Hero Super Star Krishna Real Life Story || Priya Chowdary || Hero KRISHNA Greatness || Sumantv

  Рет қаралды 175,318

SumanTV Psychology

SumanTV Psychology

2 жыл бұрын

#Psychology #PsychologyPower #MindPsychology
Watch ►Hero Super Star Krishna Real Life Story || Priya Chowdary || Hero KRISHNA Greatness || Sumantv
Suman Tv Psychology KZbin channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Пікірлер: 552
@ravikommu8454
@ravikommu8454 2 жыл бұрын
నా చిన్నతనం నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు నా ప్రాణం ఇప్పటికి కూడా గ్రామాల్లో మా చిన్ననాటి స్నేహితులు నన్ను చూసి సూపర్ స్టార్ కృష్ణ వస్తున్నాడు అంటారు అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ఈ భూమ్మీద లేడు
@komalisambasivarao9927
@komalisambasivarao9927 2 жыл бұрын
కృష్ణ గారు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి
@venkatamuralikrishnayeluri2206
@venkatamuralikrishnayeluri2206 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు హీరో కృష్ణ గారి గురించి, స్ఫూర్తి దాయకం గా వుంది.
@chittimojusatyanarayana6893
@chittimojusatyanarayana6893 2 жыл бұрын
సూపర్ మేడం, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు, మేమంతా proud of super star Krishna garu madam
@yvramana8637
@yvramana8637 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 నిజంగా, చాలా గొప్పగా చెప్పారు మేడం గారు. ఇప్పుడు నా వయస్సు 58 year. ఇప్పటికీ కృష్ణ గారి గురించి చెబుతూ ఉంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, ఇప్పుడు కూడా సెలవు దొరికితే కృష్ణ గారి యొక్క బ్లాక్& వైట్ సినిమాలు చూస్తుంటాను. నాదగ్గర కృష్ణ గారి యొక్క సినిమాలు చాలా ఉన్నాయి. మాకు కృష్ణ గారంటే ఎంత అభిమానం అంటే మేము చదువు కునే రోజులలో కృష్ణ గారి సినిమాలు తప్ప వేరే హీరో ల సినిమాలు చూసేవారం కాదు. కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు, దేవదాసు , గాలిపటాలు మొదలగు సినిమాలు చూస్తూ ఉంటే ఇప్పటికీ కన్నీరు ఆగదు. అలాగే గూఢచారి మరియు కౌబాయ్ సినిమాలు చూస్తుంటే ఎంతో హుషారుగా ఉంటుంది.
@mangikamaraju3754
@mangikamaraju3754 2 жыл бұрын
మేడం గారు ముక్కుసూటిగా చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు మీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుచున్నాను. మీ....మాటలు విని చాలా ఆనందపడ్డాను, 1980వసంవత్సరం నుండి నేటివరకు ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) గారి అభిమానిగా కొనసాగుతున్నాను...మీ...మాటలు విన్న నాజన్మ ధన్యమయ్యింది.
@evramanath
@evramanath 2 жыл бұрын
కృష్ణ ఫ్యాన్స్ అంటేనే ప్రభంజనం. నా పిలుపే ప్రభంజనం. సినిమా కూడా ఆయనదే
@tvenkataraju9509
@tvenkataraju9509 2 жыл бұрын
పైగా ద్విపాత్రాభినయం కధ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ నిర్మాత దర్శకత్వం భాద్యత లను కూడా నిర్వహించడం మరో రికార్డు ప్రియా మేడం గారు... నేనూ చిన్నప్పటి నుండి సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానినే ప్రియా మేడం గారు...1974నుండి 1982 వరకూ కేవలం 96 నెలల్లో వంద సినిమా లు చేసిన హీరో మన కృష్ణ గారు... మంచి మనిషి మనసున్న హీరో... తెలుగు సినిమా కు కొత్త హంగు లు సమకూర్చిన కృష్ణ గారు మాత్రమే మేడం గారు.... రెండు న్నర దశాబ్దాల పాటు మూడు స్విఫ్ట్ లు పని చేసి వందల మంది టెక్నీషియన్ లను పరిచయం చేశారు... ఎంతో మంది దెబ్బ కొట్టాలి ఆని చూసిన తిరుగు లేని సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే ఆని సగర్వం గా చెప్పగలం... మేడం.. We అర్ ప్రౌడ్ అఫ్ సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్..... తోట వెంకటరాజు... ఎం. ఏ. బి ఇ డి....రిటైర్డ్ టీచర్ సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమాని.....
