Excellent analysis and explained with full details
@ramakrishna28233 сағат бұрын
తిక్కలోడు అంటారు కానీ ట్రంప్ మామకు కూడా కూసింత మనసుండాది
@japaprashanth22262 сағат бұрын
సర్ అర్ధరాత్రి12 గం।। తలుపు తీసి పడుకున్నవాడు అసమర్థుడుకాడు ! ఇజ్రాయెల్ లోకి చొచ్చుకుని పోయే అవకాశం ఇచ్చి ఇజ్రాయిల్ ప్రజలను దాదాపు 200 మందిని అమాస్ ఎత్తుకొని పోయే అవకాశంఇచ్చి అమాస్ ని అంతమొందిచిన గొప్పతనం ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ సంస్ధకే దక్కుతుంది
@speedydrive769116 минут бұрын
😅 israel కేవలం అమయక ప్రజల ముందు మాత్రమే 'వీర ప్రతాప్'. కాదనుకుంటే హిజ్బొల్లా ముందు ఇజ్రాయెల్ సైన్యంనేలా కకా వికలు అయ్యిందో చూడు
@rvvrapparao34434 сағат бұрын
Sir biden పోతున్నాడు. Trump వస్తున్నాడు. యుద్దాలు చ్ ఉండవు. ఇంకా అంతా అభివృద్ది. భారత్ propose చేసిన india సౌదీ uae ఇజ్రాయిల్ europe రవాణా వ్యవస్థ start చేస్తే మంచిది.
@ramsg99882 сағат бұрын
అప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి బాగా ఈజీ అవుద్ది చక్కగా😂😂
@mullapudimanyam299922 минут бұрын
@@ramsg9988ఫూల్ బుర్రవాడు
@shaikzakirhussain13993 сағат бұрын
మీరు రు మోడీ టీవీ చూస్తారు కాబట్టి అవే నిజం అనుకునుకుంటా
@shaikzakirhussain13993 сағат бұрын
ఇజ్రాయెల్ ఇంకా ఒక ఇయర్ అయినా కూడా కొట్లాడిన కూడా ఏమి కాదు
@దేవుడుఉన్నాడా3 сағат бұрын
Mim తో బిజెపి already చేసుకుంది. మోడీ నీ ఇజ్రాయెల్ ఫాలో ఫాలో అవడం సంతోషం.
@Mmreddy19794 сағат бұрын
What happened to your voice (tone)
@ad89433 сағат бұрын
Maharastra lo Indi Allaiance chavu debba tinindi kadaa saaruku jalubu daggu allergy ayyinaayi.