ఊహిచలేను నీకృపను - వర్ణింపలేను నీ ప్రేమను " New song by samarpan prayer ministries.

  Рет қаралды 1,278

Samarpan prayer ministers

Samarpan prayer ministers

Күн бұрын

Пікірлер: 6
@SamyelujohnR
@SamyelujohnR 5 ай бұрын
Super music 🎶 sunny Anna ❤
@vasuvasu7250
@vasuvasu7250 11 ай бұрын
పల్లవి :- ఊహిచలేను నీకృపను - వర్ణింపలేను నీ ప్రేమను"2" నా ఆపాత్కాలములో నన్ను ఆదుకొనిన నమ్మదగిన నజరేయుడా -"2" ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన '2 " చరణం 1:- నీ ఘనమైన కార్యములు నా యెడల చేసి నన్ను నీవు సిగ్గు పరచలేవు "2" నా జీవిత కాలమంత నిన్నే స్తుతియించుచూ నీకు సాక్షిగ జీవించెద "2" ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన "2 చరణం 2 : నీ వాక్కు పంపి నను లేవనెత్తి నిత్యము నన్ను జీవింప చేసితివి బలమైన నీ వాక్యము అంతము వరకు ప్రకటించెద నేను ప్రకటించెద "2" ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన చరణం3: శాశ్వత ప్రేమతో నను ప్రేమించి . విడువక నా యెడ కృప చూపితివి "2" లోకములో నుండి నను విమోచించి విస్తరింప చేసితీవి ఆరాధన సుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన "2"
@biddikaravi6406
@biddikaravi6406 11 ай бұрын
God bless you sir to all team
@meda4492
@meda4492 11 ай бұрын
Glory to lord😊
@rangaswamireddy5430
@rangaswamireddy5430 11 ай бұрын
Nice editing
@sirishamadhira89
@sirishamadhira89 11 ай бұрын
Glory to lord😊
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
wedding anniversary #samarpanprayerministries Pastor,Lazar anna
2:01
Samarpan prayer ministers
Рет қаралды 270
Asamanudavaina || అసమానుడవైన || Rev. V. Daniel Ravi Kumar || K Y Ratnam
11:35