Mega Brother Nagababu About Krishna Life Story Interview | Socialpost Interviews

  Рет қаралды 88,882

SocialPost Achievers

SocialPost Achievers

Жыл бұрын

Mega Brother Nagababu About Krishna Life Story Interview | Socialpost Interviews
#nagababukonidela #superstarkrishna #krishna #socialpostinterviews #socialpost
Follow our Socialpost channel on social media:
Follow us on Instagram: / socialposttv
Follow us on Facebook: / socialposttv
Follow Us Telegram: t.me/rmedia1
Follow Us Whatsup Group: chat.whatsapp.com/KwzdzLR4JJh...
For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
➤ Reach us at brands@rmedia24.com
Social post Interviews is the one-stop destination for all Exclusive Full Interviews of your favorite Celebrities across India. Subscribe for Telugu movie interviews, latest movie interviews, celebrity interviews, celebrity talk shows, special interviews, promotional interviews, and much more entertaining stuff.

Пікірлер: 209
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
మెగాస్టార్ చిరంజీవి గారు చదువుకునే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని..
@Verdict777
@Verdict777 Жыл бұрын
పక్షపాతం లేకుండా, నిజాలను తెలుపుకున్నారు సర్... కృష్ణ is a real hero in real life. Krishna అమర్ రహే
@user-wr6oz1jv9y
@user-wr6oz1jv9y Жыл бұрын
మీరు సూపర్ సార్... మా అన్న కృష్ణ గారి గురించి...బాగా చెప్పారు..నాగబాబు...గారు.. ఫస్ట్ టైం మీ మాటలకి... సెల్యూట్ చెబుతున్నా....
@gopalakrishna1686
@gopalakrishna1686 Жыл бұрын
🎉❤ TQ sir Naga Babu sir
@suvarchalaanjaneyasarmaamb7644
@suvarchalaanjaneyasarmaamb7644 11 ай бұрын
2:08
@seenaiahvaidu8008
@seenaiahvaidu8008 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి మనిషి తెలుగు సినీ పరిశ్రమలో లేడు ఇక రాబోడు ఇలాంటి గొప్ప వ్యక్తి ఎప్పిటికి తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతాడు జోహార్ సూపర్ స్టార్ 🌹🌹🙏🌹🌹
@ratnampshm9559
@ratnampshm9559 Жыл бұрын
కృష్ణ గారు NTR అభిమానిని అని చివరి వరకు కూడా చెప్పారు. చిరంజీవి కృష్ణ గారి అభిమాన సంఘంకు అధ్యక్షుడుగా పని చేశారు.అఃటే వారి కుటుంబం లో కృష్ణ గారి అభిమానులు గా ఉన్నారు. కృష్ణ గారు దేవుడు లాంటి మనిషి మకుటం లేని మహారాజు మంచి వాళ్ళకు మంచి వాడు కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాము
@Slnsln7983
@Slnsln7983 Жыл бұрын
బ్రదర్ కృష్ణ గారి అభిమాన సంఘం కి చిరంజీవి గారు అధ్యక్షులు దయచేసిa రిప్లై చేయండి ప్లీజ్ బ్రదర్
@srinivasaraodangeti8893
@srinivasaraodangeti8893 Жыл бұрын
నాగబాబు గారు మీరు చాలా గ్రేట్ సార్ ఏం మాత్రం కల్మషం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి గురుంచి చాలా బాగా చెప్పారు కృష్ణ గారు ఏ అంశం లోనైనా నెంబర్ వన్ He is always super star in telugu Industry
@manahyderbad8214
@manahyderbad8214 Жыл бұрын
కల్మషం గర్వం లేకుండా న్యాయంగా చెప్పారు sir కృష్ణ గారి అభిమానినే అని tq sir❤
@lakshminarayana9096
@lakshminarayana9096 Жыл бұрын
Chala baga chepparu నాగబాబు గారూ.బిగ్ ఫ్యాన్ సూపర్ స్టార్ కృష్ణ గారికి
@dantamkrishnadantamkrishna963
@dantamkrishnadantamkrishna963 Жыл бұрын
ఎంతగా మీరు అభిమానిస్తే అంతగా గొప్పగా gap లేకుండా చెప్పారు 👏👏👏👏👍🏻
@panjaramana6145
@panjaramana6145 Жыл бұрын
సినీ పరిశ్రమ లో కృష్ణ గారు రారాజు. హీరోలకే హీరో మన కృష్ణ గారు. ఆయన అభిమానిగా గర్వపడుతున్నాను. మీరు కల్మషం లేకుండా కృష్ణగారి గురించి చాలా బాగా చెప్పారు నాగబాబుగారు. 🙏🙏
@bang70355
@bang70355 Жыл бұрын
చాలా హుందాగా ,కల్మషం లేకుండా మాట్లాడారు.గుడ్ నాగబాబు గారు.
@syamravibabumittakandala2385
@syamravibabumittakandala2385 Жыл бұрын
Super మీ మేసేజ్ తో ఈ వీడియో చూస్తున్న సాటి అభిమానులకు కన్నీళ్లు తెప్పించారు
@voiceofsuryaycp6778
@voiceofsuryaycp6778 Жыл бұрын
మాస్ లో నిజమైన హీరో సూపర్ స్టార్ ❤️🥰
@machagnanaprakash8767
@machagnanaprakash8767 Жыл бұрын
చాల బాగ చెప్పరు మేము కృష్ణ గారి అభిమానులం మీరు ఇల చెప్పడం మీ అభిమానం
@kraletisrinivas4093
@kraletisrinivas4093 Жыл бұрын
కుటుంబ కథల వెల్లువలో అప్పటి విలన్ల భరతం పట్టాలి అంటే కృష్ణ గారే సో అతను మాకు ఆరాధ్యుడు అయ్యారు
@ajaygura2213
@ajaygura2213 Жыл бұрын
మాటలు రావడంలేదు జై సూపర్ స్టార్ కృష్ణ నాగబాబు గారికి నమస్కారం
@rajunukatattu9045
@rajunukatattu9045 Жыл бұрын
చాలా బాగా చెప్పారు నాగేంద్రబాబు గారు మనసులో ఏ కల్మషం లేకుండా మెగాస్టార్ తమ్ముడై ఉండి కూడా అంత గొప్పగా మాట్లాడుతారు మేము అనుకోలేదు మీ మీద మాకు చాలా గౌరవం పెరిగింది
@ravivarmabairam9587
@ravivarmabairam9587 Жыл бұрын
నటశేఖర డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే మంచి మనసున్న మారాజు తెలుగు జేమ్స్ బాండ్ కౌబాయ్ అమాయకుడు అసా ద్యుడు
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 Жыл бұрын
నేను super star Krishna గారి fan అని గర్వంగా చెబుతాను. కృష్ణ గారి గురించి బాగా చెప్పారు. Thank you
@James_English
@James_English Жыл бұрын
Excellent words sir ...... Chala truthful ga matladaru 🙏🙏🙏 Krishna Gari records break cheyyatam world low evari valla kadu🙏🙏🙏 We are Proud to have a hero like Super Star Krishna Garu🙏🙏🙏
@prasadg7654
@prasadg7654 Жыл бұрын
కృష్ణ గారి గురించి మీరు చెప్పిన తరువాత మీ మీద బాగా గౌరవం పెరిగింది 🙏..కానీ మీ అన్న చిరంజీవి ఎప్పుడూ ఇలా ఒప్పుకోలేదు
@ksreenivasreddy3509
@ksreenivasreddy3509 Жыл бұрын
Super Star krishna Garu best wishes Naga Babu TQ So much sir
@battulaprabhakarrao9927
@battulaprabhakarrao9927 Жыл бұрын
థాంక్యూ సార్...నాగబాబు గారు...చాల గొప్పగా మాట్లాడారు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి. మేము కూడా అభిమానులమే....మీ తరం వాళ్లమే...తను బాగుంటూ, తన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని తలంచే మంచి మనసున్న మారాజు కృష్ణ గారే....మీరు మాట్లాడిన విధానం , మీపై మరింత గౌరవం పెంచింది. సుప్రీం హీరో /మెగాహీరో మా చిరంజీవి గారి బ్రదర్ గా...మా మనస్సు లో మీ స్థానాన్ని మరింత పెంచింది సార్.
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 Жыл бұрын
అందరివాడు ,నిజ జీవితంలో మంచి మనసున్న కృష్ణ గారిని sr ఎన్టీఆర్ దరహంకారం చిన్న చూపు చూసేవాడు,sr ఎన్టీఆర్ మహా పీనాసి గా ఉండేవాడు,అహంకారము తో ఉండేవాడు,షూటింగ్ లో వేసుకున్న డ్రెస్సులు తీయకుండా అలాగే వెళ్లిపోయేవాడు,నిర్మాతలు ఏమీ అనలేని పరిస్థితి ఉండేది
@devineniramakrishna5486
@devineniramakrishna5486 Жыл бұрын
ఇది అబద్దం! Sr NTR తన సినిమాలలో కృష్ణ, శోభ న్ బాబు ల తోచేసి సాంగ్స్ కూడా వాళ్ళకే ఉంచి ఎంకరేజ్ చేసిన సందర్భాలున్నాయి!
@ramaraosalivendra6038
@ramaraosalivendra6038 Жыл бұрын
Well Said
@mangikamaraju3754
@mangikamaraju3754 2 ай бұрын
Correct
@sayyadbasha6769
@sayyadbasha6769 Жыл бұрын
Krishna no1mas hero 🙏🙏🙏💯
@srinivasareddypadala138
@srinivasareddypadala138 Жыл бұрын
Nagababu Garu told very well about superstar krishna garu.I am hard core fan of superstar krishna garu. It became highly impossible for me to digest his demise.we lost a great person.
@manalanarayana6471
@manalanarayana6471 Жыл бұрын
🙏🏻 సూపర్ చెప్పారు నాగబాబుగారు
@siyyadrisreenivasarao1389
@siyyadrisreenivasarao1389 Жыл бұрын
Legendary hero, king of motion picture industry. Jai Superstar..,................ Hero Krishna
@bhuvantvs
@bhuvantvs Жыл бұрын
Hatsoff nagababu garu💐💐
@butchiapplarajudandu4237
@butchiapplarajudandu4237 Жыл бұрын
Great Words from Nagababu garu garu. Bottom from his Heart. This is the great tribute to Super Star 💜 Krishna garu.
@jvprasad9112
@jvprasad9112 Жыл бұрын
Hats off to entire mega family for their kind gestures. Kudos to them
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
మీ మనసులో ఉన్న మాట చాలా బాగా చెప్పారు ఆయన మంచితనమే మరో రూపంలో మహేష్ బాబు ఒక వ్యక్తి జీవితాంతం నిజాయితీగా ఉంటే ఆ మనిషి మంచి మరో రూపం మహేష్ బాబు
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
He paid a whole hearted tribute to the late super star. Commendable in deed.
@venkataswamykota1440
@venkataswamykota1440 Жыл бұрын
బాగ చెప్పారు నాగబాబు గారు
@rajunyakbanavath3030
@rajunyakbanavath3030 Жыл бұрын
బాగా చెప్పారన్న 🙏🙏🙏🙏🙏🙏
@appalabhaktulasatyanarayan972
@appalabhaktulasatyanarayan972 Жыл бұрын
Tq nagababu garu great star super star krishna fans ki manchi matalu chepparu very good dialogues said
@kasivisweswara8488
@kasivisweswara8488 Жыл бұрын
Great Nostalgia Nagababu gaaru. We felt the same..he is true super ⭐ and legendary person..
@kmohankothi5100
@kmohankothi5100 Жыл бұрын
Super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@hensimeghavlogs9671
@hensimeghavlogs9671 Жыл бұрын
Super assalu tq sir great words
@sharma.s.v.s.r.3825
@sharma.s.v.s.r.3825 Жыл бұрын
Excellent speech మీ నిజాయితీ కి 🙏🙏
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
" 1970 , 1980 దశకాల్లో ప్రతి ఇంట్లో పిల్లల, యువతీ, యువకుల పరిస్థితి కృష్ణ గారి సినిమాల విషయంలో మీరు చెప్పినట్లే ఉండేది నాగబాబు గారు. కృష్ణ గారి సినిమా లు క్రమం తప్పకుండా సంవత్సరానికి 10, 12 దాకా, ఖచ్చితంగా విడుదలౌతూ ఉండేవి , నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోని, ప్రతి పల్లె, పట్టణాల్లో కృష్ణ గారి కొత్త కొత్త తరహా సినిమాల ముచ్చట్లే నాటి యువతకు నిత్యం విందు భోజనం లాంటి ఆనందం, ఆయన సినిమా రిలీజ్, శతదినోత్సవం జరుపుకోవడం లాంటివే పెద్ద పండుగలు . కృష్ణ గారు ఏ లోకంలో ఉన్నా తెలుగు ప్రజలకు శాస్వితమైన సూపర్ స్టార్!"
@srinivaspyla3790
@srinivaspyla3790 Жыл бұрын
Excellent sir .చాలా బాగా మాట్లాడారు.
@nagarajumaisini2120
@nagarajumaisini2120 Жыл бұрын
Nagendra babu garu meeru superstar krishna gariki yentha big fan o me mattalone tellustundi ayana manchitananiki joharlu superstar krishna garu maraninchinarante eepatiki nammaboodhi avadamu ledu ayana mana madhya ne untaru
@ankammarao5054
@ankammarao5054 Жыл бұрын
Nagendra babu garu namaste. Entho baga chepparu sir superstar krishna sir gurinchi. Ematramu garvamu lekunda entho kalmasham lekunda chepparu sir. Sir mee movie okati maa native place eatkuru lo shooting chesarata sir.
@hatalks0074
@hatalks0074 Жыл бұрын
Superb word's about superstar Krishna tq u nagababu garu always we lv mega family from ssmb fans ❤❤
@NaseebKhan-ss7kq
@NaseebKhan-ss7kq Жыл бұрын
హీరో కృష్ణ గారు లెజెండరి ఐతే వజ్రత్సవాలు చేసినప్పుడు 75 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు మీ అన్న చింపాంజీ గాడు దెం కో పోవాలని ఉండే కదరా మీరు అంత మంచోళ్ళు ఐతే ఆ అవార్డు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇచ్చి ఉండాల్సింది
@surendrababuprince1099
@surendrababuprince1099 Жыл бұрын
Hats of to you nagendra babu Garu super star Krishna gari gurinchi chala baga chepparu
@chelmaravisharma3542
@chelmaravisharma3542 Жыл бұрын
Chala. baga. Chaparu. Nagababu. garu. Super. ❤❤❤
@naapatamogunapatam6296
@naapatamogunapatam6296 Жыл бұрын
మంచి మాట మాట్లాడారు.హేండ్సాఫ్.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
mass hero chiru thammidina nagababu..superstar krishna gari gurinchi GOPPAGA CHEPPARU
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Super very good brother Krishna great.hero
@ramanaramana1570
@ramanaramana1570 Жыл бұрын
Abba goppaga chepparu sir thank you🙏
@chavasurendrababu-mn4fx
@chavasurendrababu-mn4fx Жыл бұрын
NAGENDRA BABU GARU MEERU SUPER SIR
@SivaPrasad-pv5dg
@SivaPrasad-pv5dg Жыл бұрын
Maa hero krishna garigurinchi chala baga chepparu nagababu garu
@anilparapati9996
@anilparapati9996 Жыл бұрын
Welsaid నాగబాబు Sir
@inavolurajuraju2104
@inavolurajuraju2104 Жыл бұрын
YOUR A REAYALLY SUPERSTAR SIR THANKYOU
@gelichedakaporaadu344
@gelichedakaporaadu344 Жыл бұрын
Tq Sooooo Much Sir😭😭😭😭😭 I ❤️ U.. Sir
@nagasrikanthkanneganti29
@nagasrikanthkanneganti29 Жыл бұрын
You respected him sir
@satyanarayanakonduru6046
@satyanarayanakonduru6046 Жыл бұрын
చాల బాగ చెప్పారు వున్నది వున్నట్టుగా మాట్లాడుతున్నారు.. ప్రతి ఒక్కరూ కృష్ణ గారు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 Жыл бұрын
Krishna brought dynamism to the society as a whole
@nagarajumnr712
@nagarajumnr712 Жыл бұрын
Jai super star ❤🙏🙏🙏🙏
@gujjalaramana107
@gujjalaramana107 Жыл бұрын
Super ga chepparu Babu garu .
@gvijaykumar7755
@gvijaykumar7755 Жыл бұрын
Super star krishna we miss you sir 😢😢😢😢
@sreenwasrao1396
@sreenwasrao1396 Жыл бұрын
Excellent 👌 ga chepparu sir...jai Super ✨
@janardhankhandake7924
@janardhankhandake7924 Жыл бұрын
Hats up to Naga Babu
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 Жыл бұрын
Chala baga chepparu sir , me meda inka gowram perigindi sir
@mohanapa4014
@mohanapa4014 Жыл бұрын
Well said sir
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu Жыл бұрын
Super ga cjepparu sir hats off to you and thank you very much for your expression of your personal feelings, i as a hard-core fan of Krishna gaaru
@dr.mallikarjunraogolthi3730
@dr.mallikarjunraogolthi3730 Жыл бұрын
Super nagababu garu
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 Жыл бұрын
Thank you Naga Babu sir 🙏
@veerajiyya1406
@veerajiyya1406 Жыл бұрын
Sir nenu మళ్లీ చెబుతున్న మి ఫ్యామిలీలో మీకు వున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. రాదు.ఎంత చక్కగా ఎంత వివరంగా na పర్సనల్ ఒపీనియన్ మీరు చిరంజీవి కంటే మంచి స్థాయిలో వుండాల్సిన వారు కానీ దేవుడు ఇచ్చింది ప్రజలు ఇచ్చిన దానికి మనమేమి చేస్తాము కానీ ఎందుకో మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ 🎈🎈🎈👏👏👏👏
@prasadlakshmi4063
@prasadlakshmi4063 Жыл бұрын
Chala baaga chepparu Dhanyawadamulu Nagendra garu We like your action too.
@yagagirik2169
@yagagirik2169 Жыл бұрын
Jai super star Krishna
@vierendranadh-xs9we
@vierendranadh-xs9we Жыл бұрын
Chiranjeevi krishna gari fans president
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Baga chepparu naga babu garu
@rajunaga3823
@rajunaga3823 Жыл бұрын
Super Nagababu sir Baga chepparu
@m.sureshkumar4186
@m.sureshkumar4186 Жыл бұрын
Mee meeda chala gouravam perigindhi... Igo lekunda cheppaaru.. Thanks nagababu garu
@sreenivas.k4771
@sreenivas.k4771 Жыл бұрын
Chela bhaga cheparu sir 🙏🙏🙏💫💫💫💯💯💕💗
@purushothamkondisetty5250
@purushothamkondisetty5250 Жыл бұрын
Super speech
@burramallikarjuna4232
@burramallikarjuna4232 Жыл бұрын
Thankyou nagbabugaru abouts good topics myfavratesuperstarkrishna,gurinchi chalabaga cheppinaru jaikrishna amarhaikrishna,joharkrishna Veerbhimani krishnagariki Mallikarjun nandyal guntakal
@mekalasrinivas205
@mekalasrinivas205 Жыл бұрын
Nagababu garu great voice
@butchiapplarajudandu4237
@butchiapplarajudandu4237 Жыл бұрын
Only Few Men living after their death. i.e Super Star Krishna.
@koppalalakshmipathi6173
@koppalalakshmipathi6173 Жыл бұрын
Good message Nagendra Babu garu.i like you.
@suggalalaxmisudharshanrao2247
@suggalalaxmisudharshanrao2247 Жыл бұрын
God bless you sir super message
@ABDULRAHIM-no2cr
@ABDULRAHIM-no2cr Жыл бұрын
Baga.chaparu Sir Jaisuparstar 👌
@thirupathigope1035
@thirupathigope1035 Жыл бұрын
Super ga cheppararu sir nagababu gagu leandery hero super star Krishna garu
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Super.nagababu.super⭐ Good man IN Telugu industry 🙏 Jai Sri. Naga Babu Garu great Sir super star Mahesh fans mori Pandu 📻🔧📺
@nrajendra5953
@nrajendra5953 Жыл бұрын
Great soul' sir meedi❤
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
నాగబాబు గారూ మీరు చాలా ఓపెన్ గా ఉంటారని తెలుసు కానీ, సినీ ఫీల్డ్ లో మీ ఫ్యామిలీ నం.1 పొజిషన్ లో ఉండి కూడా అభిమానం విషయానికి వస్తే ఒక సాధారణ అభిమానిలాగా మీరు వ్యక్తీకరించిన తీరు, మాలాంటి సామాన్య అభిమానులం, మమ్మల్ని మీలో చూసుకున్నాము 10 నిముషాలు మీరు ఆపకుండా, మాటలకోసం వెతుక్కోకుండా అభిమానాన్ని చాటిన తీరు మీ నిజమైన మా అభిమానాన్నే వ్యక్తపరిచినట్టుంది, మీ అభిమానాన్ని వ్యక్తపరిచేటప్పుడు మీలోని సంతోషం ప్రస్ఫుటంగా వ్యక్తమయింది, మీ అభిమాన వెల్లువలో సినిమా పేర్లు చెప్పలేకపోయినా, మళ్ళీ ఆ వెల్లువలోనే చెప్పారు, అదీ నిజమైన అభిమానం, నివాళి
@kvbrahmam3359
@kvbrahmam3359 Жыл бұрын
Nagababu ,thanks to you forever.
@lakshmannuthalapati9464
@lakshmannuthalapati9464 Жыл бұрын
Good sir great super star always super star
@santhisanthi7835
@santhisanthi7835 Жыл бұрын
Exlent gaa cheparu.
@sunnyVinnybrothers
@sunnyVinnybrothers Жыл бұрын
Excellent person 🎉🎉🎉🎉🎉 Krishna
@prabhakarkondeti8138
@prabhakarkondeti8138 Жыл бұрын
Happy nagabu garu
@oggulalitha6886
@oggulalitha6886 Жыл бұрын
Chaala baaga chepparu krishna gari gurinchi Nagababu garu very good and polite people you are. And you are also great Actors. God bless you my dears. 🙏
@mirzarasheedbaig9797
@mirzarasheedbaig9797 Жыл бұрын
Nijanni Nirbhyanga Cheppe Natural ManAga Babu Garu 🙏 Thanking you
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
నా గబా బు గారు కృష్ణ గారి గురించి జ్ఞాపకాలు చెప్పడం లో యదార్థ త తో ని కేస లాడింది ...
@esrao4050
@esrao4050 Жыл бұрын
Jai nagababu garu
@gujjalaramana107
@gujjalaramana107 Жыл бұрын
Jai Krishna, Jai Jai Krishna.
@moshe_1979
@moshe_1979 Жыл бұрын
నాగేంద్ర బాబు గారు మీరు చాలా గ్రేట్ అండి కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు
@raveendranathkakani418
@raveendranathkakani418 Жыл бұрын
👌👏🙏
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Naga Babu garu great speech about super star Krishna garu , thank you sir Naga Babu garu for this great support to Mahesh babu and family superb Naga Babu garu 🎉🎉🎉
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 66 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 3,1 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 57 МЛН
And who would you choose?👇
0:20
Kitty Power
Рет қаралды 15 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 8 МЛН
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 22 МЛН
Rabbit doesn't know who hit her#Short #Officer Rabbit #angel
0:46
兔子警官
Рет қаралды 21 МЛН