Israel Gaza War: ఇక ఈ హత్యలు ఆపండంటూ రోదిస్తున్న గాజన్లు | BBC Prapancham with Gowthami Khan

  Рет қаралды 45,435

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

04/07/2024 - బీబీసీ ప్రపంచంలో
00:00 హెడ్‌లైన్స్
00:59 హమాస్ మా ప్రతినిధులు కాదు...వారి కోసం మేమెందుకు చనిపోవాలంటున్న గాజా ప్రజలు
05:07 ప్రపంచవ్యాప్తంగా చైనీయులే లక్ష్యంగా మోసాలు
09:05 రౌండప్స్
#China #CycloneBeryl #IsraelGazaWar
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 139
@Rajasekharkumar888
@Rajasekharkumar888 4 күн бұрын
హమాస్ వళ్లే పలాస్తీనా ప్రజల చావులు
@1687star
@1687star 4 күн бұрын
October 7 జరిగిన ఘోరం వలన ఇప్పుడు ఘాజ ప్రజలు అనుభవిస్తున్నారు. దినికి కారణం హమాస్ చేసిన ఆ ఘోరం కారణం.
@nareshk9447
@nareshk9447 4 күн бұрын
బీబీసీ కి కూడా భయం ఇప్పుడే పోయినట్లుంది 😂😂
@prasanthkumarvpk7254
@prasanthkumarvpk7254 4 күн бұрын
😂😂
@rajendarnuthula1206
@rajendarnuthula1206 4 күн бұрын
😢😢❤❤
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
good manchi dey kadaa
@crazykids2889
@crazykids2889 4 күн бұрын
BBC, BBC anchor kuda hamas supporters kada
@knowledgehubtv872
@knowledgehubtv872 4 күн бұрын
అందితే జుట్టు,అందక పోతే కాలు.... మరకలు
@naimnaim9569
@naimnaim9569 4 күн бұрын
స్వతంత్ర సమయంలో పొరాడె వారికి బ్రిటిష్ వారు ఉగ్రవాదులుగా చెప్పింది. మరి మీరు బ్రిటిష్ ఎంగిలి మెతుకులు తిన్న వారు కదా
@venkatakrishna1811
@venkatakrishna1811 4 күн бұрын
History tells that They are cunning
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
anthey kadaa
@samuelvadala2120
@samuelvadala2120 4 күн бұрын
పాలస్తీనా సివిలిన్స్ మంచిని అర్ధం చేసుకున్నారు
@venkatakrishna1811
@venkatakrishna1811 4 күн бұрын
Trap don't believe
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
nammakanni pogottu kunnaru
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 4 күн бұрын
ఎన్నాళ్ళకు వచ్చింది బుద్ధి పాలస్తీనా ప్రజలకూ .హమాస్ కు మద్దతుగా నిలిచిన పాలస్త్తిని లను వదల వద్దు
@vedarajuv7376
@vedarajuv7376 4 күн бұрын
ఈ మార్పు ప్రాణ భయంతో వచ్చిందే తప్ప నిజాయితీగా మానవత్వం తో వచ్చింది కాదు ఐనా ఈ శాతం నామమాత్రంగానే ఉంటుంది
@sundarraja9196
@sundarraja9196 4 күн бұрын
ఇ౦తవరకు " హమాస్ " వెధవలను పె౦చి , పోషించి , వారిని పుార్తిగా సమర్ధించిన పాలస్తీనా వాళ్ళకు ( తమ వాళ్ళు చస్తున్న౦దుకు ) ఇప్పుడు తెలివి వచ్చిందా ??? ఇతరుల ప్రాణాలు మాత్రమే విలువ లేనివా ???
@naimnaim9569
@naimnaim9569 4 күн бұрын
స్వతంత్ర సమయంలో పొరాడె వారికి బ్రిటిష్ వారు ఉగ్రవాదులుగా చెప్పింది. మరి మీరు బ్రిటిష్ ఎంగిలి మెతుకులు తిన్న వారు కదా
@ravikalpanagopu
@ravikalpanagopu 4 күн бұрын
ఆపేది లేదు. ఒక్కడు కూడా బతికి ఉండకూడదు
@naimnaim9569
@naimnaim9569 4 күн бұрын
స్వతంత్ర సమయంలో పొరాడె వారికి ఉగ్రవాదులుగా చెప్పింది బ్రిటిష్. మరి మీరు బ్రిటిష్ ఎంగిలి మెతుకులు తిన్న వారు కద
@krishnakrrish9680
@krishnakrrish9680 4 күн бұрын
​@@naimnaim9569అంటే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు అందరూ స్వతంత్ర సమరయోధులన్నమాట 😂😂😂😂
@naimnaim9569
@naimnaim9569 4 күн бұрын
నా కాంమెట్ డిలిట్ అయింది
@mohdafsar9445
@mohdafsar9445 4 күн бұрын
సరే లే ను టెన్షన్ పడకు, పరలోకం లో అన్ని చూస్తావ్
@ravikalpanagopu
@ravikalpanagopu 4 күн бұрын
@@mohdafsar9445 పర లోకం లో కూడా కుక్క చావు చస్తారు మీరు
@BallaNagaraju
@BallaNagaraju 4 күн бұрын
హమాస్ ఉగ్రవాదులు ఇతర ఉగ్రవాదులు వీలకు ప్రతినిదులు కాకపోతే గాజా లో మొత్తం అన్ని టన్నెల్స్ ఎలా ఉగ్రవాదులు నిర్మించారు ఎటు చూసినా గాజాలో మొత్తం ఉగ్రవాదులే మరి అక్టోబర్ 7న ఇశ్రాయేలు లో అధికారులు సహ 1400మంది ని చంపుతుంటే ముస్లిం లు ముస్లిం దేశాలు ఆనందం వ్యక్తం చేసారు హమాస్ ఉగ్రవాదులు చేసిన అరాచకాలకు ముఖ్యంగా జాగా ప్రజలు ఇప్పుడు గాజా ప్రజలు అన్నటువంటి మాట ముందే ఎందుకు అనలేదు హమాస్ ఉగ్రవాదులు గురించి ఎందుకు ఇశ్రాయేలు కు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా రు చెప్పలేదు గాజా మొత్తం ఉగ్రవాదులే వాలకు సంబంధించిన సపోర్ట్ ప్రజలు మధ్య. నుంచి బాంబులు ఇశ్రాయేలు మీద వేయడం దగ్గర నుంచి ఇశ్రాయేలు ఏక్ట్ విటీస్ మీద ఉగ్రవాదులకు సహయం చేసిన ముస్లిం ప్రజలు ఇదంతా వాస్తవం కాదా ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు లక్షల కోట్లు మంది ఉన్నారు హమాస్ ఉగ్రవాదులే కాదు ఇంకా ఉగ్రవాదుల గ్రూపులు ఉన్నాయి వీటి వలన ఇంకెన్ని సమస్యలు ఇశ్రాయేలు కు వస్తాయి
@sirajahamedkhilji3191
@sirajahamedkhilji3191 4 күн бұрын
Palastenians ee Mata eppudo cheppali.
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 4 күн бұрын
మంచి పరిణామం. ప్రజలు తీవ్రవాదాన్ని అంగీకరించరని సుస్పష్టం. ఓం శాంతిః శాంతిః శాంతిః
@satya-yh5gw
@satya-yh5gw 4 күн бұрын
నమ్మకండి!!!జిహాదీగాళ్ళు ఎన్నటికీ మారరు!!! వాళ్ళంతా ఛస్తేనే ప్రపంచానికి శాంతి!!!!
@sekharsiddanathi3140
@sekharsiddanathi3140 4 күн бұрын
Chii...vaallu manushule....mana daggara nuxels unnaru....nuvvu andulo okare anukoni...ninnu champesta ante chastava....fool....erriiipu
@naveencherupalli
@naveencherupalli 4 күн бұрын
Neelantollu chastene kulalu potai.
@_MAHESH007
@_MAHESH007 4 күн бұрын
Pora khngress spoon​@@naveencherupalli
@reeeeel2858
@reeeeel2858 3 күн бұрын
​@@naveencherupalli andulo nuv okadaivi aavvu
@mirchiv8391
@mirchiv8391 2 күн бұрын
Correct bro
@sanjeevanshelmohkar6572
@sanjeevanshelmohkar6572 4 күн бұрын
Palasthin లోని ప్రతి కుటుంబాల నుండి ఒక యువకుడు ఉన్నాడు హమాస తీవ్రవిదులలౌ
@naimnaim9569
@naimnaim9569 4 күн бұрын
స్వతంత్ర సమయంలో పొరాడె వారికి బ్రిటిష్ వారు ఉగ్రవాదులుగా చెప్పింది. మరి మీరు బ్రిటిష్ ఎంగిలి మెతుకులు తిన్న వారు కదా
@thetruth3322
@thetruth3322 4 күн бұрын
This resolution should have been taken very early by palastineians. They have lost everything for ever.
@apparaodasari2453
@apparaodasari2453 4 күн бұрын
ఇక.. పుస్కి కూడా... ఆలోచించాలి.😊
@Sai78497
@Sai78497 4 күн бұрын
October 7th na Israel people ni Gaza loki tisukostante Gaza vallu dance lu vesaru kadha..
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 күн бұрын
ఫరవా లేదు.అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో జై పాలస్తీనా!అన్నాడు.
@michaelceasar
@michaelceasar 4 күн бұрын
*adhi dhebba*
@mosesministries_541
@mosesministries_541 4 күн бұрын
Finally BBC have known the truth.
@KirankumarValireddi
@KirankumarValireddi 4 күн бұрын
BBC ki ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా
@hemanthkumarreddyedde
@hemanthkumarreddyedde 4 күн бұрын
France need to go back from European Union
@terranowa2080
@terranowa2080 4 күн бұрын
Unconditional right to stop our own life whenever we want medically. My body my choice. Freedom. Peace ✌️ ☮️ 🕊 🏳️‍
@Karthi356
@Karthi356 4 күн бұрын
అమ్మా గౌతమీ ఖాన్
@reddaiahgundluri8880
@reddaiahgundluri8880 2 күн бұрын
Sarpayagam jaragali 10years
@thuppudusrikanth6850
@thuppudusrikanth6850 4 күн бұрын
Nen gauthami khan bbc prapancham
@bobbilisudhakarreddy3234
@bobbilisudhakarreddy3234 4 күн бұрын
నేను అనేక ఛానల్ లో కామెంట్ పెట్టాను అమస్ ను వ్యతిరేకించకుంటే ప్రాబ్లెమ్ సాల్వ్ కాదని.
@phussainbasha4367
@phussainbasha4367 Күн бұрын
💪💪💪🇵🇸🇵🇸🇵🇸🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳👳‍♀️
@vissujami
@vissujami 4 күн бұрын
Ippudu bbc ki gnanam vachindi
@alladaprasanth9809
@alladaprasanth9809 4 күн бұрын
British based channei
@PrasadKorampalli
@PrasadKorampalli 2 күн бұрын
It is a drama.
@user-zt4sd8mm2i
@user-zt4sd8mm2i 2 күн бұрын
100 BBC yahudi channel
@terranowa2080
@terranowa2080 4 күн бұрын
Goddherikam
@varaprasadraobudeti8729
@varaprasadraobudeti8729 4 күн бұрын
Ippatiki grahincharu violence evariki manchidi kadani . praise the LORD.
@ShekharJalagala
@ShekharJalagala 2 күн бұрын
చైనా వాళ్లు చాలా తెలివైన వాళ్ళు కదా ఆవిడ ఎలా మోసపోయింది నమ్మబుద్ధి కాదు
@phussainbasha4367
@phussainbasha4367 Күн бұрын
I'm 🇵🇸🇵🇸🇵🇸🇵🇸💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤🔥
@davidgeesala9582
@davidgeesala9582 21 сағат бұрын
మానవులు దానవులు మధ్య నలిగిపోతున్న గాజన్లు
@user-bala686
@user-bala686 3 күн бұрын
Beekeeper movie la undhi ee Chinese scam 😅
@barberianking9272
@barberianking9272 4 күн бұрын
HAMAS di final target enti ante... palastine civilians ni beggars ga cheyatam...
@srihari8301
@srihari8301 4 күн бұрын
Now Gaza people got realisation...
@arpansujatha6556
@arpansujatha6556 Күн бұрын
While what happened on October 7th was a brutal terrorist attack which is highly condemnable, but the conflict didn’t begin on October 7th. Israeli apartheid for the last so many decades on Palestinians and their human rights cannot be ignored. Israel on a daily basis breaks international laws and treats Palestinians very poorly, after occupying their land and displacing them. We should not forget the genocide Israel is now committing and there is no justification whatsoever for Israel’s war crimes. Punishing Palestinian civilians for acts of Hamas terrorists is nothing but a genocide.
@venkannamajji1697
@venkannamajji1697 4 күн бұрын
Hello BBC, to which side you are! Don't be multiplied. Are you really humanitiesed?
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
war ki Full Stop padali poortiga....andariki annividhalaa nashtamey nashtamu badhakaramu ippati kaina mugimpu palakandi
@kalangiramesh661
@kalangiramesh661 3 күн бұрын
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే...ఈ బుద్ధి ఇజ్రాయిల్ పౌరులను చంపించినప్పుడే వుంటే ఇంత అనర్థం జరిగేది కాదు...BBC లాంటి దుష్ట బుద్ధి చానల్స్ కూడా ఈ అనర్థం ఎక్కువ అవడానికి ఒక కారణం...పలస్తినియులు మార్పు కోరుతున్నారు అనేది అంత నమ్మదగిన విషయం కాదు,చూద్దాం ఏమి జరగనున్నదో
@elishapraveen2179
@elishapraveen2179 2 күн бұрын
E vethirekatha epudo ravalsindi ini maranalu ayevi kadu..it was a late realisation and long delay...
@vasua5869
@vasua5869 4 күн бұрын
Andaroo dongaley
@Agent116TV
@Agent116TV 2 күн бұрын
గౌతమి ఖాన్ ఇదేం పేరు
@anandsagarlinux
@anandsagarlinux 4 күн бұрын
Fight against those among the People of the Book (Jews and Christians) who do not believe in God and the Last Day, who do not forbid what God and His messenger have forbidden, until they are subdued and pay jizyah (tax on non-Muslims) ... (9:29-32) This is clearly written in their holy books. Islamic terrorism must be abolished at any cost. I request BBC to conduct a debate with Mosab Hassan Yousuf. Not sure why BBC is more focused on Middle East affairs. All the time Palestine on news. Remember middle is not the capital of this world 😂
@sivareddy9632
@sivareddy9632 4 күн бұрын
Vachhindirroyyyyy.. gouthami khan😅😅😅
@tambibetala6026
@tambibetala6026 2 күн бұрын
Dongalu Padda 6months Ki, KUKKALU Moragadam Antay Iday..... Annni Panduluuu Vokatay.... Nammay Vallu Yevaru Layru, Vundaru Kuda...
@nareshkumarrajukshatriya.4652
@nareshkumarrajukshatriya.4652 12 сағат бұрын
ఖతర్ దేశం గురించి వాళ్ళు చెప్తున్నా. ఇంకొక దాని గురించి వీడియో చేశారు మీరు
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
oyc anda ga nilustadu
@sriramnagarajesh
@sriramnagarajesh 3 күн бұрын
Gowthami khan haaaa 😂😂😂😂😂
@kumarjay108
@kumarjay108 4 күн бұрын
Gautami Khan 😂😂😂😂😂
@generalknowledge9734
@generalknowledge9734 4 күн бұрын
Anthaa naatakamu and dramaa... Israel... kaalpula viramana cheyagaane... yippudu Hamas nu oppose chesthunna Gaza people anthaa mallee Hamas ku support yisthaaru... khachhithamu gaa. Otherwise... Hamas aa people thaata theesthundhi.
@dasuvasupalli5483
@dasuvasupalli5483 4 күн бұрын
Anchor peru enti tedhaga undhi gouthami khan
@vijayaditya2003
@vijayaditya2003 2 күн бұрын
Goithami khan😅😅
@rahaman687
@rahaman687 Күн бұрын
Fake news
@vidyasagar5600
@vidyasagar5600 Күн бұрын
World worst news
@rrchannel868
@rrchannel868 3 күн бұрын
అందితే జుట్టు - లేకపోతే కాళ్ళు
@rav1303
@rav1303 4 күн бұрын
కొంత మంది మీ చెనల్ గురుంచి న్యూస్ రీడర్స్ నీ తప్పుగా కామెంట్ చేస్తున్నారు బుద్ధిలేని వారు ఎదుటివారిని దుసిస్తూ వుంటారు వారి తరుపున నన్ను క్షమించండి జై తెలుగు తల్లి ❤
@barberianking9272
@barberianking9272 4 күн бұрын
మొత్తానికి పాలస్తీనా ప్రజలకి brain work అవ్వటం start aindi...😂😂😂
@S.Srinivas
@S.Srinivas 4 күн бұрын
మన ఎర్ర జెండా ఉగ్రవాదులకు ఎప్పుడు మార్పు వస్తుందో ఏమో ? 🚩🚩🚩🚩
@barberianking9272
@barberianking9272 4 күн бұрын
@@S.Srinivas Money ki value poinapudu...
@ravindranathgoud6786
@ravindranathgoud6786 2 күн бұрын
bbc కి చాలా రోజుల తరువాత బుద్దోచింది
@raviakarapu1907
@raviakarapu1907 2 күн бұрын
ఈ యాంకర్ లవ్ జిహాద్ లో ఉన్నది
@ShekharJalagala
@ShekharJalagala 2 күн бұрын
అంతా అబద్ధం ఇప్పుడు గాని ఇజ్రాయిల్ ఎనక తగ్గిందా అది ఇజ్రాయిల్ తప్పు దాడులు కొనసాగితే చాలా మంచిది
@mohdafsar9445
@mohdafsar9445 4 күн бұрын
హమాస్: ఫైట్ idf Idf : ఫైట్ చిల్డ్రన్స్, ఉమెన్స్,
@ckkxkxzcxvcxvxcv-zj7tq
@ckkxkxzcxvcxvxcv-zj7tq 4 күн бұрын
Good joke 🤣🤣🤣
@mohdafsar9445
@mohdafsar9445 4 күн бұрын
@@ckkxkxzcxvcxvxcv-zj7tq heart is blind అందుకే గుడ్ జోక్
@veerababudepa7810
@veerababudepa7810 3 күн бұрын
School lo vundi attack chese vallu hamas valla kosam cheptunav nuvvu
@mohdafsar9445
@mohdafsar9445 3 күн бұрын
@@veerababudepa7810 స్కూల్ లోకి idf వాళ్ళు వచ్చారు, మస్జీద్ లోకి వచ్చారు హాస్పిటల్ లోకి వచ్చారు హమాస్ బైట నుండి attack చేస్తున్నారు
@veerababudepa7810
@veerababudepa7810 3 күн бұрын
@@mohdafsar9445 hamas anukuntunava ladies mida pillalu mida attack cheyadaniki..... israel ala cheyadu
@REHAANSHAIK-jb6ft
@REHAANSHAIK-jb6ft 2 күн бұрын
Fake news hamas eppatiki longadu godi media
@Boss-iw6xc
@Boss-iw6xc 3 күн бұрын
I support Israel 🇮🇱🇮🇳✝️🕉️🚩🚩
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 32 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 116 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:36
Thulasi Chandu
Рет қаралды 130 М.
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 32 МЛН