Debate LIVE :దైవలక్షణాలు కలవారు రాముడా?యేసుక్రీస్తా?| Lord Rama Or Jesus Christ | DAY -1 | SESSION-2 Watch Live Debate On Lord Rama And Jesus Christ. The Show Hosted By Shiva Shakthi. Karunakar Sugguna And Lalith Kumar Speaks About Lord Rama And Pastor John Babu,Pastor TS Kumar And Pastor Vishranth Christian About Jesus Christ. Pastor Kranthi Kumar As Mediator. Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@srigurudattabajanamandali4736Ай бұрын
వందనాలు వందనమే వాయుకుమార అంజన్నా నీకు వందనాల చందనమే వాయుకుమార అంజన్నా
@umam500525 күн бұрын
Gopine endhuku thesuku raru vedeki pagelede kada
@umam500525 күн бұрын
Akkada rendu simhallu vennaye me pisu gadu egere pothadu
@umam500525 күн бұрын
E pice gallu ode pothunnaru andukane vellau mataduthunnaru
@umam500525 күн бұрын
Ave gorellu saru
@phanindrapedapudi6963 ай бұрын
అలనాడు ఆది శంకరులు అవైదిక మతాలను ఓడించి కూకటి వేళ్ళతో పెకలించుటకు ఈ విధంగానే అహోరాత్రులు వాదించి విజయం సాధించారు ...మరల అటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ గారు,లలిత్ గార్లకు అభినందనలు...
@chandrasekhar11383 ай бұрын
👌👌👌
@ShishupalreddyKunta-g1g3 ай бұрын
బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదాలు మీ లాంటి దైర్యం ఇప్పుడు ప్రతి హిందూ ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
@saradadevikalavacherla43183 ай бұрын
జాన్ బాబు personal attack చేశాడు.
@saradadevikalavacherla43183 ай бұрын
"Not father,own father'అంటే ఏమిటో?
@muralimla90632 ай бұрын
లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ గారికి చాల చాల ధన్యవాదాలు, క్రైస్తవ సోదరులకు మంచి జ్ఞాన బోధ చేశారు, మేకు దిపారు 😃😃🙏🙏🙏💕💕🙏🙏 జై భారత్ జై సనాతన ధర్మ 🙏🌱
@PriyankaG-c6z3 ай бұрын
వర్షాకాలం దాదాపు ఐపోయింది కానీ ఇంక ఈ డిబేట్ తో ఘర్వాపసీ వర్షం మరింత పెరిగేలా ఉంది..దీనికి కారణం అయిన జాంబీ ప్యానెల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
@naidub.m95703 ай бұрын
కరణాకర్ గారికీ,లలిత్ కుమార్ గారికీ శతకోటి నమస్కారములు 🙏🙏
@knagendra17183 ай бұрын
ఈ డిబేట్ ద్వారా మరి కొంత మంది ఘర్వపసి అవ్వాలని కోరుకుంటూ....❤❤❤❤
@VikramSena-r3v3 ай бұрын
తథాస్తు..
@Naga9ఒ92 ай бұрын
జైహో జైహో
@jayarajubodanapati42114 күн бұрын
అవగాహన డిబేట్ ద్వారా రాదు అనుభవం జ్ఞానము ద్వారా వచ్చెను
@sabhavathravikumar68143 ай бұрын
Karunakar & Lalith kumar gariki. JAI SHREE RAM 🕉️🇮🇳🙏🏹🏹
@govindaraomandangi35693 ай бұрын
కరుణాకర్, లలిత కుమార్ గారికి కోటి కోటి వందనాలు
@mudedlavinod37183 ай бұрын
ఎందుకో కూడా చెప్తే బాగుంటుంది
@manaralsalem40442 ай бұрын
Hindu..dhevullu.ganaka
@Telugutroller993 ай бұрын
లలిత్ గారు కరుణాకర్ గారు మీకు పదాభి వందనం.. మీరు తలపెట్టిన కార్యం చరిత్ర లిఖితం..
@vijaygoud23303 ай бұрын
సనాతన ధర్మ రక్షణ మూర్తులకు పాదాభివందనాలు 🙏🙏🚩🚩🚩🚩🚩
@karunakarkorrakuti4723 ай бұрын
కరుణాకర్ సుగ్గుణ గారికి, లలిత్ కుమార్ గారికి .. జై శ్రీ రామ్ 🚩🙏🚩🙏🙏🙏🙏
@chukkalabhaskarrao71523 ай бұрын
కరుణాకర్ గారు మీరు సూపర్ గా అడిగిన ప్రశ్నలకి సమాధానం క్లారిటీగా వివరించి చెప్తున్నారు వాళ్లే తరబడి సమాధానం చెబుతున్నారు జైశ్రీరామ్
@geethalakshmi56722 ай бұрын
ఆ పాస్టర్లు చెప్పే సమాధానం ఏది సరిగా లేదు ఒక్కటి అర్ధవంతంగా గాని నిజం అని అనిపించలేదు
@ravikumarnadimpalli91993 ай бұрын
శివశక్తి take a bow👍🏻... వీళ్ళ డోళ్ళ తనం బయట పెడుతున్నారు with every debate👌🏻🙏🏻... జై శ్రీ రాం... భారత మాతా జై exclusive for jhon😃babu buchuk vp
@nayaryamin56763 ай бұрын
💯💯💯
@motupalliramesh49583 ай бұрын
❤❤❤❤❤❤
@GaddaliHanmanthu2 ай бұрын
ఒరేయ్ పాస్టర్ లారా ఎదుగుతాడు రా ఏదో ఒకటి సక్కగా చెప్పండిరా
@Naga9ఒ92 ай бұрын
💯%
@NareshPechetti-jb3bfАй бұрын
50:58.......53.59 ఇది అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప జవాబు జై శ్రీ రామ్ 🙏
@kolasrinivasarao40363 ай бұрын
దైవత్వం అంటే.. అద్భుతాలు చేయడం.. మాత్రమే కాదు.. మానవ సమాజం నడవడిక ధర్మబద్ధంగా ఉండేలా ఆచరించి చూపించడం కూడా దైవతమే. ఈ విదంగా రాముడు ముమ్మాటికీ దేవుడు.. అని నేను ప్రతిపాదిస్తున్నాను.
@RealRandomVideos3 ай бұрын
miracles , magicians kooda chesthadu
@PraveenPraveen-yn5tp3 ай бұрын
Correct same rules for hindust@@RealRandomVideos
@koteswaraopitchika81633 ай бұрын
కరుణాకర్ గారికి లలిత్ గారికి శతకోటి వందనాలు
@homesweethome92633 ай бұрын
జై కరుణాకర్ అన్న ,జై లలిత్ కుమార్ అన్న ధర్మ రక్షకుల కి పాదాభి వందనం 🙏🏻🙏🏻
@boyabheemaiah22703 ай бұрын
4 🐏పిల్లల్ని వేటాడుతున్న 2 🐅కరుణాకర్ గారు మరియు లలిత్ కుమార్ గారు కి ఆ పరమ శివుడు ఆశీసులు ఉండలని కోరుకుంటున్నాను 🙏🙏జై శ్రీరామ్ 🚩🚩
@manthoju.saikiran4328Ай бұрын
చాలా బాగా చెప్పావు..జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩
@vijaythalapathy7854 күн бұрын
Erripaka sala 😂😂😂😂
@vanjariramakrishna7796Күн бұрын
ఓం నమః శివాయ
@vijaythalapathy785Күн бұрын
@@boyabheemaiah2270 erripaka 😂
@vijaythalapathy785Күн бұрын
@@boyabheemaiah2270 erripaka 😂
@manthoju.saikiran4328Ай бұрын
కరుణాకర్,లలిత్ కుమార్ గారికి.. నా అభివందనం 🙏🙏🙏🙏జై శ్రీరామ్🚩🚩🚩....మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం...మీ వెంట మేము ఉన్నాం..ఆ గొర్రెల మోసాలు చాలా ధైర్యంగా బయటపెడుతున్నారు.మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది.. అప్పుడు శివాజీ ఛత్రపతి ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి పుట్టిన మీరు. మీలాంటివారు 🙏🙏🙏🙏💪💪💪👏👏👏👏👏
@vinaysagar....29093 ай бұрын
అన్న కరుణాకర్ అన్నా మి డిబేట్ లతో పూర్తిగా గొర్రెలు ఆలోచనలోకి వెళ్ళిపోయాయి ఘర్వాపసి అవ్వాలని కోరుకుంటున్నాను జై శ్రీ రామ్
@pramodkumar-nq3lp3 ай бұрын
Kastam brother gorreakau entha chepoina gorrele
@chaitanyadthrjy84373 ай бұрын
Bile.ratna.ksrunakar.hindu dharma parirakhakudu
@Mallesh-3013 ай бұрын
జై శ్రీ రామ్ బ్రదర్ 🚩🚩🚩🕉️🙏🏻
@Naga9ఒ92 ай бұрын
జై శ్రీరామ్ 🙏 🙏 🙏
@musical._freakz7142 ай бұрын
Em matladuthunnaru meeru , gorrela deggariki nunchi meeru elantivi expect cheyyakudadhu , inkokati meeru statement thappu, gorrelu alochisthayi ani
@emanisivagopireddy24453 ай бұрын
మొత్తానికి ఇది great debate ఎందుకంటే కరుణాకర్ గారు లలిత్ గారు ఇలా ఒకే వేదికలో డిబేట్ లో కుర్చున్నందుకు
@ramakrishnamurthi2489Ай бұрын
😂😂jai sriram
@bandijothibandijothi13433 ай бұрын
కరుణాకర్ గారికి 🙏🚩లలిత కుమార్ గారికి జైశ్రీరామ్🙏🚩💐💐
@BansiLala-io7lr3 ай бұрын
Bansilal
@motupalliramesh49583 ай бұрын
🙏🙏🙏🙏
@shivashankar76362 ай бұрын
తెలివి లేని మూడు గొర్రెలు వచ్చి రోండు సింహాలతో పోటీ పడాలి అనుకుంటున్నాయి... వాటికి తెలీదు సింహంతో వేట కరుణాకర్, లలిత కుమార్ గారితో ఆట చాలా ప్రమాదకరం అని.. జై శ్రీ రామ్
@YSDEVUDU-gz9ww2 ай бұрын
శ్రీ రాముడు దేవుడు కరుణాకర్ గారు మరియు లలిత కుమార్ గార్కి నమస్కారములు
@chinnamphani.3 ай бұрын
2:31:39 ఇచ్చింది 15 నిమిషాలు మధ్యలో కలగచేసుకుని 30 నిమిషాలు అయ్యలే చేశారు అన్న మీ ఓపికకి 🙏🙏
@jnaveen86783 ай бұрын
రెండు సింహాలకు ధన్యవాదాలు❤
@PraveenPraveen-yn5tp3 ай бұрын
Lions 😂😂😂😂 good joke
@rohiththeekinam229524 күн бұрын
Gorre ki kopam vacchindi@@PraveenPraveen-yn5tp
@bandarusatyanarayana28443 ай бұрын
నిజంగా లలిత్ గారు, కరుణాకర్ గారు మీరు హిందూ సమాజం కోసం సనాతన దర్మం కోసం పోరాటం అద్భుతం ఇద్దరుని శ్రీరాముడు ఎప్పుడు వెన్నుంటి కాపాడుతాడు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾💞💞💞💞👏🏾🤝జై శ్రీరామ్
@PraveenPraveen-yn5tp3 ай бұрын
Half knowledge
@Mallesh-3013 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩(4 గొర్రెలు,,, 2 సింహాలు 🦁🦁
@VengalaAnand-w6n18 күн бұрын
రెండు బర్రెలు నాలుగు సింహాలు బ్రదర్
@ramakrishnamurthi2489Ай бұрын
నా దృష్టిలో యేసుకన్న గొప్ప వాడు అల్లూరిసీతారామరాజు😊
@SatyaGemmeli-v1d12 күн бұрын
జైశ్రీరామ్.la😊లలితకుమార్ అన్న కరుణాకర్ అన్న వందనాలు ❤❤❤💐💐💐సూపర్ anna
@ramakrishna2063 ай бұрын
జాన్ బాబు... పూర్తిగా గర్వపసి అయ్యై టైం వచ్చింది
@srinum67743 ай бұрын
పాస్టర్ గా బాగా దశమ భాగాలు అలవాటు పడిన వారు ఘర్ వాపసి అవ్వరు! అయితే జీవనోపాధి లేదుగా! వారికి ఇంకా ఏదీ రాదయ్యే!
@srinudtsmrk3 ай бұрын
😂😂😂😂
@tiruvenaktanarasimhamt98853 ай бұрын
@@ramakrishna206 pastarlaki thelusu valla book waste ani. Kani money kosam alage chastharu.
@jaganveena36783 ай бұрын
0
@be_truth_seekers2 ай бұрын
అంతా మీ భ్రమ, జాన్ బాబు గారు జీవించి ఉన్నంత కాలం బైబిల్ ను & యేసు క్రీస్తు ను విడువడు..... కాకపోతే హిందువులు పచ్చి బూతులు తిడతారని బాధ పడుతున్నారు.
@RealockerSrinivas3 ай бұрын
కరుణాకర్ గారు....లలిత్ గారు మీ జ్ఞానానికి కృతజ్ఞతలు.....కారణ జన్ములు....
@Lifegivinghope3163 ай бұрын
😂
@pagunta.mallikarjun3 ай бұрын
@@Lifegivinghope316ఏసుగాడు వేశ్య పుత్రుడు అని అందుకే నవ్వుతున్నావు కదూ 🐑
@pondarasravani35403 ай бұрын
Jai Sri Ram
@Lifegivinghope3163 ай бұрын
@@pagunta.mallikarjun shivudu ki kinda lingam cut ayindi poyi chusko 🤣🤣🤣🤣🤣
@Lifegivinghope3163 ай бұрын
@@pagunta.mallikarjun ..shivudu ki ainthuku eddaru baryalu ???🤣🤣🤣🤣🤣
@kunapareddybalaji50863 ай бұрын
మానవ మనుగడ కోసం పుట్టిన దేవుడు శ్రీ రాముడు
@ideas_my_style3 ай бұрын
ప్రభువుకాని యేసు నామములో..త్వరలో జాన్ బాబు, రామ్ బాబు గా అవ్వాలని కోరుకుంటూ, మహిమ లేని యేసుకి మహిమ కలుగు గాక. ఆమ్లెట్..
@PraveenPraveen-yn5tp3 ай бұрын
U cant because we are sinners
@gvmsrinivas68223 ай бұрын
తోక ముడుచుకున్న పాస్టర్లు సూపర్ లలిత్ కరుణాకర్ అన్న
@rajagoud86743 ай бұрын
కరుణాకర్ గారు బైబిలు గురించి చెప్పె కొద్ది ముగ్గురు ప్లాస్టర్ల్ రామకోటి రాస్తున్నారెమోనని నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ 🕉️🙏🚩
@jagadeshkola11553 ай бұрын
2.36.32 నిజంగా చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఈ టైం వరకు నవ్వుతూనే ఉన్నా నాకు తెలిసి జాన్ బాబు గారు తొందరలో హిందూమతంలోకి వచ్చేస్తారని నేను ఆ రాముని ప్రార్థిస్తున్నాను
@crazyanni85393 ай бұрын
ఈ నేత్రం ఏందో వీళ్ళ దరిద్రం ఏందో పాపం వాళ్ళకే అర్థం కావడం లేదు - జై శ్రీరాం
@ramakrishnamurthi2489Ай бұрын