@cindamjagdishwarkuruma4266
@cindamjagdishwarkuruma4266 2 жыл бұрын
96 nelalu Andi babu
@vasikarlaramu2881
@vasikarlaramu2881 2 жыл бұрын
Nijam sskrishna yugam adi
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
1960 ninchi Industry Hits as per collections. 1. NTR - LavaKusa - 1963 2. ANR - Dasara Bullodu - 1971 3. Superstar Krishna - Pandanti Kapuram- 1972 4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974 5. NTR - Adavi Ramudu - 1977 6. Superstar Krishna - Ooriki Monagadu- 1981 7. ANR - Premabhishekam - 19811 8. Superstar Krishna - Agniparvatham - 1985 9. Superstar Krishna - Simhasanam - 1986
@manadesham1437
@manadesham1437 2 жыл бұрын
alati veti eppudu evadu unnadu
@vsnmurthy893
@vsnmurthy893 2 жыл бұрын
నేను కూడా కృష్ణ గారి అభిమానం. అయన పిక్చర్స్ అన్నీ కూడా చూస్తా. కృష్ణ గారి గురించి చెప్పిన విధానం నాకు చాలా baga నచ్చింది. అవిడికి నా యొక్క ధన్యవాదములు తెలియజేయండి నాగరాజు గారు సార్. 👍👍👌👌
@ramachandramurthyvadlamani5208
@ramachandramurthyvadlamani5208 2 жыл бұрын
హీరో కృష్ణగారి గురించి బాగా చెప్పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nagasankargummadi4582
@nagasankargummadi4582 2 жыл бұрын
ఒక మహా వ్యక్తి గురించి చాలా బాగా మాట్లాడారు మేడం కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ చుట్టూ 144 సెక్షన్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పటి వాళ్లకు కృష్ణ గారి గురించి తెలియదు నిజంగా భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి ధైర్యం సాహసం అతని ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు మంచితనానికి మారుపేరు
@mittakandalasyamravibabu6800
@mittakandalasyamravibabu6800 2 жыл бұрын
అద్భుతం మేడం మీరు అన్నీ చాలా వాస్తవాలు చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏 కృష గారి గూర్చి సూపర్ గా చెప్పారు. నేను కూడా అరివీర భయంకర వీరాభిమానిని 🙏🙏🙏
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
మేడం గారు హీరో కృష్ణ గారి గురించి నిజాలు చెప్పిన మీకు ధన్యవాదాలు 💐
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 2 жыл бұрын
మా కృష్ణ గారి గురించి ఇంత బాగా చెప్పినందుకు కృతజ్ఞతలు ఇప్పుడు ఉన్న వాళ్లు అందరూ చూడవలసిన వీడియో 🙏
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
That is Super Star Krishna garu. Never before never after. One of the best human being person in tollywood.
@jagarapuramesh8752
@jagarapuramesh8752 2 жыл бұрын
మేడం గారు నమస్తే 🙏🙏🙏. కృష్ణ గారి గురించి బాగా చెప్పారు.
@saisrinu4270
@saisrinu4270 2 жыл бұрын
కృష్ణ గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు కదా ఒక శక్తి అలాగే ఆయనే ఒక పెద్ద వ్యవస్థ అనండి సమాజం నుండి రెండు ఆయనకి సరిపోతాయి ఎందుకంటే అన్ని మీరు నిజాన్ని నిజంగా చెప్పారు ఆయన ఎయిటీస్ లో ఒక 10 సినిమాలు కాదు మేడం 18 సినిమాలు రిలీజ్ చేశారు ఆయన గాని ఆయన భార్య విజయనిర్మల గారు గానీ అంత హార్డ్ వర్కర్స్ ఇప్పుడు ఇల్లు సినిమాలు తీస్తూ ఉంటే ఆ సినిమా వచ్చేలోపు వాళ్లే దాంట్లో రకరకాల షేడ్స్ లో కనబడుతున్నారు పైగా ఇప్పుడు గొప్ప టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కష్టమే టెక్నాలజీ మీరు చాలా గొప్పగా విశ్లేషించే చాలా సంతోషం
@raghupathic5326
@raghupathic5326 2 жыл бұрын
22 films in one year completed and 18 films released in one year Hard work and dedication Of the great super star Krishna
@vasamohan5610
@vasamohan5610 2 жыл бұрын
Superstar krishna gariu ante naku chinnappatinundi chala a himanam
@vasamohan5610
@vasamohan5610 2 жыл бұрын
Chala baga chepparu chepparu medam
@venkateswararaobhukya2753
@venkateswararaobhukya2753 2 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు madam 🙏
@srinivascharythiparthi3573
@srinivascharythiparthi3573 2 жыл бұрын
డేరింగ్ డేసింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి అద్భుతంగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు
@evramanath
@evramanath 2 жыл бұрын
మనసున్న వ్యక్తి కృష్ణ గారు...
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 2 жыл бұрын
అమ్మా..ఒళ్ళు గరపొడిసింది.! నీ నిజమైన మాటలకూ.నీకూ హృదయ పూర్వక వందనాలు తల్లీ.!
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
"ప్రియా చౌదరి గారు ధన్యవాదాలు, ఎంతో గొప్పగా చెప్పారు.మా దేవుడు, ఎప్పటికీ ఈ తెలుగు ప్రజలు మార్చి పోలేని మహోన్నత వ్యక్తి, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మన కృష్ణ గారే, అభిమానులు అంటే ఆయనకు ప్రాణం, ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, "చత్రపతి శివాజీ" సినిమా తీయాలనేదీ ఆయన సంకల్పం, కానీ స్క్రిప్టు మొత్తం పూర్తైన తర్వాత,మహారధి గారిని పిలిచి, ఇదెంటీ ముస్లింలపై, ఇలాంటి డైలాగులు నేను ఎలా చెప్పగలను?, మతాల ప్రసక్తి ఏమిటి? అనీ ఈ సినిమా మనం చెయ్యాల్సిన అవసరం లేదు, అని ఖరాఖండిగా చెప్పారు. ఆయన అభిమానుల్లో ముస్లిం అభిమానులు ప్రతి పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉండెవారు, ఈ ఒక్క కారణంతో, నా అభిమానులు ఏ ఒక్కరూ, అలాగే, నేనుగా ఓ మతానికి, అనుకూలంగా,మరో మతానికి వ్యతిరేకంగా సినిమా చెయ్యడం జరగదు. అనీ ఆ రోజుల్లో ఎంతో పరిణతి తో చెప్పిన మహోన్నత వ్యక్తి, మేము గర్వించే మా అభిమాన హీరో గురించి ఇంత చక్కగా వివరించిన పరిణతి మెడం గారిని అతి త్వరలో వ్యక్తి గతంగా కలిసి ధన్యవాదాలు తెలుపగలరు. బి.కొండలరావు, ప్రిన్సిపాల్, న్యాయ కళాశాల, తిరుపతి 🙏,,
@mathakumar1740
@mathakumar1740 2 жыл бұрын
విను రాజమౌళి నువ్వు తోపు అనుకొకు. నువ్వు ఒక్క ఒక్క వేస్ట్ గాడు
@mdbaba5156
@mdbaba5156 2 жыл бұрын
Super star Krishna evergréen
@arzadwarakaramya2431
@arzadwarakaramya2431 Жыл бұрын
Thiruvananthapuram s
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 2 жыл бұрын
సిమహాసనం cinema లో హీరో గా two గెటప్ లు మళ్ళీ డైరెక్టర్ గా తెలుగు లో హిందీ లో,నిర్మాత గా only 40 days lo complete చెయ్యడం ultimate record.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
1960 ninchi Industry Hits as per collections. 1. NTR - LavaKusa - 1963 2. ANR - Dasara Bullodu - 1971 3. Superstar Krishna - Pandanti Kapuram- 1972 4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974 5. NTR - Adavi Ramudu - 1977 6. Superstar Krishna - Ooriki Monagadu- 1981 7. ANR - Premabhishekam - 19811 8. Superstar Krishna - Agniparvatham - 1985 9. Superstar Krishna - Simhasanam - 1986
@krishnaprasad1726
@krishnaprasad1726 2 жыл бұрын
హీరో అనే పదానికి అర్థం కృష్ణ గారు..మానవతం మంచితనం..మూర్తివభించిన..మహామనిషి..ఆయన ఒక ప్రత్యేకత కలిగిన..మహా నటుడు..ఒక్క సీతారామరాజు..చాలు ఆయన నటనకి..పరాకాష్ట..ఆయన మూవీస్ లో వుండే మంచితనం..ఆయన చేతల్లో ఉంటుంది...అన్నీ..విషయాల్లో..ఆయనే .నెంబర్ వన్...ఇండియా లోనే..ఇంత గొప్ప..స్టార్ అని చేప్పొచ్చు..కృష్ణ గారు..మంచితనం గురించి.ఎంత చెప్పినా..తక్కువే
@krishnadangeti4969
@krishnadangeti4969 2 жыл бұрын
కృష్ణ గారి గురించి చాలాబాగా చెప్పారు మేడమ్ thank you so much
@vsathyanarayana7894
@vsathyanarayana7894 2 жыл бұрын
🙏 నా అభిమాన హీరో
@krishnakorada7891
@krishnakorada7891 2 жыл бұрын
Madam maa super star Krishna gari gurinchi chala grateful gaa chepparu meeku dhanyavadamulu.
@pentiraju8464
@pentiraju8464 2 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు mdm కృష్ణ గారి గురుంచి......great inspiration,,,and మీరు విడమర్చి చెప్పిన విధానం, and examples చాలా చాలా అద్భుతంగా చెప్పారు.....🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 жыл бұрын
👏👏👏
@raghavarao8270
@raghavarao8270 2 жыл бұрын
I actpet u mam
@peethalacharian4978
@peethalacharian4978 2 жыл бұрын
కృష్ణ గారి గురించి బా చెప్పారు మేడం కృష్ణ గారు మంచి మనిషి
@peethalacharian4978
@peethalacharian4978 2 жыл бұрын
బాబీ గారు కృష్ణ గారి గురించి బా చెప్పారు
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 жыл бұрын
Thanks Priya Chowdhary Garu, మా మీ హీరో super Star Krishna గారి గురించి ఇంత వివరంగా చెప్పినందుకు, ఒకటే సింహాసనం సినిమా march 21 1986 లో release అయ్యింది,not 90 s, Krishana గారి అభిమాని గా గర్వ పడుతున్నాను thanks a lot
@veeravenkatareddy9182
@veeravenkatareddy9182 2 жыл бұрын
70 లలో, 80 లలో, 90 లలో అనగా 70- 80 ల మధ్య ఇయర్స్ కూడ 80 లోనికి కే చేర్చి 80 లలో అని పిలుస్తారు. అర్థం చేసుకోండి! నేను చెప్పానని ఫీల్ అవొద్దు. నేను 90 లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని.
@mahammadghouse2569
@mahammadghouse2569 2 жыл бұрын
Super 🌟 కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@rangaiahkasukurthikasukurt4017
@rangaiahkasukurthikasukurt4017 2 жыл бұрын
Nice information sir/madam
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 2 жыл бұрын
మేడం garu excellent గా చెప్పారు
@ramakrishna2088
@ramakrishna2088 2 жыл бұрын
Great hero and very great humanbeing. Trend setter in telugu film industry .Real hero Super star Krishna garu. 👏👏👏
@govindanaik753
@govindanaik753 2 жыл бұрын
Jai సూపర్ స్టార్ కృష్ణ గారు
@tvenkataraju9509
@tvenkataraju9509 2 жыл бұрын
ఆ రోజుల్లోనే 2500 పైగా అభిమాన సంఘాలు కలిగిన ఒకే ఒక హీరో మా కృష్ణ గారు మాత్రమే....
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 2 жыл бұрын
Ss jai superstar
@jalapatishobanbabu4099
@jalapatishobanbabu4099 2 жыл бұрын
@@lookatmemyvideos4572 super complicated medam jalapati Shobhanbabu Asi
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
సార్ ఓ దశలో కృష్ణ గారి అభిమాన సంఘాలు లక్షకు పై మాటే , నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర ఢిల్లీ, ఇలా దేశంలోనే కాదు, తెలుగు వారు ఉన్న అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా ఆయన అభిమానులు ఉన్న ప్రతి దేశంలో ఆయన అభమాన సంఘాలు ఉండెవీ, మీరు గమనిస్తే మహేష్ బాబు వచ్చిన తర్వాతే , అమెరికాలో తెలుగు సినిమాకీ, ఓవర్ సీస్ మార్కెట్ ఏర్పడింది.
@obulruddyragi883
@obulruddyragi883 2 жыл бұрын
@@kondalaraob3936 9
@gsivasankar4748
@gsivasankar4748 2 жыл бұрын
@mastansksongs8263
@mastansksongs8263 2 жыл бұрын
అవును మేడం చాలా మంచిగా చెప్పారు కృష్ణ గారి గురించి... కొన్నాళ్ళు ఆయన వల్ల ఇండస్ట్రీ నే బ్రతికింది గొప్ప మనిషి నేను యిప్పటికీ ఆయన అభిమానిని అని గర్వంగా cheppukutaanu
@mohanreddy7474
@mohanreddy7474 2 жыл бұрын
your very Great Madam Great Explation Great Great Great Great Great Great Great Great Great Great Great
@mandalojumohan3609
@mandalojumohan3609 2 жыл бұрын
Greatest, Legend superstar, inspiring massage, Tq u mam
@manalanarayana6471
@manalanarayana6471 2 жыл бұрын
super
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 2 жыл бұрын
Hates of to you Madam Priya Chowdhary 🙏
@bvramana6332
@bvramana6332 2 жыл бұрын
You are right about సింహాసనం and about కృష్ణ. - - - BVRamana, HYD, T.
@mahathi27
@mahathi27 2 жыл бұрын
I have remember all these things about krishna garu thank you madam👍
@evramanath
@evramanath 2 жыл бұрын
రాయలసీమ అనంతపురం జిల్లా తాడిపత్రి లో. పెద్ద బజార్ పాల స్టోర్. ప్రాంతం లో... కృష్ణ అభిమానులు అన్న దానం చేసేవారు. నా బాల్యం అక్కడే గడిచింది. బంగారు భూమి./పాడి పంటలు/చుట్టాలొస్తున్నారు జాగ్రత్త/కంచు కాగడా/ఈనాడు/కృష్ణార్జునులు. మొదలగు సినిమాలకి. మే 31వ తేదీ కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తారు.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
మీరు ఇలా చెబుతుంటే మనసు ఎక్కడకో వెళ్తుంది.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
great herokrishna fans,,
@yellebalakrishna1178
@yellebalakrishna1178 2 жыл бұрын
ప్రియా చౌదరి గారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అండీ! మీ, మా మనసున్న మహా, మంచి మనిషి సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ గారి గురించి చక్కగా, క్లుప్తంగా చెప్పారు. కృష్ణ గారి గురించి చెప్పాలంటే,30 నిముషాలు కాదండీ,30 రోజులు కూడా సరిపోదు. చలన చిత్ర చరిత్ర కారుడు సంచలనాల సృష్టి కర్త, డేరింగ్, డాషింగ్, డైనమిక్, రియల్ హీరో (రీల్ హీరో ) సాహస వీర, సింహ కిషోర, తేనె మనిషి శ్రీ ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి గారు తెలుగు తెరకు దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమ అదృష్టం. నేను 1974 లో 7 వ తరగతి చదువుతున్నప్పుడు అల్లూరి మూవీ చూసి అభిమాని సారీ వీరాబిమాని అయినాను. కృష్ణ గారు నటించిన ప్రతి మూవీ చూసాను. ప్రజా రాజ్యం మూవీ షూటింగ్ బుర్రిపాలెం లో జరిగినప్పుడు నేను తెలంగాణ సిరిసిల్ల జిల్లా నుండీ వెళ్లి అక్కడే ఉండి షూటింగ్ చూసి రాత్రి కి తెనాలి వెళ్లి లాడ్జి లో ఉండేవాడిని. అలాగే, సింహాసనం మూవీ షూటింగ్ 1986 జనవరి, ఫిబ్రవరి లో పద్మాలయస్టూడియో లో షూటింగ్ జరిగితే రోజు వెళ్లి చూసేవాడిని. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఏమిటంటే, సింహాసనం మూవీ 21-03-1986 శుక్రవారం విడుదల అయితే నేను తెలంగాణ నుండి నెల్లూరు వెళ్లి అర్చన 70 mm లొ 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ లొ చూసాను. అర్చన థియేటర్ ఈ మూవీ తోనే ఓపెనింగ్ అయింది. మరుసటి వారం అంటే,28-03-1986 శుక్రవారం నా పెళ్లి జరిగింది. ఇది నా జీవితం లొ మరచిపోలేని, మరువరాని రోజు. రేపు అంటే 28-03-2022 నా పెళ్లిరోజు అండీ, రేపటికి నా పెళ్లి జరిగి 36 సంవత్సరాలు అవుతుంది. ఆల్ ఇండియా, మరియు అఖిలాంద్ర కృష్ణ గారి అభిమానులకు నా నమస్సుమాంజలులు. యెల్లె బాలకృష్ణ, గంభీరావుపేట. రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ, 9494992399
@vinodbabu4602
@vinodbabu4602 2 жыл бұрын
కృష్ణ గారు నిర్మాతల పాలిట దేవుడు, సినిమా పరిశ్రమకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కృష్ణ గారి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వ మని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి లు తప్ప కుండా విన్నపం చేస్తున్నాను
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 2 жыл бұрын
Correct
@vssastry3103
@vssastry3103 2 жыл бұрын
మంచి మనుషులు గురించి చెప్పినందుకు ప్రియ చౌదరి గారికి ధన్యవాదాలు .....
@peddakotlathirumalakrishna866
@peddakotlathirumalakrishna866 Жыл бұрын
6 track 70 mm Amma
@naspuri6627
@naspuri6627 2 жыл бұрын
అన్న కోసం మీరు చెబుతుంటే మళ్ళీ వస్తున్నాడు మా హీరో అనిపిస్తుంది థాంక్యూ హీరో సూపర్ స్టార్ కృష్ణ అంటే గొప్ప వాడు అతని కంటే ఘనుడు లేడు వారికి వారే సాటి డేరింగ్ డాషింగ్ హీరో
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 2 жыл бұрын
Madam Devadas movie atter flop me abhimani ki అవార్డ్స్ చెప్ప గలరా.
@earning73
@earning73 2 жыл бұрын
@@satishkumar-zn4fy attar flop చేశారు politics play చేసి కొత్త devadas color లో old devadas black & white దాన్ని కొత్త devadas release time లో మళ్లీ re-release చేశారు. So ఈ లాంటి చాల chusaru కృష్ణ గారు యెన్ని politics play chesina అన్ని positive గా తీసుకొని nelabaddaru కాబట్టి ఆయన dare dashing dainamik hero అయ్యారు.medam just ఆయన లో ఉన్న positive ని exposs చేశారు అంతే tappa ఇంక ye udesam లేదు దీన్ని Moro ల అర్థం చేసుకో kandi ఈ తరo hero's కూడ igo లకు pokunda ఆయన ల industry కోసం పని చేయాలి అని మేడం udesam... ఈ తరనికి legendary example SUPARSTAR KRISHNA 🙏🙏🙏
@earning73
@earning73 2 жыл бұрын
@@satishkumar-zn4fy ekada award ముఖ్యo కాదు. అన్నం ముఖ్యo award కోసం yearly ఒక సినిమా teyadam కన్నా అన్నం కోసం year లో 10 సినిమా లు tiste ఎంత మందికి అన్నం doruku తుంది మనకు award కన్నా reward కి యెక్కువ importance ఇచ్చే వారు.. మన SUPARSTAR KRISHNA గారు..
@mvenkateswararao7746
@mvenkateswararao7746 2 жыл бұрын
కృష్ణ గారి గురించి అసలు ఎంత చెప్పినా కూడ అది చాలా తక్కువ అవుతుంది. ఆయన చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి తగిన రీతిలో సత్కరించటం చాలా అవసరం
@YedidaVenkat
@YedidaVenkat 2 жыл бұрын
Súper Star Krishna nijamga padimandini bratikinchadam kosame bratigaru👍
@mohd.aleemuddin5936
@mohd.aleemuddin5936 2 жыл бұрын
Yes you are correct madam........18 cinemalu kuda release ayinaayi oka year lo....... good 👍
@dukkapentayya5815
@dukkapentayya5815 2 жыл бұрын
Superstar Krishna garu is a Humble and Respected person. Social responsible person, thank you mam for giving good information reg Krishna garu.
@mohanpanasa28
@mohanpanasa28 2 жыл бұрын
Great words about Super star , KIND HEARTED HERO
@bhanumurthy9062
@bhanumurthy9062 2 жыл бұрын
🙏🙏🙏🌷🌷🌷ధన్యవాదాలు చాలా బాగుంది మేడమ్ సంతోషం గా వుంది
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
1960 ninchi Industry Hits as per collections. 1. NTR - LavaKusa - 1963 2. ANR - Dasara Bullodu - 1971 3. Superstar Krishna - Pandanti Kapuram- 1972 4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974 5. NTR - Adavi Ramudu - 1977 6. Superstar Krishna - Ooriki Monagadu- 1981 7. ANR - Premabhishekam - 19811 8. Superstar Krishna - Agniparvatham - 1985 9. Superstar Krishna - Simhasanam - 1986
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
excellent details of superstar krishna,ntr,anr industry hits..
@RRRRRR-bp3cz
@RRRRRR-bp3cz 2 жыл бұрын
SuperStar Hero Krishna 🙏 SuperBusiness Man RatanTaTa 🙏 They are Gods.. 🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 2 жыл бұрын
What a great video Chowdary madam Great personality you have chosen Since my childhood I am sincere fan of great legendary super star He is great not only as actor but also as a great personality Thanks a lot madam
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం🙏🙏🙏
@chilukaravisinger3219
@chilukaravisinger3219 2 жыл бұрын
1st మూవీ గాజులకిష్టయ్య మొదటి సారి చూసా స్మైల్👌ఇప్పటికి చేరగనిది మా starవీర అభిమానిని👍
@muralinarendra2826
@muralinarendra2826 2 жыл бұрын
Madam you revealed a new dimension from our superstar and he is role model for all of us
@mohd.aleemuddin5936
@mohd.aleemuddin5936 2 жыл бұрын
Good morning Subramanyam garu... Nenu kuda 1980 nundi Krishna gari fan andi... Mamnoor village, Warangal Dist Association kuda nirman chesinaamu....
@kishoremeruga7481
@kishoremeruga7481 2 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానినైనందుకు గర్విస్తున్నా తెలుగు సినీ వినీలాకాశంలో తారలెందరున్న ఎప్పటికీ ఓక్కడే ద్రువతార సూపర్ స్టార్ కృష్ణ గారే
@jannuvenkatesh2798
@jannuvenkatesh2798 2 жыл бұрын
ఎప్పుడో 70 వ దశకంలో క్రిష్ణ గారు చేసిన మాస్ సినిమా లు చూసి అభిమానులుగ అయిన మేము ఈనాటికి కూడా ఆయనను అభిమానిస్తూ వున్నాము అంటే ఆయన వ్యక్తిత్వం, మంచి మనసు. తెలుగు కళామతల్లికి ఆయన చేస్తున్న సేవ. మనిషి అనే దానికి ఆయన ఒక చక్కని ఉదాహరణ. ఆయనే కాదు ఆయన చుట్టూరా వుండే అందరూ బాగా వుండాలనే మంచి మనసు గల మహోన్నత హ్రుదయం కలిగిన మనిషి మా క్రిష్ణ గారు. అలాంటి మాహీరో గురించి చాలా చక్కగా విశ్లేషించిన ప్రియ మేడం గారికి ధన్యవాదాలు. మేము ఎప్పుడూ గర్వంగా చెప్పుకొనే మా హీరో క్రిష్ణ గారు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@bggp6966
@bggp6966 2 жыл бұрын
Krishna Garu deserves Dada Saheb Phalke Award !
@sastrykondapalli5398
@sastrykondapalli5398 2 жыл бұрын
Great work mission Sri Krishna. Garu
@mrvanaiah
@mrvanaiah 2 жыл бұрын
I AM 60 YEARS OLD, STILL MY FAVOURITE HERO KRISHNA TILL NOW& FOREVER
@narayanabommi6656
@narayanabommi6656 2 жыл бұрын
What a great words about hero supestar కృష్ణ garu hates of to you mem 🙏🙏 జై జగన్ జై జై గట్టమనేని
@jukantisaraiah476
@jukantisaraiah476 2 жыл бұрын
Super Star Krishna greatest words are super mdm
@narayanabommi6656
@narayanabommi6656 2 жыл бұрын
Thanks sir🙏
@tammaraom2309
@tammaraom2309 2 жыл бұрын
Jai super star krishna. From Srikakulam.
@rajusaka3625
@rajusaka3625 2 жыл бұрын
The living and legend superstar Krishna Garu 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐 భారతదేశ చలన చిత్ర చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు, అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రమే చేయగలరు
@ramameka2871
@ramameka2871 2 жыл бұрын
Very well said priya Garu about super star Krishna Garu. He is one of the pillars of Telugu film industry. No one can forget him. Thank you very much.🙏👍👏
@sivakumark520
@sivakumark520 2 жыл бұрын
From 1977 I am die hard fan of GSRK garu.. Only one super star of film industry.. Long live sir,, Dashing Daring Dynamic Divine And dangerous HERO one and only....
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 жыл бұрын
Legendaryyyyyyyyyyyyyyyyyyyyyyyy krishnaaaaaaaaaaaaa garuuuuuuuuuuuuuuuuu.hatts off to youuuuuuuuu sirrrrrrrrrrrr.godddddddddddd blessssssssssss youuuuuuuuuuuuuuuu andddddddddddd yourrrrrrrrrrrrrrrrrrrr familyyyyyyyyyyyyyyyyyyyyyyy
@psr.teluguchanel.8633
@psr.teluguchanel.8633 2 жыл бұрын
MAHAMANISHI,MANASUNNA SREEMANTHUDU MANA KRISHNA GAARU.
@pentiraju8464
@pentiraju8464 2 жыл бұрын
TATA industry gurunchi..Ma alochanalu.... abhiprayalu ....Ela unnayo same to same chepparu mdm......Great mdm you are🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@syedatherhussain6568
@syedatherhussain6568 2 жыл бұрын
my favourite hero krishna gara good songs singhasanam heroine jayaprada madam my childhood picture
@tammaraom2309
@tammaraom2309 2 жыл бұрын
One of the great Hero in telugu films .
@raveendranathkakani418
@raveendranathkakani418 2 жыл бұрын
CHALA CHALA BHAGA CHAPPERU MADAM SUPERSTAR KRISHNA GARI 🙏GURINCHI CHAPPINANDUKU DANYAVADALU YOUR GREAT 👍🙏🙏🙏🙏🙏 OUR HERO SUPERSTAR KRISHNA GARU GREAT🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏
@umrumr11
@umrumr11 2 жыл бұрын
super star krishna garu legendary artist🙏
@umrumr11
@umrumr11 2 жыл бұрын
thank you🌹
@bhaskararaopeesapati2722
@bhaskararaopeesapati2722 2 жыл бұрын
Super star krishna garu kosam meeru cheppina vidanam chala bagundi thanks amma meeku Namaskaram
@shaikabdulraheem2897
@shaikabdulraheem2897 2 жыл бұрын
మేడం సింహాసనం 90s లో కాదు.1986 లో రిలీజ్ అయింది. నేను వరంగల్ జెమిని థియేటర్ AC 70mm లో చూసా Rs 8/10 టికెట్.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
1960 ninchi Industry Hits as per collections. 1. NTR - LavaKusa - 1963 2. ANR - Dasara Bullodu - 1971 3. Superstar Krishna - Pandanti Kapuram- 1972 4. Superstar Krishna - Alluri Seetharamaraju- 1974 5. NTR - Adavi Ramudu - 1977 6. Superstar Krishna - Ooriki Monagadu- 1981 7. ANR - Premabhishekam - 19811 8. Superstar Krishna - Agniparvatham - 1985 9. Superstar Krishna - Simhasanam - 1986
@krishnaraokotagiri3572
@krishnaraokotagiri3572 2 жыл бұрын
Madam Really perfect Words Absolutely Correct Thank you Manchi Episode chusanu 🙏
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 2 жыл бұрын
GREAT HERO WITH HUGE STARDOM & FAN FOLLOWING. NO WORDS, ONLY HIS RECORDS SPEAKS.
@muralinarendra2826
@muralinarendra2826 2 жыл бұрын
Really inspiring thoughts Madam
@rameshkandagatla3420
@rameshkandagatla3420 2 жыл бұрын
Supper Andi supper Goppa wakthithwam
@beeramsrinivasreddy7484
@beeramsrinivasreddy7484 2 жыл бұрын
ఒకరి అభివృద్ధిని కోరినప్పుడే మనం గొప్పవాళ్లం అవుతాం
@adityajk5718
@adityajk5718 2 жыл бұрын
సూపర్ స్టార్ లకే సూపర్ స్టార్, అసలు సిసలైన సూపర్ స్టార్ కృష్ణ గారు
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 2 жыл бұрын
కృష్ణ గారు మంచి మనిషి
@mohd.aleemuddin5936
@mohd.aleemuddin5936 2 жыл бұрын
Good morning madam... Really great madam Krishna garu...meeru kuda fan kavadam chaala santosham.... Thanks 🙏
@evramanath
@evramanath 2 жыл бұрын
ఇప్పుడున్న ఏ వెధవలకు అంత గొప్ప మనసు లేదు
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
నిజం చెప్పారు
@kishorejogi6084
@kishorejogi6084 2 жыл бұрын
సూపర్ గా మట్లదం బాగా అర్థం చేసుకుని మేడం matda
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 2 жыл бұрын
Jai superstar 🔥👏🎸
@maneeth2014
@maneeth2014 2 жыл бұрын
Real superstar hertfull hero evergreen tollywood King all time no 1 hero super star krishna garu
@laxmann8091
@laxmann8091 2 жыл бұрын
The only one legendary actor and humanbeing in India
@satishganji4711
@satishganji4711 2 жыл бұрын
ప్రియా చౌదరి గారు మా అభిమాన హీరో కృష్ణ గారి కోసం మీరు చాలా బాగా చెప్పారు అందుకు మా అభినందనలు నేను కృష్ణ గారి అభిమానిని 14 వ సంవత్సరం నుంచి ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు ఆయన నటించిన అన్ని సినిమాలు చూశాను నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయనది స్వచ్ఛమైన మనసు ఆయన కోసం ఒక పుస్తకం కూడా రాశారు అది కూడా చదివాను ఆయన ఎప్పుడూ అందరూ బాగా ఉండాలి అని కోరుకునే మనస్తత్వం స్వార్ధం లేని మనిషి తెల్లటి మనస్సు సినిమా ఇండస్ట్రీలో అందర్నీ ఆదుకుని సహాయం చేసిన వ్యక్తి ఘట్టమనేని శివరామకృష్ణ గారు మరియు మా హీరో కృష్ణ గారు
@jaganmohanc1165
@jaganmohanc1165 2 жыл бұрын
He acted 18 films in 1971 alone He is a super star for ever
@bankofbiology
@bankofbiology 2 жыл бұрын
మొత్తం శాంతి మరియు పురోగతిని సృష్టించడానికి మనం పర్యావరణంలోని మానవులను మరియు ఇతర జీవులను సంతృప్తి పరచాలి We have to satisfy both human beings and other beings in the environment to create overall peace and progress
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 2 жыл бұрын
Jai superstar
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 2 жыл бұрын
Great and genuine analysis of Super star Krishna, Tq madam.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
Meelanti goppa vyaktula nundi samanyaa manavudu varaku abhimaninche hero one and only superstarkrishna garu meeru 90s lo annaru.. 1986 LO SIMHASANAM RELEASE AYYINDI..
@sitavaddadi4611
@sitavaddadi4611 2 жыл бұрын
Avunu madam Devadas movie chala Adbhuthanga theesaru songs chala bagunnai Appatlo Anr garu chala bagundi Ee kalam lo Krishna garu bagunnaru
@rayudusateesh8252
@rayudusateesh8252 2 жыл бұрын
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు మీరు కృష్ణ గారి గురించి నేను కృష్ణగారి
@rayudusateesh8252
@rayudusateesh8252 2 жыл бұрын
నేను కృష్ణ గారి అభిమానిని మాది కాకినాడ
@tammaraom2309
@tammaraom2309 2 жыл бұрын
Jai super star. Good speech
@rajuknr3343
@rajuknr3343 2 жыл бұрын
ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, ఎంతో గుండె ధైర్యం,విభన్నమైన ఆలోచన ధోరణి, మంచి అభిరుచి తో బాటు అతి మంచితనం ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ కృష్ణ గారు 100 ఏళ్లలో చెయ్యాల్సిన సినిమాలు 25 ఏళ్లలో చేసేసారు.
@kancherlasrinivasarao8006
@kancherlasrinivasarao8006 2 жыл бұрын
సూపర్ మేడం And సూపర్ స్టార్ ,🙏🙏🙏🙏 గ్రేట్
@tekulapalliraju9400
@tekulapalliraju9400 2 жыл бұрын
మేడమ్ చాలా చక్కగా చెప్పారు కృష్ణ గారి గురించి
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 177 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,7 МЛН
Jayapradam - Super Star Krishna - Vijaya Nirmala
35:23
TeluguOne
Рет қаралды 822 М.
Priya Chowdary About Temujin & Wife Lakshmi Gauthami | Anchor Nirupama     | SumanTV
53:25
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 59 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:15
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН