High Alert to Ladies: ఆడోళ్ళు అనుభవిస్తున్న అతి పెద్ద నరకం ఇదే! Men Shouldn't Tailor Women's Clothes

  Рет қаралды 11,763

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 72
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
అసలు మహిళలకి చీరలు కూడా పరాయి పురుషులు కట్టాలా ఇంట్లో తల్లి, చెల్లి, అక్క అది కూడా చేయలేరా లేదా ఫ్రెండ్స్ లేదా లేడి వర్కర్స్ చేత కట్టించుకోవాలి ఇది కదా మన సంస్కృతీ,సంప్రదాయాలు
@UjwalRam
@UjwalRam 4 күн бұрын
ఎటో పోతోంది అంతా. మొదలు తెగ మొహమాటాలు ఉండేవి, అప్పుడే నయం
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 4 күн бұрын
అవును అన్న అందుకే నేను నా బ్లౌజ్ కుట్టుకోడం నేర్చుకుంటున్న నాకు చిరాకు వేసి నేర్చుకుంటున్న అవసరం ఆ అని మా ఇంట్లో వాళ్ళు అంటున్న కొన్ని పనులు నేర్చుకోవాలి అని నా ఒపీనియన్
@VasanthaKumar-c7j
@VasanthaKumar-c7j 4 күн бұрын
వర్క్ ని ఫ్రొఫెషనల్ గా చుడండి మీరు చెప్పిన వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు మాత్రం మే ఉంటారు అందరిని తప్పు పట్టకండి
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
అవును మేకప్ ,హెయిర్ స్టైల్ ok కానీ దీని తో పాటుగా పరాయి పురుషులతో చీర కూడా కట్టించుకోవాల్సిన అవసరం ఏమీ ఉంది ఇంట్లో తల్లి ,చెల్లి, అక్క,ఫ్రెండ్ అది కూడా చేయలేరా లేదా ఫ్రెండ్స్ లేదా చీరలు కట్టే లేడీ వర్కర్స్ లేరా అంతే డబ్బు ఎక్కువ అయితే ఇలాంటి పనులు ఎక్కువ అవుతాయి అన్నటంలో ఎటువంటి సందేహం లేదు కచ్చితంగా
@umadevi6238
@umadevi6238 4 күн бұрын
చీర కట్టే.వాళ్ళకి, కట్టించుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేనప్పుడు ప్రజలు చెప్తే వింటారా?
@haribabuvundyala
@haribabuvundyala 4 күн бұрын
అసలు సినీ ఇండస్ట్రీ లో make up artists అడవారు లేనే లేరు అందరూ మగవారే ఇది ఒకసారి ఆలోచించండి
@Al-mitrom
@Al-mitrom 3 күн бұрын
రేప్ చేసినోళ్ళను నడిరోడ్డులో ఉరితీసే చట్టం చేయలేని మోడిద్రం భారతావనికి అంటుకుంది సాబ్
@dharaniprinters
@dharaniprinters 4 күн бұрын
100% CORRECT
@Andhraammai330
@Andhraammai330 4 күн бұрын
Hyderabad lo chala boutiques lo ladies shop run chestunna... Mens measurement తీసుకుంటారు.... నేను ఐతే ఓపెన్ గా చెప్పను... జెంట్స్ ఎలా తీసుకుంటారు... తీసుకుంటే మెరుకోండి లేకపోతే లేదు అని చెప్పాను...
@aksharamallik2888
@aksharamallik2888 4 күн бұрын
లాస్ట్ పాయింట్ అదిరిపోయింది. 🫡
@ramalakshmirama6114
@ramalakshmirama6114 4 күн бұрын
అందరూ ఎక్కువ చదువుకొని ఇలాంటి అసభ్య పరిస్థితి వచ్చింది, ఇంతకు ముందు చెదువు అంతగా లేదు కానీ అప్పుడే బాగున్నింది ఏంటో సొసైటీ ఎక్కడ పోతావుందో ,
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 4 күн бұрын
Yakkuva sadhivithey unna mathi pothundhi
@nrkmurthy1709
@nrkmurthy1709 4 күн бұрын
Kolatalaki aadavallani pedite manchidi.
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 4 күн бұрын
Correct sir
@suprajasujan5722
@suprajasujan5722 4 күн бұрын
Scaning centers marchipoyaru sir akkada ibbandipaddavarilo nenu oka ammayini
@satyagowriballa7913
@satyagowriballa7913 4 күн бұрын
ఔను...
@lak_53
@lak_53 4 күн бұрын
Valla daggira lady technician lekapothe, em cheyali? Okka patient kosaram evarinaina rappinchala?
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 4 күн бұрын
​@@lak_53రప్పించటం కాదండీ....ఒక lady technisian నీ salary ఇచ్చి పెట్టుకోవాలి....gents ఒక్కళ్ళే చదివారా course ladies చడవలేదా....
@redeemyourtime
@redeemyourtime 3 күн бұрын
పనితనం తెల్సింది మగాళ్ళకే ​@@madhavilathayerramasu8936
@VasanthaKumar-c7j
@VasanthaKumar-c7j 4 күн бұрын
మీ ఆలోచన కరెక్ట్ కాదు ఒక లేడీస్ టైలర్ కానీ జంట్స్ టైలర్ కానీ రెడీ అవ్వాలి అంటే మినిమమ్ 5ఇయర్స్ టైమ్ పట్టుద్ది కొంత మంది సీనియర్ మాస్టర్ లు అయితే 20ఇయర్స్ అనుభవం గల వాళ్ళు ఉంటారు ఆడవాళ్లు ను తాకటానికి తొందరగా నేర్చుకునే విద్య కాదు టైలరింగ్ అంటే మీ ఆలోచన లు తప్పు మాస్టర్ లు తీసుకునే కొలతలు కు అసిస్టెంట్ లు తీసుకునే కొలతలు కు కొంచం తేడా ఉంటుంది అది కస్టమర్ లు కూడా తెలుసు దీన్ని బూతు లాగా చూడకండి ఇలా అయితే ఆడవాళ్లు ఎవ్వరు డ్రెస్ లు కుట్టించు కో లేరు అలాగే హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ పొందలేరు
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 4 күн бұрын
Assistant కి correct guidence ఇస్తూ కొలతలు తీసుకోవచ్చు.....ఎవరికి ఇబ్బంది లేకుండా.....కొన్నాళ్ళకి వాళ్ళకే అలవాటు అవుతుంది
@arunakumarim6834
@arunakumarim6834 4 күн бұрын
ఆడవాళ్ళ గౌరవం కాపాడ గలిగే దర్జీలు/ tailors ఆడవాళ్ళ బట్టలు కుట్ట వచ్చు.
@visalakshipasagada962
@visalakshipasagada962 21 сағат бұрын
Exactly idi good opinion, same problem nenu chaalaa face chesenu, nenu Vizag lo untaanu, commissioner office daggara Finnesse ani tailor undedi, akkada males measuring chesevarau, apptlo readymade inthalaa undevi kaadu, tharuvatha stitching ki maanesi, readymade start chesenu, chaalaa ibbandi ayyedi awkward ga undedi, yekkadekkado touch cheyadam, owner chaudary, chaalaa careless undedi, na voice yela raise cheyyalo thelisedi kaadu, innallaku mi dwara cheppenu, ippatikainaa cheppagaligenu, ledante natho baatu samadhi😂 aypoyedi, but it is very disgusting matter, ladies ki ladies, gents ki gents anthe, but chaalaa chaalaa chaalaa chaalaa worst matter, aa chaudary madam ki chaalaa geera, reckless, yeppudu yeppudu yeppudu yeppudu nenu caste gurichi raise cheyanu but ila cheppaalsi vachhindi, caste kosam sorry 😔😔😔😔
@roxy_29
@roxy_29 4 күн бұрын
డిజైనర్ బోటిక్స్ లో ఇలాంటివి మాములే అక్కడ కుట్టిన బట్టలు ట్రయల్ వేసుకున్నపుడు మొగవాళ్ళు అంటే మాస్టర్ చూస్తాడు
@dsgdancesinginggaming742
@dsgdancesinginggaming742 4 күн бұрын
Nijame chala vishayalo marpu ravali
@manjuladevi360
@manjuladevi360 4 күн бұрын
ఈ విషయంలో ప్రపంచం చాల కలిసిపోయింది.ఇప్పుడు విడతీసి హద్దులు పెట్టాలి అనుకోవటం చాల సాహసం చేయాలి,చేయించాలి. పోనీలే ఇప్పటికైనా ఈట్రెండ్ ముందుకు వెళ్లాలి.కొంతవరకు ఐన బెట్టర్ అవుతుంది. ఎవరు పట్టించుకోని విషయం చెప్పారు మీరు.
@Nature8lm
@Nature8lm 4 күн бұрын
అసలు మహిళలకి చీరలు కూడా పరాయి పురుషులు కట్టాలా ఇంట్లో తల్లి, చెల్లి, అక్క అది కూడా చేయలేరా లేదా ఫ్రెండ్స్ లేదా లేడి వర్కర్స్ చేత కట్టించుకోవాలి ఇది కదా మన సంస్కృతీ,సంప్రదాయాలు
@manjuladevi360
@manjuladevi360 4 күн бұрын
@Nature8lm మగ, ఆడ అంటే ఒకటే అని ఈ సమాజoలో ఇలాగే బతకాలని బాగ చువుకున్నవారు ఈట్రెండ్ సృష్టించారు. ప్రతీరంగలో కలసి పనిచేయాలి అని పిచ్చా పాటి వ్యవహారం చేసారు. ఇప్పటి ట్రెండ్ ఇదే ఇలాగే బతకాలి ఆట్రెండ్ లోకి వెళ్ళకపోతే ఒక కుగ్రామం లో బతుకుతున్నవారిగానో పాతకాలపు మనుషులు అని ఒక ముద్ర వేస్తారు. అసభ్యకరమైన వాటిని ప్రొచ్చరించే వారికి ఎప్పటికైనా చెంపదెబ్బ తప్పదు. ఇప్పుడు మార్చటానికి పూనుకుంటున్నారు గా చూద్దాం. కలిసి వచ్చే కాలానికి నడిచివచ్చే మనుషులు వుండాలని కోరుకుందాం.....👍🙂
@UjwalRam
@UjwalRam 4 күн бұрын
At least అమ్మాయిలని educate చేసుకుంటే, వాళ్ళు professional వాళ్ళని ఎన్నుకుంటారు. insta reels, shorts అని పెట్టుకుంటారు తయారవుతూ. అదెక్కువ problem.
@manjuladevi360
@manjuladevi360 4 күн бұрын
@@UjwalRam చెడు నీ ప్రొచ్చహించటం ఎక్కువ ఐనది అందుకే అలాతయారు అవుతున్నారు. వారికి అనుకూలంగా చెపుతూ మంచి గా వెళ్లితే ఇలా వుంటుంది అని లోకం లో జరిగే విషయాలు చెప్పటం కాదు చూపించాలి.
@vijayak5944
@vijayak5944 4 күн бұрын
చీరలు కట్టించు కుంటున్నారు
@RamaThulasi-y3e
@RamaThulasi-y3e 4 күн бұрын
Roadla meeda
@DKD183
@DKD183 4 күн бұрын
doctors tho kuda thakkuvem kaadu problem 😏
@RaghavendraKumarVS
@RaghavendraKumarVS 4 күн бұрын
Denitho aagipothe ok. Repu dress selection kuda cheyaddu antaremo.
@pillaluI
@pillaluI 4 күн бұрын
Monsters are where you least expected. Tailors , tutors, teachers, trainers. Women feel shy to report.
@nagarajmeher8316
@nagarajmeher8316 4 күн бұрын
Idhem prathipadhana? Maga tailors aadavaaritho misbehave chesthe vaalla families gattigaa buddhi chepthaaru ...evarynaa poneele baaboo antaaraa? Kaalloo chethuloo viraggodathaaru kadhaa..!!?
@veenatata9691
@veenatata9691 2 күн бұрын
But men tailors are talented in striching blouses and women wear
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 4 күн бұрын
Antha samanam ...... eddharu jobs sestunnaru.. parents andhalu children dhikkuleyni valluga thayaravuthunnaru paletham crime .no social responsibility morality.inka yanno.
@bhargavikp6807
@bhargavikp6807 4 күн бұрын
E madhya bridal makeup chese magavaare saree lu kadutunnaru.mari veti kathenti
@CATALYSTSP
@CATALYSTSP 4 күн бұрын
అమ్మానాన్నలు ఆలోచించాలి అది
@DKD183
@DKD183 4 күн бұрын
​@@CATALYSTSPpellikuthullu alochinchakkarledaa..vaalla sigguu yegguu vaallaku thelisi chavadaa..vikaram kakapothe
@CATALYSTSP
@CATALYSTSP 4 күн бұрын
@@DKD183 అమ్మానాన్నలు నేర్పాలని అర్థం
@veenapasupuleti2555
@veenapasupuleti2555 4 күн бұрын
Okappudu adapillalu nalugu godala madya battalu marchukuune varu eppudu bareteginchesaru😢
@DKD183
@DKD183 4 күн бұрын
​@@CATALYSTSPsiggu okaru nerpedi kaadani na opinion...vayasu nerputhundi ,, prakruthi nerputhundi ..
@RgvRam-xv5ue
@RgvRam-xv5ue 4 күн бұрын
Nenu massage centre lo ladies kallu massage chesevanni
@um2296
@um2296 4 күн бұрын
అన్నా నా కామెంట్ పూర్తిగా చదువు అన్నా, ఒక వ్యక్తి మగవాడు ఉన్నాడు అతని వృత్తి చీర కట్టటం. తన చేత చీర కట్టించుకోవడానికి ఆడవాళ్లు క్యూలో నిలబడుతున్నారు, ఘోరమైన విషయం ఏందంటే కాసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోబోతున్న పెళ్ళికూతురు కూడా ఆ పరాయి వ్యక్తి ముందు అర్ధ నగ్నంగా నుంచోనుంటే అతను వచ్చి బట్టలు తొడుగుతాడు. ఇది చూస్తే ఎలా అనిపించింది అంటే పుష్ప సినిమాలో ఒక విలన్ ఒక గంటలో పెళ్లి కాబోతున్న పెళ్లికూతుర్ని వాడు ఏం చేశాడో ఆ సీన్ గుర్తొచ్చింది. ఈ డిజైనర్ ఆడవాళ్ళలా గొప్పగా చీర కట్టేది ఏమీ లేదు కట్టేటప్పుడు షో ఆఫ్ చేస్తాడు దానికి వీలు క్యూ కడుతున్నారు. kzbin.infoGovDAMueM_0?si=0zvEYrmvf59qKGGY kzbin.info9W-Jl00owhc?si=RcuRebxWPWi-Nxni
@CATALYSTSP
@CATALYSTSP 4 күн бұрын
నేను పూర్తిగా వ్యతిరేకమండి, ఇలా ఆడవారి దుస్తులు మగవాడు కట్టడం
@um2296
@um2296 4 күн бұрын
@CATALYSTSP me too ✋️
@UjwalRam
@UjwalRam 4 күн бұрын
అసలు get ready with me అని పెళ్లికూతురు ready అయ్యేది , surprise అంతా పోయింది
@sivar2958
@sivar2958 4 күн бұрын
ఒక మగవాడి వృత్తి చీర కట్టడమా... ఎవరు సామి మీరు...
@um2296
@um2296 4 күн бұрын
@sivar2958 kzbin.info243yRBDOWFA?si=766ebv8wKNCyDVht
@rahamatbasha3728
@rahamatbasha3728 4 күн бұрын
అన్నా ఆడదాన్ని అందాన్ని చెక్కాలంటే మగవాడే మగవాడు లేనిది ఆడదాని అందం ఎవ్వడు చెప్పలేడు ప్రతి ఒక్కదాంట్లో మొగోడు కావాల్సిందే ఎవడో ఒకడు పొరపాటు చేశాడని దాన్ని పట్టుకొని నువ్వు ఇలా చెప్తే అది కచ్చితంగా జరగని ప ని
@Mayukha_Mihira
@Mayukha_Mihira 4 күн бұрын
Yes 😂
@manikbaji
@manikbaji 4 күн бұрын
ఓహో మీ ముస్లింల మగ్గం వర్క్ బెజీనెస్ నాశనం అయి పోతాయని ఇలా చెప్తున్నావు కదూ😢😊 నీ బుద్ధి ఎప్పుడు మారదు కపట బుద్ధి సరే మీ ఆడవాళ్లకు ఇలాగే చెప్తావా sir హిందువుల దగ్గర బట్టలు కుట్టించుకొని మా దొంగ నింజా ముండ లకే తెలియదు, ఏ నింజా కొడుకు దగ్గర అంటే ఆ ముండా కొడుకు దగ్గర కుట్టించుకుంటారు, నా బొందు ముండలు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఉండదు
@khairshaik7413
@khairshaik7413 4 күн бұрын
Pregnancy time lo scanning centre lo nenu ibbandi padda delivery time lo kuda govt hospital lo delivery ward lo oka meen doctor ni chusa chala ibbandi ga anipinchindi
@asvssupdatedmummy
@asvssupdatedmummy 4 күн бұрын
Edhi ipudu kadhu puravam nundi vundhi, manthrasani poyaka
@khairshaik7413
@khairshaik7413 4 күн бұрын
@asvssupdatedmummy kontha Mandi ladies chunni lekundane magavari munduku velladaniki ibbandi pade ladies unnaru alantidi delivery ward lo men doctors amaina ante doctor devudu antaru Naku telisi delivery ward lo lady doctor nurse lu matrame unte best
@asvssupdatedmummy
@asvssupdatedmummy 4 күн бұрын
@khairshaik7413 ledis ye vuntaru. But delvery ki mundhu. Manaki mathu ivataniki jents doctors vastharu, matthu iche vallu lo ladyes vunaro ledho naku thelidhu, manaku delvery chesedhi ledis ye.. Ledi doctor laki manki sarpade la mathu ivatam radhu ani vallu andhuke matthu doctors ni pilustharu ani vinnanu chusanu, ma vijayawada lo ayethe anthe delvri ki jents vundaru matthu ichi velli potharu
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
PRANK😂 rate Mark’s kick 1-10 🤕
00:14
Diana Belitskay
Рет қаралды 10 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,6 МЛН
9 different injections and their uses,routes and side effects
10:01
Idrees Pharmics
Рет қаралды 4,1 М.
What is Share Market And Stock Market in Telugu By Naa Anveshana
32:13
Prapancha Yatrikudu
Рет қаралды 1,2 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН