజు వినే పాటలు దేవదాసులోనివి. O devada pata ఘంటసాల గారి తోనే చాలా బాగుంటుంది
@dandalasuman
@dandalasuman 2 ай бұрын
@@marutirajeshmeduri1752 ఆయన నివసించిన ఇంటిలో shopping complex వచ్చింది అనే వీడియో కింద comments లో చదివాను
@munaswamireddy2526
@munaswamireddy2526 3 ай бұрын
సుమన్ టీవీ ప్లస్ రోషన్ మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియో మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము 🙏
@bachuramu3898
@bachuramu3898 3 ай бұрын
ఇల్లు మాత్రం భూలోకంలో స్వర్గం లా ఉంది......
@sudhalakshmi3337
@sudhalakshmi3337 2 ай бұрын
Happy, happy ga vunnadhi Roshan garu.nanu Sri Gantasala gari veerabhimanuraluni.na age 70 years.ammaiulo okaru achham Gantasala garu laga vunnaru.
@muralidharmaddali9712
@muralidharmaddali9712 2 ай бұрын
గొప్ప సంగీత విద్వాంసులగు ఘంటసాల గారు, ఏ విధమైన గొప్పదైన ప్రదర్శన లేకుండా సామాన్యవ్యక్తి గానే నిరాడరంబంగానే కనబడేవారు. ఆయన కుటుంబం వారు చక్కగా స్ధిరపడటం సంతోషము.
@satyamgattu
@satyamgattu 3 ай бұрын
షూస్ వేసుకొని ఇల్లంతా తిరుగడం బాగా లేదు mr. Roshan ఇల్లు చాలా బాగా Rich గా బాగుంది 👍💐
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 ай бұрын
@@satyamgattu 100percent ఘంటసాల గారు పాటల దేవుడు
@User-143-sc
@User-143-sc 2 ай бұрын
Shoes kadu .... 🧦 Avi
@pratapreddy9982
@pratapreddy9982 2 ай бұрын
Rohan is very vestige gadu
@shashibhushanv6301
@shashibhushanv6301 2 ай бұрын
Those are not shoes, they are socks
@appicharlakodamdaramanjibabu
@appicharlakodamdaramanjibabu 3 ай бұрын
ఘంటసాల గారిది నెల్లూరు జిల్లా కాదు. వారిది కృష్ణా జిల్లా లో ని ఘంటసాల దగ్గర పెదకళ్ళేపల్లి గ్రామం.
@shivrajkandukuri6426
@shivrajkandukuri6426 2 ай бұрын
Corrtect
@dandalasuman
@dandalasuman 2 ай бұрын
​Wikipedia లో ఘంటసాల బలరామయ్య (నిర్మాత, సింగర్ థమన్ వాళ్ళ తాత) ఇన్ఫర్మేషన్, ఫొటోస్ తీసుకొని.... మన ఘంటసాల వెంకటేశ్వర రావు (గాయకుడు) కి వాడేసాడు
@KCBabu-cp5zw
@KCBabu-cp5zw 2 ай бұрын
He born in Choutapalli near Gudivada, AP.
@MadhubabuPedapudi7
@MadhubabuPedapudi7 2 ай бұрын
అయ్యా! ఘంటసాల గారిది గుడివాడ పక్కన చౌటపల్లి అనే గ్రామం. మీరు చెప్పిన ఊరు వేటూరి సుందరయరామమూర్తి గారిది
@bhanuprasad4606
@bhanuprasad4606 3 ай бұрын
హలో ! ఘంటసాల గారు మొదట లెజెండరీ సింగర్ ! ఆ తరువాతనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ! ఘంటసాల గారి గురించి ప్రాధమిక జ్ఞానం లేని నిన్ను చూస్తే జాలి వేస్తుంది ! ఇలాంటి కామెంట్ ని వెయ్యకుండా తీసేస్తారు ! అయినా కామెంట్ చేస్తున్నాను !
@bhaskarraog9749
@bhaskarraog9749 2 ай бұрын
Ur 100% right
@venkateshnagu2043
@venkateshnagu2043 3 ай бұрын
Roshan ilanti parichayalu inka cheyali atleast screenlo naina patha tharam varini choosi santhodhiisthunam, thanks Todhan
@chintalapaatimurthyvsn4787
@chintalapaatimurthyvsn4787 2 ай бұрын
I agree with the opinion of Pranava Swarat Garu...
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 ай бұрын
ఘంటసాల గారి పిల్లల ఇల్లు వారి సింప్లిసిటీ కి వ్యతిరేకం గా కనిపిస్తుంది.
@Reviewblaster111
@Reviewblaster111 2 ай бұрын
ఈ యాంకర్ కి ఎలా మాట్లాడాలో తెలీదు. వింత మనిషి
@sribhuvan1561
@sribhuvan1561 6 күн бұрын
Sudi plus bg sound 😮
@maruthicma
@maruthicma Ай бұрын
Ila chodadam Naku chala anandam ga vundi.ghantasala mastaru society ki chesina seva Tara taralaki vundi atani gatram dwara.mastaru illu ilavundadam athaniki gowuravam.❤❤❤❤
@SrinivasaraoPavani
@SrinivasaraoPavani 2 ай бұрын
Super house Ghantasala mastergari🎉
@venkataramanaravanapp6365
@venkataramanaravanapp6365 3 ай бұрын
Ghantasala songs super 👌 house super 👌 ❤Jai Ghantasala garu I like songs 🎵 🎶 👌 ❤️ 🇮🇳🇮🇳🙏🙏
@NaliniS-el7gv
@NaliniS-el7gv 3 ай бұрын
Super super
@swamyvodela9141
@swamyvodela9141 2 ай бұрын
సుమన్ టీవీ వారికి విజ్ఞప్తి ఇలాంటి ఇల్లు చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం సందర్శించి అనేక సమస్యలు మన దేశంలో ఉన్నాయి వాటిని చూపించండి
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 2 ай бұрын
మానసిక ఆనందానికి ఇవికూడా అవసరమే.
@SathyanarayagoudRakthapu
@SathyanarayagoudRakthapu 3 ай бұрын
Roshan garu meru great
@saleemask7577
@saleemask7577 3 ай бұрын
రోషన్ నీకు సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఎందుకు ఇంటర్యూ కి వస్తావ్ అసలు నీకు ఆ ఇంటికి పోయే అర్హత సంపాదించావా ఘంటసాల బలరామయ్య గారు కాదు. ఘంటసాల వెంకటేశ్వర రావు గారు వారు. ఘంటసాల బలరామయ్య గారు అంటే అక్కినేని నాగేశ్వరావు గారి గురువు గారు. వారే నేటి సంగీత దర్శకుడు తమన్ గారి తాత గారు. ఇకపోతే ఆ ఇంటికి వెళ్లి వారిని మర్యాద సరిగ్గా ఇవ్వకుండా మాట్లాడుతున్నవ్ శాంత గారిని, సుగుణ గారిని అమ్మ అని సం భోదించలేవా అసలు ఘంటసాల గారు అంటే సంగీత ప్రియులకి దేవుడు. నువ్వు వెళ్ళింది దేవాలయానికి నువ్ చూసి మాకు పరిచయం చెయ్యబోయేది మా దేవత ని. ఇవన్నీ నీకు తెలియదు సావిత్రి గారు అంటున్నవ్ సింపుల్ గా. ఇంత పెద్దవారి దగ్గరకు వచ్చేటప్పుడు అంటే డబ్బులున్నవారు కాదు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నవారి వద్దకు నీలాంటి మిడి, మిడి జ్ఞానం ఉన్నవారు రాకూడదు. తెలుగు తప్పులు లేకుండా మాట్లాడలేవు, ఇంగ్లిష్ మాట్లాడలేవు. నాకు నీ ఇంటర్వ్యూ చూడాలంటే చిరాకు వస్తుంది.
@SuparnasaBrahma
@SuparnasaBrahma 2 ай бұрын
ఏం చెప్పారయ్యా! వీడికి బుర్ర తక్కువ బిల్డప్ ఎక్కువ!!!
@SriSir-wb8kz
@SriSir-wb8kz 2 ай бұрын
వాళ్ళు కూడా మనుషులే...దేశ సేవ చేసి పేదలను ఆదుకున్న గొప్పవారు ఏమి కాదు... సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ప్రజలకు కాలక్షేపం ఇచ్చిన వారు అంతే...
@lakshmitubati6175
@lakshmitubati6175 3 ай бұрын
Nice home toor👌👌👌👌💞💞💞💞
@User-143-sc
@User-143-sc 2 ай бұрын
Ghantasala garu chinnapudu chala kastapaddaru ani vinnamu...oka kastam viluva..eroju intha adbhutham ga munduku vachindi❤❤❤❤
@srinivasareddy5435
@srinivasareddy5435 3 ай бұрын
Nice❤
@mahiswareduvvana3661
@mahiswareduvvana3661 2 ай бұрын
Great family members TQ Suman tv
@VidhyaAlaparthy
@VidhyaAlaparthy 3 ай бұрын
Roshan gaaaru meeeru chaaalaaa andam gaaa untaaaru Hero gaaa anduku try cheya kuuudadu maaadi kuuuda Vijayawada ney ( Patamata Lanka)
@chintalapatijayasri5286
@chintalapatijayasri5286 3 ай бұрын
Adbhutam. Chala Chala Chala santosham ga undi mimmalni chudatam.super super.😊
@ramasarmayenamandra9498
@ramasarmayenamandra9498 Ай бұрын
. Ki
@prasanthighantasala6594
@prasanthighantasala6594 3 ай бұрын
Super creative ideas
@nagarajus4290
@nagarajus4290 2 ай бұрын
భార్య అనకూడదు సతీమణి అనాలి. జర్నలిజం చదవ కున్డా , యాంకర్లు అయిపోతారు, మీ టైమ్ బాగుంది.
@vdreamsinterior71
@vdreamsinterior71 2 ай бұрын
Great salute 🙏🙏 Suman tv
@Sulthan-pb7vf
@Sulthan-pb7vf 3 ай бұрын
Abdhutham ...Anna gantasala gari illu😌🙏🙏🙏Amma gari ki vari kutumbasabvulaki 🙏🙏🙏Roshan Anna thank you so much Anna🙏
@akreddy5214
@akreddy5214 3 ай бұрын
I am very happy to see Mastar family in this position .
@manjular-pg9tp
@manjular-pg9tp 26 күн бұрын
Super.❤❤❤❤
@veerendrakumar6140
@veerendrakumar6140 3 ай бұрын
Super aslu chala bagundi
@radiantphotoshop9148
@radiantphotoshop9148 Ай бұрын
Singer Rajsitaram garini interview cheyandi..🎉❤
@RavichandraRavi-rk5xf
@RavichandraRavi-rk5xf 3 ай бұрын
Wow super house
@RP-nl6so
@RP-nl6so 3 ай бұрын
వేరేలా అనుకోవద్దు, కొంతమంది ఇలాంటి బ్రాహ్మిన్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టండి, ఆ చినిగిన జీన్స్ మానెయ్యండి ...జీన్స్ వేసుకోవద్దు అనట్లేదు
@89-akhilireni89
@89-akhilireni89 3 ай бұрын
Bro nka cast feeling andhy bro konchem sense oundali anadaniki
@MGowri-o9h
@MGowri-o9h 2 ай бұрын
Valle veskuntunaru
@Mr_invisible10
@Mr_invisible10 2 ай бұрын
Avi socks 🧦 raa ayya 😂😂
@bramarambicajukanti9209
@bramarambicajukanti9209 2 ай бұрын
Avvi socks babu
@raghukatakam9733
@raghukatakam9733 2 ай бұрын
Vedi ki Jo ela echharo teliyadhu
@kysharthkumarreddyReddy
@kysharthkumarreddyReddy 3 ай бұрын
Super house annà
@SumanTVVijayawada
@SumanTVVijayawada 3 ай бұрын
Thank you so much 🙂
@flute8712
@flute8712 2 ай бұрын
Listening to his wife, I was under the impression that the family was poor when Ghantasala Master passed away. But this is very luxurious. Few people can afford this.
@srinuvada
@srinuvada Ай бұрын
అన్నా నీ వీడియోలు రోజు చుస్తాను
@Brahmaji-lz4zd
@Brahmaji-lz4zd 2 ай бұрын
JAISRIRAM
@shaikallabakash480
@shaikallabakash480 2 ай бұрын
Super video
@khajarahamthullashaik691
@khajarahamthullashaik691 2 ай бұрын
Every thing is excellent
@MkMK-rx8qm
@MkMK-rx8qm 3 ай бұрын
Home is beautiful, hosts are warm but anchor Roshan need to improve himself, and he never follows basic rules while doing home tours, guest has to follow host not otherwise. Host will decide which part of the home they are comfortable to show it to viewers. I noticed in many of Roshan videos, he will always take liberty (sometimes for granted), to walk into rooms and other spaces of the home as if it is his home, touch/hold artifacts without host permission. Being casual/friendly is ok but not too much. If you have any personal friendships/relationship with host please keep it aside, do not show it on screen, if you really share a bond with them, they have to/will acknowledge. Overall, it looks pleasant and pleasing to viewers to watch you if you carry an attitude "what you are" not "who you are". Probably you speak better Telugu than me, yet you need to polish your Telugu and English language, pronunciation as you are in showbiz, meet achievers in arts, interviewer.
@YALLAPPA316
@YALLAPPA316 2 ай бұрын
సూపర్ 👏👏👏👏👏👏👏👏👏👏
@venkateswararao766
@venkateswararao766 3 ай бұрын
ఘంటసాల తండ్రి ఊరు దివితాలుక మోపిదేవి దగ్గర టేకులపల్లి తల్లి ఊరు గుడివాడ దగ్గర చవుటపల్లి
@Sudoku_Challenge
@Sudoku_Challenge 2 ай бұрын
Very nice
@DeepikaDevisetty
@DeepikaDevisetty 3 ай бұрын
Beautiful house
@hemakolanu4123
@hemakolanu4123 3 ай бұрын
Chala bagunde house
@prasadaraodusi276
@prasadaraodusi276 2 ай бұрын
మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల ఏమి టర్రా...? " అమర గాయకుడు ఘంటసాల " అనాలి. ఆ మాత్రం తెలియదా..?
@chandrakalagowrishetty7679
@chandrakalagowrishetty7679 2 ай бұрын
This is home tour to show their affluence and impress people
@nrseethala
@nrseethala 2 ай бұрын
ప్రొడ్యూసర్ ఘంటసాల బాలరామయ్య గారికీ మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారికీ తేడా తెలియదేమిట్రా?
@ranitandra1910
@ranitandra1910 3 ай бұрын
Butiful.hose.🙏🤗👌
@kirankumar-wn4cv
@kirankumar-wn4cv 2 ай бұрын
Super bothroom anna
@princesssamaanvitha555
@princesssamaanvitha555 3 ай бұрын
Nice 👍
@vineelakinekalla9178
@vineelakinekalla9178 2 ай бұрын
Chala chala super ga vundhi
@polikivenkatesh1099
@polikivenkatesh1099 2 ай бұрын
Ammagaru super akkalu kuda very super
@sreecharan579
@sreecharan579 2 ай бұрын
ఘంటసాల గారికి హృదయపూర్వక 🙏 🙏
@bagayatyadagirirao7109
@bagayatyadagirirao7109 3 ай бұрын
this is nt ghantasala house. this is her sun in-law 's house . original ghantasala house was in t nager it's sold long back
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 3 ай бұрын
Ghantasala gari wife was introduced earlier by somany KZbin channels too
@P2Tmedia
@P2Tmedia 2 ай бұрын
కరెంట్ బిల్ ఎంతో ?
@satyakrishna5524
@satyakrishna5524 2 ай бұрын
Super home, plz give likes this video
@chshivaji1723
@chshivaji1723 2 ай бұрын
ఘంటసాల మాస్టారు గంధర్వ గాయకులు సంగీత దర్శకుల .మాత్రమే కాదు వారు గంధర్వ గాయతులు గా ప్రసిద్ధి
@satyavantharaoponnada114
@satyavantharaoponnada114 3 ай бұрын
ఇలాంటి ఇల్లు ఇంతవరకు చూడలేదు.
@rajaniputcha6844
@rajaniputcha6844 2 ай бұрын
Roshan గారు ఈ ఇల్లు ఘంటసాల గారిది కాదు కదా వాటి అమ్మాయి ఇల్లు కదా
@vivekn9487
@vivekn9487 2 ай бұрын
52 seconds dagera chupinchina picture Ghantasala Balaramayya garidi and varu Nellore puttadam jarigindi. Gantasala Venkateshwar Rao garu puttinadi Krishna Zilla
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 3 ай бұрын
Pl note ghantasala garu was born from Krishna district not Nellore district Atall .
@madhumathi8401
@madhumathi8401 2 ай бұрын
సిగ్గనిపించడం లేదా అమ్మల్లారా , ఒక్క ఫోటో చూపించలేదు మాస్టారు గారిది . మీ ఇంట్లో ఏదో మూల పెట్టుకోవడం కాదు , హోమ్ టూర్ చేసినప్పుడు మొదట చేయాల్సిన పని మాస్తారుగారిని చూపడం . రోషన్ కు బుద్ధిలేదు . ఆయన డైరక్షన్ ఎక్కడ చేశారు . హోంవర్క్ లేకుండా హోమ్ టూర్ లు , ఇంటర్వ్యూ లు చేస్తుంటాడు . బలరామయ్య గారి ఫోటో చూపించి , నెల్లూరు అని చెప్పి , ఏదేదో వాగుతున్నాడు .
@bedadhammallikarjunrao3897
@bedadhammallikarjunrao3897 2 ай бұрын
Super. House
@bhagyalakshmi-tk2hd
@bhagyalakshmi-tk2hd 2 ай бұрын
Ghantasala mastaru garu is born and brought up in China palaparru near Mudinepalli in Krishna district, which very close to my village Guraza. His statues are installed one in his village and another in Gudivada.
@Blazingsun3107
@Blazingsun3107 3 ай бұрын
Is he from Vijayanagaram or Nellore ?
@swaroopareddy167
@swaroopareddy167 Ай бұрын
Ayya roshan gaaru mee burra ko namaskaram..nee feed back thagaleyya...ghantasala venkateswara rao gaaru nellore lo puttaledhu..krishna district lo puttaru..
@kbswamy4710
@kbswamy4710 2 ай бұрын
It's a surprise to note, the fate of different families, ex, daughter of Kantarao and this family, 😢
@Rajesh99402
@Rajesh99402 2 ай бұрын
దయచేసి, సీనియర్లు మరియు మహిళలతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి, తదుపరిసారి
@SandhyaYadav-sv5pz
@SandhyaYadav-sv5pz 2 ай бұрын
Wat a heaven ..
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 2 ай бұрын
Music school is in Vizianagaram
@manjular-pg9tp
@manjular-pg9tp 26 күн бұрын
❤❤ hi
@gsankaram5795
@gsankaram5795 3 ай бұрын
🙏🙏
@NarendraBabu895
@NarendraBabu895 3 ай бұрын
Great iam also working in pwc 😅
@aradhyularajani5941
@aradhyularajani5941 2 ай бұрын
Music director caption pettRu singer ga chala famous konni musicdirection chesaru
@buddikrishna1440
@buddikrishna1440 3 ай бұрын
Gantasala gari house bagundi.
@praveenkumarr1927
@praveenkumarr1927 2 ай бұрын
నీ over action తగ్గించుకో రోషన్... Your a bright futuru... For live
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry
16:50
Необычная услуга в ресторане #shorts
0:18
hamburger cheeseburger big mac whopper #gmod
0:24
DRЫNDA
Рет қаралды 1,7 МЛН
Tutorial Crazy Magic trick 🤣 🤣 🤣
1:00
dumenicus
Рет қаралды 28 МЛН
Новый друг для Снежного Барса 🐅 #животные #милыеживотные
0:58
СОБРИМЕННЫЙ ТУАЛЕТ😂
0:31
ОТАНТАЙ
Рет қаралды 839 М.