నాకు చాలా చాలా ఇష్టమైన రాగం ,చాలా చక్కగా వివరించారు గురువుగారు,మీ గాత్రం విన సొంపుగా ఉంది , ధన్యవాదాలండి 🎉🎉
@LakshminivasaMusicalAcademy2 жыл бұрын
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@jayasimharao47744 жыл бұрын
గురువుగారూ మీగొంతు శ్రావ్యంగా ఉంది సంగీతామృతం వినిపించినందుకు ధన్యవాదాలు
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@VKTVCHANNEL3 жыл бұрын
1:11 పద్యంతో మనసు కదిలించారు. మీ పద్యగానం వింటూ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పద్యాన్ని చదువుతూ ఉంటే .. చాలా గొప్పగా అనిపించింది. ఎంత టెక్నాలజీ వచ్చినా జీవితాలు ఎంతగా మారినా జీవితపు సత్యాల్ని తెలిపే ఆణిముత్యాల్లాంటి పద్యాలు మనవాళ్లు మనకి ఇచ్చారు. అసలు మన కళలన్నిటా అంతర్లీనంగా ఉన్నది ఆధ్యాత్మికత, అత్యున్నత స్థాయి వైరాగ్యం. ఎంత గొప్ప సంస్కృతి మనది. నిత్య జీవితపు హడావిడిలో పరుగులు తీసే జనాలు తెలుసుకోవలసిన జీవిత సత్యాల్ని అక్షరాల్లో స్వరాల్లో కూర్చి అందించిన మహనీయులకీ, వాటిని తిరిగి మాకు చేరుస్తున్న మీలాంటి సంస్కారులకీ గౌరవపూర్వకమైన వందనం. స్వీకరించండి!
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ మంచి మనస్సు కి మీ కళా హృదయానికి హృదయపూర్వక నమస్కారములు సార్
@aryavardanaryavardan88273 жыл бұрын
Basicaly I dont Like Clasical music but I Love Hindola Ragam Super super super 🎼🎶🎷🎻🎤🎧💗💗💗💗💗💗
@athramnarayana1167Ай бұрын
హిందోళ రాగం (మాల్కౌంస్) అంటే నాకు చాలా చాలా... ఇష్టం . చాలా అందంగా, వినసొంపుగా ఎంతో చక్కగా పాడి వినిపించారు గురువు గారు . మీ పాద పద్మాలు కు నమస్కారం.
@indranit86854 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చేస్తున్న సంగీత సేవ చాలా చాలా అభినందించదగ్గ విషయం స్వలాభాపేక్ష లేకుండా ఇలా సంగీతంలో సూక్ష్మాలు రాగాలు మెలకువలు ఆ రాగాల్లో ఉన్న ఇతరత్రా పాటలు అన్ని తెలియజేస్తున్నారు చాలా చాలా సంతోషం సంగీతం పట్ల అభిమానం గల ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టే పోస్టులు చూస్తూ ఉన్నారు సంతోషిస్తున్నారు నీకు కు సంగీత సరస్వతి ఆశీస్సులు ఇంకా ఇంకా మీకు కలగాలని మరీమరీ కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sudhasurampudi62632 жыл бұрын
చాలా మంచిమంచిపాటలు హిందోళంలోఉన్నాయి ఒక్కొక్క టీ మీనోట వింటుంటే అరె ఇదికూడా హిందోళమేనా అనే ఆనందం తో ఒళ్ళు గగుర్పు వస్తోంది .. చాలా అద్భుతంగా present చేశారు thank u soooooooo much
@drcvrao4 жыл бұрын
మీ హిందోళ రాగ పరిచయం, మీ గాత్రం ఎంతో బాగుంది. పద్యం, సంగీతం, సినీమా పాటను కూడా మేళవించడం ఇంకా నచ్చింది. పాంచ భూతముల్ దుర్భరమైన కాయంబిది పద్యం ఏ కవిదో ,ఎక్కడిదో వివరిస్తే ధన్యత. డా.సివిరావు, కపిల యోగ
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నరసింహ శతకంలో పద్యం అండీ
@jambulappajambulu28454 жыл бұрын
గురువు గారు నా వయ్యసు 45 నేను నా20 యెల్ల వయసులో ఒక గురు వు గారి ద్వారా కొద్దిగా హార్మోనియం నేర్చు కున్నాను భజనలు కూడా 15.సవసారాలు పాటు చేసాము ఇన్ని రోజాలకు ఈరోజు మీ వీడియోలు చూశాను నాకు మళ్ళీ ఇంకా మంచిగా హార్మోన్ల్యం నేర్చుకొని మంచి హార్మోనియం .కొని మళ్ళీ భజనలు చెయ్యాలి అని ఉంది ఏమైనా మీ సంగీతం మీ స్వరం మీ మాట్లాడే పద్దతి ఆమోగం
సర్, మీకు శ్రావ్యమైన గాత్రం భగవంతుడు ఇచ్చారు. Thanq sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@joshuvaemmanuel94034 жыл бұрын
గురువు గారూ ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు...🙏🙏🙏 అద్భుతమైన మీ సంగీత ప్రావీణ్యానికి మరొకసారి నమస్సులు..🙏 మీ గురించి ఎంత చెప్పినా తక్కువే..ముఖ్యంగా ఈ రోజు హిందోళ రాగాన్ని పరిచయం చేసారు...మాలాంటి సంగీతాభిమానులకి చాలా సులువుగా నేర్చుకోవాదానికి దోహదపడుతుంది. మేము చిన్నప్పటి నుంచి విన్న పాటలు ఈ రాగంలో ఉన్నాయని తెలిసి చాలా సంతోషపడుతున్నాను.ఇక మీ గాత్రం అద్భుతం గురువుగారు. వినసొంపుగా, వీనుల విందుగా ఉంటుంది..ఇంకా మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరత ఉంది..ఇంకా మంచి మంచి రాగాలతో విశ్లేషణలతో మీ నుంచి కోరుకుంటున్నాము..మరొక్క సారి ధన్యవాదాలు, నమస్కారాల🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@swarnagangababu86724 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు... సాక్షాత్ సరస్వతి పుత్రులు మీరు..... మీకేమిచ్చిన మీ ఋణం తీర్చుకోలేనిది.... 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@karthikb42963 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు..సంగీత సరస్వతిదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుతూ..మీ శిష్యపరమాణువు.
@rajumudiraj2138 Жыл бұрын
సార్ నాకు హార్మేనియం నేర్చుకోవాలని వుంది సార్ ఆఫ్ లైన్ లో అలా సలహా ఇవ్వండి సార్. మీ పాటలు వింటుంటే నేను అలా నేర్చుకోవాలని వుంది👏👏
@venkatasivareddyb18274 жыл бұрын
గురువుగారు, హిందోళరాగంలోని మధురగీతాలను తెలియజేసినందులకు మీకు ధన్యవాదాలు.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@అలికానబాలక్రిష్ణ2 жыл бұрын
మీ గానామృతం అద్భుతం సార్ 🙏
@nallanarayana62694 жыл бұрын
Guruvu Gariki paadaabhivandanaalu!
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@garimellaswamyprasad317810 ай бұрын
చాలా చక్కగా వివరించారు. God bless you sir
@boyagovardhan7274 жыл бұрын
గురువుగారు రాగాల విస్లషణ చాలా బాగా చెపుతున్నారు మరిన్ని రాగ విశ్లేషణలు చెప్పగలరని మేము కోరుతున్నాము 🙏🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ స్పాన్సర్ చేసేవారు లేక ఎదురుచూస్తున్నా సార్
@boyagovardhan7274 жыл бұрын
సార్ మీతో పోల్చుకుంటే నా వయసు చాలా తక్కువ just 23 కావున మీరు నన్ను సార్ అని సంబోధించకండి 🙏🙏🙏
@prakashpaeds91313 ай бұрын
Gaathram sooper sir
@somasuryasekhar62544 жыл бұрын
Sir mee voice chalaa baagundi. Happy ga anipistondi.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@AIHanumanboykrishna3 жыл бұрын
Gurudeva mahanubhava vandanaalu
@reflection4724 жыл бұрын
అద్భుతంగా వివరిస్తున్నారు,,, ప్రాణామములు🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@venkategowduramappagowdu83394 жыл бұрын
Excellent sir fingering is simply superb
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@venkatasubbaiahkokkiligadd66942 жыл бұрын
Thanks for your support guru ji
@hanumanth.99082 жыл бұрын
చాలా చక్కగా చూపించారు సార్..మీకు ధన్యవాదాలు.. ఇలాగే మరిన్ని భక్తి పాటలకు ,మరో రాగంలో చూపించగలరు
@Vidhvamsam-Villain2 жыл бұрын
Sir mee voice , mee playing vintey roogalu Anni poithayi sir. Blessed to hear your voice n playing. #love music 🎶
@kavithat58352 жыл бұрын
Mi voice chala bagundandi chala supr ga vivarincharu🙌👏👌👍
@drawpicarts4773 жыл бұрын
Guruvugaru so sweet
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@salinadharmaraju41523 жыл бұрын
గురువు గారు మీ వాయిస్ చాలా బాగుంది సార్
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@padmachinnababu95002 жыл бұрын
ఇన్నాళ్ళు మిస్ అయ్యా... మీ channel😊🙏
@nageshnaga48274 жыл бұрын
Meeru chala bagha teli chestaru sir thank you very very much mach sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@PavanKumar-lg8kj Жыл бұрын
Gaathea suddhi bagundhi
@learnfromsyed4 жыл бұрын
Explanation is very clear....sangeetham manaspoorthiga nerchukovali aney vallaki idi kuda oka manchi platform. 👌
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@exploringinfinities25173 жыл бұрын
గురువుగారు నేను కొత్తగా నేర్చుకుంటున్నాను సార్ ధన్యవాదములు సార్ మాకు నేర్పిస్తున్నందుకు 🙏🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@vijayamadhavi37963 жыл бұрын
గురువుగారు.. మీ వాయిస్ చాలా బాగుంది.. ఎన్నిసార్లు విన్నా..ఇంకా ఇంకా వినాలని పిస్తుంది..🙏🏾🙏🏾🙏🏾
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@srinivasulugottipati53933 жыл бұрын
Excellent... పిలువకురా.. అలుగకురా కూడా పాడి ఉండవసింది.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@VKTVCHANNEL3 жыл бұрын
చాలా చోట్ల కీరవాణి గారి గొంతులా ఉంది.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@trinadhgeeta11253 жыл бұрын
గురువు గారు నమస్కారం. మీ గాత్రం ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్లీ వినాలలనిపిస్తుంది సార్.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@hmder9241 Жыл бұрын
గురుగారు, మహాద్భుతం సార్..
@bhamidipatiramakrishnamurt94434 жыл бұрын
Sir Your services are great and helpful to learners and music lovers.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sudarshanedulaya86262 жыл бұрын
Guru.garu.chalabagundi
@S-ez2rz Жыл бұрын
❤
@prasadyedla64924 жыл бұрын
Sir meru padyam padutunte naku matalu Ravu,chala ardamayyela padutaru,,prathi swara stananni chakkaga teluputaru ,,meku danyavadalu,,E rojullo melanti guruvugaru chala avasaram🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@Sarampati Жыл бұрын
Guruvu laxanalu vunna manchi manasunna manchi manisi Sir miru.
@RaviKumar-eb8gj3 жыл бұрын
Sar meru great
@ashannavemula41342 жыл бұрын
Excellent 👍😊
@sunitaallu60292 жыл бұрын
చాలా చాలా బాగుంది గురువు గారు 🙏🙏
@PavanKumar-lg8kj Жыл бұрын
Gaathra suddhi bagundhi
@ArjunreddyReddy-r1w Жыл бұрын
padyalu chala bagunnayandi
@ramchander35206 ай бұрын
Danyavadalu
@simhachalamkurmapu34564 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు
@pradeepdurgam13543 жыл бұрын
Ha ha ha entho bhaga cheparu sir
@eswarraoeswarrao87262 жыл бұрын
SrinvasRao garu songs voice meedena.very melodious
@bangarunaidu34544 жыл бұрын
Thank u sir . Bhakti patalu play cheyadam nerchukuntunnavariki ee video baga upayogapaduthundi sir. Most of the Annamayya sankeerthana are in this hindola ragam sir. I like more.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@venkatyakkala58834 жыл бұрын
చక్కని ఛానల్ సార్
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@ven41618 Жыл бұрын
Great selection of songs...
@madhusudhangudipati85664 жыл бұрын
అయ్యా మీ గాత్రం అమోగం చాలా చాలా హాయిగా ఉంది.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@rajendarmannegudem33614 жыл бұрын
అద్భుతం సార్
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@pardhasaradhyvelury11994 жыл бұрын
Excellent contribution
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@manyanasrinivasarao373 Жыл бұрын
Nice
@ramprabhu98014 жыл бұрын
Well explained the ragam, with excellent & super hit melodious sellected songs. Once again my regards to you for your service's to music lovers like me Srinivas Garu. Thanks a lot.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@Ani_digitals3 жыл бұрын
Wow enti sir aa gontu. Yemi punyam chesukunnaru sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@kakaralapadmalatha88462 ай бұрын
Chala bavunnadi explain cheyydam meeru
@chikakollasrinivasachary3 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు.. చాలా బాగా చెప్పారు.... మీరు.. చెప్పిన శ్రుతి 1.5(ఒకటిన్నర) .. మీరు చెప్పిన అన్ని పాటలు కూడా 1.5( ఒకటిన్నర) శ్రుతి లో సరిపోతాయా... సార్.. ధన్యవాదములు..
@prasadrentachintala18652 жыл бұрын
Guruvugarynamaste hindilaragam meevoice lo chala sravyamgaundi sir
@mayadaiahmusicmahaboobnagr39692 жыл бұрын
Namascaram.guruvugaru
@molugusandilya Жыл бұрын
హిందోళం అంతే కీరవాణి గారు కీరవాణి గారు అంతే హిందోళం Video చాలా బాగుంది sir 🙇♂️🙏
@sharonrajkumar94114 жыл бұрын
Excellent explanation guruvu garu
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@nadaloka80784 жыл бұрын
What a great sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@muralimohanadapa2788 Жыл бұрын
Your tone super
@omkarande9754 жыл бұрын
Great excellent love u sir..... Sir revathi raagam explain cheyyandi sir with padyam and bhimplas kuda plz sir.......
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi tq very machu
@venkateswarreddyetikala731418 күн бұрын
Aha Entha Anadam bhaga padaru
@sreedevicharyulu70003 жыл бұрын
Fine sir
@rajanilakkapragada20723 жыл бұрын
Super Sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@sunithasiddula46972 жыл бұрын
🙏
@gnanaprasuna19563 жыл бұрын
Excellent work sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@disztan2 жыл бұрын
మీరు భగవత్ స్వరూపులు గురువు గారు.
@gopalakrishnamurthykema8954 жыл бұрын
Hrudyamga kammaga aalapincharu
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@SV-ej9ze4 жыл бұрын
Excellent sir 👍🏽🙏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq sir
@pailannajampula61564 жыл бұрын
🙏🙏
@NarendraSajja3 жыл бұрын
Excellent sir. 🙏 from Canada.Subscribed.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే సార్
@komuraiahgoud63144 жыл бұрын
Exellent sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@JAISRIGOVINDHAJAI15 күн бұрын
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@klakshminarayana52992 жыл бұрын
Superrr SuperrrBRO
@krishnachaithanyavullagant29323 жыл бұрын
🙏 గాన మాధుర్యం గంధర్వులు భూమి మీద పుట్టారు
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@vlnarasimharao70953 жыл бұрын
Great voice
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@vadlavenugopalacharyvenugo28294 жыл бұрын
Padyam bagundi sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@anandraod44304 жыл бұрын
Thank you sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@nadhavinodhambhallamvijaya8344 жыл бұрын
Miruchppe vidhanm bagndi gurugi
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@sunderrajarao99652 ай бұрын
మనసే అందాల బృందావనం పాట కూడా హిందోళం కదా.
@ఏదినిజంఇదినిజం4 жыл бұрын
గురువులకు పాదాభివందనం...ఈ రాగాలలో నరసింహ శతక పద్యాలు హత్తు కుంటున్నాయి... ప్లే స్టోర్ లో నరసింహ శతకం ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క పద్యాలు ఎక్కడా లేవు... అన్ని పాడి ఒక వీడియో పెట్టారా...
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sharif8791Ай бұрын
🎉
@srinathsri63464 жыл бұрын
Thanks sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@rupa...3 жыл бұрын
Sir namasthe ,Sir Can you plz say the ragam of Deva Deva Dhavalachala mandira song from Bhookailas
@nrmreddy80843 жыл бұрын
Namaskar, Excellent presentations. Please upload video for SANDEHINCHAKU MAMMA SONG FROM LAVA KUSA MOVIE. Hindolsm THANK YOU