Praise the Lord to all brothers and Sisters ki ........
@thimothaiah4825 Жыл бұрын
All song.. very good...
@rajkumarchirra1550 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@suryakanthisakkeradeevena74153 ай бұрын
Praise the Lord 🙌
@ramalakshmie5251 Жыл бұрын
Athmeeyanga adhuguchunnamu e Songs Santhi,Samadhanamu dhoruku thundhi maku chala Yessai thandri lo adhuguchunnamu
@blackrosestudios5404 Жыл бұрын
పల్లవి: కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను - నాకు సాయమెచ్చట నుండి వచ్చును? 1. భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్ 2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు 3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు 4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును 5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును