Hezbollah: హిజ్బుల్లా అంటే దేవుడి పార్టీ అని అర్థం. అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి?

  Рет қаралды 62,050

BBC News Telugu

BBC News Telugu

8 ай бұрын

గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో మరోసారి హిజ్బుల్లా పేరు తెరపైకి వచ్చింది. అసలు ఈ హిజ్బుల్లా అంటే ఏంటి? దాని చరిత్ర ఏంటి? ఏ కారణంతో పుట్టిన పార్టీ... ఇప్పుడు ఏ దారిలో వెళ్తోంది?
#Hezbollah #Hamas #Gaza #Israel
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 85
@DkDk-ek9wm
@DkDk-ek9wm 8 ай бұрын
ఈ ప్రపంచాన్ని నాశనం చేసే దాకా ఆ జాతి నిద్రపోదు. ఎవర్ని ప్రశాంతంగా ఉండనివ్వరు ఎంత అరాచకం జరుగుతుంది ప్రపంచం మొత్తం 😢😢
@khasimmd6736
@khasimmd6736 8 ай бұрын
మరి చెప్పు godra ను నాశనం చేసింది ఎవరు మణిపూర్ ను నాశనం చేసింది ఎవరు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 8 ай бұрын
@@khasimmd6736 నీ ఏడారి జాతులు
@ImranSk-is5nk
@ImranSk-is5nk 8 ай бұрын
​@@DkDk-ek9wmRSS ఉగ్రవాదులు కాదా??😂😂
@asainp5038
@asainp5038 8 ай бұрын
Ni jathininashanam cheyyakunda vadalanu
@Vamsi99410
@Vamsi99410 8 ай бұрын
​@@DkDk-ek9wmBJP ,RSS ,VHP,Bhajarangadal ,ABVP groups anti ?😀😀😀😀
@johnb9622
@johnb9622 8 ай бұрын
తుర్కా వోలతో ప్రపంచానికి ప్రమాదం
@Coffin1993
@Coffin1993 Ай бұрын
Cheppetodu,E channel vodu Kuda turkolle..full support to turkas only
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 8 ай бұрын
దేవుడి దగ్గర కి పంపే పార్టీ
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl 8 ай бұрын
Devudu Peru midha party pettukoni prajalni champutharentra
@Vamsi99410
@Vamsi99410 8 ай бұрын
Same bjp party😀😀😀
@anilkumarpbanil7766
@anilkumarpbanil7766 8 ай бұрын
ఏ పార్టీ పెట్టిన ప్రపంచంలో 80% జనాభా ఇష్టపడేలా ఉండాలి ఇది దేశ జనాభా సుఖ సంతోషాలతో బతుకుతారు అవును లేదు అంటే చిత్తడి చిత్తడి జీవితం 🙏🙏🙏🙏
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 8 ай бұрын
ఇస్లాం అంటే నే విధ్వంసం అని అర్ధం వీళ్ళకి development కంటే ఉన్మాదం గొప్పది అని బోదిస్తారు... అది ఇస్లాం యొక్క గొప్పతనం 📖😇🤔😔😔😔😔😔🐑🐑🐑👏👏👏
@pyboina.venkatramaiahpyboi5347
@pyboina.venkatramaiahpyboi5347 8 ай бұрын
నరహంతక ముఠాల గురించి గొప్ప త్యాగమూర్తు లా వర్నించి చెబుతున్నావ్ బిబిసి. దీనిని బట్టి నవ్వు ఎవరికి కొమ్ము కాస్తున్నది. ప్రజలకు అర్ధమౌతుంది.
@viswanadhampl4224
@viswanadhampl4224 8 ай бұрын
గాంధీజీ ని హత్య చేసిన గాడ్సే RSS మూలాలు కలిగినవాడే ... అతనిని సంఘ్ పరివార్ శక్తులు & బిజెపి కూడా ఆరాదిస్తున్నాయి మరియు గౌరవిస్తున్నాయి ? మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
@HARSHAMS001
@HARSHAMS001 8 ай бұрын
ఒక యూట్యూబర్కి అమ్ముడుపోయిన బిబిసి😂
@Naveen8788
@Naveen8788 8 ай бұрын
ఓ.. దేవుడు కూడా పార్టీ పెట్టాడా ?!!! 😅
@Vamsi99410
@Vamsi99410 8 ай бұрын
same bjp party😀😀😀
@nagammagrps401
@nagammagrps401 8 ай бұрын
​@@Vamsi99410గారు కరెక్ట్
@kittu9760
@kittu9760 8 ай бұрын
BJP లేకపోతే Pakistan terraritst lu relatives la visit chesi bomb petti velutoo unde వాళ్లు
@muralinkrishna1108
@muralinkrishna1108 18 күн бұрын
​​@@Vamsi99410బీజేపి అనేది, భారత దేశం పేరు, దేవుడి పేరు ఎలా,అవుతుందిరా, కన్యలకోసం మతం మారిన కాఫిర్,,😂😂😂
@rbksingh6164
@rbksingh6164 8 ай бұрын
దేవుడు పేరు మీద పార్టీ పెట్టడం, పార్టీ కోసం దేవుళ్ళు అని జనంచెప్పుకునే వాళ్ళ పేర్లు వాడుకోవటం రెండూ ఒకటే
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 8 ай бұрын
దేవుడు అన్ని ఘోరాలు చేపిస్తే ఆ దేవుడు ఎందుకు, మానవత్వ M ఉంటే చాలు
@psivasankar2644
@psivasankar2644 8 ай бұрын
శాంతి ప్రేమ దయ బ్రతకడం నేర్చుకోవాలి
@YoursD-fr2os
@YoursD-fr2os 8 ай бұрын
💝💖🙏💕👍✋
@muralisix
@muralisix Ай бұрын
దేవుని పార్టీ కాదు అల్లా పార్టీ అని చెప్పాలి వాళ్ళ దేవుడు అల్లా నే కదా!🤔
@eshagoldskm1309
@eshagoldskm1309 8 ай бұрын
మత దేశం కోసం పోరాడటం...ఆ తర్వాత షియా లు సున్ని లు పేర్లు తో వాళ్లలో వాళ్ళు కొట్టుకు చావడం... ఈ ప్రపంచ లో శాంతి కరువు చేస్తున్నారు ఈ వర్గాలు
@kalangiramesh661
@kalangiramesh661 8 ай бұрын
తేలు కొండి లో విషం ఎలా ఉంది అన్నట్లుంది మీ టైటిల్, హమాస్ పుట్టుకే విషం కదా.
@krishnab8916
@krishnab8916 8 ай бұрын
Very good information
@malikshaik2870
@malikshaik2870 8 ай бұрын
Britesher india ke vasthay vallanu tarimiveyyadanni poratam antaru ade americans asalu galf countrys lo yenduku unde vallane taremeyadanike chustay ade ugravadam yam bratukulura mevi thu
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 8 ай бұрын
Mari Pakistan vallu America ni invite chesi valla resources ni use chesukodaniki permission ichi afghanistan meeda war chesaru... Oka muslim country inko muslim country meeda war lo usa ki enduku help chesindi???
@karunakararaoch4507
@karunakararaoch4507 8 ай бұрын
అది నీ భూమి కాదు. అక్కడ మొదటి నుండి జూస్ వున్నారు. క్రిస్టియన్స్ తరువాత ఏర్పడ్డారు. 1500 సంవత్సరాల క్రితం పుట్టిన శాంతి మతస్థులు వారిని అక్కడినుండి తరీమేసారు, వాళ్ళు మళ్ళీ వచ్చి తమ స్వస్థానాల్లో వున్నారు. ఇప్పుడు శాంతి మతం శరణర్దులుగా ఉండి ప్రపంచం దేశాలు ఇచ్చే సొమ్ము దబ్బితింటూ ఒళ్ళు బలిసి దాడులు చేస్తోంది. పుల్కా, ఇండియా ఇండియన్స్ దే. బ్రిటిష్ వాళ్ళు మధ్యలో వచ్చారు. నిజానికి మీరంతా ఇండియన్స్. కానీ, బాబర్, ఘో్రీ, మహ్మద్ దండయాత్రల టైములో, వాళ్ళ పరిపాలన సమయంలో మన దేశస్థులు ఎక్కువ మంది కన్వెర్ట్ అయ్యారు. అసలు ఒరిజినల్ ముస్లిమ్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు మీరు కన్వెర్ట్ అయినా మతాన్ని పట్టుకొని ఫీల్ అవుతున్నారు 😅
@kingdeekshith6576
@kingdeekshith6576 8 ай бұрын
Svatantra poratam ante manushulanu champadam kaadu terrorist supporter
@malikshaik2870
@malikshaik2870 8 ай бұрын
@@sandeepkumarreddypadala3389 pakisthanay voka lanjala desam ra ayya dabbisthanu antay chaina amerika yandi indiana daggara kuda padukuntanu antade
@ramch8550
@ramch8550 8 ай бұрын
​@@malikshaik2870 adi okapudu Christian country..Meeru oocupy chesi nasanam chesaru. Free Palestine ani post lu pedataru meeru occupy chesina desala gurinchi matladaru. No ethics
@israilansari1395
@israilansari1395 8 ай бұрын
Arabic desaalu mottam anni kalasi vachhina israel ni emi cheyalevu
@patanjanibasha4360
@patanjanibasha4360 8 ай бұрын
వీడియో అసలైన దేశభక్తులు
@naveenmahendrahero
@naveenmahendrahero 8 ай бұрын
Hizrabulla 😂😂😂
@krias6839
@krias6839 8 ай бұрын
Hezbollah antey Allah party anee ....Allah nee Telugu lo Kuda Allah ne antaru devudu annaaru
@chintapallikrishnasudhakar7876
@chintapallikrishnasudhakar7876 8 ай бұрын
Telugu desam జండాలు lada unnayi
@mahenderraomesineni
@mahenderraomesineni 8 ай бұрын
Good video 👍👍👍
@sekharb8026
@sekharb8026 8 ай бұрын
ఉగ్రవాదులు స్వరంగాలలో నుంచి బయటకు రండి రా ప్రజలు ను స్వరంగలలో ప్రజలను ఉంచండి మీ వల్ల ప్రజలు చస్తున్నారు
@Ram-ki9np
@Ram-ki9np 8 ай бұрын
అవి స్వరంగాలు కాదు ...పాడుతాతీయగా అంతకంటే కాదు .....అవి సొరంగాలు.
@nagendrakumar6854
@nagendrakumar6854 8 ай бұрын
గొడవ జరగడానికి కారణం హమాస్ వాళ్లే కదా.... యూదుల పండుగ జరుగుతున్నప్పుడు ఒకేసారి ఐదువేల రాకెట్ బాంబులు వేసి పారాషూట్ ల ద్వారా సముద్రమార్గం ద్వారా రోడ్డు మార్గం ద్వారా ఇజ్రాయిల్ లోకి ప్రవేశించి ఎంతోమంది యూదులను ఊచకోత కోసి ఆడవాళ్లను నగ్నంగా చేసి వాళ్ల మీద అత్యాచారాలు కూడా చేసి ఎంతోమంది పాలు తాగే పసిపిల్లల తలలు నరికింది హమావాస్ వాళ్ళు కాదా.. అదేదో గొప్ప ఘనకార్యం చేసామని వీడియోలు తీసి మరి ప్రపంచానికి వాళ్లే చూపించుకున్నారు..... వాళ్లు ఏం చేసినా తప్పు కాదు కానీ ఇజ్రాయిల్ ప్రతిఘటిస్తే మాత్రం అది తప్పు అంటే ఎలా.... ఒకవేళ అమాస అనే సంస్థ నిజంగా పాలస్తీనా ప్రజల మంచి కోరుకుంటే వాళ్ల ఉగ్రవాద స్థావరాలు అన్ని స్కూళ్ల కింద హాస్పిటల్ ల కింద మసీదుల కింద ప్రజల ఇళ్ల మధ్యలో ఎందుకు పెట్టుకోవాలి... సామాన్యులు ఉండే ఇళ్ల మధ్యలో నుంచి పవిత్రమైన మసీదులలో నుంచి రాకెట్ దాడులు ఎందుకు చేస్తున్నారు.. అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు దూరంగా ఉగ్రవాద స్థావరాలు పెట్టుకోవచ్చు కదా.... వెస్ట్ బ్యాంక్ మరియు గాజా పట్టణాలకు ఈరోజుకి మంచినీరు ఇంటర్నెట్ విద్యుత్ అన్నీ కూడా ఇజ్రాయిల్ ద్వారానే సప్లై అవుతాయి..... మరి అలా వాళ్లకి మీరు ఆహారం సప్లై చేసే ఇజ్రాయిల్ మీదనే దాడి చేస్తే వాళ్ళ చేతితో వాళ్ల కన్నెపొడుచుకున్నట్టు అవుతుంది కదా....
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 8 ай бұрын
BBC Terrorism ki saport chestundi payment eistaremo
@konaseemajamithahlehadis2633
@konaseemajamithahlehadis2633 10 күн бұрын
ఇజ్రాయిల్ ఏ హిస్ బుల్ లను తయారుచేసింది
@israilansari1395
@israilansari1395 8 ай бұрын
Prapanchamlo intavaraku okka otami kuda erugani desham israel
@chandrasekharrao130
@chandrasekharrao130 8 ай бұрын
Berasa kodini saakinattu saakaarugaa
@dsreenurao51009
@dsreenurao51009 8 ай бұрын
hizbulla nunchi bbc ki funds vastai, kabatti document video chesindi, verey peke paniledha miku,
@KalaLakshmanrao
@KalaLakshmanrao 16 күн бұрын
Denger country
@naimnaim9569
@naimnaim9569 8 ай бұрын
ఎలా పుట్టింది అంటే శిగ్గు శరం ఉండాలి. ఈస్రయిల్ యెహుద్ది ఉగ్రవాదులు వారికి సపొట్ ఇచ్చె ఉగ్రవాదులకు. వారి పాలస్తీనా భూభాగంలో వచ్చి వారినె చంపి మరి వారినె ఉగ్రవాదులు అంటే ఎలా. మరి భారత దేశ స్వతంత్రం కోసం పొరాడితె వారిని కూడా ఉగ్రవాదులె అని చెప్పారు మీ బ్రిటిష్ యురోపియన్ ఉగ్రవాద దేశాలు. మరి ఈస్రయిల్ యెహుద్ది ఉగ్రవాదులకు సరైన సమాధానం అంటే హిట్లర్ లాగా చెయ్యండి. మరి ఈ బిబిసి నా కాంమెట్ చుపెట్టదు
@vrrchannel2485
@vrrchannel2485 8 ай бұрын
Freedom kosam ayethay israel sainekulanu,nayakulanu champali kani yemi theliyani israil chinna pillalanu champuthara, Hamas warning lekunda israil meeda dhady chesindy, israil gaza prajalaku warning yechindy pranala meedha asha vuntay gaza vadily vellalani ,warning yechinna akkadey vunnaru antey so gaza prajalu terrorism ki support chesthunanduku chanipothunaru
@santhoshkumarpatel2916
@santhoshkumarpatel2916 8 ай бұрын
Islam is more dangerous than all weapons
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 2 күн бұрын
ప్రజా సంక్షేమం కావాలి యుద్ధ సంక్షేమం కాదు
@krishnareddy2610
@krishnareddy2610 8 ай бұрын
వాళ్లు పెట్టడం ఒక లెక్కన మన భారతదేశంలో కూడా రాముడు పేరుతో రక్తపాతం కొందరు సృష్టిస్తున్నాడు పవిత్రమైన రాముని పేరును రాజకీయాల కోసం దరిద్రులు వాడుకుంటున్నారు ఆ సంగతి మనం మాట్లాడాలి
@ramch8550
@ramch8550 8 ай бұрын
Edi okka incident pettu
@karimullashaik3080
@karimullashaik3080 8 ай бұрын
మాలెగాం పేలుళ్లు గుజరాత్ ముజప్పర్ నగర్ అజ్మీర్ మక్కా మసీద్ ఒకటి కాదు చానా వున్నాయి
@cheralumerugu1239
@cheralumerugu1239 8 ай бұрын
Meeru pakka Muslim
@subhanishaik7888
@subhanishaik7888 8 ай бұрын
నెస్ బ్రొ
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 10 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Explained: The history of the Houthis
7:38
Middle East Eye
Рет қаралды 458 М.
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 10 МЛН