Hebron Motto Card Song 2025 #likesharesubscribe #live #zion
Пікірлер: 25
@elimprayerhouseb.kothakota3360Ай бұрын
ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ఈ మాటలు యేసు మాటలు ఈ మాటలు సత్యమైనవి 1. దావీదు సొంత చిత్తమును చేయగా ఎంతో నష్టము అవమానము పొందెను దేవుని చిత్తము దావీదు చేయగా సమస్తమును తిరిగి సంపాదించుకొనెను 2. మిడుతలు తినివేసిన ఆ పంటను మీకు మరల నేను ఇత్తును మీరు ఎన్నడును సిగ్గు నొందరు మీ అవమానము ఆనందముగా జేతును. 3. మీరు నా యందు నిలిచి యుండుడి నేను మీ యందు నిలిచి యుందును మీరు వాడిపోరు మీరు మాడిపోరు నూతన సృష్టిగా మీరు మారిపోదురు.
@jayarajzerubbabelАй бұрын
PRAISE THE LORD BROTHER 🙌🙏
@gollapallirajaiah1122 ай бұрын
Praise the lord brother the tune and singing of Hebron universal promise of 2025 very sweet and simple to catch glory to our lord Jesus Christ.
@tadikamallagideon4121Ай бұрын
Praise the LORD 🙏 🎶 ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ఈ మాటలు యేసు మాటలు ఈ మాటలు సత్యమైనవి..🎶✅ Praise the LORD 🙏
@gurucharan68342 ай бұрын
Praise the lord 🙏❤ very meaningful lyrics 😇
@joshuaragi1622 ай бұрын
Praise the lord uncle. Tune and singing very nice 👍 . Tq so much uncle
@drveerasmartgoalacademy6946Ай бұрын
Thank You JESUS
@sivannapowerofthoughts3431Ай бұрын
There is a depth meaning in these promises 🎉
@jeeva95992 ай бұрын
Praise the Lord Uncle Melodious and very meaningful song
@arunanune88382 ай бұрын
Praise the lord uncle glory to God
@jayarajjohn9151Ай бұрын
Praise The Lord
@m.hathiram433Ай бұрын
Praise the lord 🙏 Annaya ❤❤🎉
@Isaackothapelly1283Ай бұрын
Praise the lord anna. 🙏🏻
@broemmanuel8944Ай бұрын
Glory to God 🙏
@chaphapeterАй бұрын
Praise God Amazing liric
@JRaj-zy8ju2 ай бұрын
Praise the lord
@dr.sundararaomarsakatla4791Ай бұрын
Praise the lord brother very nice 👍 song
@nadimidoddisamuel6817Ай бұрын
God song
@titusmullagiri6627Ай бұрын
Nice song 🙏
@chintadaimmanuyelu7778Ай бұрын
అన్న ప్లీజ్ music keyboard నోట్స్ పెట్టారా ఈ సాంగ్ ది ప్లీజ్ అన్న ఇలా దేవుణ్ణి ఆరాధించాలని వుంది ప్లీజ్
@cgcalebtechnicalissues61042 ай бұрын
Re-upload yedukuu cheysaru Praise the lord 😅
@jayarajzerubbabel2 ай бұрын
Minor adjustments done ... brother
@SrinuBattula-c2y2 ай бұрын
పాట రాసి పంపండి
@jayarajzerubbabelАй бұрын
Praise the lord 🙏 It is now pinned in the comments 😇