హిట్టా..? ఫట్టా..? | Kalki 2898 AD Movie Review | Prabhas - TV9

  Рет қаралды 270,976

TV9 Entertainment

TV9 Entertainment

Күн бұрын

కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి ఈ రివ్యూలో చూద్దాం..
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#Kalki2898ADMovieReview #nagashwin #prabhas #kalkireview #tv9entertainment
Credit: #SateeshChandra /Producer

Пікірлер: 321
@kvenkataramarao2414
@kvenkataramarao2414 3 ай бұрын
❤ తెలుగువారి సత్తా మరోసారి ప్రపంచానికి తెలియజేశారు జై భారత్ జై నాగ అశ్వినే జై ప్రభాస్
@pvenkateshnaik8950
@pvenkateshnaik8950 3 ай бұрын
😊
@pvenkateshnaik8950
@pvenkateshnaik8950 3 ай бұрын
O😊😊
@PraviNaik-uh7cq
@PraviNaik-uh7cq 3 ай бұрын
సినిమా అయితే మాత్రం వేరే లెవల్ blockbuster movie 🎉❤
@Kumarrajukollabathula
@Kumarrajukollabathula 3 ай бұрын
చాలా అద్భుతంగా తీశారు సినిమా నేను చూశాను
@venkateswarrao6828
@venkateswarrao6828 3 ай бұрын
సినిమా చాలా బాగుంది ❤❤❤❤❤ నెగెటివ్ గా మాట్లాడకు మూవీ చూసి మాట్లాడు
@venkateshpatnala2155
@venkateshpatnala2155 3 ай бұрын
Super movie brooo ..... second half excellent mind blowing
@ViswanadhDippala
@ViswanadhDippala 3 ай бұрын
Bomma blockbuster Kalki movie 🤙🤙💪💥💥🔥⚔️⚔️⚔️💯💯🥵🥵🥵 kcpd Goosebumps 🤙🤙💪
@alladateja7790
@alladateja7790 3 ай бұрын
Naku Thales ella ti movie eppati varaku raledhu. Naga Ashwin is wonderful job. ❤ Super movie
@JagadishMahapatra-it4bh
@JagadishMahapatra-it4bh 3 ай бұрын
Movie blockbuster 🔥🔥🔥5/5
@SriVani-o5q
@SriVani-o5q 3 ай бұрын
Congratulations Darling 💐💐👏👏 So Happy 😊😊❤❤
@AquaPrawnhatchey
@AquaPrawnhatchey 3 ай бұрын
Block buster 🎉🎉🎉 the man of prabhas ❤❤❤
@SuribabuVantapati-qt8xu
@SuribabuVantapati-qt8xu 3 ай бұрын
w😂, me yq pe
@sivaramarajubathalam6187
@sivaramarajubathalam6187 3 ай бұрын
Universal⭐⭐⭐ ultimate action
@user-rajukalyani
@user-rajukalyani 3 ай бұрын
Genune review brother... Cinema Blockbuster🔥🔥🔥
@viratmaheshkohli9487
@viratmaheshkohli9487 3 ай бұрын
Movie review bokka cinema vere level gaa undhi ... story cheppakuras bokka
@Filmy_Chowrastha
@Filmy_Chowrastha 3 ай бұрын
6 years kadu ra naina.....6 thousand years😂😂
@Rebel-Star-Fan
@Rebel-Star-Fan 3 ай бұрын
😂😂😂
@conraycongray170
@conraycongray170 3 ай бұрын
😅😅
@kotisrinubabu2660
@kotisrinubabu2660 3 ай бұрын
ayana ade annaru
@bennyjatavath5385
@bennyjatavath5385 3 ай бұрын
Super movie block buster fire 🔥🔥🔥🔥🔥🔥
@bramesh83
@bramesh83 3 ай бұрын
Movie Blockbuster Hit🔥👌🥳
@User_322xy54.k
@User_322xy54.k 3 ай бұрын
3 hours movie choosina feeling ledu...total involve aipotam movie lo....visual wonder laga undi....tollywood ni Hollywood level ki teesukelladu director...kudos to team kalki2898...❤❤
@santhoshtejavath8471
@santhoshtejavath8471 3 ай бұрын
Block buster anthe.
@AkashA-qq5cl
@AkashA-qq5cl 3 ай бұрын
Jai Prabhas Anna❤
@medaharikrishna7201
@medaharikrishna7201 3 ай бұрын
సినిమా విశ్లేషణ చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ చీరాల
@vasucena4739
@vasucena4739 3 ай бұрын
Ok story anduku cheputharu meri ela undo chepandi antay
@Moviemaster-z1e
@Moviemaster-z1e 3 ай бұрын
Super movie ❤❤
@tv.ramanjaneyuluanjaneyulu
@tv.ramanjaneyuluanjaneyulu 3 ай бұрын
కల్కి ఈ పేరు శ్రీమహావిష్ణువు యొక్క చివరి అవతారం కలియుగాంతం నుంచి ప్రతి యుగం వైపుకు ప్రయాణించే భూమ్మీద ఉన్నటువంటి ధర్మాత్ములైన రక్షించి కలియుగంలో దుర్మార్గులను శిక్షించి సత్య యుగం వైపు అడుగులు వేసే కల్కి భగవానుడు అయినటువంటి శ్రీమహావిష్ణువు యొక్క అవతారం అటువంటి అవతారానికి బిఎఫ్ ఎక్స్ ఎల్ తో ఒక రోబోటిక్ లాగా ఒక ఈజిప్ట్ నాగరికత లాగా ఒక యూరోపియన్ నాగరికత లాగా ఒక రూమ్ నగర్ కథలాగా ఉన్నదే తప్ప సినిమా ఏ మాత్రం బాగాలేదు విశ్వంలో హిందూ కల్చర్ ఏవిధంగా ఉండేదో అలా లేదు ఎందుకు కల్చర్ ని నాశనం చేసే విధంగా ఉంది బహుశా జనాలు అందరికీ పిచ్చి పట్టి శ్రీమహావిష్ణువు ఆయన అవతారాలు ఆయన విశిష్టత మర్చిపోయినట్లున్నారు శ్రీమహావిష్ణువు అంటే సాక్షాత్తు ఈ విశ్వానికే పాలకుడు చరాచర సృష్టికి నాయకుడు అటువంటి పాలకుడిని ఒక రోబోటిక్ లాగా చూపించడం ఏం సరిగా లేదు
@ashoktaleda871
@ashoktaleda871 3 ай бұрын
నిజం నిప్పు లాంటిది......కాలుతుంది.......అది కూడా మన తెలుగు .....సినిమా పిచ్చి జనాలకు........హీరో ల పిచ్చి (for all fans)......
@karumurikumar9625
@karumurikumar9625 3 ай бұрын
Movie blockbuster
@madhu_Svmk
@madhu_Svmk 3 ай бұрын
Movie block buster
@sra598
@sra598 3 ай бұрын
నాగ అశ్విన్ కదా సూపర్ డూపర్ ఉంటది ఏ హీరోతో సంబంధం లేదు
@VALLABHANENIVIDYASAGAR
@VALLABHANENIVIDYASAGAR 3 ай бұрын
6 years kadhura ayya 6000 years ra
@nrsdairies4215
@nrsdairies4215 3 ай бұрын
😅
@CrazyCouple333
@CrazyCouple333 3 ай бұрын
Waste fellow 6000 years adi 6 years kadu😂😂 waste TV9 fake TV9
@rajabadavath2092
@rajabadavath2092 3 ай бұрын
తెలుగు వారి సతా,చాటిన మరోసారి ప్రపంచానికి,తెలియచేసాడు,పాన్ ఇండియా star ప్రభాస్
@NandyalaKavyavarma
@NandyalaKavyavarma 3 ай бұрын
Story chepadum nti andhi asallu meru tv9 vallu
@SnageswaraoSaladi
@SnageswaraoSaladi 3 ай бұрын
Ore niku job yevadu echadu ra babu 6 years kadu ra ..6000
@topgameryoutubeyt194
@topgameryoutubeyt194 3 ай бұрын
😂😂 6 years thanu Mali pudathadu emo bro
@KumaR-11786
@KumaR-11786 3 ай бұрын
మూవీ ఎక్సప్లెయిన్ చేయమని అడగలేదు.... ఎలా ఉందో చెప్పు చాలు
@rajnallela8975
@rajnallela8975 3 ай бұрын
Neku review cheppadam vasthaledhu.. cinema pagilipoindhi .. fist half konchem slow sodhi anipisthundhi kani.. remaining cinema keka..
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 3 ай бұрын
మహాభారతం పార్ట్ తప్ప సినిమా పెద్ద గా ఇంట్రెస్ట్ లేదు... క్లైమాక్స్, మహాభారతం రిఫరెన్స్ చాలా బాగుంది
@BSR.CHANNAL
@BSR.CHANNAL 3 ай бұрын
Tv 9 వాడికి ముడుపులు ముట్టలేదో ఏమో.నెగెటివ్ గా చెపుతున్నాడు సినిమా గురించి😂
@lathasrinivasdendukuri1401
@lathasrinivasdendukuri1401 3 ай бұрын
Moovie super hit
@simhapasupuleti8113
@simhapasupuleti8113 3 ай бұрын
10 mna emdhi ra anukunna.... Ha tarvatha lepindu ra ayya.... Hollywood's standard movies
@mokshivardhanmokshi4047
@mokshivardhanmokshi4047 3 ай бұрын
6ఏళ్ళ తరువాత కాదు, 6000 ఏళ్ళు తరువాత, tv9 యాంకర్స్ జలగన్న కు సపోర్ట్ చేసి వీళ్ళు కూడ చూసి చదవలేక పోతున్నారు.
@chotukohli6021
@chotukohli6021 3 ай бұрын
Prabhas tope antay
@mdrafi444
@mdrafi444 3 ай бұрын
@1:23 ఆరేల్ల తర్వాత కాదు బాబు….6 వేల యేల్ల తర్వాత……🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
@balaoneplus
@balaoneplus 3 ай бұрын
Review baagundi... But nuvvem anchor vi ra babu.. Enni bhaashaadhoshalunnayo..
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 3 ай бұрын
Movie superb ❤❤❤
@Kumarreddy_18
@Kumarreddy_18 3 ай бұрын
Block buster 🔥🔥🔥
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq 3 ай бұрын
స్టోరీ చెప్పకు బ్రో
@renukarenuka1177
@renukarenuka1177 3 ай бұрын
😂
@sunnygotiwada2700
@sunnygotiwada2700 3 ай бұрын
Brotheru 6 year's kadhu 6000 year's 🤦
@voletinarayana4134
@voletinarayana4134 3 ай бұрын
Rey babu story motham nuvve cheppesthe enka movie ki velladam endhuku movie ela undho cheppu chalu
@ramanapendyala9410
@ramanapendyala9410 3 ай бұрын
మేము ఏదైనా సినిమా చూసే డప్పుడు ఆదిగో కృష్ణుడు వచ్చేడు అర్జునుడు ఆదిగో దుర్యోదనుడు అడు గో అనేవాళ్ళం ఎన్టీఆర్ అడుగో sv రంగారావు అడుగో సత్యనారాయణ అడు గో అనే వాళ్ళం కాదు ఇప్పుడు పౌరాణిక సినిమా తీసినా ఆహిరో తెర మీద కన బడే టప్పటికి హీరో ధరించిన పాత్ర వదిలేసి హీరో ని చూసి ఈ లలు గోలలు కేకలు ఈ హీరోలకి డైరక్ట్ ర్ లకికూడా ఈ రణ రణ ధ్వని డబ్బులు తప్ప పాత్ర తో పనిలేదు ఇది చాలా బాధా కరం డీసెన్సి క్రమశిక్షణ ఇవన్నీ పోయాయి
@ushakrishna2058
@ushakrishna2058 3 ай бұрын
6 years kaadhu 6ooo years ra babu
@RamKrishnaReddyKaari
@RamKrishnaReddyKaari 3 ай бұрын
Cinema chudakundaa yevado raasina review chepthe ilaane untundhi mari 😂😂
@maheshsai2140
@maheshsai2140 3 ай бұрын
Blockbuster anthaku minchi 😮🎉😮😮😮
@SurprisedForestHills-xt2og
@SurprisedForestHills-xt2og 3 ай бұрын
Bro cinema bhagundhii kada meru chepiyee review vinttye nenu gudddako thanalira
@madhu_Svmk
@madhu_Svmk 3 ай бұрын
Almost story cheppesinav
@chigilipallimanoj5054
@chigilipallimanoj5054 3 ай бұрын
Movie 👌👌
@baluks1719
@baluks1719 3 ай бұрын
హీరో అమితాబ్ బచ్చన్ సినిమా క్లైమాక్స్ తప్ప సినిమా అంతా బొక్క
@munendrakumar4202
@munendrakumar4202 3 ай бұрын
nUVVENTRA MOVIE STORY CHEPPESTHUNNAV CHATTANA KODUKA
@AkkivarapuKamal
@AkkivarapuKamal 3 ай бұрын
Cinima sudalekapoyam Baga boru.. 😢😢😢
@upadisetty
@upadisetty 3 ай бұрын
evadra adigaadu ninnu story?
@Deo343
@Deo343 3 ай бұрын
దర్శకుడు తీసిన స్టోరీ మరియు హిందూ గ్రంధాల్లో ఉన్న స్టోరీ ఒకటన🤔🤔🤔🤔🤔🤔🤔
@SivasuryaMudunuri-y8z
@SivasuryaMudunuri-y8z 3 ай бұрын
Cinematic liberty bro
@scarpsanjay89
@scarpsanjay89 3 ай бұрын
Arey miru kuda ilane alochinchutharara......okka sari meru aala andarni alochinchi okka cinema thiyandi ra
@ajithcherukuri2072
@ajithcherukuri2072 3 ай бұрын
Best Theatrical Experience 👌👌👌 Excellent Team Work 👏👏👏
@sampathreddy5539
@sampathreddy5539 3 ай бұрын
Story nuvve cheppesthe ela ra vaallu nethi noru kottukuntunnaru rewel cheyadhu ani
@maheshreddy6320
@maheshreddy6320 3 ай бұрын
Nuvvu story enduku cheptunnav ra swami
@Fact_Hunter123
@Fact_Hunter123 3 ай бұрын
Mi matal vinte Prabhas garu muvilo vest aannattu chebutu nna veltra movie gurinchu telikunte telinattundu ante gani Ila notikochhindella vagaku
@NagarajuKuruva-py2ss
@NagarajuKuruva-py2ss 3 ай бұрын
Producer aswanidutt ki chala dabbu vastundhi
@ramakrishnasrirama1626
@ramakrishnasrirama1626 3 ай бұрын
Nuvu emaina director va nagaswin tadapaddadu antunnav nuvvu cheyra ela vuntundho chustha
@jaihanuman1416
@jaihanuman1416 3 ай бұрын
Naku aithe full bore kottindi movie .. em bavundi movie
@Thrimurthi-lq1rq
@Thrimurthi-lq1rq 3 ай бұрын
Historycal move blockbuster hit darling fans amalapuram
@satyanarayanakarri8489
@satyanarayanakarri8489 3 ай бұрын
Pls banned tamil movie's for telugu people.. Don't watch tamil movies
@RajKumar-oi1bv
@RajKumar-oi1bv 3 ай бұрын
Story motham chepthunnav nti bhaiya review ani cheppi🤨
@lakshmigayatriderangula6925
@lakshmigayatriderangula6925 3 ай бұрын
Movie chala bagundhi, different experience,karna prabhas super 👌👌👌
@alihussaincreationss.md.h6173
@alihussaincreationss.md.h6173 3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@ChaithayaT
@ChaithayaT 3 ай бұрын
Orey cinema chusava ledha Cinema excellent ga undhi ee movie ni theatre lo miss ayithe vallu chala feel avutharu
@praveenpatvari3857
@praveenpatvari3857 3 ай бұрын
Super🔥👌🏻
@acharyagamingyt2956
@acharyagamingyt2956 3 ай бұрын
Anna emanna cheppavu anna E video choosi ne voice vini theatre ki pokunda evvadu agadu tq so much anna
@MahammadRasoolMahims009
@MahammadRasoolMahims009 3 ай бұрын
Rey chusi cheppu ra nuvvu
@mollivenkatarao2474
@mollivenkatarao2474 3 ай бұрын
6 allu kadu Nayana 6000 allu
@nagss143
@nagss143 3 ай бұрын
Orey endi ra motham story chepthunav asal😂
@swastikom5301
@swastikom5301 3 ай бұрын
విసువల్ గా బాగుండడమే కాదు, హాలివుడ్ రేంజ్ లో ఉన్నది. మిగత విషయాల్లో నచ్చ లేదు. సాంగ్స్ వీక్, నో కామెడీ, నో ఎమోషన్స్, దృశ్యాలు బాగున్నా, రియాలిటీ కి దూరంగా ఉన్నాయి. కమల్ కి ఈ పార్ట్ లో ఏమి లేదు. ముఖ్యంగా కధ అర్ధం కాదు. మూడు గంటలు సినిమా. అమితాబ్ రోల్ బ్రహ్మాస్త్ర ని పోలి ఉంటుంది. మృణాలిని తాకూర్, దిశ పాటాని, దీపిక పడుకొనే ముగ్గురు ఉన్నాను ప్రభాస్ కు హీరోయిన్ లు కారు. రెండోసారి ఎవ్వరు చూడరు.
@SivasuryaMudunuri-y8z
@SivasuryaMudunuri-y8z 3 ай бұрын
Movie nice story Also good
@DasariSrinivas-jt4mu
@DasariSrinivas-jt4mu 3 ай бұрын
నేను. సుచాను. సినిమా. Anta. లేదు. ప్రభాస్. మానియా. ఏమి. లేదు. ప్రభాస్. సినిమా. ల. లేదు. నిజం. చెప్పండి
@chanchaligovindarao5688
@chanchaligovindarao5688 3 ай бұрын
Movie super
@Teja_babu_1931
@Teja_babu_1931 3 ай бұрын
Review chapputha ani story chapputhunnavu ante anna
@chinnagamer2784
@chinnagamer2784 3 ай бұрын
Jai prabhas anna 🔥🔥🔥🔥
@ManojManoj-od9og
@ManojManoj-od9og 3 ай бұрын
Adhi 6 years kaadhu ra ayya 6000 year's 😂😂😂
@prakashrao4683
@prakashrao4683 3 ай бұрын
Kalki a very big disaster and utterflop....
@allemvinay4513
@allemvinay4513 3 ай бұрын
Arellu kadhu 6000 years reporter anta
@stylishveeresh5751
@stylishveeresh5751 3 ай бұрын
Nenu Allu Arjun fan but Mawa khalki movie mathram vere level ❤
@HanimaBegamShaik
@HanimaBegamShaik 3 ай бұрын
KRISHINA orginal actor name
@GirlsTalks-Hyd
@GirlsTalks-Hyd 3 ай бұрын
6 years kaadhu sir 6000 thousand years
@Kalpana28-p8d
@Kalpana28-p8d 2 ай бұрын
Waiting For కల్కి-2
@gamingwithbenjamin7548
@gamingwithbenjamin7548 3 ай бұрын
6 years kaadhu ra 6000 years ra bot nayala
@chinnanamu1254
@chinnanamu1254 3 ай бұрын
White buster..saalar ni break chestadi.
@Vijaykumar-uq2vp
@Vijaykumar-uq2vp 3 ай бұрын
Movie story no clarify But visuval effects superb
@neeleshbandari7925
@neeleshbandari7925 3 ай бұрын
Sollu cinema. Uttur failure. Emi message undhira bhai. Society ki. Chandamama katha la UNDHI.
@satyaa3371
@satyaa3371 3 ай бұрын
I SPENT 1640 FOR 34 TICKETS TOTALLY BORING
@MadhubabuNew
@MadhubabuNew 3 ай бұрын
Dhayachesi Kutumba niyatrana midha video cheyandi 1950year Kutumba niyatrana patichandi village city daggaralo person Kutumba niyatrana patichandi
@phanigundimeda7789
@phanigundimeda7789 3 ай бұрын
నేను Pspk❤ అభిమానిని నిజంగా చెప్తున్నాను ఇది ఒక అద్భుతం సినిమా చాలా బాగుంది 🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯 ..... అందరికీ నచ్చుతుంది 😍🥰😍✊🏼✊🏼✊🏼✊🏼
@munugodu
@munugodu 3 ай бұрын
గుడ్ రివ్యూ
@gamingmanikanta6110
@gamingmanikanta6110 3 ай бұрын
𝘽𝙡𝙤𝙘𝙠 𝘽𝙪𝙨𝙩𝙚𝙚𝙧🎉🎉🎉
@srimanisankarreddymedapati1079
@srimanisankarreddymedapati1079 3 ай бұрын
Whenever Mahabharata seems to be a goosebumps movie it is another trend setter
@Navindarling
@Navindarling 3 ай бұрын
Congratulations annaya manam blockbuster kottam
@kumarmadiri5394
@kumarmadiri5394 3 ай бұрын
anthagaemi ledu..... evarage...
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 75 МЛН
S.S Rajamouli Mahabaratam Characters List | My Opinion | Kranthi Vlogger
15:46
War Of Chatrapathi   Prabhas Vs Rajamouli
1:20:46
🎬 Sapthagiri Studio Vlogs 🎥
Рет қаралды 865 М.
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН