Hebron Universal Motto card Song 2025

  Рет қаралды 3,079

Manohar Kalintha

Manohar Kalintha

Күн бұрын

పల్లవి:పొందితిమి యేసు లొ సమస్తము
దావీదు వలె సంపాదించితిమి
ప్రేమించెను క్షమియించెను
రక్షించి సమస్తము నిచ్చెను
అ,ప: హల్లెలూయా ప్రభువె స్తోత్రార్హుడు(4) "పొంది"
1:అల్ఫయు ఓమెగయు ఆయనె
ఆదియు అంతము మన ప్రభువే
హెబ్రోను మందిరము నందాయనే
ఇహ పరమునందు ప్రభువు ఆయనే "హల్లె"
2:సాతానుని ఉరిలో చిక్కియుంటిమి
శ్రమలో దఖఃములలో చింతించితిమి
సంఘమ భయపడక సంతోషించు
క్రీస్తులొ మన ప్రతియవసరము తీర్చెను. "హల్లె"
3:చెరలోనున్న సింహపు బోనులొనున్న
అగ్ని గుండములో త్రోయాబడిన
క్రీస్తును బోలినయట్టి యనుభవములు
ఆయనయందు నిలువ జేసే ప్రభువే "హల్లె"
4:మిడుతలు గొంగళి పసరు చీడ పురుగుల్
తినివేసిన పంటను మరలా నిచ్చెను
వింతైన కార్యములు జరిగించుచు
నూతన సంవత్సరమును దయచేసెను "హల్లె"
5:సదా కాలము తానె తోడై యుండి
నడిపించును మనలను మరణము వరకు
మన మాయన ప్రజలై యుందుము నిత్యము
ప్రభువే మనకు దేవుడై యుండును. "హల్లె"
6:సింహాసనము పైన ఉన్నవాడు
నూతనమైనవిగా చేయుచుండె
నమ్మకము నిజమునై యున్నవాడు
ఇదిగో సమస్తము యేసు ప్రభువే
అన్ని వేళల ప్రభువె స్తోత్రార్హుడు -"4". "పొంది"
#TeluguChristiansongs, #TeluguChristiansongslatest, #Christiansong2025, #Christiansongs2025, #TeluguZionsongs, #sionupaatalu, #TeluguChristianlatest #songs,#Teluguhitsongs, #TeluguhitChristiansongs, #Christiansongs, #Telugutrending#Christiansongs, #Christianfolksongs, #ChristianTelugufolksongs,#worshipsongs ,#Jesussongs,#newtelugusong,#zion ,#christiansongs ,#hebron,#glory,#lordjesus,#hebronheadquarters ,#hebron , #trust , #motocard , #newyear , #2025 ,#views_viral_video_subscribers_grow

Пікірлер: 7
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN
8:46
Joel Kodali
Рет қаралды 179 М.
2025//HEBRON MOTTO CARD SONG ///Vocal.Samuel.(Gs)... Joseph...🎵🎵
3:27
Novahu yarrajonnala
Рет қаралды 11 М.