అభేరి / భీంపలాస్ || పద్యం , సినిమా పాటలు || RAGA Abheri , Bhimplas || రాగ విశ్లేషణ || రాగ ఆలాపన

  Рет қаралды 113,954

Lakshminivasa Musical Academy

Lakshminivasa Musical Academy

Күн бұрын

Пікірлер: 339
@mallikarjunamarthati6981
@mallikarjunamarthati6981 4 жыл бұрын
భీం పలాస్ కు అభేరికి సూక్ష్మంగా ఉన్న భేదం చక్కగా తెలిపారు ధన్యవాదాలు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@JagadisM
@JagadisM 11 ай бұрын
Jai Gurudev.. మీ సంగీత సేవకు పాదాభివందనం!!
@venumadhavsandupatla2117
@venumadhavsandupatla2117 4 жыл бұрын
గురువుగారు, what a great RAGA is this, అభేరి లో నృసింహ శతక పద్యాలు తమరి ఆలాపనతో హృదయాన్ని పిండి వేశారు అలనాటి ఆ పద్యాలు నిత్యములు సత్యములు ఏనాటికైనా...అధ్బుతమైన పాటలున్న అభేరీకి మరియు మీకు నా హృదయపూర్వక అభివాదములు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@srikakulapupurushotham
@srikakulapupurushotham 4 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు..మీకు మీకుటుంబసభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు పదికాలాలబాటు తరతరాల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ మంచి మనస్సు కి మీ లోని కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
@subrahmanyamdornadula3947
@subrahmanyamdornadula3947 4 жыл бұрын
ధన్యవాదములు శ్రీనివాస్ గారు. మీరు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలని ఆభగవంతుని ప్రార్థిస్తున్నా.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@lakshminivasaevents
@lakshminivasaevents 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nagarajanaidu9872
@nagarajanaidu9872 2 жыл бұрын
Good posting with harmonioum useful information and plesent music
@teluguguitarist4729
@teluguguitarist4729 3 жыл бұрын
Srinuvasa Rao garu merry Chala goppa Sangeetha vidwamsulu .Mee shikshana adbuthamu.Hats off to you sir.
@premswaruppantula
@premswaruppantula 4 жыл бұрын
మనసు కి ఎంతో హాయిగా ఉంటుంది అభేరి రాగం. Good composition.. ఈ vedio వల్ల మా లాంటి సంగీతం పరిజ్ఞానం లేని వారికి ఎంతో జ్ఞానం తెచ్చి పెట్టింది
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ మీలాంటి మంచి మనస్సు వున్న సంగీత అభిమానులకు ఈ లింక్ పంపవలసినదిగా ప్రార్ధన
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@premswaruppantula
@premswaruppantula 4 жыл бұрын
తప్పకుండా సోదరా
@Hello-fd4sq
@Hello-fd4sq 2 жыл бұрын
Sooooooooooooooper ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kvslnarasimharao6871
@kvslnarasimharao6871 4 жыл бұрын
ప్రముఖరంగస్ధలపద్యాలను కూడ మీ ఉదాహరణల్లో స్దానం కల్పిస్తే బాగుంటుందని సూచన! మధురగాత్రంతో కూడినమీ రాగ పరిచయం చాలా బాగుంటోంది!అభినందనలు!
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@lakshminivasaevents
@lakshminivasaevents 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@chandramohanreddy1701
@chandramohanreddy1701 10 ай бұрын
శ్రీనివాస్ గారికి నమ్కారములు మీరు చేయు కార్య క్రమాలు చాలా ఈజీగా అర్థమవుతున్నాయ్ 🙏🙏🙏💐💐
@phanirangasai2936
@phanirangasai2936 11 ай бұрын
శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు,, మీరు చేయు కార్యక్రమం ఎంతో రామణీయం.. రాగాలు అద్భుతం గా వివరిస్తున్నారు.
@chandrassongs5305
@chandrassongs5305 4 жыл бұрын
Lakshmi Nivasaa Musical Academy ki Naa danyavaadamulu sirs
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@venkatjinka9714
@venkatjinka9714 11 ай бұрын
ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ರಾಗ ಸಂಯೋಜನೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ನಮಸ್ಕಾರಗಳು
@hariprasadchakrala7900
@hariprasadchakrala7900 Жыл бұрын
🙂💐💐💐🙏🙏🙏👌🏻👌🏻👌🏻🙂Bheem Palas paatalu BHEEMUDI love Paatala laaga vunnai Guruvugaaru.Superb Singing 🎉🎉🎉
@Vikram-md8qv
@Vikram-md8qv 3 жыл бұрын
మీరు ప్రతిదీ... సామాన్య జనానికి కూడా అర్థమయ్యే విధం గా ఉదాహరణలతో చెపుతూ...చాలాబాగా విపులికరిస్తున్నరు...ధన్యవాదములు sir🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@bethanyconstructions677
@bethanyconstructions677 Жыл бұрын
You are a exellent trainer 🎉
@rameshthota5594
@rameshthota5594 2 жыл бұрын
మంచి సంగీత విజ్ఞానం అందిస్తున్నారు. అభినందనలు మరియు ధన్యవాదాలు
@psrinu3439
@psrinu3439 2 жыл бұрын
Guruvu gariki namasumanjaji
@nagaswaraou1447
@nagaswaraou1447 2 жыл бұрын
Very good very super song thank you
@venkatdas8518
@venkatdas8518 Жыл бұрын
సంగీతాభిమానుల అంతరంగాన్ని ఇలాగే కొనసాగి ంచాలని కోరుకుంటూ దైవ స్వరూపులైన గురువు గారికి 🙏🙏🙏
@rksflute5169
@rksflute5169 4 жыл бұрын
Padyam is Just reflection of present days.Baaga paadaru.cheppukuntoo pothe yanni paatalo Abheri lo.you have demonstrated with good examples. Keep rocking sir. Regards.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@shyamaladarshanam1473
@shyamaladarshanam1473 Жыл бұрын
Excellent srinivas gaaru 🎉
@raghavendervadla3037
@raghavendervadla3037 Жыл бұрын
మీరు సంగీత నిస్వర్ధ పరులు సార్ మీకు పాదాభివందనం.
@jyothireddydevarapalli4966
@jyothireddydevarapalli4966 2 жыл бұрын
చాలా హాయిగా, ప్రశాంతంగా, సంపూర్ణంగా మనస్సును హత్తుకోనే.. రాగం... ప్రశాంతగా పరవళ్లు తొక్కిoచే రాగం....
@jyothireddydevarapalli4966
@jyothireddydevarapalli4966 2 жыл бұрын
మీకు నా కృతజ్ఞతలు.. ఇలా మంచి మంచి సంగీత lessons అందిస్తున్నoదుకు, మేము మీ classes కి రావాలి అనుకుంటున్నాము
@ganapuramraju8475
@ganapuramraju8475 28 күн бұрын
గురువుగారు నమస్కారం మివిడొల ద్వారా ప్రతిఒక్కరికి ఉపయోగపడుతుంది థాంక్యూ గురువుగారు 👌🙏🙏
@sedimbijayalakshminarasimh9231
@sedimbijayalakshminarasimh9231 9 ай бұрын
Very beautiful programme.
@ramachandra4773
@ramachandra4773 2 ай бұрын
, guru, garu,neku,padhabe,vandhanam
@samsonpalleti3873
@samsonpalleti3873 4 жыл бұрын
Chala chala hrudyapurvaka danyavadalu guruvugaru
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@chbhimaraju6011
@chbhimaraju6011 11 ай бұрын
Exllent program sir
@dhannaramsrinivas8747
@dhannaramsrinivas8747 2 жыл бұрын
సంగీతం అంటే నాప్రానం మీరిశ్చేస్తున్న కార్యక్రమం చాలాబాగుంది మీసేవలు అమొఘమరవలేనివి
@lakshminivasaevents
@lakshminivasaevents 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@pvenkatrao2030
@pvenkatrao2030 2 жыл бұрын
Super super super sri
@narasimhulunarasimhulu2431
@narasimhulunarasimhulu2431 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండల్ గ్రామం కనుకుర్తి మీరు చేసే ప్రతి వీడియో చాలా చక్కగా అర్థమవుతుంది సార్
@himagiriparasingi8142
@himagiriparasingi8142 4 жыл бұрын
గురువు గారు మీకు మా హృదయ పూర్వక నమస్కారంలు తెలియజేస్తూ యున్నాము.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@vidyasagarpadavala5746
@vidyasagarpadavala5746 2 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 5 ай бұрын
ముఖే ముఖే సరస్వతి.❤❤❤
@obilureddyobilu-ch5sx
@obilureddyobilu-ch5sx Жыл бұрын
ENTOBAGUGAVAISTUNNARU GURU UGARU NANAMASKARAMULU
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 жыл бұрын
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@bestasrikrishna6389
@bestasrikrishna6389 11 ай бұрын
Good voice and music
@nellorebykyadav6978
@nellorebykyadav6978 4 жыл бұрын
Chaala bagunnai sir...👌👌👌👌👌💐💐💐
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@subrahmanyamdornadula3947
@subrahmanyamdornadula3947 4 жыл бұрын
What a great academy, my heartful thanks to the academy because just now I heard yr bhimplas/ abheri raga padyam. I am extremely happy to hear such a beautiful raaga, thanks a lot sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi tq very machu
@srikakulapupurushotham
@srikakulapupurushotham 4 жыл бұрын
ఈ వీడియో చాలా అధ్బుతంగా చేశారు..మరెన్నో ఎన్నో ఇటువంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీరు ఈ వీడియో స్పాన్సర్ చేసినందుకు మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ ఇంతకు లక్ష రెట్లు ఫలితం అష్ట లక్ష్మీ దేవి మీకు అనుగ్రహించా లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రీనివాస్
@ilikeutunesubbu9192
@ilikeutunesubbu9192 4 жыл бұрын
Adbutham guruvu garu..Memu chala runapadi unnam...pratheedi explain chestunnanduku pranamaalu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@msuribabumsuribabumsuribab8009
@msuribabumsuribabumsuribab8009 Жыл бұрын
Guruvugaru padabivandanam
@Srisrinivasabhaktigeethanjali
@Srisrinivasabhaktigeethanjali 4 жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా బావుంది sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@satyagumma9060
@satyagumma9060 2 жыл бұрын
మీరు మీ కుటంభ సబ్యులు చల్లగా ఉండాలి
@prasannakumar-pe7fv
@prasannakumar-pe7fv 4 жыл бұрын
Sir Your explanation is very nice and so use full Thank you
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@vmohanrao8420
@vmohanrao8420 2 жыл бұрын
గురువుగారి పాదపద్మములకు ధన్యువాదాలు
@venkatasubbaiahkokkiligadd6694
@venkatasubbaiahkokkiligadd6694 2 жыл бұрын
Thanks for sharing your help
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary 3 жыл бұрын
అభేరి రాగం గురించి చాలా క్షుణ్ణంగా.. వివరించారు.. గురువు గారు..చాలా సంతోషం... అలాగే సత్యహరిశ్చంద్ర.. పౌరాణిక నాటకం లో..ఇచ్చోటనే..అనే పద్యానికి.. మ్యూజిక్.. ఎలా ప్లే చెయ్యాలో .. వివరించగలరు.. ధన్యవాదాలు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@sathyamkumargandla5935
@sathyamkumargandla5935 4 жыл бұрын
Eeroju tea ki baduluga oka manchi madhura rasam sevinchinattuga undi tq
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ శుభోదయం
@sharonrajkumar9411
@sharonrajkumar9411 4 жыл бұрын
Master garu meru cheshi videos super nice explanation and nice playing your Viose super
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@chbhimaraju6011
@chbhimaraju6011 11 ай бұрын
Mi voice chala Baga unadi guruvu garu
@vasamvenkatarao1510
@vasamvenkatarao1510 2 жыл бұрын
ఆహా......అమోఘం......అమృత తుల్యం.......శిరసాభివందనాలు.....గురువు గారు🙏🙏🙏🙏🙏🙏
@vaddeveeresh218
@vaddeveeresh218 4 жыл бұрын
గురువుగారు సూపర్ ఓ సూపర్ అండి అభేరి రాగం
@vaddeveeresh218
@vaddeveeresh218 4 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీ ప్రియ శిష్యుడు వీరేష్
@venkannababutatini8367
@venkannababutatini8367 4 жыл бұрын
Guruvu gaariki padabhi vandanam adbhutam sr
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@cveesem
@cveesem 4 жыл бұрын
Excellently explained about Ragas. I am a music lover Hats off to you. Pl. Send some more Good voice & good old Telugu songs. Finally pn the whole very nice. Thanks. Pranams
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@jramana2967
@jramana2967 3 жыл бұрын
మీ చానల్ చాలా బాగుంది సార్.
@purnachandra3905
@purnachandra3905 2 жыл бұрын
అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతులమాట జనవిరోధంబాయె, వదరుపోతులమాట వాసికెక్కె, ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్టులైరి, తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
@lakshminivasaevents
@lakshminivasaevents 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nehaandtanvi4371
@nehaandtanvi4371 Жыл бұрын
అద్భుతం సర్
@sairamsarmabellamkonda3463
@sairamsarmabellamkonda3463 3 жыл бұрын
Very nice presentation. Hats off for your enduar.....
@mothurianil7216
@mothurianil7216 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 chaaala chaaala chala Dhanyavaadhaluu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@gadikotareddeiahkeybordmas4049
@gadikotareddeiahkeybordmas4049 4 жыл бұрын
గురువుగారికి ధన్యవాదములు. ఈ రాగం చాలా అద్భుతం గా వివరించి. ఆ రాగం లో ఉన్న మంచి మంచి పాటలు వివరించినందుకు మరొక్కసారి ధన్యవాదములు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@pokurisrinivasarao2726
@pokurisrinivasarao2726 Жыл бұрын
Guruvugaru gud explain bimpasi ragam lo Sri Rama bajan song notation video cheyandi guruvugaru
@uppalapativenkatarathnam5381
@uppalapativenkatarathnam5381 3 жыл бұрын
Mee vedios follow avutunnanu, thanks
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@gvenkatesh6671
@gvenkatesh6671 3 жыл бұрын
Ma father chepnatley cheparu thanks guru
@sarangamusicals2705
@sarangamusicals2705 4 жыл бұрын
చాల మంచి వివరణ మీకు వందనాలు!!
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@kasiratnamkodurikoduri7282
@kasiratnamkodurikoduri7282 4 жыл бұрын
Chalabaginnadi sir dhanyavadslu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@gnanaprasuna1956
@gnanaprasuna1956 3 жыл бұрын
Excellent work.. Thank you
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@tekunarsimlu2435
@tekunarsimlu2435 2 жыл бұрын
abheri (bhimpalasi) raagam ante naaku chala istham
@jahnavivadavalasa1570
@jahnavivadavalasa1570 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@mohammadshah7318
@mohammadshah7318 4 жыл бұрын
Wahwa chala baundi sir👌👌👌👌👌👌
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@saidaiahbolle271
@saidaiahbolle271 4 жыл бұрын
Very useful to music lerners thanks sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@satyanarayana.n4133
@satyanarayana.n4133 3 жыл бұрын
Thank you very much Sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@parvathreddy4651
@parvathreddy4651 4 жыл бұрын
మీ సంగీత కళా సేవ అద్భుతం గురువుగారు! తక్కువ శృతిలో నాబోటివాడు హాయిగా పాడుకుంటూ keyboard practice చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఈ వీడియోలు. మీ కృషిలో భాగస్వాములవుతున్న sponsorers అందరికీ కళాభివందనాలు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sathibabusunkara3221
@sathibabusunkara3221 3 жыл бұрын
Verigood
@mukundachari7915
@mukundachari7915 4 жыл бұрын
Master garu namaksram meeru visa deeka rinchi chalabagaga chbuthunnaru Danny vadhamulu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@prasadndp7878
@prasadndp7878 3 жыл бұрын
🙏🙏🙏💐💐💐 సూపర్ సర్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@gangamaheshpatnamfolksinge6213
@gangamaheshpatnamfolksinge6213 4 жыл бұрын
Guruvu garu ...meeku enni namaskaralu, thanks cheppina takkuve guruvu garu .... KZbin lo prathi keyboard master videos chusa (maximum) .....but meru cheppinatlu clear ga evvaru cheppaledu ...... thousands thanks guruvu garu meeku.....🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ శుభోదయం
@nagabhushanasarmaaluri2843
@nagabhushanasarmaaluri2843 4 ай бұрын
Fine..
@RRAGANNA
@RRAGANNA Ай бұрын
Very good voice sir , excellent Thanqu
@nrmp3531
@nrmp3531 3 жыл бұрын
Sangeetha saraswathi vachi play chestunattu vundi sir🙏🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@chiranjeeviraomamidi1698
@chiranjeeviraomamidi1698 2 жыл бұрын
గురువుగారికి నమస్కారములు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@basavatarakam9911
@basavatarakam9911 4 жыл бұрын
మీ వీడియోలు చాలా బాగున్నాయి ఎంతో ఉపయోగపడుతున్నాయి
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sakthiayurveda5100
@sakthiayurveda5100 4 жыл бұрын
Sir excellent god bless you
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
Tq andi
@MrBrandslave499
@MrBrandslave499 2 жыл бұрын
Extremely useful fr ppl learning music, especially Keyboard sir. ధన్యవాదాలు..🙏🙏 ఎచట నుండి వీచెనో ఈ చల్లనిగాలి - ఈ పాట ఏ రాగం లో ఉందో తెలుపగలరు. కృతజ్ఞతలు..🙏
@venkatesanv2162
@venkatesanv2162 8 ай бұрын
🙏🙏🙏👌👌👌👍👍👍👍
@krupakararao1402
@krupakararao1402 Ай бұрын
చాలా బాగుందండి శ్రీనివాస్ గారు
@santoshk2486
@santoshk2486 Ай бұрын
I like your music sir 👌👌👌
@pailannajampula6156
@pailannajampula6156 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👏👏👏👏👏chala aandanga undi manasuki
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@ashirwadhamsom1655
@ashirwadhamsom1655 2 жыл бұрын
కీబోర్డ్ ప్రాక్టీస్ స్క్రూ తోడ్పడే స్వరాలు సరిగమలు చేస్తున్నటువంటి వీడియో సాంగ్స్ బాగున్నాయండి సార్ థాంక్స్ మీకు మా వందనాలు
@ramumensbeautyporlour2583
@ramumensbeautyporlour2583 4 жыл бұрын
Wow super🙏 sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@harigopalswamy4795
@harigopalswamy4795 4 жыл бұрын
Patam bagundi guruwgaru sangs thanks
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@vadlasrinivas2788
@vadlasrinivas2788 4 жыл бұрын
Mind tress realif music good
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@maryasunthaponnapati6800
@maryasunthaponnapati6800 4 жыл бұрын
Very useful for musicians 🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@apparaogummadi4498
@apparaogummadi4498 3 жыл бұрын
Very nice video sir 👍🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@shivanandappabs2598
@shivanandappabs2598 3 жыл бұрын
Good work.my salf
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@jayasimharao4774
@jayasimharao4774 4 жыл бұрын
Bheemplas ragam adbhutamga undandi master
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@tchakradharitchakri2612
@tchakradharitchakri2612 4 жыл бұрын
Chaalaa bagaa chepparu. Sir.
@tchakradharitchakri2612
@tchakradharitchakri2612 4 жыл бұрын
Killar, movie nundi priya priyathama raagaalu, song cheyandi, sir
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@padyasudhamanjari2015
@padyasudhamanjari2015 2 жыл бұрын
మీలా నిస్వార్థంగా విద్యను బోధించే వారు ఈ కాలం లో లేరు సార్.... ఒక్క రాగానికి ఎన్నో ఉదాహరణలు చూపించారు.... నాకు రాగాలు తెలియవు.... కానీ పద్యాలు నాకు తోచిన బాణీలో పాడుతుంటాను.... మీవంటి వారి చెంత నేర్చుకునే అదృష్టం కూడా ఉండాలి.....ధన్యవాదాలు🙏
@mothurianil7216
@mothurianil7216 4 жыл бұрын
సార్ చాలా ధన్యావాదాలు సార్ 🙏🙏🙏,,,, మీ వాయిస్ సంస్కృతి కీరవాణి గారి లాగా ఉంది,, ఇలాగే మీరు ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను, మీరు ఇలానే చేస్తూ ఉంటే మాలంటి అభిమానులు పుట్టుకస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు,అందులో నేను మీకు ఒక అభిమానిని. నా తరపున మీకు చాలా ధన్యావాదాలు 🙏🙏🙏, మీకు వీలైతే ఒక రిప్లై ఇవ్వండి
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@padmarao7495
@padmarao7495 2 жыл бұрын
Meeku Sangeetha abhivandanamu
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 143 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 18 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН