హెడ్ మాస్టరు తో స్టూడెంట్ కాళ్ళు మొక్కించిన అయ్యప్పల ఘటన రెడ్ టీవీ ఇంటర్వ్యూ లో పూజారితో పెద్ద గొడవ

  Рет қаралды 40,728

CMDF AJAY BABU

CMDF AJAY BABU

Күн бұрын

Пікірлер: 511
@Balarajumavallapati
@Balarajumavallapati 4 күн бұрын
గురువు గారి వద్ద పిల్లోడు కాళ్ళు పట్టించినప్పుడే ఆ పిల్లోడి జీవితం సంక నాకి పోయింది. ఇక చూసుకోండి.... 10 సంవత్సరాల తర్వాత వాడిని చుడండి.... ఇంకో విషయం చెప్పనా ఇంకో పది సంవత్సరాల తర్వాత కాళ్ళు పట్టించుకున్న వాడే ఈ సంఘటనకు కారకులైన వారిని తప్పక అసహ్యకరించుకుంటాడు....ఇలాంటి సంఘటనలకు వ్యాతిరేకం అవుతాడు.
@jayaprakashneereri
@jayaprakashneereri 4 күн бұрын
Correct ga chepparu brother,atavika samjam lo unbama anipistundi
@vimalaprasad6332
@vimalaprasad6332 4 күн бұрын
Vadu pedhavadaiyyaka Naasthikudu avuthadu chi! Maree entha moodanammakala?? Entha moorkathvama??
@vimalaprasad6332
@vimalaprasad6332 4 күн бұрын
Hindhu mathama mazaka!!😂😂😂
@a.rebellion2011
@a.rebellion2011 4 күн бұрын
​@@vimalaprasad6332అంతేలే గూండా మతం తీవ్రవాద మతం కదా 🤣🤣
@adprasad5526
@adprasad5526 4 күн бұрын
Correct
@sandanibasha6182
@sandanibasha6182 4 күн бұрын
అబ్బా ఎంత సభ్యత నేర్చుకుంటుంది నా సమాజం, పొరపాటు జరిగి కూడా వుండ వచ్చు ఆ హెడ్ మాస్టర్ ని మంద లించవచ్చు కానీ అక్కడ వున్న మహానుభావులు చేసిన పని సమాజం సిగ్గు పడే పని.నేడు ధర్మం అంటూ దిగజారి ప్రవర్తిస్తున్నారు కొందరు.
@flowersk7483
@flowersk7483 4 күн бұрын
నేను ఎప్పుడు సినిమాలోనే హీరోని చూసేవాడిని మిమల్ని చూస్తువుంటే నిజమైన హీరో ఇల్లా ఉంటారా అన్ని అనిపిస్తుంది అజయ్ బాబు గారు మీ చేర్చి ఫాథర్స్ 100 మంది ఉన్న మీలాంటి పాస్టర్ ఒక్కలు వుంటే మీ మతం వాళ్ళని టచ్ చేయాలి అంటే చాలా భయపడుతారు మీరు నిజంగా సూపర్ అజయ్ బాబు గారు 👌👌
@ganesha3461
@ganesha3461 11 сағат бұрын
ఓయీ వెర్రీ పువ్వా
@channasankar7933
@channasankar7933 4 күн бұрын
సరియైన. సమాధానం. చెప్పావు. గ్రేట్.. బ్రదర్. ప్రైస్. ది. లార్డ్. అజయ్. బాబు. 🙏
@vk5806
@vk5806 4 күн бұрын
అయ్యప్ప గూండాలు అనడం కరెక్ట్
@banuvalmeeki4645
@banuvalmeeki4645 4 күн бұрын
Boku bible tarapuna kooda goondalu unnaru
@banuvalmeeki4645
@banuvalmeeki4645 2 күн бұрын
@@vk5806 kammi jesus goondalu kooda unnaru
@Ragavandra-l1d
@Ragavandra-l1d Күн бұрын
బోసడికే
@rameshpilli9408
@rameshpilli9408 4 күн бұрын
రాముడు బ్యాచ్ సైకోలే,అయ్యప్ప భక్తులు సైకోలే,అనేలా BJP మనుషుల్ని రాక్షసూలుగా తయారుచేస్తుంది...
@banuvalmeeki4645
@banuvalmeeki4645 4 күн бұрын
Boku bible psycholu kooda unnaru adi kooda telusukondi
@NagarajaDondla
@NagarajaDondla 3 күн бұрын
Mari elanti saykolu
@NagarajaDondla
@NagarajaDondla 3 күн бұрын
School Mata pracharam cheyadam enti
@rameshpilli9408
@rameshpilli9408 3 күн бұрын
@NagarajaDondla పూజలు చేయడానికి school లో మంత్రాలూ నేర్పిస్తున్నారు....అది మత ప్రచారం కాదా???
@NagarajaDondla
@NagarajaDondla 3 күн бұрын
@@rameshpilli9408 Mata pracharam seyadam ledu kada mee la ga
@dileepkalapa7043
@dileepkalapa7043 4 күн бұрын
Praise the lord Ajay Babu brother... క్రిస్టియన్, ముస్లిం మరియు దళితులు తరుపున గర్జించే సింహం మీరు..... మీరు మాట్లాడే ప్రతి మాట మతోన్మాదల గుండెల్లో తూట ల పేలు తుంది...... గుండెల్లో రైలు పరిగేట్టిస్తున్నారు.... గట్స్ ఉన్న క్రిస్టియన్ సింహం🎉🎉🎉🎉
@baluchennaiah8910
@baluchennaiah8910 4 күн бұрын
గురువు స్థానం ఏదో తెలిస్తే,ఇంత నీచంగా ప్రవర్తి స్తారా?ఏటు పోతుందిరా ఈ దేశం?
@NRinfra
@NRinfra 4 күн бұрын
మీరు అయ్యప్ప స్వాములా లేక రౌడీలు గుండాలా... Hm తో స్టూడెంట్ కాళ్ళు మొక్కిస్తారా...మీరు మనుషుల లేక పశువులా ...గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"...
@rameshpilli9408
@rameshpilli9408 3 күн бұрын
@@NRinfra మణుధర్మం మనుగడ ఆరంభం
@rameshpilli9408
@rameshpilli9408 3 күн бұрын
@NRinfra మీరు BJP,RSS భజన చేయండి,మనుషుల్ని హింసిస్తూ సైకో ఆనందం పొందడి..మానవత్వం మర్చిపోండి,పశువుల్లా ఏ బేధం లేకుండా బ్రతకండి...
@CrazyBoys-y3h
@CrazyBoys-y3h 2 күн бұрын
They don't know that
@VINODKUMAR-dw7gf
@VINODKUMAR-dw7gf Күн бұрын
పాపం యాంకర్ గారు చాలా నేర్చుకోవాలి. ఐనా ఇంకా మతోన్మాదులనే వెనకేసుకోస్తోంది. అజయ్ బాబు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు❤
@nagarajumagapu8741
@nagarajumagapu8741 4 күн бұрын
మీ ధైర్యానికిజోహార్ బ్రదర్
@SandyaPathlavath
@SandyaPathlavath 2 күн бұрын
ఎక్సలెంట్ అజయ్ బాబు గారు మత ఉన్మాదులకు మీ సమాధానాలతో ఊచకోత కోశారు జై భీమ్
@mjb1552
@mjb1552 4 күн бұрын
Ajay Babu, Super Hero 🎉🎉.. We like him....
@jayanthinivarti5582
@jayanthinivarti5582 4 күн бұрын
Excellent daring Sir...... God bless you 🙏
@GafarBasha-em7qe
@GafarBasha-em7qe 4 күн бұрын
చదువులతల్లి.సరస్వతీదేవి ని.పిల్లోడికాళ్ళమీదపడేసారు.ఇది.ఎంతవరకు.సమంజసం.జైహింద్
@bethapudiprakash3158
@bethapudiprakash3158 3 күн бұрын
మరి మోహన్ బాబుతో ఎందుకు కాళ్లు మొక్కియలేదు. మోహన్ బాబు అయ్యప్ప మాల లో ఉన్న విలేకరిని తన్నేడుగా.
@aravavanaja300
@aravavanaja300 2 күн бұрын
😂 vale thiragabadi thantharu kabatti
@joshibabulakshmi7418
@joshibabulakshmi7418 Күн бұрын
Vaadante peddidu vaadu thanni thagalesthademo ani bhayam, ekkadu head master sc vaadu inkemundi saiko ijam paiki lesthadi
@mulaparthisrinivas113
@mulaparthisrinivas113 4 күн бұрын
వందనాలు బ్రదర్
@nageswarraoperumallapalli9787
@nageswarraoperumallapalli9787 4 күн бұрын
Excellent argument brother ajay
@SandyaPathlavath
@SandyaPathlavath 2 күн бұрын
అజయ్ బాబు గారు లౌకికత్వాన్ని కరెక్ట్ మీనింగ్ తీసుకొచ్చే పర్సన్
@alscar7423
@alscar7423 4 күн бұрын
Ajay anna good argument , glory to Jesus.
@bandarurajamani8075
@bandarurajamani8075 3 күн бұрын
అజయ్ బాబు గారు Praise the God. దేవుడు నిన్ను బహు గా దీవించును గాక ఆమెన్
@esmaeelparigi875
@esmaeelparigi875 4 күн бұрын
భారతీయుల మతం శాక్తేయ మతం హిందూ మతం వలస వచ్చిన మతం. ఇది చరిత్ర చెబుతోంది. Ajay అన్న చెప్పేది 100% correct.
@akhilreddys9114
@akhilreddys9114 4 күн бұрын
ఎక్కడికీ పోతుంది భారత దేశము
@TheSanjiUniverse
@TheSanjiUniverse 3 күн бұрын
Chala bagaa matladaruu pastor Ajay Babu garu , 🔥🗿
@maniandra1652
@maniandra1652 4 күн бұрын
0:48 అది వాళ్ళ ధర్మ వాళ్ళకి నేర్పిన సంస్కారం
@pbaburao3314
@pbaburao3314 4 күн бұрын
⛪PRAISE THE LORD🙏🤝✝️👑🙌 Brother..!!✍️ Vandanaalu 🙏❤️🤝
@apworldchannel376
@apworldchannel376 4 күн бұрын
అజయ్ అన్న నువ్వు సూపర్ అన్న God bless you.అన్న 🙏🏻
@seelamramesh9502
@seelamramesh9502 4 күн бұрын
స్కూల్లో టీచర్ రే దేవుడు అనుకుంటున్న
@dobbaladevadas8497
@dobbaladevadas8497 4 күн бұрын
పిల్లలకి మాలలేంటి పిచ్చి కాకపోతే😂
@sbg-nithish4044
@sbg-nithish4044 4 күн бұрын
Meru memu echina prasadam tenaru meku em pichi
@gulabeenerella5345
@gulabeenerella5345 4 күн бұрын
😂
@kasapoguemmanuel5005
@kasapoguemmanuel5005 3 күн бұрын
Tapinchukotaniki margam pillalaku ila vase tapinchukuntaru brother
@Ahagejekwjs
@Ahagejekwjs 3 күн бұрын
​@@sbg-nithish4044నువ్వు మా beef తింటావా మరి.... ఆహారపు నియమాలు,, మత విశ్వాసాలు ఎవ్వరికి వారికీ ఉంటాయి...
@AdithyaDamerla
@AdithyaDamerla Күн бұрын
Ala cheyadam currecta meeru cheppindi meere atikramistunnaruga
@samuelsam3539
@samuelsam3539 4 күн бұрын
AJAY ANNA SUPER WE ARE SUPORT YOU
@deevanad.1474
@deevanad.1474 4 күн бұрын
దేవుడు మీకు తోడై యుండును గాక🙌🙏🙌
@gopinadingal2137
@gopinadingal2137 4 күн бұрын
నిండు నూరేళ్లు బ్రతకాలి బ్రదర్ మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు బ్రదర్
@Sk10849
@Sk10849 4 күн бұрын
మొన్న రాయచోటిలో అయ్యప్ప భక్తులు శుక్రవారం నమాజ్ జరిగే టైంలో జై శ్రీ రామ్ అన్నారు... నిన్న మదనపల్లెలో మల్లి ఒక ముస్లిం వ్యక్తితో ఘర్షణ....something fishy..!!!
@kalyanv2462
@kalyanv2462 4 күн бұрын
గురువు తో పిల్లాడి కాళ్ళు మొక్కించడం ఏమిటి రా దరిద్రం కాకపోతే...దేవుడి కంటే గురువు గొప్పవాడురా
@krishnamrajukindhinti7045
@krishnamrajukindhinti7045 3 күн бұрын
ని ధైర్యానికి జై భీమ్ లు అజయ్ బాబు అన్నగారు.. 👌💪✊🇪🇺🇹🇩🐘🐘🐘💙
@davidraju5104
@davidraju5104 2 күн бұрын
మీరు సూపర్ అజయన్న 👏👏👏👏👏👏👏
@nagarajumagapu8741
@nagarajumagapu8741 4 күн бұрын
మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి బ్రదర్
@chprakashprakash7514
@chprakashprakash7514 4 күн бұрын
అజయ్ అన్న సూపర్
@jessymadhira8815
@jessymadhira8815 4 күн бұрын
మేడం గారు వితండవాదం చేయకండి... నేను హిందు. కాని వాస్తవం గమనించగలరు. తప్పు ను తప్పు అని ఒప్పుకోవాలి. ఒప్పుకోనపుడు ఇంటర్వ్యూ చేయకండి. అతను చెప్పేది విందాం. ఆలోచిద్దాం...
@janeybapana6299
@janeybapana6299 3 күн бұрын
ఇది సారి యాంకర్ అసలు స్వరూపం😢😢....ఒక యాంకర్ ఉండవలసిన qualities లేవు 😅😅...
@mjb1552
@mjb1552 4 күн бұрын
రోజురోజుకీ భక్తి ముసుగులో వీళ్ళ ఆగడాలు హద్దుమీరి పోతున్నాయి. ఆ అయ్యప్ప గాళ్ళ రౌడీయిజం పెరిగి పోతుంది...భక్తి కాదు బొంగు కాదు,ఇదంతా వాళ్ళ ప్రాబల్యం చేయించుకొనికె , వాళ్ళు భక్తులు కాదు, చూస్తే రౌడీ గాళ్ళ లాగా ఉన్నారు...వీళ్ళు మన హిందూ సామాజినికే చెడ్డ పేరు...అసలు మన హిందూ ధర్మంలో ,వేదాల్లో అయ్యప్ప లేదు...కొబ్బరి చిప్ప లేదు....ఏదో విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అల్లర్లు చేసి, అల్లకల్లోలం సృష్టించటమే ఈ BJP చడ్డీ గాళ్ళ పథకం..
@Romanshakeerking
@Romanshakeerking 4 күн бұрын
Super Ajay bro 🎉
@GSA446
@GSA446 4 күн бұрын
అసలు స్కూల్స్ లో మాలలు వేసిన పిల్లలను allow చెయ్యకూడదు. చేస్తున్నందుకు ఇదిగో ఇలా జరుగుతుంది. మతోన్మాదులకు ఇట్లాంటి సంఘటనలు అవకాశాలు అవుతాయి కాబట్టి government ఒక చట్టం చెయ్యాలి , స్కూల్స్ లో మాలలు వేసినవారు నాట్ అలోడ్ అని. ఈ సంఘటన చూస్తే నాకు చాలా బాధేసింది. ఎంత దారుణం. మతోన్మాదులు స్కూల్స్ లో కూడా ఎంటరైపోతుంటే ఇంకా రాబోయే రోజుల్లో దేశంలో మత కల్లోలాలు ఎక్కువై పోతాయి. భారతదేశం యొక్క విలువలు రోజు రోజుకి పడిపోతున్నాయి.
@jagan6509
@jagan6509 3 күн бұрын
కృష్ణాష్టమి రోజున కృష్ణుని వేషాలు వేసుకొని రమ్మనే హక్కు ఏ స్కూలుకు లేదు ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇది కరక్ట్ కాదు
@subash982
@subash982 4 күн бұрын
Ajay Anna devudu niku manchi knowledge ichinanduku munduga devudiki thanks.. Ee anchor garu em maatladutunnaro avidake teliyadam ledu..
@JayaRani-be3tg
@JayaRani-be3tg 4 күн бұрын
అసలు అలాంటి యాంకర్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం అవసరం లేదు . బ్రదర్..ఏంత సేపు ఆవిడ వింటుందా..వాళ్ళకే సపోట్ చేసి మాట్లాడుతుంది తప్ప..న్యాయం అన్యాయం గురించి మాత్రం అస్సలు మాట్లాడటం లేదు.
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 3 күн бұрын
yes, కరెక్ట్
@DurgaiahValadasu
@DurgaiahValadasu 3 күн бұрын
ఆచార్య దేవోభవ అని నేర్పిన దేశంలో ఈ ఘటన.సిగ్గుపడాలి
@DevamaniPonnamati
@DevamaniPonnamati 2 күн бұрын
హిందూ యాంకర్ అనుకుంటా పాయింట్ టు పాయింట్ దిగిపోయింది మేడమ్ కి 🤣🤣
@raniyeddu
@raniyeddu 4 күн бұрын
మాల వేసిన వాళ్ళు మనుషులు ను గౌరవించరా ఒక విద్యార్థి కాళ్ళు పట్టించారు ఒక టీచర్ చేత ఇంత మతోన్మాద్ధం ఉంటే మీరు నమ్మిన ఆ దేవుడే మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాడు జాగ్రత్త, మంచి బుద్ది లేనప్పుడు ఎన్ని మాలలు వేస్తే ఏంటి బూడిదలో పోసిన పన్నీరు, మీకు మీ దేవుడు పెద్దలను గౌరవించే బుద్ది ఇచ్చును గాక
@singerprabhukollaofficial
@singerprabhukollaofficial 3 күн бұрын
పిల్లవాడికి కావాలని అయ్యప్ప మాల వేసి పంపించి ఉంటారు నా అనుమానం
@SekharGUNDEPOGU-jb9yf
@SekharGUNDEPOGU-jb9yf Күн бұрын
It's true sir
@jyothivenkatarathnam3522
@jyothivenkatarathnam3522 3 күн бұрын
అజయ్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు మీ ఆలోచనలకి ❤ మీ లాంటి వారు ఉండాలి కలిగింది చెప్తే కంటిలో పుల్ల పెట్టినట్లు అన్న చందన జరిగింది ఈ ఇంటర్వ్యూ
@malagirirebecca5470
@malagirirebecca5470 4 күн бұрын
Wonderful 😊 Ayyagaru 🙏
@TaslimaNasreen-xs3vi
@TaslimaNasreen-xs3vi 4 күн бұрын
Super ajay annaya Chala chala baga adigaru...idi mana andhari bharatha desam.. A vokkari sottu kaadu..
@Sithara791
@Sithara791 4 күн бұрын
Meru supper annagod bless you anna🙏
@SNsarees
@SNsarees 3 күн бұрын
ఒక్కరిగా అన్న పోరాడుతుంటే ప్రతి విడియో చూసి లైక్ కామెంట్ ఇచ్చుకుంటూ కుర్చోక పోతే అన్నకి సపోర్ట్ గా వెళ్ళచ్చు రండి బ్రదర్స్ 🙏🙏🙏🙏🙏🙏
@amulaswarnalatha2770
@amulaswarnalatha2770 2 күн бұрын
యాంకర్ ఏక పక్షం వహించటం యాంకర్ లక్షణం కాదు. యాంకర్ ముసుగులో ఉన్న మతోన్మాదిని. పాపం అజయ్ గారి దెబ్బకు తోక ముడిచి పారి పోయింది. అజయ్ గారి దెబ్బ - యాంకర్ అబ్బా సూపర్ బ్రో😢
@BosiJagannadhrao
@BosiJagannadhrao 3 күн бұрын
Valu vinaru sir 🙏🙏🙏
@koribillijohnraju1320
@koribillijohnraju1320 2 күн бұрын
పాస్టర్ గారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు 🙏🏾
@Garlapatijames
@Garlapatijames 2 күн бұрын
చిన్న వయసు నుండే మత విద్వేషాలు నూరి పోయడం అలవాటు చేయడం అని చెప్పొచ్చు...
@swamyirekulla1218
@swamyirekulla1218 4 күн бұрын
గురుర్విష్ణు. గురుబ్రహ్మ గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ గురవేనమః ఎక్కడ ......😢😅😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 అయ్యో నా భారతమా ఎటు పోతుంది. గురు ధర్మం శిశు ధర్మం ఎటు పోతుంది రా,......❓ మీరు ముఖ్య దేవతలకు గురువు ఉన్నాడురా..... అతని పేరు బృహస్పతి🎉🎉…. రాక్షసులకు కూడా గురువు ఉన్నాడురా......❓ అది గురువు విలువ అంటే. అది గురువు విలువ అంటే అది గురువు విలువ అంటే అది గురువు విలువ అంటే...... ఎక్కడ.....❓ గురువు స్థానం ఎక్కడ,......❓
@4kYOUSD
@4kYOUSD 4 күн бұрын
Your Hundred percent correct bro
@vinodomanchiabbai8910
@vinodomanchiabbai8910 2 күн бұрын
మీరు సూపర్ అజయ్ బాబు గారు...👏👏👏
@mkjonesbabu1061
@mkjonesbabu1061 3 күн бұрын
బ్రదర్ 🙏 👌 ప్రభువుకు స్తోత్రం 🙌 👍ఆమె పక్కాగా హిందూ మతం లో ఉన్నారు.
@MdRasheedRasheed-hc1ms
@MdRasheedRasheed-hc1ms 4 күн бұрын
హజేయ్ బాబు మాటలకు యాంకర్ గారికి బాగా మండినట్లుందీ కద
@potharlaajaykumar6334
@potharlaajaykumar6334 4 күн бұрын
SUPPER. AJAY BABU.garu you are most INTALECTUAL.
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 4 күн бұрын
Ajay babu sir is powerful person
@Oneandonly1988
@Oneandonly1988 4 күн бұрын
You are correct ajay Bhai
@nageswarraoperumallapalli9787
@nageswarraoperumallapalli9787 4 күн бұрын
కొందరు ప్రొఫెసర్ లు హిందూ దేవుళ్ళ గురించి క్లాస్ రూమ్ లలో బోధిస్తే ఎటువంటి తప్పు ఉండదు. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు రా నాయనా?
@osmanshaik2021
@osmanshaik2021 3 күн бұрын
Ajay babu garu miru chala goppavaru sir God bless your
@roselinrosy9121
@roselinrosy9121 4 күн бұрын
Super Ajay brother
@mariyammaLakkapamu
@mariyammaLakkapamu 4 күн бұрын
Ajay Babu good Argument
@SudharshanNagarigari
@SudharshanNagarigari 4 күн бұрын
చదువుల తల్లి కాళ్ళు మొక్కింది లే,,,🙏👍
@bsprema65
@bsprema65 3 күн бұрын
సో sad.పెద్ద దౌర్భాగ్యం
@bilalrex999
@bilalrex999 4 күн бұрын
Yes bro u have good questioning points
@shaikabdhulla8952
@shaikabdhulla8952 2 күн бұрын
ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధి కాళ్ళు పట్టుకొని క్షమించండి అని చెప్పడం అనేది బహు ఇది చరిత్రలో ఇదే మొదటి సంఘటన అనుకుంటా. ఇది అమానుషం, ఘోరం
@chintavenkataratnam5537
@chintavenkataratnam5537 3 күн бұрын
కాలు తగిలింది తప్పు అంటున్నారు, వొందల మంది స్టూడెంట్స్ మధ్యలోకి ఎందుకు వెళ్ళాడు,ఇంట్లో కూర్చోబెట్టి మాలవేసుకోవాలి,వారి మీద SC ST ATTRACITY case petti jail lo పెట్టాలి,TEACHERS UNIONS తక్షణమే case నమోదు చేయాలి.
@moshajudha3063
@moshajudha3063 3 күн бұрын
సూపర్ సార్
@syedsardar8183
@syedsardar8183 2 күн бұрын
Ajay Babu you are great thank god my brother 🙏
@shaheenshaik9166
@shaheenshaik9166 3 күн бұрын
ముందు అయ్యప్ప స్వామి మల వేస్తే ఒక పవిత్రమైన స్థలంలో కూర్చొని గీతాలు పాడి తరువాత గుడికి వెళ్ళే వారు. ఇప్పుడు రోడ్ లలో ఊరేగింపు తీయడం మసీదుల దగ్గర సౌండ్స్ చేయడం గొడవాలు చేయదం సారి కాదు కదా
@RajeshwarMurimadugula
@RajeshwarMurimadugula 4 күн бұрын
Good ajay sir
@maheshelagandula1775
@maheshelagandula1775 4 күн бұрын
Siggu vundali,veellu saduvukunnoolleena...veellu chesina paniki...jeevithamtham kshamapana cheppina..veellu chesina thappu ki kshamapana ledu
@Ahagejekwjs
@Ahagejekwjs 4 күн бұрын
రౌడీయిజం చేయడానికి పెర్మిషన్ అనుకుంట మాల.... హిందూ సహోదరులు ఎంజారుగుతిందో చూసుకోండి.... ఎటు పోతున్నారు.... 🤔🤔
@krupanandamb9775
@krupanandamb9775 4 күн бұрын
Very nice program brather
@raghubabu3060
@raghubabu3060 3 күн бұрын
ఈ మధ్య అప్పలు తెగ రెచ్చిపోతున్నారు. పైకి చెప్పేది ఆచార్య దేవోభవ....చేసేది ఇలాంటి కొజ్జా పనులు.
@yannamrajasekharreddy.7419
@yannamrajasekharreddy.7419 2 күн бұрын
Ajyababu super
@elishapraveen2179
@elishapraveen2179 4 күн бұрын
Ipudu mala veskoni dowrjanyam ekuva chestunaru ilanti vedhavalni road paina shoit cheyali
@Godloves4ever
@Godloves4ever 4 күн бұрын
@@elishapraveen2179 waiting for the chance dear brother. Oke oka chancu chaalu ee namard naa kodukulu kii valla bashalone buddi cheppadanki. Prayerfully waiting for the chance
@prakashmalyala3632
@prakashmalyala3632 Күн бұрын
అక్కకి జ్ఞానం లేదు..😂😂😂
@K.saikrishna.21
@K.saikrishna.21 4 күн бұрын
Praise the lord 🙏🙏 Ajay సార్ అలాంటి యాంకర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం అనవసరం మోకాల్లో ఉన్న మైండ్ మేడం గారికి న్యాయం గురించి ఆలోచించి వ్యక్తులు కాదు
@lalpashashaik505
@lalpashashaik505 4 күн бұрын
యాంకర్ కూడా ఓనసైడ్ మాట్లాడుతుంది
@shaiksubhan6460
@shaiksubhan6460 Күн бұрын
చదువు అనేది నిలదీయడం నేర్పుతుంది అది కొందరికి నొప్పిని కలిగిస్తుంది ఆ నొప్పి ఇక్కడ కనపడుతుంది
@skchannel9793
@skchannel9793 3 күн бұрын
Gattiga echaavu anna superr.... 👌👌👌
@makeyammaji3074
@makeyammaji3074 3 күн бұрын
Tammudu good explanation
@deevanad.1474
@deevanad.1474 4 күн бұрын
.. కుమారుడ వలు పేదా వేదనలు గుడీతనము వారి కన్నులు ముసుకోనీపాయీ వున్న ఈ వాలనీ దేవుని కీ అపాగీదము యెహోవా యుద్ధము యెహోవా దే 🙏🙏🙏
@mohanKumar-rv9ni
@mohanKumar-rv9ni 4 күн бұрын
అజయ్ బాబు గారు మీరు నాబార్డు నిధులతో యస్వీ యూనివర్సిటీ నడుస్తున్నదన్నారు కానీ ఆనిధులతో కాదు యూజిసీ నిధులతో నడుస్తున్నది. టిటిడి నిధులతో కాదునడుస్తున్నది. ఆ యాంకరమ్మకు ఏమీ తెలియదు. . యస్వీ యూనివర్శిటీ .
@rosegraceful3659
@rosegraceful3659 2 күн бұрын
Anna meku dhevuni Krupa yeppudu thoduga undali amen 🙏
@venkataramanaiahdevandla1162
@venkataramanaiahdevandla1162 4 күн бұрын
అజయ్ బాబు గారు మీరు ఆ స్టూడియోకు పోయి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వటమే పెద్ద తప్పు.. ఆ.. శుద్ధ పూసకు..ఏమీ తెలియదు
@sarithamallipudi7403
@sarithamallipudi7403 4 күн бұрын
Anna milanti varu inka ravali ❤❤❤
@rajakumarkudala1815
@rajakumarkudala1815 19 сағат бұрын
యాంకర్ కూడా నిజాలను ఒప్పుకోలేక పోతుంది.. బలవంతంగా ఎవరు మార్చారు.... మన బంగారం బాగున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు... మీరు ఎందుకు భయపడాలి.. యాంకర్ గారికి ఏమీ తెలియదు... చట్టాన్ని చేతిలోకి తీసుకొని భయపెట్టి కాళ్లు పట్టించారు .. మెజార్టీ ప్రజలు కాబట్టి అ అందరిని భయ పెడతారా
@ttahbarp
@ttahbarp Күн бұрын
Leaving the fact that you are religious, you gave the sincerest voice. I wonder if everyone in the depressed classes has such guts to stand up against oppression.
@mjb1552
@mjb1552 4 күн бұрын
Ayyappa Rowdism at rise.
@malagirirebecca5470
@malagirirebecca5470 4 күн бұрын
Thank you Ayyagaru 🙏 dare and dashing
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН