Very good meaningful song.. Nice lyrics 👍amen, amen,amen🙌💐
@ravichandarakulaАй бұрын
Praise the Lord
@JemmimaBhavaniАй бұрын
Super song Anna praise the lord
@ravichandarakulaАй бұрын
సమకూర్చుము ప్రభు నీ యందు మేము స్థిరులమై యుండునట్లు (2) పడిపోయిన మా గతకాలకు పరిస్థితుల నుండి లేవనెత్తి (2) నూతనముగ చేయుమా సరిచేసి సమకూర్చుమా (2) 1. నీ కృప వాత్సల్య బహుల్యములతో నన్ను కరుణించి చేర్చుమా (2) నన్ను బాగుగా కడుగుమా శుద్ధునిగా చేయుమా (2) రక్షణ ఆనందం నాలో మరలా పుట్టించి (2) నానోరు నిను స్తుతించి ప్రచురించునట్లు సమకూర్చుమా (2) 2. హితవత్సరమున మా జీవితములో సమస్తము నూతన పరచుమా (2) నిందకు ప్రతిగా పూదండన నీయుమా (2) కోల్పోయిన వాటిని మరలా నిచ్చి (2) రెట్టింపు భాగమునకు కర్తలగునట్లు సమకూర్చుమా (2) 3. ఎవరు లక్షపెట్టని నా బ్రతుకును కనికరించి చూడుమా (2) గాఢాంధకారములో గాయముల పాలైన నన్ను (2) గొప్ప వెలుగులో నన్ను నడిపించునట్లు (2) నీ సత్యమార్గములో స్థిరపరచి నన్ను సమకూర్చుమా(2) 4. లోకాశలకు లొంగి తప్పిపోయి తొలగిన గుణహీనుడను నేనయ్యా (2) ఇహలోకమున్ ప్రేమించి పరలోకపు పిలుపును(2) మరచిన నన్ను నీవు త్రోసి వేయక (2) దయతోడ నన్ను చేర్చి నిన్ను సేవించినట్లు సమకూర్చుమా(2) 5. నీ నిత్య మహిమకు మమ్ము పిలిచిన సర్వకృపానిది ఎగుదేవా (2) తొట్రిల్లకుండా మమ్ము పరిపూర్ణులుగ చేయుమా(2) స్థిరపరచి మమ్ము బలపరచుటకై (2) నీ కొరకు గొప్ప కార్యములు చేయునట్లు మము సమకూర్చుమా (2) 6. మిడతలు గొంగళి పసర చీడ పురుగులు తినివేసిన పంటను (2) నీ జనులు తృప్తి కలిగి స్తుతించి కీర్తించినట్లు(2) కోల్పోయిన సమస్తమును సమకూర్చి (2) నీ నామం ఘనపరుచున్నట్లు నీ ప్రజలను సమకూర్చుమా (2)