మాటకి విలువ ఉండాలి మనిషికి విలువ ఉండాలి చెప్పేది వాస్తవం ఉండాలి అదే నిత్య జీవితం జై హనుమాన్
@santoshkumarmacharlaАй бұрын
Looking Superb ....RGV Sir.
@Pride12345Ай бұрын
ఈ ఇంటర్యూ 60 ఏళ్ళనుంచి నిద్ర పోతున్న వ్యక్తిని నిద్రలేపి ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగినట్లు ఉన్నది.
@uttariamarianierikipati2008Ай бұрын
Exactly😂
@poornachandrarao9375Ай бұрын
రాంగోపాల్ వర్మ రాంగ్ వర్మ ఆన్ హిందూయిజం జై శ్రీరామ్
@believer2964Ай бұрын
True bro Aina time naduathundi...dabbu Annitini sasithadi ana tanaki edi oka example
@NarendraV-g3zАй бұрын
Swapna ji ..you look good now...real good...🙂
@dhandaluswamy4523Ай бұрын
చీర కట్టుకోవడం బెస్ట్ ఆచారం విచ్ ఇస్ ఎవర్గ్రీన్ ఇన్ తెలుగు ట్రేడిషన్
@vasudhaiv6968Ай бұрын
RGV in a different look. 😊
@basamnath2883Ай бұрын
great interview
@happybeathappyfeet8726Ай бұрын
Super sir
@SaiDarshini-y7eАй бұрын
Rgv garu e video lo sampradaya dress lo handsome ga unnaru. Rgv garu migatha rojulu anni baga lena ani question chestharu. Meru bagunnaru nenu mimmalni chusina migatha dress lu kanna e dress lo bagunnaru
@Chanakya07Ай бұрын
Jai RGV sir❤
@kamathamjayapal4285Ай бұрын
Very good
@vijayl9371Ай бұрын
RGV very logical
@sudheerkumarvalavala9025Ай бұрын
అదో సిద్ధాంతి వీడో వేదాంతి🙏🏻
@NarendraV-g3zАй бұрын
keep that Bindi on your forehead Swapna ji...make RGV also have it...both of you fall in place.
@Devisri667Ай бұрын
చూడముచ్చటగా వున్నారు ❤❤
@TheFranky64Ай бұрын
1.50 anchor rocks 🔑
@sunilvarma73Ай бұрын
రాముడు మంచి బాలుడు 😅
@Micheal-f9wАй бұрын
😅😅😂😂
@maroprastanam3005Ай бұрын
Real gopal varma ( RGV)
@SIVARAMAPRASADKAPPAGANTUАй бұрын
Western countries have their own culture and following it is OK and great pragmatism and following our own tradition is not good. This is the mentality of slavery to western thought and nothing more than that. RGV! you disappoint me.
@jyothivitkar439Ай бұрын
Food cloth air earth sun rain u talking world's ani old ga sir maree yela vadutunaru eevani new ga sun marachandhi ple mee brain super rain ku food ku new ga marachandhi sir u great
@SaiDarshini-y7eАй бұрын
Swapna garu mi saree and miru beauty ga unnaru
@poornachandrarao9375Ай бұрын
Viggu super Chesidi cheppandi .real ga your fan క్షణం క్షణం శివ మూవీస్ రాత్రి
@rajasekhar5741Ай бұрын
జనసేన పార్టీ నుండి మీకు ఆహ్వానం
@praveenrajmicroАй бұрын
ఇంకో 5 సంవత్సరాల తరువాత rgv ఖచ్చితంగా ఆస్థికుడు గా maarathadu
@@praveenrajmicro Nasthikulani Ippude intha darunanga, nichanga chusthunnaru, appudu valla time lo Nasthikulu ga vundadam valla, vallu inkenni kashtalu paddaro, Aa ibbandhula nundi thappinchukovadaniki Valla Family lani vallani vallu Kapadukovadaniki Maramu ani chepparemo thappa vallu mari vundaru.
@praveenrajmicroАй бұрын
@@saikumarsena3607 recent ga telangana singer gadhar kooda sreeramuni mokkadu
@saikumarsena3607Ай бұрын
@@praveenrajmicro Ok Brother Nenu Just Nasthikula Point of view lo alochinchi chepthunna anthe,
@bunnyrepaka6334Ай бұрын
RGV like ramudu manchibaludu
@subrahmanyamkella1636Ай бұрын
పొరిగింటి పాసిపోయిన కూర రుచిగా ఉంటుంది.
@sreehari7559Ай бұрын
Swapna garu boudham mariyu hindu matam gurinchi RGV tho oka debate cheyyali brahmanulu bouddhanni ela nasanam chesaru
@ATOZ-gz9uzАй бұрын
ఆచార వ్యవహారాలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నాగలితో దున్ను ఆచారం అనుకుని ట్రాక్టర్ తో దున్నటం నిరాకరిస్తే ఈరోజు జనాలకు కూడు ఉండదు. రాతియుగం నాటి ఆచారాలను వదిలించుకో గలిగిన మనం. ఈ కాలం నాటి శాంతి ధర్మాన్ని అంగీకరించక పోవటం విచిత్రం
@nck115Ай бұрын
santhi dharmam ha? ekkada undhi ?....hindu matham lo ledha santhi dharmam ? shanthi tho vinakapothe vaadu chese hinsa nu thattukoleneppudu chesedhe hinsa and adhey dharmam.......ahinsho paramadharma ha,dharma hinsa thadavaicham.....
@telugupillavideosАй бұрын
నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది అది తీసుకోవడం కష్టమే...🙏
@fanofruthless6493Ай бұрын
nv search cheyavu vadu chepindhi nijama kadha Ani alochinchavu evarini adagavu adhi nijam Ani Ela ra niku nuve erripukuvu ayuthav search cheyi adhi nijama kadha Ani vadu chepedhi correct haa Ani sanathana dharmam lo anitiki answers untayi kani vadu chadhavale kabati vadiki theliyadhu vatti gurinchi nv thelusukovadaniki try chesi apudu correct Ani chepu epudu idhi chadhivinaka kuda search cheyavu kani na midha kopam chala vasthadhi vidu chepedhi endhi nene correct nenu alochinchedhi correct Ani feel ayithav vadu chepedhe correct kanapudu nv anukunedhi Ela correct ayithadhi
@Naveen-xh1qoАй бұрын
Please also explain why Muslims cut their body with blades during Muharram festival.
@devarajcomputerАй бұрын
Sir's hair style is not real, it's a wig, but sir is looking like very big traditional person.
స్వప్న rgv గారి తో కేవలం ఇంటర్వూ మాత్రమే నా..ఇంటర్ course కూడానా
@SaiRam-dj1jrАй бұрын
Rgv dhi wig la anipisthundhi enti😅
@KalkibagavanАй бұрын
నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఇంగ్లీష్ వాడికి పుట్టీనోడు నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి హిందూ దేవుళ్ళ లనీ తిట్టడం వీడికి ఎదీ చేతకాదు
@Telangana_MaanchaalaАй бұрын
డిఫరెంట్ అయితే ఉన్నడు మేడం.
@rajeshbitla3998Ай бұрын
Varma gaaru mi dress baledu sir Swapna garu mi saree bagundi madem
@gowthamnetha6299Ай бұрын
@14:15
@bharathisingampalli5363Ай бұрын
Kali yugantam ante amo anukunnanu eppudu ardham avutundhi
@gitagaddam7745Ай бұрын
NEDI OKA SIGGU YEGGU LENI NEECHA MINA JANMARA LUCHA LUFUNGA
@MuraliKrishna-g5xАй бұрын
Rules or happy which is mine happy.ok.
@BalaPrasad-f2jАй бұрын
Rgv...thinks in different way...I believe it is positive and acceptable and I always appreciate him.if you don't think and use your brain you stay in muddy water.you should not follow stupid and foolish traditions because your fore fathers followed.
@spv1475Ай бұрын
Rgv dhaniki okka sari dhebbey
@sidnagarjun9500Ай бұрын
to be honest Varma looks better in traditional dress 👍
@NarendraV-g3zАй бұрын
in fact ..both of you look good ..why can't you turn around for a good time? take a break..Lol
హిందుమతమన్నదే లేదు వున్నది భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సనాతనధర్మం... శ్రీరామజయం
@vijayl9371Ай бұрын
చిన్నజీయర్ స్వామి హిందువు అంటే దౌర్భాగ్యుడా అని అర్థం అన్నప్పటి నుండి ప్రతిఒక్కడు సనాతన ధర్మమా అని కొత్త పాట పాడుతున్నారీ
@Sivatej458ChАй бұрын
@@vijayl9371 nee religion enti😅
@MKS-hn6ebАй бұрын
ఇలాంటి ప్రోగ్రామ్స్ కాకుండా జనాలకు ఉపయోగ పడేది..లేదా హిందూ సంస్కృతి..గురించి..చెప్పండి..ఇలాంటివి కాదు.. రానురాను తగ్గిపోతున్నది... ప్లీజ్ దాన్ని డెవలప్ చేయండి.. ఆచారాలు మూల పడిపోతున్నది..
@chakrichakravarthi746Ай бұрын
Factionism Baga isthapadatadu gadha karrala to kottuvune festival lo vadileyali
@NarendraV-g3zАй бұрын
Maybe RK did it to disprove Vivekananda...bcos he is fooling around with RK.
@MrDvramanaraoАй бұрын
మాంచి జోడీ 🤠👩
@MuraliKrishna-g5xАй бұрын
If you are going trip with out sufficient money not good.
@chakrichakravarthi746Ай бұрын
Appudu methavi la ippudu methavu laga kanapadutunnava.!!.
@ranjithboda1278Ай бұрын
Nijam chepetolani picholuga chusthundi e prapancham
రామాయణం పుష్య మిత్ర శుంగ కథా? RGV gari "KAMMA Rajyam lo KADAPA Biddalu" or "Raktha Charitra", etc thesina cenima la? • బౌద్ధ మతాన్ని ఎదుర్కోవడానికి వాల్మీకి రామాయణం ప్రచురించారా ? • అయోధ్య కాండలో బుద్ధుడి ప్రస్తావన తేవడానికి కారణం ఆదేనా ? * శ్రీ రాముడి రాజధాని అయోధ్య, అలాగే పుష్యమిత్ర శుంగుడి రాజధాని కూడా అయోధ్యనే ! -దశరధుడి రాజ్యం పేరు కోసల, అలాగే పుష్యమిత్ర శుంగుడి రాజ్యం పేరు కూడా కోశలనే ! • దశరధుడు మరియు శ్రీ రాముడు అశ్వమేధయాగం చేసారు అలాగే పుష్య మిత్ర శుంగుడు కూడా అశ్వమేధ యాగం చేశాడు ! • పుష్య మిత్ర శుంగుడు జంతుబలితో కూడిన యజ్ఞయాలకి విజ్ఞం కలిగించే బౌద్ధ సన్యాసులని చంపాడు అలాగే శ్రీ రాముడు కూడా యజ్ఞలకి విజ్ఞం కలిగించే 14000 మంది రక్షసులని చంపినట్టు మనకి కనబడుతుంది.
@bskm5322Ай бұрын
R u Joe?
@vijayalaxmipenaganti4709Ай бұрын
Bhayapaddaadooo.....
@prashanthgoud-t2qАй бұрын
Aaaat Kamal Hassan 😂
@lifeisabouta2z608Ай бұрын
Bhoka le eddu achariste enta ...pothe enthan ...life lo interviews ki thappa enduku paniki rani director ani maa friend annadu....endu ko naku avunu kadha anukunna...kadhanttara????🙂
@NarendraV-g3zАй бұрын
Sooooo..hackneyed...take a break my friends...take a break and have fun and reflect why you should talk about anything and who asked you to discuss this.😂
@rajasharathchandraacha9542Ай бұрын
the same applies to you as well. who asked you to watch and comment on it ?
@ind930Ай бұрын
Panileni vadu Edo chesinattu Mee iddariki Pani leka panikomalina subject discussion....iddaru saripoyaru
@ViswanathAcharyaChinnadandluruАй бұрын
వాడిని ఇంటర్వ్యూ చేసే దీన్ని తన్నాలి
@her_limerenceАй бұрын
"EL-MOST" yenti raa?
@samsarasagaramАй бұрын
El is the pagan god who preceded YHWH and Allah
@Free_bird30Ай бұрын
😂
@kranthiranadevkumarpittala4764Ай бұрын
E gottam galla video badhulu inkedaina pettandi
@drpbsbabuindian7316Ай бұрын
Allah Jesus story s were useless Swapna rgv u r making people be fools
@dvvramakrishnaramakrishna3746Ай бұрын
Nakuu endukoo teda kooduthundhe Life ending okkariki okkaruu merii edharuuu kalisii untaranukuntunaa
@rajkusar4013Ай бұрын
నీ వీడియో @19:00 దగ్గర ఆపి శంకరాభరణం సినిమా లాస్ట్ 10 నిముషాలు చూసాను కన్నీళ్లు తెప్పించావురా వర్మా! నువ్వంటే అందుకే మాకు అంత ఇష్టం ఆ ఇష్టం ఆటోమేటిక్ గా స్వప్న మీద కూడా ఉంటుంది వర్మని చిన్న పిల్లాడిలా చూసి జోక్స్ వేయగలిగే ధైర్యం ఆ చాకచక్యం కేవలం స్వప్న స్వంతం అందుకే ఆమె అంటే మాకు అంత ఇష్టం అభిమానం. "రాముడు మంచి బాలుడు" లాగా ఎంత బుద్దిగా కనపడుతున్నవురా అయ్యా! వీడేనా Ashu reddy కాలి బొటనవేలు lollipop లాగా నోట్లో పెట్టుకుంది అని ఆశ్చర్యం వేసింది😂😂😂😂😂