Bahubali movie chusina kuda intha kick ledu kada bro😂
@VengalaAnand-w6n18 күн бұрын
మీ ప్రార్థన ఆలకించడానికి రాముడు దేవుడు కాదని వాదిస్తున్నారు వాళ్ళు😂😂😂😂😂
@TechnicalSpy0013 ай бұрын
Best dibat forever ❤ Siva shakti
@varanasividyasagarАй бұрын
I am happy you both made this bible follower to read entire RAMAYANA
@nareshk813812 күн бұрын
జై శ్రీ రామ్ 👍👍 🎉
@tanujakottapalliksrr68683 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏నూటికి వెయ్యిశాతం రామచంద్ర మూర్తి కి మాత్రమే డైవత్వ లక్షణాలు వున్నాయి 🙏
@ajeyavijayeendra83252 ай бұрын
నూటికి వెయ్యి శాతం కాదు...అనంతం... ఒకే ఒక్కడు సృష్టి లో అదే నా శ్రీరాముడు🙏
@IndiraDeepam3 ай бұрын
శివశక్తి హిందూ జనశక్తి వర్ధిల్లాలి
@mahimahesh27073 ай бұрын
జై శ్రీ రామ్ జై హర హర మహాదేవ్ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@ParisikalaxmanDora28 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏భారత్ మాతాకీ జై
@LOHITDATTA1592 ай бұрын
3 గంటల 24 నిమిషాలు మొత్తం వీడియో నీ చూసిన వాళ్ళు లైక్ వేసుకోండి
@ArunKumar-m5l2x3 ай бұрын
లలిత్ కుమార్ అన్న మరియు కరుణాకర్ అన్న మీ ఇరువురు గొప్పవాళ్ళు అన్నాయలు మీరు హైందవ్యం లో ఉన్న మంచిని ధర్మాన్ని సర్వ జనులకు చూపిస్తూ జ్ఞానేత్రాలని తెరిపిస్తున్నారు అలాగే క్రిస్టియన్ కి కూడా ఈ సందర్భంలో జ్ఞానాన్ని కలిగిస్తున్నారు మీ విజయ పరం పర కొనసాగాలి అని కోరుకుంటున్న జై శ్రీ రామ్
@@PraveenPraveen-yn5tpPeru hindu, follow ayyadi Christianity.... certificate marchukoni proud ga Christian ani chpukoleni batukulu kakapota mari
@You.tube.mastar.nagarjuna9993 ай бұрын
బైబిల్ రత్నా కరుణాకర్ గారు వందనాలు శతకోటి వందనాలు హిందూ ధర్మ రక్ష లలిత్ కుమార్ గారు వందనాలు శతకోటి వందనాలు
@raazdurgam7863 ай бұрын
Karunakar గారు and లలిత్ గారు. సత్యం తెలియజేస్తున్నారు..... క్రైస్తవ సోదరులు. వీళ్ళు. ఎప్పుడు దొరుకుతారా. Irikiddam అని ట్రై చేస్తున్నారు.......
@Mari_n-savprin122 ай бұрын
సూపర్ కరుణాకర్ గారు బైబైల్ గురించి ఎంత బాగా మీకు అవగాహనా ఉంది సార్ వాళ్ళు ఏమి ప్రశ్న అడిగిన సమాధానం మీరు లలిత్ గారు ఎంత బాగా అర్ధఎం అయ్యేలా చెప్పారు మాకు కుడా ఉన్న అనుమానం లు అన్నీ ఫటాపంచలు అయ్యాయి మీకు ఇద్దరికి సత్సకోటి 🙏🙏🙏🙏👍
@mallikakumarrallapalli39592 ай бұрын
హిందువుల అందరి మాట మీ మాట యే ఇప్పుడు ఎవరికి యే సమాధానం కావాలన్న ఇన్ని కోట్ల హిందువుల ఏక గొంతుకు మీదే అవుతుంది ఒకెటే బాణం రాముడు ది మీ ఒక్క మాట యే హిందువులది🙏 మీకు మాకు తోచినంత సపోర్ట్ ఎల్లప్పుడూ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఇలా అయినా భారత మాత రుణం తీర్చుకోవాలి మీ రుణం తీర్చుకోవాలి కృష్ణ అర్జునా🙏🙏
@mahimahesh27073 ай бұрын
క్రైస్తవ గొర్రెలను సజీవంగా కాల పెడుతున్న హిందూ సింహం బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Madhu_Kumar-1233 ай бұрын
*రాముని గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పలేదు సోదరా.* *యేసు క్రీస్తు ప్రభువు గురించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు సోదరా.* *నీతి నిజాయితీగా ఆలోచనలు చేయాలి బ్రదర్స్*
@Lifegivinghope3163 ай бұрын
Karunakar durguna waste fellow 😂
@Predator.....3 ай бұрын
@@Madhu_Kumar-123 arey gorre na kodaka .. antha clear ga cheptuna ardam kaledu ante miru nijamga gorrele ra 😂
@vegisrinivas46243 ай бұрын
@@Madhu_Kumar-123nuv guddodivaa chevitodivaa sodaraa antha cleargaa clarity ichhi clarify chesinaa inkaa yesu gurinchi neeku samadhanalu vachhayaaa anduke mimmalni gorrelu anedi... Sorry nuvvu madhu kumar @50:50 gorrevi.... Nee caste certificate lo Nuv Hindu ane unchukunnav inkaaa .....
@mahimahesh27073 ай бұрын
@@Madhu_Kumar-123 ఎక్కడ చెప్పలేదు???? ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని నువ్వు అనుకున్నవో చెప్పు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పరు అది ఎక్కడ ఉందో నేను చెప్తాను. ఏసు గురించి వచ్చిన ముగ్గురికే అభిప్రాయ భేదాలు వచ్చి కొట్టుకునే లెవెల్ కి వెళ్ళారు . నీకు కావాలి అంటే ఏ టైమ్ లో అలా వదించు కున్నారో చెప్తాను... ముందు మీరు నీతి నిజాయితీ తో ఆలోచించండి.
@Devotionaldairies3 ай бұрын
క్రిస్టియానిటి నీ యేసు నీ భ్రష్టు పట్టించడానికి పాస్టర్ జాన్ బాబు గారు చేస్తున్న కృషి అభినందనీయం...
@perception38093 ай бұрын
🤪🤣🤣🤣🤣
@vinaysagar....29093 ай бұрын
😂😂😂😂
@pagunta.mallikarjun3 ай бұрын
క్రిస్టియానిటీకి కుష్ఠు తెప్పించిన జాంబి బాబు
@trending1mviews1dayago3 ай бұрын
😂😂😂❤
@jahnavikumari93043 ай бұрын
😂😂
@nagendrababugrandhe27513 ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.. ...
@Sirisha-l9v5 күн бұрын
జైశ్రీరామ్❤❤❤
@జయరామప్రౌడ్హిందూ3 ай бұрын
🙏🙏జైశ్రీరామ్ 🚩🚩కరుణాకర్ గారు ఈ డిబేట్ చాలా బాగుంది👌👌👍🏻👍🏻
@maheshvalmiki62943 ай бұрын
కరుణాకర్ అన్న లలిత్ అన్న మీకు వున్న ఓపికకి గట్స్ కి ప్రతి హిందువు రుణపడివుంటాడు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
@garagasurya76903 ай бұрын
జై శ్రీరామ్ లలిత్ అన్న కరుణాకర్ అన్న 🙏🙏
@RaghuSK242 ай бұрын
Inspirational debate👏👏 Jai Shree Ram✊
@HarishAllam-w8n2 ай бұрын
Karunakar garu , Lalith kumar garu superb asalu completely ga chusanu . Superb andhi
@ramanjaneyalu.p84633 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్. లలిత్ కుమార్ కర్ణకర్ సుగుణ అన్న
@harishjangili30163 ай бұрын
కరుణాకర్ మరియు లలిత్ కుమార్ గారికి జై శ్రీరాం 🚩🚩🚩
@Ramesh-tg3xh3 ай бұрын
Karunakar garu & lalithkumar gariki Naa namaskar 🙏🙏🙏good luck👍
@Jai_bharat19473 ай бұрын
యేసు, తనకు దేని గురించి తెలియదని చెప్పాడు? ఎ) యేసు, తనకుడివైపునైనా, ఎడమవైపునైనా ఎవరు కూర్చుంటారో కూడా తనకు తెలియదని చెప్పాడు. మత్తయిసువార్త (20:23) మార్కు సువార్త (10:40) నోట్:- తన ప్రక్కన ఎవరు కూర్చుంటారు తెలియదు, అంతిమ గడియా ఎప్పుడు వచ్చిదో తెలియనివాడు దేవుడు ఎలా అవుతాడు?
@priyapandey-wi2wo2 ай бұрын
ముగ్గురు గొర్రెలు కి అర్థం కాదులే గొర్లు మొత్తం మునిగిపోయారు లలిత గారికి కరుణాకర్ గారికి మీ ఓపికకి ధన్యవాదాలు
@nariyadav38343 ай бұрын
Karunakar garu mee speed 👌👌 Jai Shree Ram 🚩🚩🚩
@MvijayashankarVijayshankar3 ай бұрын
గెలుపు ఒక వైపే తమ్ముడు కరుణాకర్ వైపే. ఎదుటి వైపు వారు కూడా ఇది నిజమని గ్రహిస్తారు కాస్త నిదానంగా. జై భారత్ జై హింద్
@vaibhavvaibhav59202 ай бұрын
Gelupu otamulu levu e debate lo
@kondaarjun28992 ай бұрын
శివశక్తి సింహంలా గర్జిస్తుంది.....🔥🔥🔥🔥🔥
@mahimahesh27073 ай бұрын
జాన్ బాబు సిద్ధాంతానికి జాన్ బాబు వెంట వచ్చిన వాళ్ళ సిద్ధాంతానికి కూడా చాల అభిప్రాయ బేదలు ఉన్నాయి ఇంకొంచం ఉంటే మా కార్యాలయంలో live లోనే కొట్టుకొనే వారు, నాకు ఆ సంఘటన చూస్తుందే బాలే నవ్వు వస్తుంది😂😂😂😂😂😅😅😅😅😅
@UmaRavi-y6n3 ай бұрын
Meeru akkade unnara
@mahimahesh27073 ай бұрын
@@UmaRavi-y6n ఆ సంఘటన నాకు భాగా నచ్చింది అంత్తున్నాను. మన శివ శక్తి కార్యాలయం లో పాస్టర్ లు అభిప్రాయ భేదాలతో కొట్టుకున్నె లెవెల్ కి వెళ్ళారు అనేది ఎంత గొప్ప విషయమో కదా? 😂😂😂😂😂😂
@UmaRavi-y6n3 ай бұрын
@@mahimahesh2707 yes
@Madhu_Kumar-1233 ай бұрын
*ఒక రావణుని చంపడానికి మానవ అవతారం ఎత్తాడు.* *తన భార్యను అగ్ని పరీక్ష చేసిన గొప్ప మూర్ఖుడు సోదరా.* *మీ ఇంట్లో ఆడవారిని రాముని లాగా అగ్ని పరీక్ష చేపిస్తావా* ??🍊🍊
@Sangu-Nagesh3 ай бұрын
నేను ఉన్నాను ఐతే
@kolasrinivasarao40363 ай бұрын
రాముడు దేవుడు మాత్రమే కాదు. ధర్మ స్వరూపం
@satyanarayanakancharla74153 ай бұрын
కరుణాకర్ ఒక సింహం లలిత కుమార్ ఒక పులి క్రైస్తవ గొర్రెల వేటాడే భయంకరమైన మృగాలు కిస్మిస్ పండగ లోపు నా గొర్రెలను కాపాడుకోవడానికి నేను ఆ గొర్రెలకు ఆంజనేయ స్వామి మాల వేస్తాను
@iharish2423 ай бұрын
😂😂😂😂🤣🤣🤣🤣😂😂
@manoharmanu1525 күн бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@taddineelaiah6532 ай бұрын
GOOD .
@krajukraju15703 ай бұрын
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
@chinnamphani.3 ай бұрын
50:25 అసలు వీళ్ళు అడిగే ప్రశ్న లు తడపడుతూ ఎటువంటి ప్రోపర్ అధ్యయనం చేయకుండా అడుగుతుంటే అసలు మీరు ఎలా ఎదురుగా కూర్చుని ఓపికగా సమాధానం ఇస్తున్నారు అన్నా 🙏🙏🙏
@jaganr133 ай бұрын
Vallaki mana kante Ekkuva raktham maruguthuu untundi bro.. Good to see they are fighting only with right way and right answers
@hariKrishna-zy6nb3 ай бұрын
War one side .Jai Sri Ram
@SSBANJARA0142 ай бұрын
వచ్చిన పాస్టర్లు అందరూ గర్వపసి అవ్వాల్సిందే 😊జై శ్రీ రామ్ 🙏
@mallivenkateswarlu76022 ай бұрын
నమస్తే గొర్రె మతాన్ని నమ్మిన సోదరులారా నేనే దేవుడిని నన్ను నమ్ముకుంటే మీకు వ్యభిచార లోకాన్ని ఇస్తాను ఈ సర్వ సృష్టికి నేనే మూలం ఆది అంతం నేనే నన్ను కాదని ఎవడిని మీరు నమ్మొద్దు నన్ను నమ్మితే వ్యభిచార లోకం నమ్మకపోతే పురుగు చావదు అగ్ని ఆరదు జై ప్రకృతి మాత జై విశ్వమాత
@sabberamakrishna37313 ай бұрын
నల్లట్ట బుక్ చూడ పరిశుద్ద మని ఉండు,, బుక్ తెరిచి చూడ బుతులుండు,, పోరంబోకులాంతా పాస్టర్లు ఆయే,, విశ్వాసులాంత గొర్రెలుగా మారే వేమ.
@@PraveenPraveen-yn5tpyes ur Jocker even I too knew it 😂😂😂 Begger Joker Praveen 🤣🤣🤣
@perception38092 ай бұрын
@@PraveenPraveen-yn5tpYes i knew too tht ur Joker Praveen 🤣🤣🤣 no need to mention it 🤣🤣🤣
@deepaksrinivasulu23772 ай бұрын
....?
@deepaksrinivasulu23772 ай бұрын
@@PraveenPraveen-yn5tpThere is no straight answers from Bible fool
@bakkalaprashanthiprashanth85742 ай бұрын
Karunakar gari confidence super
@tiruvenaktanarasimhamt98853 ай бұрын
Kali purushulatho kalki varasula debate super jai sreeram, jai sivayya.
@guvvalaprakash37793 ай бұрын
🐑Gorelaki karunakar Anna oka 🦁simham la kanabadutunadu...🇮🇳🚩💪💪💪🔥
@viveknalla65543 ай бұрын
Jai Shriram🙏 Jai Shiva Shakthi🕉️🙏
@varunreddy98936 күн бұрын
భగవంతుడు లక్షణలు ఎవరికీ తెలియదు రాముడు మనిషి జీసు కూడా మనిషి భగవంతుడు అది మన గౌరవించే మన లాంటి మనసులే భగవంతుడు కోసం రాసిన ఈ పుస్తకాలు మానవుడు ఎలావుండాలి అని మన లాంటి మనసులే రాసాయు పుస్తకాలు.
@nareshbabu51073 ай бұрын
Sivasakthi doing great👏👏👏 job Jai shree ram🙏
@surendrad3513 ай бұрын
Lalithakumar gar super 👌
@firozkhan10993 ай бұрын
Karunaker anna ❤❤super
@nirmalas96782 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.జై శ్రీ రామ్, జై శ్రీ శివ శక్తి.
@YSDEVUDU-gz9ww2 ай бұрын
శ్రీ రాముడు దేవుడు అనేది నిజం కరుణాకర్ గారికి లలిత కుమార్ గారికి నమస్కారములు